అన్వేషించండి

Masturbation : NNN లేదా ఇతర కారణాల వల్ల ఆ పనికి గ్యాప్ వస్తే.. మళ్లీ స్టార్ట్ చేసేముందు తీసుకోవాల్సిన జాగ్రత్తలివే

Physical Intimacy : హస్త ప్రయోగమనేది లైంగిక జీవితంలో ఓ సహజమైన, సాధారణమై చర్య. అయితే దీనికి గ్యాప్ వస్తే మాత్రం.. మళ్లీ ప్రారంభించే ముందు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలంటున్నారు నిపుణులు. 

Masturbation Side Effects : హస్త ప్రయోగం అనేది అతి సాధారణమైన చర్య. దీని ప్రభావం లైంగిక జీవితంపై పూర్తిగా ఆధారపడి ఉంటుంది. ఒత్తిడిని తగ్గించడంలో, మెరుగైన నిద్రను అందించడంలో ఇది హెల్ప్ చేస్తుందట. యాంగ్జైటీ లక్షణాలను కూడా దూరం చేస్తుంది. మీ శరీరం, లైంగిక సామర్థ్యంపై మీకు కనీస అవగాహన ఇవ్వడంలో ఇది హెల్ప్ చేస్తుంది. ఎండార్ఫిన్లను విడుదల చేసి.. మానసిక స్థితిని మెరుగుపరుస్తుంది. అయితే NNN లేదా ఆరోగ్య సమస్యలు, ఇతర కారణాల వల్ల  హస్త ప్రయోగానికి దూరంగా ఉంటారు. అయితే దీనిని మళ్లీ మొదలుపెట్టాలనుకున్నప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలంటున్నారు నిపుణులు. 

హస్త ప్రయోగానికి గ్యాప్ ఇచ్చి.. మళ్లీ దానిని ప్రారంభించాలనుకున్నప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలట. లేదంటే దీనివల్ల ఆరోగ్య సమస్యలతో పాటు.. లైంగిక సమస్యలు కూడా వస్తాయంటున్నారు. ఇంతకీ దీనిని స్టార్ట్ చేసేముందు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటి? ఎలాంటి విషయాలను మైండ్​లో ఉంచుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. 

శారీరకంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు

ఎక్కువ ఫోర్స్ చేయకండి : గ్యాప్ తర్వాత మళ్లీ హస్త ప్రయోగం చేసేప్పుడు మీకు కాస్త ఎగ్జైట్​మెంట్​ ఉండొచ్చు. కానీ.. దానిని ఫోర్స్​తో లేదా ఎక్కువ ప్రెజర్​తో చేయకూడదు. దీనివల్ల గాయం లేదా ఇన్​ఫెక్షన్లు వచ్చే ప్రమాదముంది. కాబట్టి నిదానంగా.. లో ప్రెజర్​తో ప్రారంభించాలి. 

శుభ్రత : హస్త ప్రయోగంలో అత్యంత ముఖ్యమైన విషయం శుభ్రత. బ్యాక్టీరియా వ్యాప్తి చెందకుండా చర్యకు ముందు తర్వాత కూడా చేతులు, ప్రైవేట్ పార్ట్​ని కచ్చితంగా క్లీన్ చేసుకోవాలి. 

లూబ్రికెంట్స్ : గ్యాప్ రావడం వల్ల ఆ ప్రదేశం బాగా పొడిబారి ఉండొచ్చు. పైగా చలికాలంలో శరీరం అంతా డ్రైగా ఉంటుంది. కాబట్టి మూమెంట్​కోసం ఫోర్స్ చేయడం కాకుండా లూబ్రికెంట్స్ ఉపయోగిస్తే మంచిదట. సిలికాన్ ఆధారిత లూబ్రికెంట్స్ ఉపయోగిస్తే మంచిది. ఇవి చికాకు, ఇన్​ఫెక్షన్లు రాకుండా చేసి మూమెంట్​ని ఫ్రీ చేస్తాయి. 

ఆ విషయంలో జాగ్రత్త : హస్త ప్రయోగం సమయంలో లేదా తర్వాత నొప్పి లేదా అసౌకర్యం వస్తే కచ్చితంగా వైద్యుల సహాయం తీసుకోవాలి. 

Also Read : హస్తప్రయోగం ఎక్కువగా చేస్తే ఆ సమస్యలు తప్పవట.. అపోహలు, వాస్తవాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవే

మానసికంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు

హస్త ప్రయోగానికైనా, లైంగిక చర్యకైనా గ్యాప్ వచ్చినప్పుడు పర్​ఫార్మెన్స్​లో కాస్త మార్పులు ఉంటాయి. అలాంటప్పుడు బాగా ఎగ్జైట్ అవ్వడమో లేదా నిరాశకు గురికాకుండా.. పరిస్థితిని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. ఓపికగా ఉంటూ.. మీ మానసిక, లైంగిక శ్రేయస్సుపై దృష్టి పెట్టండి. అంతా నార్మల్ అవుతుంది. 

వ్యాయామం, ధ్యానం లేదా ఇతర హాబీలు మీకు ఒత్తిడిని దూరం చేయడంతో పాటు.. నిరాశను తగ్గిస్తాయి. దీనివల్ల మీలో కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. అలాగే మీ పార్టనర్​తో కమ్యూనికేట్ చేయండి. దీనివల్ల అపార్థాలు తొలగిపోతాయి. వారు కూడా మిమ్మల్ని అర్థం చేసుకుని సపోర్ట్ చేసే అవకాశముంది. హస్త ప్రయోగం లేదా లైంగిక చర్య అనేది తప్పు కాదని గుర్తించి.. వాటి విషయంలో మీరు శారీరకంగా, మానసికంగా పడే ఇబ్బందులను ఆరోగ్య నిపుణులతో చర్చిస్తే వాటిని ఈజీగా దూరం చేసుకోగలుగుతారు. 

