అన్వేషించండి

ECR RRC: ఈస్ట్‌ సెంట్రల్‌ రైల్వేలో 1,832 అప్రెంటిస్ ఖాళీలు, ఈ అర్హతలుండాలి

Railway Jobs 2023: రైల్వే రిక్రూట్‌మెంట్ సెల్ - ఈస్ట్‌ సెంట్రల్‌ రైల్వే పరిధిలోని డివిజన్‌/ యూనిట్లలో యాక్ట్ అప్రెంటిస్‌ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ వెలువడింది. మొత్తం 1,832 పోస్టులను భర్తీ చేయనున్నారు.

Apprenticeship Training in East Central Railway: రైల్వే రిక్రూట్‌మెంట్ సెల్ (ఆర్‌ఆర్‌సీ)- ఈస్ట్‌ సెంట్రల్‌ రైల్వే పరిధిలోని డివిజన్‌/ యూనిట్లలో యాక్ట్ అప్రెంటిస్‌ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ వెలువడింది. దీనిద్వారా మొత్తం 1,832 పోస్టులను భర్తీ చేయనున్నారు. పదో తరగతితో పాటు సంబంధిత ట్రేడ్‌లో ఐటీఐ (ITI) ఉత్తీర్ణులై ఉండాలి. అడకమిక్ మెరిట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా ఎంపిక చేస్తారు. అభ్యర్థులు దరఖాస్తు ఫీజుగా రూ.100 చెల్లించాల్సి ఉంటుంది. ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ నవంబరు 10న ప్రారంభంకాగా.. డిసెంబరు 9 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నారు.

వివరాలు..

* అప్రెంటిస్ పోస్టులు

ఖాళీల సంఖ్య: 1,832.

ట్రేడ్‌లు: ఫిట్టర్, వెల్డర్, మెకానిక్, మెషినిస్ట్, కార్పెంటర్, పెయింటర్, వైర్‌మ్యాన్, ఎలక్ట్రీషియన్, ఎంఎంటీఎం, టర్నర్, రిఫ్రిజిరేషన్ అండ్‌ ఏసీ మెకానిక్, ఫోర్జర్ అండ్‌ హీట్ ట్రీటర్, కార్పెంటర్, ఎలక్ట్రానిక్ మెకానిక్, బ్లాక్‌స్మిత్‌, ల్యాబొరేటరీ అసిస్టెంట్. 

పోస్టుల కేటాయింపు: జనరల్ (యూఆర్)- 851, ఓబీసీ-467, ఎస్సీ-247, ఎస్టీ-111, ఈడబ్ల్యూఎస్-156.

డివిజన్‌/యూనిట్లవారీగా ఖాళీలు:

➥ దనాపూర్ డివిజన్: 675

ట్రేడ్లవారీగా ఖాళీలు: ఫిట్టర్ - 201, వెల్డర్ - 08, మెకానిక్ (డీజిల్) - 37, రిఫ్రిజిరేషన్ & ఏసీ మెకానిక్ - 75, ఫోర్జర్ అండ్ హీట్ ట్రీటర్ - 24, కార్పెంటర్ - 09, ఎలక్ట్రానిక్ (మెకానిక్) - 142, పెయింటర్ (జనరల్) - 07, ఎలక్ట్రీషియన్ - 146, వైర్‌మ్యాన్ - 26.

➥ ధన్‌బాద్ డివిజన్: 156

ట్రేడ్లవారీగా ఖాళీలు: ఫిట్టర్ - 41, టర్నర్ - 23, మెషినిస్ట్ - 07, వెల్డర్ - 44, మెకానిక్ (డీజిల్) - 15, కార్పెంటర్ - 04, వైర్‌మ్యాన్ - 22. 

➥ పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ డివిజన్: 518

ట్రేడ్లవారీగా ఖాళీలు: ఫిట్టర్ - 285, మెషినిస్ట్ - 02, వెల్డర్ - 14, ఎలక్ట్రీషియన్ - 23, ఎంఎంటీఎం - 01, టర్నర్ - 03, వైర్‌మ్యాన్ - 40, మెకానిక్ (రిఫ్రిజిరేషన్ & ఏసీ) - 12, ఎలక్ట్రానిక్స్ మెకానిక్ - 92, మెకానిక్ (డీజిల్) - 46.

➥ సోన్‌పూర్ డివిజన్: 47

ట్రేడ్లవారీగా ఖాళీలు: ఫిట్టర్ - 21, బ్లాక్ స్మిత్ - 05, వెల్డర్ - 06, పెయింటర్ - 09, కార్పెంటర్ - 06.

