అన్వేషించండి

Stray Dogs: వీధి కుక్కల సమస్య - సుప్రీంకోర్టు ఆదేశాలపై భిన్నాభిప్రాయాలు- నెటిజన్ల రియాక్షన్ ఇదిగో

Supreme Court: ఢిల్లీలో వీధి కుక్కలు లేకుండా చేయాలని సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చింది. ఈ అంశంపై జంతు ప్రేమికులు, ఇతరులు సోషల్ మీడియాలో భిన్నంగా స్పందిస్తున్నారు.

Internet Reaction over SC stray dog order: ఢిల్లీ-ఎన్‌సీఆర్‌లో వీధి కుక్కలను   శాశ్వత ఆశ్రయ కేంద్రాల్లో ఉంచాలని సుప్రీంకోర్టు ఆదేశించింది.  ఈ ఆదేశాలపై సోషల్ మీడియాలో  విస్తృత చర్చ జరుగుతోంది. ఈ తీర్పునకు సపోర్టుతో పాటు విమర్శలు కూడా వస్తున్నాయి. 

ఢిల్లీ, నోయిడా, గురుగ్రామ్, గాజియాబాద్ వంటి నేషనల్ కేపిటల్ రీజియన్ ప్రాంతాల్లో  వీధి కుక్కల బెడ ఎక్కువగా ఉంది. వీటిపై పిటిషన్లు దాఖలు కావడంతో  వాటిని శాశ్వత ఆశ్రయ కేంద్రాల్లో ఉంచాలని ఢిల్లీ ప్రభుత్వం ,  స్థానిక సంస్థలకు సుప్రీంకోర్టు ఆదేశించింది. ఈ కుక్కలను తిరిగి వీధుల్లోకి విడుదల చేయకూడదని కోర్టు స్పష్టం చేసింది.  

 రాబోయే 6-8 వారాల్లో కనీసం 5,000 కుక్కల కోసం ఆశ్రయ కేంద్రాలను స్థాపించాలి. ఈ కేంద్రాలు స్టెరిలైజేషన్ మరియు టీకా కోసం తగిన సిబ్బందిని కలిగి ఉండాలని సుప్రీంకోర్టు స్పషఅటం చేశారు.  కుక్కలను విడుదల చేయకుండా నిరోధించడానికి ఆశ్రయ కేంద్రాల్లో సీసీటీవీలు ఏర్పాటు చేయాలని..  కుక్క కాటు సంఘటనలను నివేదించడానికి ఒక హెల్ప్‌లైన్ ఏర్పాటు చేయాలి, నివేదిక వచ్చిన నాలుగు గంటల్లో చర్య తీసుకోవాలని ఆదేశించింది.  ఈ ప్రక్రియకు అడ్డుపడే వ్యక్తులు లేదా సంస్థలపై కోర్టు   చర్యలు తీసుకుంటుంది. అధికారులు ఆరు వారాల తర్వాత కోర్టుకు ప్రగతి నివేదికను సమర్పించాలని ఆదేశించింది.  

సుప్రీం కోర్టు ఆదేశం సోషల్ మీడియాలో తీవ్రమైన చర్చను రేకెత్తించింది, ఇందులో ప్రజల భద్రత ,  జంతు సంక్షేమంపై భిన్నమైన అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.  ఢిల్లీ-ఎన్‌సీఆర్‌లోని RWAs ఈ నిర్ణయాన్ని స్వాగతించాయి, ప్రజల భద్రత, ముఖ్యంగా పిల్లల భద్రతను ప్రాధాన్యంగా పేర్కొన్నాయి.  

కాంగ్రెస్ నేత చిదంబరం కూడా మద్దతు పలికారు. ఈ తీర్పును అన్ని ప్రధాన నగరాల్లో అమలు చేయాల్సి ఉందన్నారు. 

అయితే జంతు హక్కుల కార్యకర్తలు మాత్రం వ్యతిరేకిస్తున్నారు. PETA ఇండియా, ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ యానిమల్ ప్రొటెక్షన్ ఆర్గనైజేషన్స్ (FIAPO),  తర జంతు సంక్షేమ సంస్థలు ఈ ఆదేశాన్ని " అమానవీయం,  చట్టవిరుద్ధం" అని విమర్శించాయి. ఢిల్లీలో సుమారు 10 లక్షల సంచార కుక్కలు ఉన్నాయని ఆయా సంస్థలు చెబుతున్నాయి.  

వీధికుక్కల విషయంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై సోషల్ మీడియాలో ఇలా భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
Stray Dogs: వీధి కుక్కల సమస్య - సుప్రీంకోర్టు ఆదేశాలపై భిన్నాభిప్రాయాలు- నెటిజన్ల రియాక్షన్ ఇదిగో

