అన్వేషించండి

BJP MLA Gauri Shanker: విద్యార్థులతో మధ్యప్రదేశ్ బీజేపీ ఎమ్మెల్యే అసభ్య ప్రవర్తన, వైరల్ గా మారిన వీడియో

BJP MLA Gauri Shanker: మధ్యప్రదేశ్ కు చెందిన మాజీ మంత్రి, ప్రస్తుత ఎమ్మెల్యే గౌరీ శంకర్ బిసేన్ విద్యార్థులతో అసభ్యంగా ప్రవర్తించారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది. 

BJP MLA Gauri Shanker: మధ్యప్రదేశ్ రాష్ట్రానికి చెందిన మాజీ మంత్రి, ప్రస్తుత ఎమ్మెల్యే గౌరీ శంకర్ బిసేన్ కు సంబంధించిన ఓ వీడియో నెట్టింట వైరల్ గా మారింది. అందులో ఆయన బడి విద్యార్థినులతో అసభ్యంగా ప్రవర్తించారు. ఇద్దరు బాలికలను తన వద్దకు లాక్కొని ఫొటో దిగారు. కూర్చుని ఉన్న వారిని లేపి మరీ వారి భుజాలపై చేతులు వేసుకుని చాలా దగ్గరకు తీసుకున్నారు. ఈ వీడియోను కాంగ్రెస్ ట్విట్టర్ అకౌంట్‌లో పోస్ట్ చేయగా.. వెంటనే వైరల్ గా మారింది. జూన్ 22వ తేదీ 10.50 నిమిషాలకు వీడియోను పోస్ట్ చేయగా... 160.7కే వ్యూస్ వచ్చాయి. అలాగే వేలల్లో లైకులు వందల్లో కామెంట్లు వచ్చాయి. ఈ వీడియోను షేర్ చేయడంతో పాటు బీజేపీ నేతల నుంచి బాలికలను కాపాడుకోవాలంటూ రాసుకొచ్చారు. ఈ వీడియో చూసిన నెటిజెన్లు పెద్ద ఎత్తున కామెంట్లు చేస్తున్నారు. 

వృద్ధాప్యంలో ఇలాంటి పనులు అవసరమా అంటూ కొందరు.. సదుద్దేశంతోనే ఎమ్మెల్యే గౌరీ శంకర్ పిల్లలను దగ్గరకు తీసుకున్నారని మరికొంత మంది కామెంట్లు చేస్తున్నారు. ప్రతిపక్షాలు మాత్రం తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్నారు. చిన్నారులు, అందులోనూ అమ్మాయిలతో ఎలా ప్రవర్తించాలో కూడా తెలియదా అంటూ ప్రశ్నిస్తున్నారు. 

గతేడాది కర్ణాటకలో బీజేపీ ఎమ్మెల్యేపై మహిళ ఫిర్యాదు, ఎందుకంటే?

కర్ణాటకలో బీజేపీకి చెందిన ఓ ఎమ్మెల్యే వ్యవహారం దుమారం రేపుతోంది. సదరు ఎమ్మెల్యే తనను ఏకంగా 14 ఏళ్ల నుంచి లైంగికంగా వేధిస్తున్నారని ఓ మహిళ పోలీసులకు ఫిర్యాదు చేయడం సంచలనంగా మారింది. ఈ ఫిర్యాదు అందగానే.. ఎమ్మెల్యే ఆమెపై రివర్స్ కేసు పెట్టారు. తాను ఎలాంటి తప్పు చేయలేదని ఆ మహిళే తనను బ్లాక్​మెయిల్​చేస్తూ తన నుంచి రూ.2 కోట్లు డిమాండ్​ చేస్తుందని ప్రత్యారోపణ చేశారు.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

YS Sharmila: అదాని, మోదీలంటే చంద్రబాబుకు భయం - గవర్నర్‌కు షర్మిల ఫిర్యాదు
అదాని, మోదీలంటే చంద్రబాబుకు భయం - గవర్నర్‌కు షర్మిల ఫిర్యాదు
Telangana Adani Investments: కేసీఆర్ హయాంలోనే అదానీతో ఒప్పందాలు, పెట్టుబడులు - అధారాలు రిలీజ్ చేసిన కాంగ్రెస్
కేసీఆర్ హయాంలోనే అదానీతో ఒప్పందాలు, పెట్టుబడులు - అధారాలు రిలీజ్ చేసిన కాంగ్రెస్
Bajaj Platina vs Honda Shine: బజాజ్ ప్లాటినా వర్సెస్ హోండా షైన్ - ఏది ఎక్కువ మైలేజీని ఇస్తుంది? - రెండిట్లో ఏది బెస్ట్?
బజాజ్ ప్లాటినా వర్సెస్ హోండా షైన్ - ఏది ఎక్కువ మైలేజీని ఇస్తుంది? - రెండిట్లో ఏది బెస్ట్?
CM Chandrababu: సభ్యత్వ నమోదులో టాప్ 10 నేతలకు చంద్రబాబు అభినందన, మంత్రి లోకేష్‌కు ప్రత్యేకంగా
సభ్యత్వ నమోదులో టాప్ 10 నేతలకు చంద్రబాబు అభినందన, మంత్రి లోకేష్‌కు ప్రత్యేకంగా
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

