అన్వేషించండి

AP DSC Hall Tickets: డీఎస్సీ అభ్యర్థులను కంగారు పెట్టిన టెక్నికల్ సమస్య- హాల్‌ టికెట్‌లు డౌన్‌లోడ్‌లో ఇబ్బంది

AP DSC Hall Tickets: ఆంధ్రప్రదేశ్ డీఎస్సీ అభ్యర్థులను టెక్నికల్ సమస్య కంగారు పెట్టింది. సాయంత్రం వరకు అన్ని హాల్‌టికెట్లు డౌన్‌లోడ్ కాకపోవడంతో ఇబ్బంది పడ్డారు.

AP DSC Hall Tickets: ఆంధ్రప్రదేశ్‌లో జూన్ ఆరో తేదీ నుంచి డీఎస్సీ పరీక్షలు జరగనున్నాయి. దీనికి సంబంధించిన హాల్‌టికెట్లు ఈ ఉదయం నుంచి అందుబాటులోకి తీసుకచ్చింది విద్యాశాఖ. అయితే ఇలా హాల్‌టికెట్లు మధ్యాహ్నం వరకు డౌన్‌లోడ్ కాలేదు. దీంతో అభ్యర్థులు కంగారు పడ్డారు. ఉదయం పదిగంటల తర్వాత సర్వర్ పని చేయడం ప్రారంభమైంది. అప్పటి నుంచి హాల్‌టికెట్లు డౌన్‌లౌడ్ అవుతున్నాయి. 

ఇక్కడే మరికొందరు అభ్యర్థులకు టెన్షన్ మొదలైంది. వివిధ సాంకేతిక కారణాలతో చాలా మంది అభ్యర్థులకు హాల్‌టికెట్లు డౌన్ లోడ్ కాలేదు. మీరు ఏ పోస్టుకు అప్లై చేస్తున్నారో ఎంపిక చేసుకోలేదనే మెసేజ్ చూపించింది. కానీ అప్లికేషన్‌లో పోస్టులకు అప్లై చేసుకున్నట్టు ఉంది. దీని చూసిన అభ్యర్థుల్లో కంగారు మొదలైంది. ఏం చేయాలో తెలియక ఆందోళన వ్యక్తం చేశారు.

వెంటనే డీఎస్సీ వెబ్‌సైట్‌లో ఇచ్చిన నెంబర్లకు వరుస పెట్టి ఫోన్లు చేయడం మొదలు పెట్టారు. కొన్ని నెంబర్లు నిత్యం బిజీ అని వస్తుంటే మరికొన్ని నెంబర్లు రింగ్ అవుతున్నా ఎవరూ ఎత్తలేదు. దీంతో అభ్యర్థులు మరింత టెన్షన్ పడ్డారు. తమ సమస్య ఏంటో అర్థం కాక ఉదయం నుంచి ఈ హైరానాలో ఉండిపోయారు. అసలే ఈ పది రోజులు చదవడం చాలా ముఖ్యం కానీ ఇంతలో ఇలాంటి సమస్య రావడంతో వారికి ఏం చేయాలో తోచలేదు. 

మధ్యాహ్నం నుంచి ట్రై చేస్తూ ఉంటే చివరకు సంబంధిత సిబ్బంది ఫోన్‌లు ఎత్తి అసలు విషయం చెప్పారు. రాష్ట్రంలో చాలా మంది ఇలాంటి సమస్యతో బాధపడుతున్నారని అన్నారు. ఎవరూ కంగారు పడొద్దని అన్నారు. టెక్నికల్ ఇష్యూ వల్ల ఇలా జరిగిందని సరి చేసినట్టు వెల్లడించారు. వారు అలా చెప్పిన తర్వాత నుంచి ఇలాంటి సమస్య ఎదుర్కొన్న వారి హాల్‌టికెట్లు డౌన్లోడ్ అవ్వడం ప్రారంభమయ్యాయి. 