టాప్ హెడ్ లైన్స్

పదేళ్ల వయసులోనే 19 ప్రపంచ రికార్డులు.. 2 రంగాల్లో అద్భుతాలు సృష్టిస్తున్న కొంకటి ఇతిక్ష
పదేళ్ల వయసులోనే 19 ప్రపంచ రికార్డులు.. 2 రంగాల్లో అద్భుతాలు సృష్టిస్తున్న కొంకటి ఇతిక్ష
Virat Kohli Form:  కివీస్ టూర్లో వరుసగా విఫ‌ల‌మైనా టీమిండియా టాప్ స్కోరర్ కోహ్లీనే.. విరాట్ తాజా ఫామ్ పై ఆందోళన, వరల్డ్ కప్ సెలక్షన్ పై కొత్త చర్చ
కివీస్ టూర్లో వరుసగా విఫ‌ల‌మైనా టీమిండియా టాప్ స్కోరర్ కోహ్లీనే.. విరాట్ తాజా ఫామ్ పై ఆందోళన, వరల్డ్ కప్ సెలక్షన్ పై కొత్త చర్చ
Lakshya Raichandani Reply: ఆసియా కప్ ఫైనల్ సంబరాలపై విమర్శలకు భారత కెప్టెన్ దిమ్మతిరిగే సమాధానం, కుర్రాళ్లకు అండగా నిలిచిన బీసీసీఐ
ఆసియా కప్ ఫైనల్ సంబరాలపై విమర్శలకు భారత కెప్టెన్ దిమ్మతిరిగే సమాధానం, కుర్రాళ్లకు అండగా నిలిచిన బీసీసీఐ
Akvan Cyclone: ముంచుకొస్తున్న తుపాను ముప్పు.. నెల్లూరు-తుని మధ్య తీరం దాటే అవకాశం.. సీఎం చంద్రబాబు అత్యవసర సమీక్ష!
ముంచుకొస్తున్న తుపాను ముప్పు.. నెల్లూరు-తుని మధ్య తీరం దాటే అవకాశం.. సీఎం చంద్రబాబు అత్యవసర సమీక్ష!

వీడియోలు

Hyderabad's Korean Craze Taking Over Youth | హైదరాబాద్‌లో పెరుగుతున్న కొరియన్ కల్చర్ ప్రభావం
Bhuvneshwar Kumar Disastrous T20 Comeback | రీ-ఎంట్రీలో భువి ఘోర రికార్డు
India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Lakshya Raichandani Reply: ఆసియా కప్ ఫైనల్ సంబరాలపై విమర్శలకు భారత కెప్టెన్ దిమ్మతిరిగే సమాధానం, కుర్రాళ్లకు అండగా నిలిచిన బీసీసీఐ
ఆసియా కప్ ఫైనల్ సంబరాలపై విమర్శలకు భారత కెప్టెన్ దిమ్మతిరిగే సమాధానం, కుర్రాళ్లకు అండగా నిలిచిన బీసీసీఐ
Akvan Cyclone: ముంచుకొస్తున్న తుపాను ముప్పు.. నెల్లూరు-తుని మధ్య తీరం దాటే అవకాశం.. సీఎం చంద్రబాబు అత్యవసర సమీక్ష!
ముంచుకొస్తున్న తుపాను ముప్పు.. నెల్లూరు-తుని మధ్య తీరం దాటే అవకాశం.. సీఎం చంద్రబాబు అత్యవసర సమీక్ష!
BJP on Rahul Gandhi: భారత్ సమ్మిట్ వేదికగా దేశ ప్రతిష్ఠను దెబ్బతీశారు - రాహుల్ గాంధీ క్షమాపణ చెప్పాలని బీజేపీ డిమాండ్
భారత్ సమ్మిట్ వేదికగా దేశ ప్రతిష్ఠను దెబ్బతీశారు - రాహుల్ గాంధీ క్షమాపణ చెప్పాలని బీజేపీ డిమాండ్
Crime News: పోలీసు జీపు నుంచి లాగి మరీ చితక్కొట్టిన గ్రామస్తులు.. అంత దారుణం చేశాడు మరి!
పోలీసు జీపు నుంచి లాగి మరీ చితక్కొట్టిన గ్రామస్తులు.. అంత దారుణం చేశాడు మరి!
DNK Collections : మౌళి DNK ఫస్ట్ వీకెండ్ కలెక్షన్స్ - చిన్న సినిమాకు మూడు రోజుల్లో వసూళ్లు ఎంతంటే?
మౌళి DNK ఫస్ట్ వీకెండ్ కలెక్షన్స్ - చిన్న సినిమాకు మూడు రోజుల్లో వసూళ్లు ఎంతంటే?
Bhimavaram Municipal Elections: భీమవరం మున్సిపల్ పోరు.. నన్ను కాదు, బీజేపీని అవమానించారు! కేంద్ర మంత్రి సంచలన వ్యాఖ్యలు
భీమవరం మున్సిపల్ పోరు.. నన్ను కాదు, బీజేపీని అవమానించారు! కేంద్ర మంత్రి సంచలన వ్యాఖ్యలు
Electric Aircraft: ఇంధనం అవసరం లేని ఎలక్ట్రిక్‌ విమానం రెడీ.. 60 కి.మీ. ప్రయాణించిన COMAC CE-25A ప్రత్యేకతలివే!
ఇప్పుడు ఎలక్ట్రిక్‌ విమానం వంతు.. 16 నిమిషాల్లో సక్సెస్‌ఫుల్‌గా 60 కి.మీ. ప్రయాణం
India Myanmar Naval Exercise: విశాఖపట్నంలో ఆకట్టుకున్న 8వ ఎడిషన్ భారత్- మయన్మార్ నావికాదళ విన్యాసాలు
విశాఖపట్నంలో ఆకట్టుకున్న 8వ ఎడిషన్ భారత్- మయన్మార్ నావికాదళ విన్యాసాలు
Embed widget