➥ సమస్తిపూర్ డివిజన్: 81

ట్రేడ్లవారీగా ఖాళీలు: ఫిట్టర్ - 16, టర్నర్ - 05, వెల్డర్ - 05, ఎలక్ట్రీషియన్ - 12, ఎలక్ట్రానిక్స్/మెకానికల్ - 12, పెయింటర్(జనరల్) - 02, కార్పెంటర్ - 02, మెకానికల్ (డీజిల్) - 22, ల్యాబొరేటరీ అసిస్టెంట్ - 05.

➥ ప్లాంట్ డిపో/ పండిట్‌ దీన్ దయాళ్ ఉపాధ్యాయ:  135

ట్రేడ్లవారీగా ఖాళీలు:  ఫిట్టర్ - 58, మెషినిస్ట్ - 13, వెల్డర్ - 13, ఎలక్ట్రీషియన్ - 05, మెషినిస్ట్/గ్రిండర్ - 15, టర్నర్ - 13, మెకానిక్ (మోటార్ వెహికిల్) - 09, మెకానికల్ (డీజిల్) - 09.

➥ క్యారేజ్ రిపేర్ వర్క్‌షాప్ (హర్నౌట్): 110

ట్రేడ్లవారీగా ఖాళీలు: ఫిట్టర్ - 74, మెషినిస్ట్ - 12, వెల్డర్ - 16, ఎలక్ట్రీషియన్ - 08.

➥ మెకానికల్ వర్క్‌షాప్(సమస్తిపూర్): 110

ట్రేడ్లవారీగా ఖాళీలు: ఫిట్టర్ - 55, మెషినిస్ట్ - 11, వెల్డర్ - 35, ఎలక్ట్రీషియన్ - 09. 

అర్హత: 50 శాతం మార్కులతో పదోతరగతితో పాటు సంబంధిత ట్రేడ్‌లో ఐటీఐ ఉత్తీర్ణులై ఉండాలి.

వయోపరిమితి: 01.01.2023 నాటికి 15 నుంచి 24 సంవత్సరాల మధ్య ఉండాలి. నిబంధనల ప్రకారం వయోపరిమితిలో సడలింపులు వర్తిస్తాయి. ఎస్సీ, ఎస్టీలకు 5 సంవత్సరాలు, ఓబీసీలకు 3 సంవత్సరాలు, దివ్యాంగులకు యూఆర్- 10 సంవత్సరాలు, ఓబీసీలకు 13 సంవత్సరాలు, ఎస్సీ-ఎస్టీలకు 15 సంవత్సరాల వరకు వయోసడలింపు వర్తిస్తుంది. 

దరఖాస్తు ఫీజు: రూ.100.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.

ఎంపిక విధానం: అడకమిక్ మెరిట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా ఎంపిక చేస్తారు. 

ముఖ్యమైన తేదీలు..

➥ ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 10.11.2023.

➥ ఆన్‌లైన్ దరఖాస్తుకు గడువు: 09.12.2023.

Online Application

Website

ALSO READ:

➥ టెన్త్, ఇంటర్, డిగ్రీ అర్హతలతో 'కేంద్ర' కొలువులు - 1899 'పోస్టల్' ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్

➥ ఇండియన్‌ ఓవర్‌సీస్‌ బ్యాంక్‌లో స్పెషలిస్ట్‌ ఆఫీసర్‌ పోస్టులు - దరఖాస్తు, ఎంపిక వివరాలు

➥ గుంటూరు జిల్లాలో మెడికల్, పారామెడికల్ పోస్టులు - ఈ అర్హతలుండాలి

మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి...

టాప్ హెడ్ లైన్స్

TG TET 2026 Results: తెలంగాణ టెట్ 2026 ఫలితాల విడుదల.. ర్యాంక్ కార్డ్ డౌన్‌లోడ్ చేసుకోండి
తెలంగాణ టెట్ 2026 ఫలితాల విడుదల.. ర్యాంక్ కార్డ్ డౌన్‌లోడ్ చేసుకోండి
Quitting Job in Midlife : 35 ఏళ్లు దాటాక జాబ్ మానేయాలనుకుంటున్నారా? అయితే ఈ విషయాలు ఆలోచించకపోతే భారీ నష్టం తప్పదు
35 ఏళ్లు దాటాక జాబ్ మానేయాలనుకుంటున్నారా? అయితే ఈ విషయాలు ఆలోచించకపోతే భారీ నష్టం తప్పదు
Telangana Police Recruitment 2026: తెలంగాణ పోలీస్‌ శాఖలో భారీ కొలువులు జాతర! ఐదు వేల ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం గ్రీన్‌ సిగ్నల్!
తెలంగాణ పోలీస్‌ శాఖలో భారీ కొలువులు జాతర! ఐదు వేల ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం గ్రీన్‌ సిగ్నల్!
IBPS PO MT Recruitment: ఐబీపీఎస్ బ్యాంకింగ్ ఉద్యోగాల జాతర.. 6,715 పోస్టుల భర్తీకి భారీ నోటిఫికేషన్
ఐబీపీఎస్ బ్యాంకింగ్ ఉద్యోగాల జాతర.. 6,715 పోస్టుల భర్తీకి భారీ నోటిఫికేషన్

