X

Viral Video: పచ్చిమిర్చి ఐస్‌క్రీమ్‌... ఇంతకన్నా అరాచకం ఉందా?

వెరైటీ ఫుడ్ కాంబినేషన్లతో కొత్త వంటకాలు తయారుచేసి అమ్మడం ఫ్యాషన్ అయిపోయింది.

FOLLOW US: 

సోషల్ మీడియా వచ్చాక విచిత్రమైన ఫుడ్ కాంబినేషన్లు లేటెస్ట్ ట్రెండ్ గా మారాయి. ఫైర్ దోశ, లాలీపాప్ ఇడ్లీ... ఇలా చాలా వైరల్ అయిన ఆహారపదార్థాలు ఉన్నాయి. ఇప్పుడు వీటి జాబితాలోకి ‘మిర్చి ఐస్ క్రీమ్ రోల్’ కూడా చేరింది. ఈ ఐస్ క్రీమ్‌ను పచ్చిమిర్చి తరుగులు, నుటెల్లా క్రీమ్ కలిపి చేస్తారు. ఇండోర్లోని రోడ్డు సైడ్ బండిపై ఈ ఐస్ క్రీమ్‌ను తయారుచేసి అమ్ముతున్నారు. దీనికి స్థానికంగా భలే డిమాండ్ ఉంది. 

ఈ ఐస్‌క్రీమ్ వీడియోను ‘స్పూన్స్ ఆప్ ఇండోర్ 2.0’ అనే యూట్యూబ్ ఛానెల్ వారు అప్ లోడ్ చేశారు. 55 సెకన్లున్న ఈ వీడియోలో  ఐస్‌క్రీమ్ కు మిరపకాయలను కోసి చల్లి, దానిపై నుటెల్లాను జోడించడం చూడవచ్చు. ఆ మిశ్రమానికి మిల్క్ క్రీమ్ పోసి బాగా కలిపి, చివరికి రోల్ లా చేసి ఫ్రీజర్ లో పెడుతున్నారు. చివర్లో మళ్లీ దాన్ని పచ్చిమిరపకాయలతో గార్నిష్ చేసి అందిస్తున్నారు. 

ఈ ఐస్ క్రీమ్ తయారీ వీడియో... సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. విచిత్రమైన ఫుడ్ కాంబినేషన్ ను చూసి చాలా మంది అసహ్యించుకున్నారు. ఒక నెటిజన్ ‘మనకు ఫుడ్ అబ్యుజ్ కంట్రోల్ బ్యూరో ఆఫ్ ఇండియా చాలా అవసరం’ అని కామెంట్ చేశారు. ‘అల్లం వెల్లుల్లి కూడా జోడించండి’ అని మరొక వ్యక్తి వెటకారంగా రాసుకొచ్చాడు. 

Read Also: కరోనా వైరస్ వ్యాప్తిని అడ్డుకునే చూయింగ్ గమ్... తయారుచేసిన శాస్త్రవేత్తలు

Read Also: క్యాన్సర్‌ను అడ్డుకునే ఆహార పదార్థాలివే... వారంలో ఓసారైనా తినండి

Read Also: నిద్ర సరిగా పట్టడం లేదా... ఈ విటమిన్ల లోపం ఉందేమో చెక్ చేసుకోండి

Read Also: అబార్షన్ చేయించుకున్నాక ఎలా ఉంటుందో తెలుసా? ఈ బాధలన్నీ భరించాల్సిందే

Read Also: ఒక సరస్వతి మొక్కను పెంచుకోండి, ఆ ఆకుల రసంతో ఎన్నో ఆరోగ్యసమస్యలు తొలగిపోతాయి

Read Also: ఈ కూరల్లో కొలెస్ట్రాల్ తక్కువ, బరువు తగ్గాలనుకునే వాళ్లకి ప్రత్యేకం

Also Read: మరీ అంతలా తిట్టాలా? పద్ధతిగా చెప్పొచ్చుగా! - విడాకుల తర్వాత ట్రోల్స్‌పై సమంత స్పందన

Also Read: Omicron Symptoms: లైట్‌గా జలుబు ఉందా? లైట్ తీసుకోవద్దు.. ఒమిక్రాన్‌కు అదే ప్రధాన లక్షణమట!

