అన్వేషించండి

Expiry Date: ఈ ఆహారాలకు ఎక్స్‌పైరీ డేటే లేదు, ఎన్నాళ్లయినా వాడుకోవచ్చు

ఒక్కసారి కొంటే నెలల తరబడి వాడుకునే ఆహారపదార్థాలు ఉన్నాయి.

సూపర్ మార్కెట్‌కు వెళ్లి ఏం కొనాలన్న అందరూ మొదట చూసేది ఎక్స్‌పైరీ డేట్. ఆ తేదీని బట్టే ఆ ఉత్పత్తిని వాడవచ్చు, తీసుకోవాలా వద్దా అనేది నిర్ణయించుకుంటారు. కానీ అసలు ఎక్స్‌పైరీ తేదీయే లేని ఆహార ఉత్పత్తులు కూడా ఉన్నాయి. వీటిని ఎన్ని నెలల తరువాత వాడుకోవచ్చు. రుచి, రూపం, రంగు మారదు. వినడానికి ఆశ్చర్యంగానే ఉన్నా ఇది నిజమే. గడువు తేదీ లేని ఆహారాలేంటో తెలుసుకోండి మరి.

ఉప్పు
ఉప్పుకి ఎప్పటికీ పాతదైపోదు,పాడైపోదు. అందుకే ఊరగాయలు, పచ్చళ్లు, డ్రై స్నాక్స్ వంటి వాటిల్లో ఉప్పును అధికంగా వాడతారు. ఎక్కువ కాలంపాటూ తాజాగా ఉండేలా చేస్తుందది. సముద్రం నుంచి తీసిన స్వచ్ఛమైన ఉప్పు ఎన్ని సంవత్సరాలైన అలాగే ఉంటుంది. మధ్యలో అయోడిన్, ఇతర సమ్మేళనాలు చేర్చబడిన ఉప్పు మాత్రం కొన్ని నెలల తరువాత పాడయ్యే అవకాశం ఉంది. గడ్డ ఉప్పు లేదా కళ్లుప్పు అని పిలవబడే ఉప్పు మాత్రం చాలా ఏళ్లు తాజాగా ఉంటుంది. 

తేనె
దీన్ని లిక్విడ్ గోల్డ్ గా పిలుస్తారు. పోషకాలతో నిండి ఉంటుంది. దీనికి కూడా గడువు తేదీ అంటూ ఏదీ లేదు. ఈజిప్టులోని మమ్మీల సమాధుల్లో వందల ఏళ్ల నాటి తేనెను కనిపెట్టిన సంగతి తెలిసిందే. ఏమాత్రం చెక్కుచెదరని ఆ తేనెను శాస్తవేత్తలు రుచి చూసి కితాబు కూడా ఇచ్చారు. దీన్ని గాలి చొరబడని డబ్బాల్లో ఉంచితే వేల ఏళ్లయినా అలానే ఉంటుంది. అయితే అది స్వచ్ఛమైన తేనె అయి ఉండాలి. ప్రాసెస్ చేసినది కాకూడదు. తేనెలో సూక్ష్మజీవులు చేరకపోవడానికి కారణం అందులో నీటి శాతం అతి తక్కువ. అందుకే తేనె చెక్కుచెదరదు. 

కాఫీ గింజలు
కాఫీ గింజలకు కూడా ఎక్స్‌పైరీ తేదీ లేదు. కాఫీ గింజల పొడి కూడా ఈ కోవలేకే వస్తుంది. అది ఏ ఇతర పదార్థం కలపని, ప్రాసెస్ చేయని కాఫీ గింజలు లేదా పొడి ఎన్ని ఏళ్లయినా రుచి కోల్పోకుండా, పాడవకుండా అలానే ఉంటుంది. కాఫీ గింజల్ని ఎండకు బాగా ఎండబెడతారు. ఆ తరువాతే పొడి కొడతారు. ఎక్కడ నీటి జాడే ఉండదు.కాబట్టి చెడిపోయే అవకాశం చాలా తక్కువ. 

సోయా సాస్
ఇది నమ్మశక్యంగా లేనప్పటికీ నిజమే. సోయా సాస్ కూడా ఏళ్ల పాటూ పాడవకుండా ఉంటుంది. దీన్ని తయారుచేసే ప్రక్రియలో పులియబెట్టడం (Fermentation) అనేది ముఖ్య ప్రక్రియ.ఇందులో ఉప్పును కూడా వాడతారు. ఎలాంటి ఇతర ఆహార ఉత్పత్తులు కలపని సోయాసాస్ తేనెలాగే వందల ఏళ్లు ఉంటుంది. అయితే గాలి అధికంగా తగలకుండా చూసుకోవాలి.

