అన్వేషించండి

Anasuya Bharadwaj : ప్రభుదేవాతో అనసూయ రొమాన్స్ - తమిళ మూవీలో ఐటెం సాంగ్ రిలీజ్

Anasuya Prabhudeva : ప్రభుదేవాతో ఓ తమిళ మూవీలో నటించారు యాంకర్ అనసూయ. ఈ మూవీ నుంచి తాజాగా ఐటమ్ సాంగ్ రిలీజ్ చేయగా ట్రెండ్ అవుతోంది.

Anasuya Bharadwaj Prabhudeva Romantic Sasa Song Out : అటు యాంకర్‌గా ఇటు మూవీస్‌లో నటిస్తూ ఇండస్ట్రీలో తనకంటూ స్పెషల్ క్రేజ్ సంపాదించుకున్నారు అనసూయ భరద్వాజ్. గతేడాది పుష్ప 2, రజాకార్ చిత్రాలతో ప్రేక్షకులను పలకరించిన ఆమె రీసెంట్‌గా 'అరి' చిత్రంలో మెరిశారు. ఇక పవన్ కల్యాణ్ 'హరి హర వీరమల్లు' మూవీలో స్పెషల్ సాంగ్ చేశారు. ప్రస్తుతం ఏ తెలుగు మూవీస్‌లో నటించకపోయినా తాజాగా తమిళ మూవీలో ఐటెం సాంగ్ చేశారు. 

ప్రభుదేవాతో రొమాన్స్

ప్రభుదేవా హీరోగా తమిళంలో 'ఊల్ఫ్' మూవీని తెరకెక్కిస్తున్నారు. ఈ మూవీలో ప్రభుదేవా సరసన అనసూయతో పాటు లక్ష్మీరాయ్ సైతం హీరోయిన్స్‌గా చేశారు. ఇక 2023లోనే ఈ మూవీ టీజర్ రిలీజ్ అయినా ఆ తర్వాత ఎలాంటి అప్డేట్ ఇవ్వలేదు. దీంతో మూవీ ఆగిపోయిందనే ప్రచారం సాగింది. అయితే, ఎవరూ ఊహించని విధంగా ఈ మూవీ నుంచి సడన్‌గా ఐటమ్ సాంగ్ రిలీజ్ చేశారు మేకర్స్. 'సాసా సాసా' అంటూ సాగే సాంగ్ ఆకట్టుకుంటోంది. ఈ పాటలో అనసూయ గ్లామరస్‌గా కనిపించగా... ట్రెండ్ అవుతోంది. 

Also Read : 50 కోట్ల క్లబ్‌లో మోహన్ లాల్ కొడుకు మూవీ - అదరగొట్టిన హారర్ థ్రిల్లర్ 'డీయస్ ఈరే'... తెలుగులోనూ రెడీ

ఈ మూవీకి వినూ వెంకటేశ్ దర్శకత్వం వహించగా త్వరలోనే రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. తెలుగు, తమిళం, కన్నడ భాషల్లో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నట్లు అప్పట్లోనే ప్రకటించారు. ఇప్పటివరకూ అప్డేట్ ఏమీ లేకుండా సడన్‌గా పాట రిలీజ్ చేయడంతో ఇక రిలీజ్ డేట్ కూడా త్వరలోనే అనౌన్స్ చేస్తారనే ప్రచారం సాగుతోంది. 'పుష్ప 2'లో దాక్షాయణిగా డిఫరెంట్ మాస్ లుక్‌లో అదరగొట్టారు. ఇప్పుడు తమిళ మూవీ రొమాంటిక్ సాంగ్‌లో గ్లామరస్ లుక్‌లో చూసిన నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Putin in India: ఢిల్లీలో రష్యా అధ్యక్షుడు పుతిన్ - ప్రోటోకాల్ పక్కన పెట్టి స్వాగతం పలికిన ప్రధాని మోదీ
ఢిల్లీలో రష్యా అధ్యక్షుడు పుతిన్ - ప్రోటోకాల్ పక్కన పెట్టి స్వాగతం పలికిన ప్రధాని మోదీ
Andhra Investments :  ఏపీలో  మరో రూ. 20,444 కోట్ల పెట్టుబడులకు ఆమోదం - 45 రోజుల్లోగా మెజార్టీ ఎంఓయూలు గ్రౌండింగ్
ఏపీలో మరో రూ. 20,444 కోట్ల పెట్టుబడులకు ఆమోదం - 45 రోజుల్లోగా మెజార్టీ ఎంఓయూలు గ్రౌండింగ్
Deputy CM Pawan Kalyan: వ్యవస్థల్లో మార్పులు తీసుకురాకపోతే మనకు ఎన్ని పదవులు ఉన్నా వేస్ట్ - చిత్తూరులో పవన్ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు
వ్యవస్థల్లో మార్పులు తీసుకురాకపోతే మనకు ఎన్ని పదవులు ఉన్నా వేస్ట్ - చిత్తూరులో పవన్ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు
Loan Apps Ban: 87 లోన్ యాప్స్‌ను బ్యాన్ చేసిన కేంద్రం - ఇప్పుడు అప్పు తీసుకున్న వాళ్లందరూ ఎగ్గొట్టవచ్చా?
87 లోన్ యాప్స్‌ను బ్యాన్ చేసిన కేంద్రం - ఇప్పుడు అప్పు తీసుకున్న వాళ్లందరూ ఎగ్గొట్టవచ్చా?
Advertisement

