హస్తప్రయోగం హెల్త్​కి మంచిదా? కాదా? అనే ప్రశ్న చాలామందిలో ఉంటుంది.

అయితే హస్తప్రయోగం రోజు చేసుకోవచ్చా? లేదా? నిపుణులు ఏమంటున్నారంటే..

మ్యాస్ట్రుబేషన్​ అనేది ఆహ్లాదకరమైన, సహజమైన, ఆరోగ్యకరమైన చర్యనే.

ఇది లైంగిక ఒత్తిడిని తగ్గించి.. సురక్షితంగా ఉండడంలో హెల్ప్ చేస్తుంది.

హస్తప్రయోగం అనేది వ్యక్తిగత, మానసిక, శారీరక ఆరోగ్య ప్రయోజనాలు అందిస్తుంది.

అంతేకాకుండా గుండె పనితీరును, నిద్రను మెరుగుపరుస్తుంది.

లైంగికంగా సంక్రమించే ఇన్​ఫెక్షన్ల వంటి ప్రమాదాలనుంచి దూరం చేస్తుంది.

రోజులో ఓసారి చేస్తే మంచిదట కానీ.. ఎక్కువసార్లు చేస్తే అంత మంచిదికాదట.

ఇవి కేవలం అవగాహన కోసమే. వైద్యుల సలహాలు ఫాలో అయితే మంచిది. (Image Source : Envato)