అన్వేషించండి

Weight Loss Goals 2025 : న్యూ ఇయర్ 2025 స్పెషల్ డైట్​ ప్లాన్.. బరువును ఈజీగా, వేగంగా తగ్గడంలో హెల్ప్ చేస్తోందిలా..

Weight Loss Tips: బరువు తగ్గాలన్నా, ఫిజిక్​ని మంచి షేప్​లో ఉంచుకోవాలన్నా.. కొన్ని టిప్స్​ని రెగ్యులర్​గా ఫాలో అవుతూ ఉండాలి. బరువును తగ్గించడంలో హెల్ప్ అయ్యే డైట్​ ప్లాన్​ ఏంటో ఇప్పుడు చూసేద్దాం. 

Quick Weight Loss : న్యూ ఇయర్ రెజల్యూషన్​లో భాగంగా చాలామంది తీసుకునే నిర్ణయం ఏంటంటే బరువు తగ్గడం. 2025లో బరువు తగ్గాలని ఆలోచించేవారు.. ఫిజిక్​ని కాపాడుకోవాలని లేదా మంచి షేప్​లోకి తెచ్చుకోవాలనుకునేవారు ప్రోపర్ డైట్​ ప్లాన్​ని కచ్చితంగా ఫాలో అవ్వాలి. వ్యాయామం చేయడంతో పాటు.. డైట్​ ప్లాన్​ని ఫాలో అవుతూ ఉంటే ఫలితాలు వేగంగా వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అయితే బరువును వేగంగా తగ్గించడంలో హెల్ప్​ అయ్యే విధంగా డైట్​ని ఎలా ప్లాన్ చేసుకోవాలో ఇప్పుడు చూసేద్దాం. 

ఈజీగా బరువు తగ్గాలనుకున్నా.. వేగంగా బరువు తగ్గాలనుకున్నా.. డైట్​ విషయంలో కచ్చితంగా జాగ్రత్తలు తీసుకోవాలంటున్నారు నిపుణులు. 25 శాతం వ్యాయామం హెల్ప్ చేస్తే.. 75 శాతం బరువు తగ్గించడంలో డైట్​ హెల్ప్ చేస్తుందని చెప్తున్నారు. అయితే బరువును తగ్గించే టాప్ డైట్ టిప్స్ ఏంటో​.. తీసుకోవాల్సిన జాగ్రత్తలేమిటో ఇప్పుడు చూసేద్దాం. 

ఇంటి భోజనం

బయట దొరికే ఫుడ్స్​కి దూరంగా ఉంటూ.. ఇంటి భోజనం తినడానికే మీరు మొగ్గు చూపాలి. లంచ్​కి ఫుడ్ తీసుకోవెళ్లడం కష్టంగా ఉంటే.. మిల్లెట్స్​, సలాడ్స్, ప్రోటీన్​తో నిండిన ఫుడ్​ని తీసుకువెళ్లొచ్చు. ప్రోపర్​గా అన్నం తినేవారు కూరగాయలను, పప్పులను తమ డైట్​లో చేర్చుకోవాలి. బయట దొరికే, ప్యాక్డ్ ఫుడ్​కి వీలైనంత దూరంగా ఉండాలి. 

సమయానికి తగు భోజనం

ఫుడ్ తీసుకోవడం ఎంత ముఖ్యమో.. దానిని రోజూ ఒకటే టైమ్​కి తీసుకోవడం కూడా అంతే ముఖ్యం. మీరు లంచ్ మధ్యాహ్నం 1కి తింటే.. ప్రతిరోజు అదే సమయానికి తినాలి. ఉదయం, సాయంత్రం కూడా ఇలానే ఫాలో అవ్వాలి. రాత్రి భోజనం 7 నుంచి 8 గంటలలోపు ముగించేయాలి. నిద్రకు కనీసం 2 లేదా మూడు గంటల ముందే డిన్నర్​ పూర్తి చేసేయాలి. 

ఈ పోషకాలు ఉండాలి.. 

