అన్వేషించండి

Sushmita Sen 50th Birthday : సుష్మితా సేన్ బర్త్ డే స్పెషల్.. 100 కోట్ల విలువైన విలాస జీవితం ఆమె సొంతం, ఎలా అంటే?

Sushmita Sen : నటి సుష్మితా సేన్ నవంబర్ 19న పుట్టినరోజు జరుపుకుంటారు. ఆమె లగ్జరీ లైఫ్ స్టైల్ గురించిన ఇంట్రెస్టింగ్ విషయాలు.. సింగిల్, ఇండిపెండెంట్ ఉమెన్​గా ఆమె ఎంత సంపాదించిందో చూసేద్దాం.

Sushmita Sen Net Worth and Properties : నటి సుష్మితా సేన్ తన ప్రతిభతో, కష్టం ద్వారా బాలీవుడ్‌లో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది. మిస్ యూనివర్స్ (1994) అయిన ఈ భామ గురించి చాలామందికి తెలుసు. తెలుగులో కూడా సుపరిచితురాలే. ఈరోజు ఆమె తన 50వ పుట్టినరోజు(Sushmita Sen 50th Birthday)ను జరుపుకుంటుంది. కెరీర్​లో మంచి సక్సెస్ చూసిన ఈ నటి లైఫ్​స్టైల్ ఎలా ఉందో.. ఆమె నికరు ఆస్తులు ఏంటో.. వంద కోట్ల ఆస్తిని ఆమె ఎలా సంపాదించిందో చూసేద్దాం. 

సుష్మితా సేన్ నికర ఆస్తులు

GQ ఇండియా నివేదిక ప్రకారం.. సుష్మితా సేన్ నికర ఆస్తులు దాదాపు 100 కోట్ల రూపాయలు. ఆమె నటనతో పాటు, బ్రాండ్ ఎండార్స్‌మెంట్‌లు, పెట్టుబడుల ద్వారా మంచిగా సంపాదిస్తుంది. సుష్మితాకు ముంబైలో ఒక విలాసవంతమైన ఇల్లు కూడా ఉంది. దీనితో పాటు ఆమెకు ముంబైలో కూడా మరో ప్రోపర్టీ ఉంది. కేవలం ఇండియాలోనే కాకుండా.. ఇతర దేశాల్లో కూడా ఆమెకు ఆస్తులు ఉన్నాయి. సుష్మితా సేన్ బ్రాండ్ ప్రమోషన్ కోసం 60 లక్షల రూపాయల వరకు తీసుకుంటుందని సమాచారం. 

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Sushmita Sen (@sushmitasen47)

సుష్మితా సేన్ వ్యాపారాలు

సుష్మితా సేన్​కు దుబాయ్‌లో ఒక జ్యూవెలరీ స్టోర్‌ ఉంది. అంతేకాకుండా ఆమెకు ఓ ప్రొడక్షన్ కంపెనీ ఉంది. దానిపేరు తంత్ర ఎంటర్‌టైన్‌మెంట్‌. దీనితో పాటు ఆమె సెసాజియోని అనే కంపెనీకి యజమాని. ఈ కంపెనీ స్పా సెంటర్లు, హోటళ్లపై పనిచేస్తుంది.

సుష్మితా సేన్ లగ్జరీ కార్ల లిస్ట్ ఇదే

సుష్మితాకు లగ్జరీ కార్లు అంటే చాలా ఇష్టం. ఆమె కార్ల సేకరణ గురించి మాట్లాడితే.. ఆమెకు మెర్సిడెస్ AMG GLE53 కూపే, BMW 7 సిరీస్ 730Ld, లెక్సస్ LX 470, BMWX6, ఆడి Q7, ఫియట్ లీనియా వంటి కార్లు ఉన్నాయి.