Also Read : లైంగిక ఆరోగ్యంపై చలికాలం ప్రభావం.. తీసుకోవాల్సిన జాగ్రత్తలివే

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Ponguleti Srivivas Reddy: ఈ నెలాఖరులోగా తెలంగాణ కేబినెట్ విస్తరణ - మంత్రి పొంగులేటి కీలక వ్యాఖ్యలు
ఈ నెలాఖరులోగా తెలంగాణ కేబినెట్ విస్తరణ - మంత్రి పొంగులేటి కీలక వ్యాఖ్యలు
Amaravati: రాజధాని అమరావతికి గుడ్ న్యూస్ - రూ.15 వేల కోట్ల రుణాల మంజూరుకు ఏడీబీ క్లియరెన్స్
రాజధాని అమరావతికి గుడ్ న్యూస్ - రూ.15 వేల కోట్ల రుణాల మంజూరుకు ఏడీబీ క్లియరెన్స్
Instagram Reels Tips: ఇన్‌స్టాగ్రామ్‌లో రీల్స్ వైరల్ చేయడం ఎలా? - ఈ ఆరు టిప్స్ ఫాలో అయితే చాలు!
ఇన్‌స్టాగ్రామ్‌లో రీల్స్ వైరల్ చేయడం ఎలా? - ఈ ఆరు టిప్స్ ఫాలో అయితే చాలు!
Mohanbabu New Audio: టీవీ9 రిపోర్టరే తప్పు చేశాడు - అయినా కొట్టినందుకు చింతిస్తున్నా - మరో సంచలన ఆడియో రిలీజ్ చేసిన మోహన్ బాబు
టీవీ9 రిపోర్టరే తప్పు చేశాడు - అయినా కొట్టినందుకు చింతిస్తున్నా - మరో సంచలన ఆడియో రిలీజ్ చేసిన మోహన్ బాబు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

విజయవాడ హైదరాబాద్ మధ్యలో త్వరలో హైపర్‌లూప్‌ ట్రైన్ఇండీ కూటమిలో చేరేందుకు ఆసక్తి కనబరుస్తున్న వైసీపీరాజ్యసభకు మెగాస్టార్ చిరంజీవి, త్వరలోనే నామినేషన్!ప్రియుడిని పెళ్లి చేసుకున్న కీర్తి సురేశ్, ఫొటోలు వైరల్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Ponguleti Srivivas Reddy: ఈ నెలాఖరులోగా తెలంగాణ కేబినెట్ విస్తరణ - మంత్రి పొంగులేటి కీలక వ్యాఖ్యలు
ఈ నెలాఖరులోగా తెలంగాణ కేబినెట్ విస్తరణ - మంత్రి పొంగులేటి కీలక వ్యాఖ్యలు
Amaravati: రాజధాని అమరావతికి గుడ్ న్యూస్ - రూ.15 వేల కోట్ల రుణాల మంజూరుకు ఏడీబీ క్లియరెన్స్
రాజధాని అమరావతికి గుడ్ న్యూస్ - రూ.15 వేల కోట్ల రుణాల మంజూరుకు ఏడీబీ క్లియరెన్స్
Instagram Reels Tips: ఇన్‌స్టాగ్రామ్‌లో రీల్స్ వైరల్ చేయడం ఎలా? - ఈ ఆరు టిప్స్ ఫాలో అయితే చాలు!
ఇన్‌స్టాగ్రామ్‌లో రీల్స్ వైరల్ చేయడం ఎలా? - ఈ ఆరు టిప్స్ ఫాలో అయితే చాలు!
Mohanbabu New Audio: టీవీ9 రిపోర్టరే తప్పు చేశాడు - అయినా కొట్టినందుకు చింతిస్తున్నా - మరో సంచలన ఆడియో రిలీజ్ చేసిన మోహన్ బాబు
టీవీ9 రిపోర్టరే తప్పు చేశాడు - అయినా కొట్టినందుకు చింతిస్తున్నా - మరో సంచలన ఆడియో రిలీజ్ చేసిన మోహన్ బాబు
Sai Durgha Tej: ‘సంబరాల ఏటిగట్టు’పై పారుతున్న నెత్తురు - సాయి దుర్గా తేజ్ మారణ హోమం!
‘సంబరాల ఏటిగట్టు’పై పారుతున్న నెత్తురు - సాయి దుర్గా తేజ్ మారణ హోమం!
Allu Arjun: రాజకీయాల్లోకి ఐకాన్ స్టార్ అల్లు అర్జున్.. క్లారిటీ వచ్చేసింది
రాజకీయాల్లోకి ఐకాన్ స్టార్ అల్లు అర్జున్.. క్లారిటీ వచ్చేసింది
World Chess Champion: ప్రపంచ చెస్ ఛాంపియన్ షిప్ విజేతగా యువ కెరటం గుకేశ్ - అతిపిన్న వయస్కుడిగా రికార్డు
ప్రపంచ చెస్ ఛాంపియన్ షిప్ విజేతగా యువ కెరటం గుకేశ్ - అతిపిన్న వయస్కుడిగా రికార్డు
Viral News: ఒక్క రోజులో 100 మంది మగాళ్లతో శృంగారం - మోడల్ సాహసం - యూట్యూబ్‌లో కూడా పెట్టిందోచ్ !  వీడియో
ఒక్క రోజులో 100 మంది మగాళ్లతో శృంగారం - మోడల్ సాహసం - యూట్యూబ్‌లో కూడా పెట్టిందోచ్ ! వీడియో
Embed widget