Also read: ప్రపంచంలో ఎయిడ్స్ నయమైన తొలి మహిళ, ఇప్పటికి ముగ్గురిలో జరిగిందిలా

Also Read: కాబోయే భార్యను అలా చూసి ఆనందం పట్టలేకపోయిన వరుడు, వీడియో వైరల్

టాప్ హెడ్ లైన్స్

Onion Samosa : ఆనియన్ సమోసా రెసిపీ.. ఇంట్లోనే క్రిస్పీగా, టేస్టీగా ఇలా చేసుకోండి
ఆనియన్ సమోసా రెసిపీ.. ఇంట్లోనే క్రిస్పీగా, టేస్టీగా ఇలా చేసుకోండి
Urine Leaking : తుమ్మినా, దగ్గినా మూత్రం లీక్ అవుతుందా? ఈ సమస్యకు కారణం, తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటో తెలుసా?
తుమ్మినా, దగ్గినా మూత్రం లీక్ అవుతుందా? ఈ సమస్యకు కారణం, తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటో తెలుసా?
Hair Oils for Men : మగవారికి జుట్టుకు ఏ ఆయిల్ మంచిది? హెయిర్ ఫాల్, పలుచబడిన జుట్టుకు ఇవి ట్రై చేయండి
మగవారికి జుట్టుకు ఏ ఆయిల్ మంచిది? హెయిర్ ఫాల్, పలుచబడిన జుట్టుకు ఇవి ట్రై చేయండి
Kaju Katli Recipe : కాజు కట్లీ అంటే ఇష్టమా? అయితే ఇంట్లోనే సింపుల్‌గా ఇలా తయారు చేసుకోండి, రెసిపీ ఇదే
కాజు కట్లీ అంటే ఇష్టమా? అయితే ఇంట్లోనే సింపుల్‌గా ఇలా తయారు చేసుకోండి, రెసిపీ ఇదే

వీడియోలు

Morne Morkel Backs Vaibhav Suryavanshi | వైభవ్ పై మోర్నీ మోర్కెల్ ఆసక్తికర వ్యాఖ్యలు
USA Pacer Ali Khan Wide Ball | వైడ్ బాల్ నేరుగా సిక్స్ వెళ్ళిన వైనం! అమెరికా బౌలర్ అరుదైన రికార్డ్
India vs Pakistan Asian Games 2026 Final | భారత్ - పాకిస్థాన్ మ్యాచ్‌లో షేక్ హ్యాండ్ ఉంటుందా?
Gautam Gambhir Slams Flat Pitches vs WI | పిచ్‌ల తీరుపై గౌతమ్ గంభీర్ తీవ్ర అసహనం
Ishan Kishan Knock in Asian Games 2026 | శ్రీలంకపై ఘన విజయం సాధించి ఫైనల్‌లోకి భారత్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Tirumala: బుధవారం తిరుమల శ్రీవారి రూ.300 దర్శనం టికెట్లు విడుదల.. 10 రోజులు వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు
బుధవారం తిరుమల శ్రీవారి రూ.300 దర్శనం టికెట్లు విడుదల.. 10 రోజులు వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు
Vijayawada Crime News: పాకిస్థాన్ ఏజెంట్లతో లింకులు.. ‘ఆపరేషన్ ఫైర్‌వాల్’లో ఇద్దర్ని అరెస్ట్ చేసిన ఏపీ పోలీసులు
పాకిస్థాన్ ఏజెంట్లతో లింకులు.. ‘ఆపరేషన్ ఫైర్‌వాల్’లో ఇద్దర్ని అరెస్ట్ చేసిన ఏపీ పోలీసులు
Rahul Gandhi Climbed Barricades: ఇండియా కూటమి ర్యాలీ: బారికేడ్ పైకి ఎక్కి జాతీయ పతాకాన్ని రెపరెపలాడించిన రాహుల్ గాంధీ..
ఇండియా కూటమి ర్యాలీ: బారికేడ్ పైకి ఎక్కి జాతీయ పతాకాన్ని ఊపిన రాహుల్ గాంధీ..
Chandrababu And Pawan Kalyan Meeting: ముగిసిన చంద్రబాబు, పవన్ కళ్యాణ్ భేటీ.. స్థానిక ఎన్నికలు, బీసీ రిజర్వేషన్లు సహా పలు అంశాలపై చర్చ
ముగిసిన చంద్రబాబు, పవన్ కళ్యాణ్ భేటీ.. స్థానిక ఎన్నికలు, బీసీ రిజర్వేషన్లు సహా పలు అంశాలపై చర్చ
8th Pay Commission: 8వ వేతన సంఘం బెంగళూరు మీటింగ్.. ఉద్యోగ సంఘాల ప్రధాన డిమాండ్లు ఇవే
8వ వేతన సంఘం బెంగళూరు మీటింగ్.. ఉద్యోగ సంఘాల ప్రధాన డిమాండ్లు ఇవే
Highest Tax in India: దేశంలో అత్యధిక పన్ను విధించే వస్తువులు ఏవి? ఎంతమంది ఉపయోగిస్తున్నారంటే!
దేశంలో అత్యధిక పన్ను విధించే వస్తువులు ఏవి? ఎంతమంది ఉపయోగిస్తున్నారంటే!
Dada Rules Delhi: ఐపీఎల్‌లో మొదలైన దాదాగిరి.. ఢిల్లీ క్యాపిటల్స్ హెడ్ కోచ్‌గా సౌరవ్ గంగూలీ గ్రాండ్ ఎంట్రీ
ఐపీఎల్‌లో మొదలైన దాదాగిరి.. ఢిల్లీ క్యాపిటల్స్ హెడ్ కోచ్‌గా సౌరవ్ గంగూలీ గ్రాండ్ ఎంట్రీ
RTC Conductor Cheating: రోజూ బస్సెక్కితే మాయమాటలు చెప్పి 20 లక్షలు గుంజేసిన కండక్టర్.. మంత్రికి బాధితురాలు ఫిర్యాదు
రోజూ బస్సెక్కితే మాయమాటలు చెప్పి 20 లక్షలు గుంజేసిన కండక్టర్.. మంత్రికి బాధితురాలు ఫిర్యాదు
Embed widget