గ్రామస్థుల భారీ ఆందోళన రోడ్డుపైనే వంట.. RDO నిర్బంధం!హైవే పక్కనే పెద్దపులి తిష్ట, జడుసుకున్న వాహనదారులుఇంకా చల్లారని  రాకాసి మంటలు, కుప్పకూలిపోయిన భవనంజీడిమెట్లలో భారీ అగ్ని ప్రమాదం, ఆ తప్పు వల్లే దట్టంగా మంటలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
YS Sharmila: అదాని, మోదీలంటే చంద్రబాబుకు భయం - గవర్నర్‌కు షర్మిల ఫిర్యాదు
అదాని, మోదీలంటే చంద్రబాబుకు భయం - గవర్నర్‌కు షర్మిల ఫిర్యాదు
Telangana Adani Investments: కేసీఆర్ హయాంలోనే అదానీతో ఒప్పందాలు, పెట్టుబడులు - అధారాలు రిలీజ్ చేసిన కాంగ్రెస్
కేసీఆర్ హయాంలోనే అదానీతో ఒప్పందాలు, పెట్టుబడులు - అధారాలు రిలీజ్ చేసిన కాంగ్రెస్
Bajaj Platina vs Honda Shine: బజాజ్ ప్లాటినా వర్సెస్ హోండా షైన్ - ఏది ఎక్కువ మైలేజీని ఇస్తుంది? - రెండిట్లో ఏది బెస్ట్?
బజాజ్ ప్లాటినా వర్సెస్ హోండా షైన్ - ఏది ఎక్కువ మైలేజీని ఇస్తుంది? - రెండిట్లో ఏది బెస్ట్?
CM Chandrababu: సభ్యత్వ నమోదులో టాప్ 10 నేతలకు చంద్రబాబు అభినందన, మంత్రి లోకేష్‌కు ప్రత్యేకంగా
సభ్యత్వ నమోదులో టాప్ 10 నేతలకు చంద్రబాబు అభినందన, మంత్రి లోకేష్‌కు ప్రత్యేకంగా
PAN Card Vs PAN 2.0: పాన్ కార్డు వర్సెస్ పాన్ 2.0 - రెండిటి మధ్య తేడా ఏంటి? - కొత్త కార్డు వల్ల లాభాలేంటి?
పాన్ కార్డు వర్సెస్ పాన్ 2.0 - రెండిటి మధ్య తేడా ఏంటి? - కొత్త కార్డు వల్ల లాభాలేంటి?
Maharastra: నా వల్లనే ప్రాబ్లం అయితే సీఎం పదవి అక్కర్లేదు - ప్రధానికి చెప్పానన్న షిండే - వీడనున్న మహా చిక్కుముడి !
నా వల్లనే ప్రాబ్లం అయితే సీఎం పదవి అక్కర్లేదు - ప్రధానికి చెప్పానన్న షిండే - వీడనున్న మహా చిక్కుముడి !
Dilawarpur Latest News: ఇథనాల్‌ పరిశ్రమ వివాదంలో బిగ్‌ అప్‌డేట్‌- పనులు ఆపాలని కలెక్టర్ ఆదేశం- ప్రభుత్వానికి కీలక నివేదిక
ఇథనాల్‌ పరిశ్రమ వివాదంలో బిగ్‌ అప్‌డేట్‌- పనులు ఆపాలని కలెక్టర్ ఆదేశం- ప్రభుత్వానికి కీలక నివేదిక
Vizag News: విశాఖ జిల్లా పరవాడ ఫార్మాసిటీలో ప్రమాదం- ఒకరు మృతి- విషయాన్ని దాచి పెట్టిన యాజమాన్యం
విశాఖ జిల్లా పరవాడ ఫార్మాసిటీలో ప్రమాదం- ఒకరు మృతి- విషయాన్ని దాచి పెట్టిన యాజమాన్యం
Embed widget