మిగతా అభ్యర్థులకి కూడా టెన్షన్ 
ఇలాంటివి చాలా మందికి జరిగాయి. రెండు అంత కంటే ఎక్కువ పోస్టులకు అప్లై చేసిన వారికి సరిగా హాల్ టికెట్లు రాలేదు. కొన్ని పరీక్షలు మాత్రమే వారికి చూపించాయి. అయితే అన్ని వైపుల నుంచి ఫోన్లు రావడంతో అధికారులు సమస్యలను సరి చేశారు. ఇప్పుడు అన్ని పరీక్షలకు సంబంధించిన హాల్ టికెట్లను వెబ్‌సైట్, వాట్సాప్‌ సర్వీస్‌లో పొందుపరిచారు. 

వాట్సాప్‌లో హాల్‌టికెట్లు 
డీఎస్సీకి సంబంధించిన హాల్ టికెట్లను cse.ap.gov.inలోనే కాకుండా వాట్సాప్ ద్వారా కూడా డౌన్‌ లోడ్ చేసుకునే వెసులుబాటు కల్పించింది ప్రభుత్వం. వెబ్‌సైట్‌లోకి వెళ్తే మీకు ఐడీ పాస్‌వర్డ్ అడుగుతుంది. వాట్సాప్‌లో అయితే మీరు మీ ఆధార్ నెంబర్ తెలిస్తే చాలా హాల్‌టికెట్ డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. 

టాప్ హెడ్ లైన్స్

Telangana Special TET: తెలంగాణలో టీచర్ల ప్రత్యేక టెట్‌కు నోటిఫికేషన్‌.. ప్రమాదంలో 20 వేల మంది టీచర్ల ఉద్యోగాలు
తెలంగాణలో టీచర్ల ప్రత్యేక టెట్‌కు నోటిఫికేషన్‌.. ప్రమాదంలో 20 వేల మంది టీచర్ల ఉద్యోగాలు
Uday Ruddarraju: ఐఐటీ కాదు.. సీబీఐటీ విద్యార్థి! ఓపెన్ ఏఐ సిటిఓగా తెలుగు తేజం ఉదయ్ రుద్రరాజు
ఐఐటీ కాదు.. సీబీఐటీ విద్యార్థి! ఓపెన్ ఏఐ సిటిఓగా తెలుగు తేజం ఉదయ్ రుద్రరాజు
Union Bank Of India Posts: యూనియన్ బ్యాంక్‌లో 395 స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్టులు, రూ. 47 లక్షల వరకు ప్యాకేజీ
యూనియన్ బ్యాంక్‌లో 395 స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్టులు, రూ. 47 లక్షల వరకు ప్యాకేజీ
How To Join ISRO After Graduation: ఇస్రోలో ఎలాంటి ఉద్యోగాలు ఉంటాయి? టైమింగ్స్ ఏంటీ? ఇప్పుడు కొత్తగా రిక్రూట్‌మెంట్ జరుగుతోందా?
ఇస్రోలో ఎలాంటి ఉద్యోగాలు ఉంటాయి? టైమింగ్స్ ఏంటీ? ఇప్పుడు కొత్తగా రిక్రూట్‌మెంట్ జరుగుతోందా?