సుష్మితా సేన్ పెళ్లి చేసుకోలేదు కానీ ఆమె ఇద్దరు కుమార్తెలను పెంచుతుంది. దత్తత ద్వారా రెనే, అలీషా పెంచుకుంటుంది. ప్రస్తుతం సుష్మితా తన పనిపై, కుమార్తెల పెంపకంపై పూర్తి దృష్టి పెడుతుంది. కుమార్తెలతో వెకేషన్లకు వెళ్లి ఫోటోలు, వీడియోలు షేర్ చేస్తూ ఉంటుంది. సుస్మిత సేన్​ గతంలో లవ్ రిలేషన్​లో ఉంది కానీ.. అవి ఎక్కువకాలం సాగలేదు. 

About the author Geddam Vijaya Madhuri

విజయ మాధురి గెడ్డం గత ఏడేళ్లుగా డిజిటల్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. 2018లో హైదరాబాద్‌లోని ఈటీవీ భారత్‌లో కంటెంట్ ఎడిటర్‌గా కెరీర్‌ను ప్రారంభించారు. అక్కడ మూడేళ్లు పనిచేశారు. తరువాత హిందూస్తాన్ టైమ్స్ తెలుగు‌లో సంవత్సరం పాటు సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్​గా పనిచేశారు. ప్రస్తుతం మాధురి ABP దేశంలో లైఫ్‌స్టైల్ విభాగంలో పని చేస్తున్నారు. ఆరోగ్య సంబంధిత కథనాలు, ఆసక్తికరమైన లైఫ్‌స్టైల్ విషయాలను క్రియేట్ చేస్తూ.. పాఠకుల ఆసక్తికి అనుగుణంగా కంటెంట్ ఇస్తున్నారు.

Read More

టాప్ హెడ్ లైన్స్

Castor Oil for Hair : ఆముదం జుట్టుకు అప్లై చేస్తున్నారా? జుట్టు ఒత్తుగా, ఆరోగ్యంగా కనిపించాలంటే ఈ 5 పదార్థాలతో కలిపి రాయండి
ఆముదం జుట్టుకు అప్లై చేస్తున్నారా? జుట్టు ఒత్తుగా, ఆరోగ్యంగా కనిపించాలంటే ఈ 5 పదార్థాలతో కలిపి రాయండి
Korean Glass Skin Drink : కొరియన్ గ్లాస్ స్కిన్ కోసం ఈ మ్యాజిక్ డ్రింక్ తాగాలా? నిమ్మ-కీరదోసకాయ జ్యూస్‌తో ఎన్ని ప్రయోజనాలో తెలుసా?
కొరియన్ గ్లాస్ స్కిన్ కోసం ఈ మ్యాజిక్ డ్రింక్ తాగాలా? నిమ్మ-కీరదోసకాయ జ్యూస్‌తో ఎన్ని ప్రయోజనాలో తెలుసా?
Independence Day Quiz Questions : ఆగస్టు 15పై పోటీ పరీక్షల్లో అడిగే ముఖ్యమైన GK ప్రశ్నలు.. సమాధానాలు ఇవే
ఆగస్టు 15పై పోటీ పరీక్షల్లో అడిగే ముఖ్యమైన GK ప్రశ్నలు.. సమాధానాలు ఇవే
Independence Day Speech : స్వాతంత్య్ర దినోత్సవ 2026 ప్రసంగం.. స్కూల్ స్పీచ్ పోటీలో గెలవాలంటే ఈ టిప్స్ పాటించండి
స్వాతంత్య్ర దినోత్సవ 2026 ప్రసంగం.. స్కూల్ స్పీచ్ పోటీలో గెలవాలంటే ఈ టిప్స్ పాటించండి

