అన్వేషించండి

Cocktail: ‘స్క్రూ డ్రైవర్’ కాక్‌టెయిల్... ఇంట్లో కూడా ఈజీగా చేసుకోవచ్చు

కాక్‌టెయిల్స్ అంటే ఇష్టమా... అయితే మీరు కచ్చితంగా ఈ కాక్‌టెయిల్ ప్రయత్నించాల్సిందే.

రెండు మూడు పానీయాలు కలిపి చేసే కాక్ టెయిల్స్ అంటే చాలా మందికి ఇష్టం. ఇప్పుడవి ట్రెండింగ్ కూడా. అతిథులను ఆహ్లాదపరిచేందుకు మిక్సాలజిస్టులు ఎన్నో జ్యూసులను కలుపుతూ కొత్త ప్రయోగాలు చేస్తుంటారు. అలాంటి కొత్త కాక్‌టెయిల్ ‘స్క్రూ డ్రైవర్’. ఆరెంజ్ జ్యూస్, వోడ్కా కలిపి తయారుచేసే కాక్ టెయిల్ ఇది. కాక్‌టెయిల్ లవర్స్‌కు తెగ నచ్చేసిందట ఈ మిక్స్‌డ్ జ్యూస్. 

ఆ పేరెలా...?
రచయిత విక్టోరినో మాటస్ ‘వోడ్కా: హౌ ఎ కలర్‌లెస్, డోర్‌లెస్, ఫ్లేవర్‌లెస్ స్పిరిట్ కాంక్వెర్డ్ అమెరికా’ అనే పుస్తకం రాసింది. అందులో 1950లలో ఈ కాక్ టెయిల్‌ను తయారుచేసినట్టు చెప్పారు రచయిత. పెర్షియన్ గల్ఫ్‌లోని అమెరికాకు చెందిన చమురు కార్మికులు నారింజ రసంలో వోడ్కాను కలిపి తాగేవారు. అది కూడా రహస్యంగా. అయితే ఆ రెండింటి జ్యూసులను కలిపేందుకు చెంచా లేకపోవడంతో స్క్రూడ్రైవర్‌ను ఉపయోగించేవారు. దీంతో ఆ కాక్‌టెయిల్ పేరు ‘స్క్రూ డ్రెవర్ కాక్‌టెయిల్’గా స్థిరపడింది.

వోడ్కాతో తయారుచేసిన మొదటి కాక్ టెయిల్స్‌లో స్క్రూడ్రైవర్ కూడా ఒకటని చెబుతారు.   అయితే మరొక కథనం ప్రకారం 1949లో రెండో ప్రపంచయుద్ధ సమయంలో టర్కిష్ ఇంటెలిజెన్స్, బాల్కన్ శరణార్ధులు, అమెరికన్ ఇంజినీర్లు కలిపి ఈ కాక్‌టెయిల్‌ను మొదటి సారి కనిపెట్టినట్టు చెబుతారు. ఏది ఏమైనా ఈ పానీయం కాక్ టెయిల్ ప్రియులకు ఆనందాన్ని పంచుతోంది.Cocktail: ‘స్క్రూ డ్రైవర్’ కాక్‌టెయిల్... ఇంట్లో కూడా ఈజీగా చేసుకోవచ్చు

ఎలా చేయాలి?
ఐస్ క్యూబ్స్‌తో నిండిన ఒక గ్లాస్ తీసుకోవాలి. అందులో ఒక భాగం వోడ్కా, రెండు భాగాలు ఆరెంజ్ జ్యూస్ వేయాలి. ఆ రెండింటినీ బాగా కలపాలి. తాగుతుంటే కిక్కు మామూలుగా ఉండదు. 

Also read: ఎక్కువ సమయం ఫోన్ చూస్తున్నారా? ఈ రోగాలు తప్పవు

Also read: కుకీలు, బిస్కెట్లు మిగిలిపోయాయా... వాటితో ఈ సింపుల్ రెసిపీలు చేసుకోవచ్చు

Also read: వేడి చేస్తే తేనె విషంగా మారుతుందా? ఈ వాదనలో నిజమెంత?

Also read: పిల్ల మామూలుది కాదు, గుద్దితే చెట్లు విరగాల్సిందే... ‘వరల్డ్స్ స్ట్రాంగెస్ట్ గర్ల్’ వీడియో చూడండి

Also read: ముప్పై ఆరుకోట్ల మంది మాట్లాడే హిందీ, మనదేశ అధికార భాష, కానీ జాతీయ భాష కాదు

Also read: ఫేక్ వార్తలు మనుషుల భావోద్వేగాలను ఎంతగా ప్రభావితం చేస్తాయంటే.... ఓ కొత్త అధ్యయన ఫలితం

 ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌  చేయండి.

