వీగన్ల పాలిట వరం సోయా, ఈ విషయాలు తెలిస్తే నిజమేనంటారు
abp live

వీగన్ల పాలిట వరం సోయా, ఈ విషయాలు తెలిస్తే నిజమేనంటారు

Published by: ABP Desam
Image Source: image credit : pixels
సోయాలో ప్రొటీన్ చాలా ఎక్కువ ఉంటుంది. వీగన్ డైట్ ఫాలో చేసే వారు అందుకే సోయా తింటారు
abp live

సోయాలో ప్రొటీన్ చాలా ఎక్కువ ఉంటుంది. వీగన్ డైట్ ఫాలో చేసే వారు అందుకే సోయా తింటారు

Image Source: image credit : pixels
సోయాలో మీకు మినరల్స్, ప్రొటీన్స్, విటమిన్ బి కాంప్లెక్స్ పుష్కలంగా లభిస్తాయి
abp live

సోయాలో మీకు మినరల్స్, ప్రొటీన్స్, విటమిన్ బి కాంప్లెక్స్ పుష్కలంగా లభిస్తాయి

Image Source: image credit : pixels
సోయాలో కూడా థైరాయిడ్ పనితీరును మెరుగుపరిచే గుణాలు ఉంటాయి
abp live

సోయాలో కూడా థైరాయిడ్ పనితీరును మెరుగుపరిచే గుణాలు ఉంటాయి

Image Source: image credit : pixels
abp live

సోయాబీన్స్ రుచి, ప్రొటీన్ బెనిఫిట్స్ కావాలంటే రెగ్యూలర్ గా వీగన్లు తప్పనిసరిగా తీసుకోవాలి

Image Source: image credit : pixels
abp live

సోయా పాలు, వాటి నుంచి తయారు చేసిన టోఫూ లేదంటే సోయా గ్రాన్యూల్స్, చంక్స్ రూపంలో తీసుకోవాలి

Image Source: image credit : pixels
abp live

సోయాను నేరుగా తీసుకోవడం అంతమంచిది కాదు. ఫెర్మెంటెడ్ రూపంలో తీసుకోవాల్సి ఉంటుంది.

Image Source: image credit : pixels
abp live

సోయా తరచుగా తీసుకుంటే శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయిలు తగ్గించేస్తుంది

Image Source: image credit : pixels
Image Source: image credit : pixels

సోయా ప్రతిరోజూ తీసుకునే వారికి బీపీ అదుపులో ఉంటుంది. దాంతో గుండె సమస్యలు దూరమవుతాయి