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

Tags: Ice Cream Bizzare food Mirchi ice cream మిర్చి ఐస్ క్రీమ్

సంబంధిత కథనాలు

Dolo 650: డోలో పై మీమ్స్ మామూలుగా లేవుగా... సోషల్ మీడియాలో ఇప్పుడిదో సెలెబ్రిటీ

Dolo 650: డోలో పై మీమ్స్ మామూలుగా లేవుగా... సోషల్ మీడియాలో ఇప్పుడిదో సెలెబ్రిటీ

Shocking: ఏంది మచ్చా ఇది... లావుగా ఉన్నాడని ఉద్యోగంలోంచి తీసేయడమేంటి? అది కూడా చేరిన రెండు గంటల్లోనే....

Shocking: ఏంది మచ్చా ఇది... లావుగా ఉన్నాడని ఉద్యోగంలోంచి తీసేయడమేంటి? అది కూడా చేరిన రెండు గంటల్లోనే....

khasi Tribe: ఆ తెగలో పుట్టిన ఆడపిల్లలు అదృష్టవంతులు... పెళ్లయ్యాక కూడా పుట్టిల్లే, అల్లుడే ఇల్లరికం వస్తాడు

khasi Tribe: ఆ తెగలో పుట్టిన ఆడపిల్లలు అదృష్టవంతులు... పెళ్లయ్యాక కూడా పుట్టిల్లే, అల్లుడే ఇల్లరికం వస్తాడు

National Girl child Day: మీ ఇంటి ఆడపిల్ల ఏదైనా సాధించగలదు... అవకాశం ఇచ్చి చూడండి, పెళ్లి చేసి పంపేయకండి

National Girl child Day: మీ ఇంటి ఆడపిల్ల ఏదైనా సాధించగలదు... అవకాశం ఇచ్చి చూడండి, పెళ్లి చేసి పంపేయకండి

Heart Problems: గుండె సమస్యలు రాకుండా ఉండాలంటే... ఈ చిట్కాలు పాటించాల్సిందే

Heart Problems: గుండె సమస్యలు రాకుండా ఉండాలంటే... ఈ చిట్కాలు పాటించాల్సిందే

టాప్ స్టోరీస్

Gold Silver Price Today 25 January 2022 : దేశంలో స్వల్పంగా పెరిగిన బంగారం ధరలు, తగ్గిన వెండి... తెలుగు రాష్ట్రాల్లో మాత్రం స్థిరంగా... ప్రధాన నగరాల్లో ధరలు ఇలా...

Gold Silver Price Today 25 January 2022 : దేశంలో స్వల్పంగా పెరిగిన బంగారం ధరలు, తగ్గిన వెండి... తెలుగు రాష్ట్రాల్లో మాత్రం స్థిరంగా... ప్రధాన నగరాల్లో ధరలు ఇలా...

ఏటీఎంలో నకిలీ నోట్లు డిపాజిట్‌ చేసే ముఠా అరెస్టు.. కర్నూలులో కలకలం

ఏటీఎంలో నకిలీ నోట్లు డిపాజిట్‌ చేసే ముఠా అరెస్టు.. కర్నూలులో కలకలం

Petrol Diesel Price 25 January 2021: తెలుగు రాష్ట్రాలో స్వల్పంగా పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు... హైదరాబాద్ లో మాత్రం స్థిరంగా...

Petrol Diesel Price 25 January 2021: తెలుగు రాష్ట్రాలో స్వల్పంగా పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు... హైదరాబాద్ లో మాత్రం స్థిరంగా...

Horoscope Today 25 January 2022: ఈ రోజు కార్యాలయంలో ఈ రాశివారి ఆధిపత్యం పెరుగుతుంది, మీ రాశి ఫలితం ఇక్కడ తెలుసుకోండి...

Horoscope Today 25 January 2022: ఈ రోజు కార్యాలయంలో ఈ రాశివారి ఆధిపత్యం పెరుగుతుంది, మీ రాశి ఫలితం ఇక్కడ తెలుసుకోండి...