టాప్ హెడ్ లైన్స్

Homemade Amla Hair Oil : ఇంట్లోనే ఉసిరి నూనె ఇలా చేసుకోండి.. జుట్టుకు ఎలా అప్లై చేస్తే లాభామో తెలుసా?
ఇంట్లోనే ఉసిరి నూనె ఇలా చేసుకోండి.. జుట్టుకు ఎలా అప్లై చేస్తే లాభామో తెలుసా?
Munagaku Pappu Recipe : మునగాకు పప్పు రెసిపీ.. ఆంధ్రా స్టైల్లో ఇలా చేసుకోండి, రుచితో పాటు ఆరోగ్యం కూడా!
మునగాకు పప్పు రెసిపీ.. ఆంధ్రా స్టైల్లో ఇలా చేసుకోండి, రుచితో పాటు ఆరోగ్యం కూడా!
Waking Up at 3 AM : రోజూ తెల్లవారుజామున 3-4 గంటలకే మెలకువ వస్తోందా? కారణాలు ఇవే.. ఈ జాగ్రత్తలు తీసుకోండి
రోజూ తెల్లవారుజామున 3-4 గంటలకే మెలకువ వస్తోందా? కారణాలు ఇవే.. ఈ జాగ్రత్తలు తీసుకోండి
Infused Water : తరచూ అలసట, కడుపులో మంట, నోటి దుర్వాసనతో ఇబ్బందా? ఈ హెల్తీ డ్రింక్స్ ట్రై చేయండి
తరచూ అలసట, కడుపులో మంట, నోటి దుర్వాసనతో ఇబ్బందా? ఈ హెల్తీ డ్రింక్స్ ట్రై చేయండి

వీడియోలు

Bhuvneshwar Kumar Disastrous T20 Comeback | రీ-ఎంట్రీలో భువి ఘోర రికార్డు
India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్
PV Sindhu's Declining Form & Finals Choke | పీవీ సింధు కెరీర్‌లో అసలు ఏం జరుగుతోంది? ఫైనల్స్‌లో చేతులెత్తేయడానికి అసలు కారణం ఏంటి?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Raptadu Incident Update: రాప్తాడు దాడి ఘటన.. నిందితుడు హేమంత్‌ కాలు తొలగించిన డాక్టర్లు
రాప్తాడు దాడి ఘటన.. నిందితుడు హేమంత్‌ కాలు తొలగించిన డాక్టర్లు
YS Jagan: మాజీ సీఎం వైఎస్ జగన్‌పై కేసు నమోదు చేసిన పులివెందుల పోలీసులు
మాజీ సీఎం వైఎస్ జగన్‌పై కేసు నమోదు చేసిన పులివెందుల పోలీసులు
Malla Reddy Farmhouse: మల్లారెడ్డి ఫామ్‌హౌస్ పైకి హైడ్రా బుల్డోజర్లు.. ఫాక్స్ సాగర్ ఎఫ్‌టీఎల్‌లో కాంపౌండ్ గోడ, గేటు కూల్చివేత
మల్లారెడ్డి ఫామ్‌హౌస్ పైకి హైడ్రా బుల్డోజర్లు.. ఫాక్స్ సాగర్ ఎఫ్‌టీఎల్‌లో కాంపౌండ్ గోడ, గేటు కూల్చివేత
Revanth Reddy Delhi Vote Chori Rally Mobilisation: ఢిల్లీ ర్యాలీకి భారీగా జన సమీకరణ - హైకమాండ్ వద్ద పెరిగిన రేవంత్ రెడ్డి పట్టు !
ఢిల్లీ ర్యాలీకి భారీగా జన సమీకరణ - హైకమాండ్ వద్ద పెరిగిన రేవంత్ రెడ్డి పట్టు !
OTT Crime Thriller: రెండు ఓటీటీల్లో తెలుగు క్రైమ్ థ్రిల్లర్... మాఫియాలో మిడిల్ క్లాస్ కుర్రాడి ప్రేమకథ - మైండ్ బ్లాక్ అయ్యే ట్విస్ట్
రెండు ఓటీటీల్లో తెలుగు క్రైమ్ థ్రిల్లర్... మాఫియాలో మిడిల్ క్లాస్ కుర్రాడి ప్రేమకథ - మైండ్ బ్లాక్ అయ్యే ట్విస్ట్
LLR Online Test: ఇంటి నుంచే లెర్నర్ లైసెన్స్ పొందొచ్చు.. ఏఐ టెక్నాలజీతో ఎల్ఎల్ఆర్ ఎగ్జామ్.. రవాణా శాఖ కీలక నిర్ణయం
ఇంటి నుంచే లెర్నర్ లైసెన్స్ పొందొచ్చు.. ఏఐ టెక్నాలజీతో ఎల్ఎల్ఆర్ ఎగ్జామ్.. రవాణా శాఖ కీలక నిర్ణయం
Skoda Kodiaq vs Volkswagen Tayron.. ఏ SUV ఎక్కువ మైలేజీ ఇస్తుంది? రియల్ వరల్డ్ టెస్ట్‌లో ఆసక్తికర ఫలితాలు
రియల్‌ వరల్డ్‌ మైలేజ్‌ టెస్ట్‌: స్కోడా కొడియాక్‌, వోక్స్‌వ్యాగన్ టైరాన్‌లో ఏది బెస్ట్‌?
సారా అలీ ఖాన్‌పై ఫత్వా, ఆమె ఇకపై కేదార్‌నాథ్ ఆలయంలో పూజ చేసుకోలేరా? భారత చట్టం ఏం చెబుతోంది?
సారా అలీ ఖాన్‌పై ఫత్వా, ఆమె ఇకపై కేదార్‌నాథ్ ఆలయంలో పూజ చేసుకోలేరా? భారత చట్టం ఏం చెబుతోంది?
Embed widget