వీడియోలు

PM Modi Protocol Break at Putin Welcome | రష్యా అధ్యక్షుడికి ఆత్మీయ ఆలింగనంతో మోదీ స్వాగతం | ABP Desam
Akhanda 2 Premieres Cancelled | భారత్ లో నిలిచిన బాలకృష్ణ అఖండ 2 ప్రీమియర్స్ | ABP Desam
Indigo Airlines Issue | ప్రయాణికులకు చుక్కలు చూపిస్తున్న ఇండియో ఎయిర్‌లైన్స్ | ABP Desam
Rupee Record Fall | ఘోరంగా పతనమవుతున్న రూపాయి విలువ | ABP Desam
సారీ రోహిత్, కోహ్లీ 2027 వరల్డ్ కప్ పోయినట్లే!
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Putin in India: ఢిల్లీలో రష్యా అధ్యక్షుడు పుతిన్ - ప్రోటోకాల్ పక్కన పెట్టి స్వాగతం పలికిన ప్రధాని మోదీ
ఢిల్లీలో రష్యా అధ్యక్షుడు పుతిన్ - ప్రోటోకాల్ పక్కన పెట్టి స్వాగతం పలికిన ప్రధాని మోదీ
Andhra Investments :  ఏపీలో  మరో రూ. 20,444 కోట్ల పెట్టుబడులకు ఆమోదం - 45 రోజుల్లోగా మెజార్టీ ఎంఓయూలు గ్రౌండింగ్
ఏపీలో మరో రూ. 20,444 కోట్ల పెట్టుబడులకు ఆమోదం - 45 రోజుల్లోగా మెజార్టీ ఎంఓయూలు గ్రౌండింగ్
Deputy CM Pawan Kalyan: వ్యవస్థల్లో మార్పులు తీసుకురాకపోతే మనకు ఎన్ని పదవులు ఉన్నా వేస్ట్ - చిత్తూరులో పవన్ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు
వ్యవస్థల్లో మార్పులు తీసుకురాకపోతే మనకు ఎన్ని పదవులు ఉన్నా వేస్ట్ - చిత్తూరులో పవన్ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు
Loan Apps Ban: 87 లోన్ యాప్స్‌ను బ్యాన్ చేసిన కేంద్రం - ఇప్పుడు అప్పు తీసుకున్న వాళ్లందరూ ఎగ్గొట్టవచ్చా?
87 లోన్ యాప్స్‌ను బ్యాన్ చేసిన కేంద్రం - ఇప్పుడు అప్పు తీసుకున్న వాళ్లందరూ ఎగ్గొట్టవచ్చా?
Rupee Falling News: వంట నుంచి వాహనం నడపడం వరకు; రూపాయి పతనంతో జరిగే పరిణామాలు తెలుసుకోండి?
వంట నుంచి వాహనం నడపడం వరకు; రూపాయి పతనంతో జరిగే పరిణామాలు తెలుసుకోండి?
Akhanda 2 Nizam Bookings: అప్పుడు వీరమల్లు... ఇప్పుడు అఖండ 2... టికెట్ రేట్స్ కోసం భారీ రిస్క్!
అప్పుడు వీరమల్లు... ఇప్పుడు అఖండ 2... టికెట్ రేట్స్ కోసం భారీ రిస్క్!
US warning to Pakistan:  ఇమ్రాన్ ను వదిలి పెట్టాలని మునీర్‌పై అమెరికా ఒత్తిడి - ఆంక్షలకు సిద్దమవ్వాలని హెచ్చరిక
ఇమ్రాన్ ను వదిలి పెట్టాలని మునీర్‌పై అమెరికా ఒత్తిడి - ఆంక్షలకు సిద్దమవ్వాలని హెచ్చరిక
Putin Religion: లౌకిక దేశమైన రష్యా అధ్యక్షుడు పుతిన్ ఏ మతాన్ని పాటిస్తారు? దేవుడిపై నమ్మకం ఉందా?
లౌకిక దేశమైన రష్యా అధ్యక్షుడు పుతిన్ ఏ మతాన్ని పాటిస్తారు? దేవుడిపై నమ్మకం ఉందా?
Embed widget