మీరు ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం. ఇలా ఎప్పుడూ తిన్నా.. వాటిలో ప్రోటీన్, కార్బోహైడ్రేట్స్, హెల్తీ ఫ్యాట్స్ కచ్చితంగా ఉండేలా చూసుకోవాలి. గ్రీన్ సలాడ్​ని కచ్చితంగా మీ డైట్​లో చేర్చుకోవాలి. సింగిల్ సర్వ్ పోర్షన్స్ తీసుకుంటే మంచిది. ఫుడ్ తినేప్పుడు ఎలాంటి గ్యాడ్జెట్స్ ఉపయోగించకపోవడమే మంచిది. ఇలా చేయడం వల్ల మీ జీర్ణ ప్రక్రియ పూర్తిగా దెబ్బతింటుంది. 

మరిన్ని టిప్స్

ప్రతిరోజు 3 నుంచి 4 లీటర్ల నీటిని కచ్చితంగా తాగాలి. మీ బరువుకు తగ్గ కేలరీలను తీసుకుంటూ.. ప్రోటీన్​, ఫైబర్​, ఇతర పోషకాలను ఇన్​క్లూడ్ చేసుకుంటే మంచిది. సింపుల్ వర్క్​అవుట్ రోటీన్​ను ఫాలో అవ్వొచ్చు. కనీసం రోజుకు 30 నుంచి 40 నిమిషాలు వ్యాయామం చేస్తే మంచిది. అన్నింటికన్నా ముఖ్యంగా బరువు తగ్గాలంటే స్ట్రెస్ తగ్గించుకోవాలి. మీరు ఎన్ని ఫాలో అయినా.. ఒత్తిడి తగ్గకుంటే బరువు తగ్గడం అసాధ్యమనే చెప్పాలి. 

తినకూడని ఫుడ్స్ ఇవే.. 

బరువు తగ్గాలంటే ఫ్రైడ్ ఫుడ్స్​కి వీలైనంత దూరంగా ఉండాలి. ఇది బరువు పెరగకుండా హెల్ప్ చేస్తుంది. చిప్స్, బిస్కెట్లు, ఫాస్ట్ ఫుడ్ వంటి వాటిని అస్సలు తినకూడదు. అన్​హెల్తీ ఫ్యాట్స్, షుగర్స్ ఉండే ఫుడ్ తీసుకుంటే బరువు ఈజీగా పెరిగిపోతారు. ఇవన్నీ బరువు తగ్గడాన్ని కష్టతరం చేస్తాయి. కాబట్టి వీటిని మైండ్​లో పెట్టుకుని 2025లో బరువు తగ్గాలనుకునే గోల్​ని ఈజీగా రీచ్​ అయిపోవచ్చు. 

Also Read : బరువు తగ్గేందుకు బొప్పాయిని పరగడుపునే తినాలట.. మరిన్నో బెనిఫిట్స్ కూడా

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Ustad Zakir Hussain : అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరిన జాకీర్ హుస్సేన్ - అస్తమించాడని పుకార్లు- ఆయన సోదరి ABPతో ఏమని చెప్పారంటే? 
అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరిన జాకీర్ హుస్సేన్ - అస్తమించాడని పుకార్లు- ఆయన సోదరి ABPతో ఏమని చెప్పారంటే? 
Bigg Boss 8 Telugu Winner: బిగ్ బాస్ 8 తెలుగు విన్నర్‌గా నిఖిల్ - రన్నర్‌తో సరిపెట్టుకున్న గౌతమ్!
బిగ్ బాస్ 8 తెలుగు విన్నర్‌గా నిఖిల్ - రన్నర్‌తో సరిపెట్టుకున్న గౌతమ్!
Allu Arjun: శ్రీ తేజ్‌ను కలవలేకపోతున్నాను, కానీ అండగా ఉంటా: అల్లు అర్జున్‌ పోస్టు వైరల్
శ్రీ తేజ్‌ను కలవలేకపోతున్నాను, కానీ అండగా ఉంటా: అల్లు అర్జున్‌ పోస్టు వైరల్
Telangana Weather: తెలంగాణలో భారీగా పడిపోయిన ఉష్ణోగ్రతలు- హైదరాబాద్‌లో రికార్డు స్థాయిలో పతనం- ఏపీలోని ఈ జిల్లాలకు వర్షసూచన
తెలంగాణలో భారీగా పడిపోయిన ఉష్ణోగ్రతలు- హైదరాబాద్‌లో రికార్డు స్థాయిలో పతనం- ఏపీలోని ఈ జిల్లాలకు వర్షసూచన
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

