అన్వేషించండి

Ghost City: ముప్ఫై ఏళ్ల క్రితం మునిగిన గ్రామం తొలిసారి బయటపడింది, వీడియో చూడండి

మొండి గోడలు, విరిగిన ఇళ్లతో నీళ్లలోంచి ఓ గ్రామం బయటపడింది. ఇప్పుడది పెద్ద టూరిస్ట్ అట్రక్షన్.

1992లో ఓ రిజర్వాయర్ కట్టాలనుకున్నారు. పక్కనే ఉన్న గ్రామం అడ్డు వచ్చింది. గ్రామస్థులందరికీ వేరే చోట పునరావాసం కల్పించి రిజర్వాయర్ కట్టేశారు. డ్యామ్ నుంచి పారుతున్న నీళ్లలో ఆ గ్రామం మునిగిపోయింది. అలా ముప్పై ఏళ్ల క్రితం నీటి అడుగుకు చేరిపోయింది. ఇప్పుడు కరువు ఏర్పడి ఆ గ్రామం బయటపడింది. ఆ గ్రామాన్ని చూసేందుకు పర్యాటకులు బారులు తీరుతున్నారు. ముఖ్యంగా పిల్లలుగా ఉన్నప్పుడు ఆ ఊరిని  వదిలి వెళ్లిన వాళ్లు ఇప్పుడు పెద్దవాళ్లయిపోయారు. తాము పుట్టిన ఊరును చూసేందుకు వారంతా వచ్చి వెళుతున్నారు. ఇదంతా జరిగింది స్పెయిన్లో. నీళ్లలో కలిసిపోయి బయటపడిన ఆ గ్రామం పేరు అసెరేడో. 

ఈ రిజర్వాయర్ ఉన్నది స్పానిష్ - పోర్చుగీస్ సరిహద్దు ప్రాంతంలో. ఆ ఆనకట్ట దాదాపు ఎండిపోయి శిథిలాలు బయటపడ్డాయి. ఆ ప్రాంతంలో కొన్ని నెలల నుంచి వర్షాలు లేకపోవడం వల్ల ఈ పరిస్థితి తలెత్తింది. ప్రస్తతుం రిజర్వాయర్లో కేవలం  15 శాతం నీళ్లు మాత్రమే ఉన్నాయి. ఆ ప్రదేశాన్ని సందర్శించిన పర్యాటకులు దాన్ని ‘ఘోస్ట్ టౌన్’గా పిలుస్తున్నారు. అందులో ఒక కేఫ్‌లో పేర్చిన ఖాళీ బీరుబాటిళ్లను కనుగొన్నారు. అవి ముప్పై ఏళ్లుగా పేర్చినవి పేర్చినట్టే ఉన్నాయి. ధ్వంసమైన కారు, రాతి గోడలు, తుప్పు పట్టిన ఇనుప ఊచలు ఉన్నాయి. ‘ముప్పై ఏళ్ల క్రితం ఈ ప్రదేశం అంతా ద్రాక్షతోటలు, నారింజ తోటలతో నిండి ఉండేది. అంతా పచ్చగా కళకళలాడేది’ అని 1992కి ముందు అక్కడ జీవించిన 72 ఏళ్ల వ్యక్తి చెప్పారు. ఆయన అప్పట్లో రోజూ ఆ కేఫ్ కి వచ్చి వెళ్లేవారు.  

Also Read: ఏ వయసు వారికి ఎంత నిద్ర అవసరం, అంతకన్నా తగ్గితే ఏమవుతుంది?

Also Read: క్యారెట్ హల్వాలాగే ఆపిల్ హల్వా, రుచి అదిరిపోతుంది

టాప్ హెడ్ లైన్స్

Healthy Skin Diet : ముఖంలో గ్లో రావాలా? సహజమైన మెరుపు కోసం ఈ 5 కూరగాయలు తినండి
ముఖంలో గ్లో రావాలా? సహజమైన మెరుపు కోసం ఈ 5 కూరగాయలు తినండి
Hemorrhoids Risk : యువకుల్లో పెరుగుతోన్న హెమరాయిడ్స్.. ఈ అలవాట్లే మొలలకు ప్రధాన కారణమంటోన్న పరిశోధనలు
యువకుల్లో పెరుగుతోన్న హెమరాయిడ్స్.. ఈ అలవాట్లే మొలలకు ప్రధాన కారణమంటోన్న పరిశోధనలు
Coconut Benefits : కొబ్బరి కేవలం రుచి కోసమే కాదు.. రోజూ తింటే ఆరోగ్యానికి ఎన్ని లాభాలో తెలుసా? ఇలా తీసుకోండి
కొబ్బరి కేవలం రుచి కోసమే కాదు.. రోజూ తింటే ఆరోగ్యానికి ఎన్ని లాభాలో తెలుసా? ఇలా తీసుకోండి
Mens Day 2026 Wishes : హ్యాపీ మెన్స్ డే 2026.. మీ జీవితంలోని స్పెషల్ Menకి ఫేస్​బుక్, వాట్సాప్​​లలో ఇలా విషెష్ చెప్పేయండి
హ్యాపీ మెన్స్ డే 2026.. మీ జీవితంలోని స్పెషల్ Menకి ఫేస్​బుక్, వాట్సాప్​​లలో ఇలా విషెష్ చెప్పేయండి