వీడియోలు

IND Spin Attack Strategy vs SL Revealed | గాలే టెస్టులో ముగ్గురు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్లు
Gundenininda Gudigantalu Serial August 14 | రోహిణి మైండ్ గేమ్‌కు మనోజ్ పడిపోతాడా?
Sreesanth Open Challenge To Harbhajan Singh | భజ్జీకి శ్రీశాంత్ ఓపెన్ ఛాలెంజ్
Vindhya Vishaka in Bigg Boss 10 Telugu | బిగ్ బాస్ 10లో ఐపీఎల్ యాంకర్ వింధ్యా విశాఖ?
VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
IND vs SL 1st Test Day 1 Updates: పడిక్కల్ మైండ్ బ్లోయింగ్ సెంచరీ, రాహుల్ ఫిఫ్టీ.. గాలే టెస్టులో టీమిండియా జోరు!
పడిక్కల్ మైండ్ బ్లోయింగ్ సెంచరీ, రాహుల్ ఫిఫ్టీ.. గాలే టెస్టులో టీమిండియా జోరు!
Pawan Kalyan Speech: డబ్బు కోసం ఓటేయరాదు, ఏదైనా నమ్మే ముందు పరిశీలించాలి : యువతకు పవన్ కళ్యాణ్ కీలక సూచనలు
డబ్బు కోసం ఓటేయరాదు, ఏదైనా నమ్మే ముందు పరిశీలించాలి : యువతకు పవన్ కళ్యాణ్ కీలక సూచనలు
Adilabad Bike Theft Gang: ఆదిలాబాద్‌లో బైక్ కనిపిస్తే మాయం.. పార్ట్స్ చేసి అమ్మేస్తున్న గ్యాంగ్ అరెస్ట్: ఎస్పీ అఖిల్ మహాజన్
ఆదిలాబాద్‌లో బైక్ కనిపిస్తే మాయం.. పార్ట్స్ చేసి అమ్మేస్తున్న గ్యాంగ్ అరెస్ట్: ఎస్పీ అఖిల్ మహాజన్
Bigg Boss Agnipariksha 2 : కంటెస్టెంట్స్‌ను హర్ట్ చేస్తున్నారా? - అగ్నిపరీక్షలో ఉప్పల్ బాలు వివాదంపై బిందు మాధవి రియాక్షన్
కంటెస్టెంట్స్‌ను హర్ట్ చేస్తున్నారా? - అగ్నిపరీక్షలో ఉప్పల్ బాలు వివాదంపై బిందు మాధవి రియాక్షన్
Molesting Minor Girl: ఆలయంలో బాలికపై పూజారి లైంగిక దాడి..! బయట లాక్ వేసి లోపల దారుణం
ఆలయంలో బాలికపై పూజారి లైంగిక దాడి..! బయట లాక్ వేసి లోపల దారుణం
రూ.1 లక్ష డౌన్ పేమెంట్ చేసి Toyota Hyryder కొంటే EMI ఎంత చెల్లించాలి, ఫీచర్ల వివరాలు
రూ.1 లక్ష డౌన్ పేమెంట్ చేసి Toyota Hyryder కొంటే EMI ఎంత చెల్లించాలి, ఫీచర్ల వివరాలు
Free Bus For Women In AP: స్త్రీ శక్తి పథకానికి ఏడాది! మహిళలతో కలిసి బస్‌లో ప్రయాణించిన సీఎం చంద్రబాబు!
స్త్రీ శక్తి పథకానికి ఏడాది! మహిళలతో కలిసి బస్‌లో ప్రయాణించిన సీఎం చంద్రబాబు!
Telangana Independence Day 2026: గోల్కొండ కోటపై జెండా ఆవిష్కరించిన రేవంత్ రెడ్డి! నీటి హక్కులు, రైతు సంక్షేమమే లక్ష్యంగా రాష్ట్ర ప్రగతి ప్రస్థానం!
గోల్కొండ కోటపై జెండా ఆవిష్కరించిన రేవంత్ రెడ్డి! నీటి హక్కులు, రైతు సంక్షేమమే లక్ష్యంగా రాష్ట్ర ప్రగతి ప్రస్థానం!
Embed widget