అన్వేషించండి

Ram Mandir: అంతరిక్షం నుంచి అయోధ్య ఎలా కనిపిస్తోందో చూశారా- ఇస్రో ఫొటోలు వైరల్

Ramlala Pran Pratishtha: స్పేస్ నుంచి అయోధ్య ఎలా కనిపిస్తోందో ఇస్రో శాటిలైట్స్‌ క్యాప్చర్ చేశాయి.

Ram Mandir Pran Pratishtha: అయోధ్య ప్రారంభోత్సవ సందర్భంగా ఆసక్తికర విషయం వెలుగులోకి వచ్చింది. స్పేస్‌ నుంచి శాటిలైట్స్ ద్వారా అయోధ్య ఆలయాన్ని ఫొటోలు తీసింది. అవి సోషల్ మీడియా కనిపిస్తున్నాయి.  Indian Remote Sensing శాటిలైట్స్‌ ద్వారా 2.7 ఎకరాల అయోధ్య ఆలయ స్థలాన్ని క్యాప్చర్ చేసింది. నిర్మాణ దశలో ఉన్న ఆలయాన్ని గత నెల డిసెంబర్ 16న ఫొటో తీసి షేర్ చేసింది ఇస్రో. అయితే..అప్పటి నుంచి మంచు కమ్మేయడం వల్ల మరోసారి ఫొటోలు తీసే అవకాశం లేకుండా పోయింది. ఇప్పుడు సరిగ్గా ఉత్సవానికి ఒక రోజు ముందు శాటిలైట్ ఇమేజెస్‌ని వైరల్ అవుతున్నాయి. అందులో దశరథ్ మహల్‌తో పాటు సరయూ నది చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. వీటితో పాటు కొత్తగా నిర్మించిన అయోధ్య రైల్వే స్టేషన్‌నీ చూడొచ్చు. ప్రస్తుతం అంతరిక్షంలో భారత్‌కి చెందిన 50 ఉపగ్రహాలున్నాయి. ఈ ఇమేజెస్‌ని హైదరాబాద్‌లోని National Remote Sensing Centre ప్రాసెస్ చేసింది. ఆలయ నిర్మాణంలో ఇస్రో టెక్నాలజీలనూ వినియోగించారు. బాల రాముడి విగ్రహాన్ని సరిగ్గా ఎక్కడ ప్రతిష్ఠించాలో తెలుసుకోవడమే అసలు సవాలుగా మారింది. ఈ విషయంలో ఇస్రో టెక్నాలజీ చాలా సహకారం అందించింది. రాముడు ఎక్కడైతే పుట్టాడని భావిస్తున్నారో కచ్చితంగా అక్కడే విగ్రహాన్ని ప్రతిష్ఠించాలని భావించింది ట్రస్ట్. ఈ లొకేషన్‌ని గుర్తించేందుకు Larsen & Toubro కంపెనీ  Global Positioning System (GPS) సహకారం తీసుకుంది. ఎక్కడ గర్భ గృహాన్ని నిర్మించాలో గుర్తించింది. ఇందుకోసం ఇస్రో తయారు చేసిన Navigation with Indian Constellation సహకారం తీసుకుంది. దీన్నే స్వదేశీ GPSగానూ పిలుస్తున్నారు. ప్రస్తుతానికి 5 NAvIC శాటిలైట్స్ వర్కింగ్ కండీషన్‌లో ఉన్నట్టు ఇస్రో ఛైర్మన్ సోమనాథ్ ఇటీవలే వెల్లడించారు. 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Navy Day 2025 : భారత నౌకాదళ దినోత్సవం వెనుక చరిత్ర ఇదే.. ఇండియన్ నేవీ పాకిస్తాన్​కి అప్పట్లోనే చుక్కలు చూపించిందిగా
భారత నౌకాదళ దినోత్సవం వెనుక చరిత్ర ఇదే.. ఇండియన్ నేవీ పాకిస్తాన్​కి అప్పట్లోనే చుక్కలు చూపించిందిగా
South Africa Win: 359 సింపుల్‌గా కొట్టేసిన సౌతాఫ్రికా - రెండో వన్డేలో భారత్  పరాజయం
359 సింపుల్‌గా కొట్టేసిన సౌతాఫ్రికా - రెండో వన్డేలో భారత్ పరాజయం
Adani meets Chandrababu: ఏపీ సీఎం చంద్రబాబుతో గౌతం అదానీ  భేటీ - ఏపీలో పెట్టుబడులపై చర్చ
ఏపీ సీఎం చంద్రబాబుతో గౌతం అదానీ భేటీ - ఏపీలో పెట్టుబడులపై చర్చ
Kokapet Lands Auction: మూడో వేలంలో రికార్డులు దాటని కోకాపేట ధరలు - కానీ తక్కువేం కాదు - ఇవిగో డీటైల్స్
మూడో వేలంలో రికార్డులు దాటని కోకాపేట ధరలు - కానీ తక్కువేం కాదు - ఇవిగో డీటైల్స్
Advertisement