వీడియోలు

Hyderabad's Korean Craze Taking Over Youth | హైదరాబాద్‌లో పెరుగుతున్న కొరియన్ కల్చర్ ప్రభావం
Bhuvneshwar Kumar Disastrous T20 Comeback | రీ-ఎంట్రీలో భువి ఘోర రికార్డు
India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Polavaram Maoist Dump:చింతూరు ఏజెన్సీలో మావోయిస్టుల భారీ డంప్ స్వాధీనం.. భారీగా పేలుడు పదార్థాలు లభ్యం
చింతూరు ఏజెన్సీలో మావోయిస్టుల భారీ డంప్ స్వాధీనం.. భారీగా పేలుడు పదార్థాలు లభ్యం
Rahul Gandhi US Remarks Row: అమెరికా వేదికగా రాహుల్ గాంధీ విమర్శలు - దేశానికి వ్యతిరేకమన్న బీజేపీ - జీడీపీ గణాంకాలతో కౌంటర్!
అమెరికా వేదికగా రాహుల్ గాంధీ విమర్శలు - దేశానికి వ్యతిరేకమన్న బీజేపీ - జీడీపీ గణాంకాలతో కౌంటర్!
AICC Action on Komatireddy Rajagopal Reddy: ఢిల్లీకి చేరిన రాజగోపాల్ రెడ్డి వీడియోలు - అనిరుథ్ రెడ్డిపై కూడా పరిశీలన - సస్పెండ్ చేస్తారా, బుజ్జగిస్తారా?
ఢిల్లీకి చేరిన రాజగోపాల్ రెడ్డి వీడియోలు - అనిరుథ్ రెడ్డిపై కూడా పరిశీలన - సస్పెండ్ చేస్తారా, బుజ్జగిస్తారా?
Ramayana Collections : 1500 కోట్ల క్లబ్‌లో రామాయణ - ఫస్ట్ ఇండియన్ సినిమాగా రికార్డ్
1500 కోట్ల క్లబ్‌లో రామాయణ - ఫస్ట్ ఇండియన్ సినిమాగా రికార్డ్
Sunil Gavaskar Shock: సిరాజ్‌ను తప్పించడంపై గవాస్కర్ అసహనం.. వేటు ఎందుకంటూ సూటి ప్రశ్న,  గిల్ ఇంట్రెస్టింగ్ రిప్లై
సిరాజ్‌ను తప్పించడంపై గవాస్కర్ అసహనం.. వేటు ఎందుకంటూ సూటి ప్రశ్న,  గిల్ ఇంట్రెస్టింగ్ రిప్లై
Henry Nicholls Century: బుమ్రా నిప్పులు చెరిగినా కోలుకున్న కివీస్.. నికోల్స్,  ఫిలిప్స్ అద్భుత పోరాటం, తొలి రోజు న్యూజిలాండ్ దే..
బుమ్రా నిప్పులు చెరిగినా కోలుకున్న కివీస్.. నికోల్స్,  ఫిలిప్స్ అద్భుత పోరాటం, తొలి రోజు న్యూజిలాండ్ దే..
Cyclone Akvan Latest Update: ఏపీకి తప్పిన ‘అక్వాన్’ పెనుముప్పు.. దిశ మార్చుకుని ఒడిశా వైపు తుపాను, ఉత్తరాంధ్రకు వర్ష సూచన!
ఏపీకి తప్పిన ‘అక్వాన్’ పెనుముప్పు.. దిశ మార్చుకుని ఒడిశా వైపు తుపాను, ఉత్తరాంధ్రకు వర్ష సూచన!
Personal Rapid Transit: హైదరాబాద్‌లో సరికొత్త రవాణా వ్యవస్థ.. డ్రైవర్‌లెస్ పాడ్ ట్యాక్సీలు రాబోతున్నాయ్‌!
హైదరాబాద్‌లోకి 'డ్రైవర్‌ అవసరం లేని పాడ్ ట్యాక్సీలు'.. 35 కి.మీ. PRTS నెట్‌వర్క్‌!
Embed widget