వీడియోలు

IND vs ENG 2nd T20 Highlights | రెండో టీ20లో భారత్‌కు షాక్
Vaibhav Sooryavanshi Debut vs ENG | 15 ఏళ్లకే వైభవ్ సూర్యవంశీ హిస్టారిక్ డెబ్యూ
Shreyas Iyer Worst Captaincy Record | శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో భారత్ రికార్డు
Who Is Podarillu Serial Heroine Kruthika? | హీరోయిన్ కృతిక బ్యాక్‌గ్రౌండ్ తెలుసా?
Shreyas Iyer about T20 Loss vs ENG | రవి బిష్ణోయ్‌పై కెప్టెన్ శ్రేయస్ హాట్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
IND VS ENG 1st ODI Result Update: తొలి వ‌న్డేలో టీమిండియా ఈజీ విక్ట‌రీ.. యూకే టూర్ లో తొలి విజ‌యం.. స‌త్తా చాటిన గిల్, అక్ష‌ర్, వాషింగ్ట‌న్
తొలి వ‌న్డేలో టీమిండియా ఈజీ విక్ట‌రీ.. యూకే టూర్ లో తొలి విజ‌యం.. స‌త్తా చాటిన గిల్, అక్ష‌ర్, వాషింగ్ట‌న్
HMDA Chief Engineer ACB Raids: హైదరాబాద్‌లో మరో అవినీతి తిమింగలం పట్టివేత - హెచ్ఎండీఏ చీఫ్ ఇంజినీర్‌కు వందల కోట్ల ఆస్తులు
హైదరాబాద్‌లో మరో అవినీతి తిమింగలం పట్టివేత - హెచ్ఎండీఏ చీఫ్ ఇంజినీర్‌కు వందల కోట్ల ఆస్తులు
Kerala Lottery Raghavan Story: జీవితాంతం లాటరీ టిక్కెట్లు కొన్నాడు - ఇప్పటికి 2 కోట్లు - కానీ అదృష్టమే కలసి రాలేదు!
జీవితాంతం లాటరీ టిక్కెట్లు కొన్నాడు - ఇప్పటికి 2 కోట్లు - కానీ అదృష్టమే కలసి రాలేదు!
Kohli Milestones Show: కోహ్లీ కెరీర్ లో మైండ్ బ్లాకింగ్ ట్రిపుల్ సెంచరీ మార్క్.. స‌చిన్, ద్ర‌విడ్ స‌ర‌స‌న కింగ్..
కోహ్లీ కెరీర్ లో మైండ్ బ్లాకింగ్ ట్రిపుల్ సెంచరీ మార్క్.. స‌చిన్, ద్ర‌విడ్ స‌ర‌స‌న కింగ్..
This Week Theatrical Releases : ఈ వారం థియేటర్లలోకి 9 సినిమాలు - బాక్సాఫీస్ వద్ద ఆ ఒక్క రోజు జాతరే జాతర
ఈ వారం థియేటర్లలోకి 9 సినిమాలు - బాక్సాఫీస్ వద్ద ఆ ఒక్క రోజు జాతరే జాతర
Maruti Suzuki Victoris సీఎన్‌జీ హైబ్రిడ్ రూ.2 లక్షల డిస్కౌంట్.. హైదరాబాద్‌లో ధర ఎంతంటే
Maruti Suzuki Victoris సీఎన్‌జీ హైబ్రిడ్ రూ.2 లక్షల డిస్కౌంట్.. హైదరాబాద్‌లో ధర ఎంతంటే
పక్షులు V ఆకారంలో ఎందుకు ఎగురుతాయి? సైన్స్ + ప్రకృతి రహస్యం!
పక్షులు V ఆకారంలో ఎందుకు ఎగురుతాయి? సైన్స్ + ప్రకృతి రహస్యం!
Jabardasth Faima: పెళ్ళి తర్వాత ఫస్ట్ స్కిట్... ఇంద్రజ పరువు తీసిన ఫైమా - టీఆర్పీ స్టంట్ కాదుగా!?
పెళ్ళి తర్వాత ఫస్ట్ స్కిట్... ఇంద్రజ పరువు తీసిన ఫైమా - టీఆర్పీ స్టంట్ కాదుగా!?
Embed widget