వీడియోలు

Pawan Kalyan Konaseema Controversy | కోనసీమ..కొబ్బరిచెట్టు...ఓ దిష్టి కథ | ABP Desam
SP Balasubrahmanyam Statue Controversy | బాలు విగ్రహం చుట్టూ పెద్ద వివాదం | ABP Desam
విరాట్ కోహ్లీ రాణిస్తే సిరీస్ మనదే..!
వద్దనుకున్నోళ్లే దిక్కయ్యారు.. రోహిత్, విరాట్ లేకపోతే సఫారీలతో ఓడిపోయేవాళ్లం: కైఫ్
2027 వన్డే వరల్డ్ కప్ టార్గెట్‌గా కంబ్యాక్‌కి కోహ్లీ రెడీ!
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Navy Day 2025 : భారత నౌకాదళ దినోత్సవం వెనుక చరిత్ర ఇదే.. ఇండియన్ నేవీ పాకిస్తాన్​కి అప్పట్లోనే చుక్కలు చూపించిందిగా
భారత నౌకాదళ దినోత్సవం వెనుక చరిత్ర ఇదే.. ఇండియన్ నేవీ పాకిస్తాన్​కి అప్పట్లోనే చుక్కలు చూపించిందిగా
South Africa Win: 359 సింపుల్‌గా కొట్టేసిన సౌతాఫ్రికా - రెండో వన్డేలో భారత్  పరాజయం
359 సింపుల్‌గా కొట్టేసిన సౌతాఫ్రికా - రెండో వన్డేలో భారత్ పరాజయం
Adani meets Chandrababu: ఏపీ సీఎం చంద్రబాబుతో గౌతం అదానీ  భేటీ - ఏపీలో పెట్టుబడులపై చర్చ
ఏపీ సీఎం చంద్రబాబుతో గౌతం అదానీ భేటీ - ఏపీలో పెట్టుబడులపై చర్చ
Kokapet Lands Auction: మూడో వేలంలో రికార్డులు దాటని కోకాపేట ధరలు - కానీ తక్కువేం కాదు - ఇవిగో డీటైల్స్
మూడో వేలంలో రికార్డులు దాటని కోకాపేట ధరలు - కానీ తక్కువేం కాదు - ఇవిగో డీటైల్స్
Telangana Ponguleti: వట్టినాగులపల్లిలో పొంగులేటి కుమారుడి భూకబ్జా దౌర్జన్యం - బీఆర్ఎస్ తీవ్ర ఆరోపణలు
వట్టినాగులపల్లిలో పొంగులేటి కుమారుడి భూకబ్జా దౌర్జన్యం - బీఆర్ఎస్ తీవ్ర ఆరోపణలు
Hornbill Festival : హార్న్‌బిల్ ఫెస్టివల్ 2025.. నాగాలాండ్​లో జరిగే ఈ ట్రెడీషనల్ ఈవెంట్​ గురించి తెలుసా?
హార్న్‌బిల్ ఫెస్టివల్ 2025.. నాగాలాండ్​లో జరిగే ఈ ట్రెడీషనల్ ఈవెంట్​ గురించి తెలుసా?
Sharmila criticized Pawan Kalyan: పవన్ కల్యాణ్‌పై షర్మిల సంచలన వ్యాఖ్యలు -  ఆ మాటలు వెనక్కి తీసుకోవాల్సిందేనని డిమాండ్
పవన్ కల్యాణ్‌పై షర్మిల సంచలన వ్యాఖ్యలు - ఆ మాటలు వెనక్కి తీసుకోవాల్సిందేనని డిమాండ్
Super Soft Idlis : ఇడ్లీలు మెత్తగా రావట్లేదా? స్పాంజీగా, తెల్లగా రావాలంటే ఈ హోటల్ స్టైల్ రెసిపీని ఫాలో అయిపోండి
ఇడ్లీలు మెత్తగా రావట్లేదా? స్పాంజీగా, తెల్లగా రావాలంటే ఈ హోటల్ స్టైల్ రెసిపీని ఫాలో అయిపోండి
Embed widget