వీడియోలు

Ravichandran Ashwin Criticizes Gambhir | గంభీర్‌పై రవిచంద్రన్ అశ్విన్ ఘాటు వ్యాఖ్యలు
Varshini Gowda Biography & Remuneration | వర్షిణి గౌడ రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా?
Vaibhav Ready For Zimbabwe T20 Series | జింబాబ్వే సిరీస్‌కు ముందు వైభవ్ కామెంట్స్
Sachin Tendulkar’s Advice to Harbhajan Singh | తన సక్సెస్ సీక్రెట్ రివీల్ చేసిన హర్భజన్
Gundenininda Gudigantalu Serial July 23 | మనోజ్ నోట్లో బలవంతంగా పెసరట్టు కుక్కిన బాలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Rahul Gandhi Delhi NEET Protest: ఢిల్లీలో నీట్ మంటలు - గాంధీ స్మృతి వైపు రాహుల్ గాంధీ, విపక్ష ఎంపీల మార్చ్.. బారికేడ్లతో నిలిపివేత!
ఢిల్లీలో నీట్ మంటలు - గాంధీ స్మృతి వైపు రాహుల్ గాంధీ, విపక్ష ఎంపీల మార్చ్.. బారికేడ్లతో నిలిపివేత!
IND vs ZIM 1st T20 Result Update: శ్రేయస్ కెప్టెన్సీలో తొలి విజయం! .. జింబాబ్వేపై ఇండియా గ్రాండ్ విక్టరీ.. వైభవ్ సూర్యవంశీ విధ్వంసకర హాఫ్ సెంచరీ
శ్రేయస్ కెప్టెన్సీలో తొలి విజయం! .. జింబాబ్వేపై ఇండియా గ్రాండ్ విక్టరీ.. వైభవ్ సూర్యవంశీ విధ్వంసకర హాఫ్ సెంచరీ
Minster Lokesh: అమ్మపై ప్రేమను చాటే అద్భుత అవకాశం.. చిన్నారుల కోసం మంత్రి నారా లోకేశ్ వినూత్న కాంటెస్ట్
అమ్మపై ప్రేమను చాటే అద్భుత అవకాశం.. చిన్నారుల కోసం మంత్రి నారా లోకేశ్ వినూత్న కాంటెస్ట్
Vallabhaneni Vamsi Letter to CM Chandrababu: సీఎం చంద్రబాబుకు వల్లభనేని వంశీ లేఖ - పట్టిసీమ నీరు గన్నవరం మెట్ట రైతులకు ఇవ్వాలని విజ్ఞప్తి!
సీఎం చంద్రబాబుకు వల్లభనేని వంశీ లేఖ - పట్టిసీమ నీరు గన్నవరం మెట్ట రైతులకు ఇవ్వాలని విజ్ఞప్తి!
Tech Mahindra Employee Protest: 3 రోజులు సెలవు పెట్టినందుకు ఉద్యోగం నుంచి తీసేశారు - టెక్ మహింద్రా ముందు మహిళా ఉద్యోగిని ధర్నా
3 రోజులు సెలవు పెట్టినందుకు ఉద్యోగం నుంచి తీసేశారు - టెక్ మహింద్రా ముందు మహిళా ఉద్యోగిని ధర్నా
Land Dispute Selfie Suicide Attempt: కదిరిలో భూవివాదం సెల్ఫీ కలకలం - రైల్వే ట్రాక్‌పై కుటుంబం ఆత్మహత్య యత్నం.. ఎమ్మెల్యే కందికుంట ప్రసాద్‌పై తీవ్ర ఆరోపణలు!
కదిరిలో భూవివాదం సెల్ఫీ కలకలం - రైల్వే ట్రాక్‌పై కుటుంబం ఆత్మహత్య యత్నం.. ఎమ్మెల్యే కందికుంట ప్రసాద్‌పై తీవ్ర ఆరోపణలు!
Junk Food Ban in Schools: స్కూల్ పరిసరాల్లో జంక్‌ఫుడ్ బ్యాన్- కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ICMR విప్లవాత్మక ప్రతిపాదనలు 
స్కూల్ పరిసరాల్లో జంక్‌ఫుడ్ బ్యాన్- కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ICMR విప్లవాత్మక ప్రతిపాదనలు 
Shivani Nagaram: శారీలో శివానీ నాగారం... సముద్ర తీరంలో అందాల భామ హొయలు
శారీలో శివానీ నాగారం... సముద్ర తీరంలో అందాల భామ హొయలు
Embed widget