నాలుగు కాళ్ళ దెయ్యం దెబ్బకు   ఖాళీ అయిపోయిన గ్రామం..!చంద్రబాబును ఫోటో అడిగిన బాలిక, వచ్చేయమన్న సీఎం-అంతా షాక్వీడియో: మహిళపై చిరుతపులి దాడి, ముఖమంతా రక్తం!నేను బాగున్నా, చట్టాన్ని గౌరవిస్తా, రేవతి ఫ్యామిలీకి నేనెప్పుడూ అండగా ఉంటా

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Ustad Zakir Hussain : అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరిన జాకీర్ హుస్సేన్ - అస్తమించాడని పుకార్లు- ఆయన సోదరి ABPతో ఏమని చెప్పారంటే? 
అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరిన జాకీర్ హుస్సేన్ - అస్తమించాడని పుకార్లు- ఆయన సోదరి ABPతో ఏమని చెప్పారంటే? 
Bigg Boss 8 Telugu Winner: బిగ్ బాస్ 8 తెలుగు విన్నర్‌గా నిఖిల్ - రన్నర్‌తో సరిపెట్టుకున్న గౌతమ్!
బిగ్ బాస్ 8 తెలుగు విన్నర్‌గా నిఖిల్ - రన్నర్‌తో సరిపెట్టుకున్న గౌతమ్!
Allu Arjun: శ్రీ తేజ్‌ను కలవలేకపోతున్నాను, కానీ అండగా ఉంటా: అల్లు అర్జున్‌ పోస్టు వైరల్
శ్రీ తేజ్‌ను కలవలేకపోతున్నాను, కానీ అండగా ఉంటా: అల్లు అర్జున్‌ పోస్టు వైరల్
Telangana Weather: తెలంగాణలో భారీగా పడిపోయిన ఉష్ణోగ్రతలు- హైదరాబాద్‌లో రికార్డు స్థాయిలో పతనం- ఏపీలోని ఈ జిల్లాలకు వర్షసూచన
తెలంగాణలో భారీగా పడిపోయిన ఉష్ణోగ్రతలు- హైదరాబాద్‌లో రికార్డు స్థాయిలో పతనం- ఏపీలోని ఈ జిల్లాలకు వర్షసూచన
Best Chess Apps: ఆన్‌లైన్‌లో బెస్ట్ ఫ్రీ చెస్ యాప్స్ ఇవే - టాప్-5 లిస్ట్‌లో ఏం ఉన్నాయి?
ఆన్‌లైన్‌లో బెస్ట్ ఫ్రీ చెస్ యాప్స్ ఇవే - టాప్-5 లిస్ట్‌లో ఏం ఉన్నాయి?
TSPSC Group 2 Exam: సెల్ ఫోన్‌తో గ్రూప్ 2 ఎగ్జామ్ రాస్తూ దొరికిన అభ్యర్థి, ఇన్విజిలేటర్ షాక్!
సెల్ ఫోన్‌తో గ్రూప్ 2 ఎగ్జామ్ రాస్తూ దొరికిన అభ్యర్థి, ఇన్విజిలేటర్ షాక్!
Manchu Manoj Vs Manchu Vishnu: మంచు ఫ్యామిలీలో పంచదార పంచాయితీ - హత్యకు కుట్ర జరుగుతోందని విష్ణుపై మనోజ్ తీవ్ర విమర్శలు 
మంచు ఫ్యామిలీలో పంచదార పంచాయితీ - హత్యకు కుట్ర జరుగుతోందని విష్ణుపై మనోజ్ తీవ్ర విమర్శలు 
YSRCP On One Nation One Election: 2027లోనే ఏపీ అసెంబ్లీ ఎన్నికలు - వైసీపీ శ్రేణులు సిద్ధంగా ఉండాలి: విజయసాయిరెడ్డి
2027లోనే ఏపీ అసెంబ్లీ ఎన్నికలు - వైసీపీ శ్రేణులు సిద్ధంగా ఉండాలి: విజయసాయిరెడ్డి
Embed widget