అన్వేషించండి

NTEP: గుంటూరు జిల్లాలో మెడికల్, పారామెడికల్ పోస్టులు - ఈ అర్హతలుండాలి

గుంటూరులోని జిల్లా లెప్రసీ, ఎయిడ్స్, టీబీ నియంత్రణాధి కార్యాలయం, గుంటూరు జిల్లాలో ఒప్పంద ప్రాతిపదికన ఎన్‌టీఈపీ ప్రోగ్రామ్‌ కింద వివిధ మెడికల్, పారామెడికల్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.

గుంటూరులోని జిల్లా లెప్రసీ, ఎయిడ్స్, టీబీ నియంత్రణాధి కార్యాలయం, గుంటూరు జిల్లాలో ఒప్పంద ప్రాతిపదికన ఎన్‌టీఈపీ ప్రోగ్రామ్‌ కింద వివిధ మెడికల్, పారామెడికల్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. పోస్టులవారీగా విద్యార్హతలు నిర్ణయించారు. సరైన అర్హతలున్నవారు ఆఫ్‌లైన్ విధానంలో దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. అభ్యర్థులు దరఖాస్తు ఫీజుగా రూ.500 చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, దివ్యాంగులు, ఎక్స్-సర్వీస్‌మెన్ అభ్యర్థులు రూ.300 చెల్లిస్తే సరిపోతుంది. అకడమిక్ మెరిట్ ఆధారంగా ఎంపిక ఉంటుంది. ఒక పోస్టు కంటే ఎక్కువ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు వేర్వేరుగా దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. జిల్లా ఎంపిక కమిటీ ద్వారా నియామక ప్రక్రియ కొనసాగనుంది.   

వివరాలు..

* మెడికల్, పారామెడికల్ పోస్టులు 

ఖాళీల సంఖ్య: 29

➥ సీనియర్ మెడికల్ ఆఫీసర్(టీబీ సెంటర్): 01 పోస్టు
అర్హత: ఎంబీబీఎస్ లేదా తత్సమాన విద్యార్హత ఉండాలి. ఇంటర్నిషిప్ పూర్తిచేసి ఉండాలి. జాతీయ క్షయ నియంత్రణ ప్రోగ్రామ్(NTEP)లో ఏడాదిపాటు పనిచేసిన అనుభవం ఉండాలి. దీంతోపాటు ఎండీ (పల్మొనరీ మెడిసిన్/ఇంటర్నల్ మెడిసిన్)/డిప్లొమా (పబ్లిక్ హెల్త్)/ మాస్టర్స్ డిగ్రీ(పబ్లిక్ హెల్త్) అర్హత ఉండాలి. కంప్యూటర్ నాలెడ్జ్ ఉండాలి.

➥ మెడికల్ ఆఫీసర్ (మెడికల్ కాలేజ్): 03 పోస్టులు
అర్హత: ఎంబీబీఎస్ లేదా తత్సమాన విద్యార్హత ఉండాలి. ఇంటర్నిషిప్ పూర్తిచేసి ఉండాలి. దీంతోపాటు డిప్లొమా (పబ్లిక్ హెల్త్)/ ఎండీ(పబ్లిక్ హెల్త్)/పీఎస్‌ఎం/కమ్యూనిటీ మెడిసిన్ సీహెచ్ఏ/టీబీ అండ్ చెస్ట్ డిసీజెస్ అర్హతలు ఉండాలి. జాతీయ క్షయ నియంత్రణ ప్రోగ్రామ్(NTEP)లో ఏడాదిపాటు పనిచేసిన అనుభవం ఉండాలి. కంప్యూటర్ నాలెడ్జ్ తప్పనిసరి.

➥ డాట్స్‌ ప్లస్ టీబీ- హెచ్‌ఐవీ సూపర్‌వైజర్: 02 పోస్టులు
అర్హత: ఏదైనా డిగ్రీ. కంప్యూటర్ ఆపరేషన్ సర్టిఫికేట్ ఉండాలి. శాశ్వత డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండాలి. జాతీయ క్షయ నియంత్రణ ప్రోగ్రామ్(NTEP)లో కనీసం రెండేళ్లు పనిచేసిన అనుభవం ఉండాలి. పబ్లిక్ హెల్త్ ప్రోగ్రామ్‌లో 5 సంవత్సరాల అనుభవం ఉండాలి. స్థానిక భాషలో మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి. 

➥ టీబీ సెంటర్ స్టాటిస్టికల్ అసిస్టెంట్: 01 పోస్టు
అర్హత: ఏదైనా డిగ్రీతోపాటు డిప్లొమా (కంప్యూటర్ అప్లికేషన్) ఉండాలి. నిమిషానికి 40 ఇంగ్లిష్, స్థానిక భాషలో పదాలు టైప్ చేయగలగాలి. సంబంధిత విభాగంలో కనీసం ఏడాది అనుభవం ఉండాలి.

➥ అకౌంటెంట్: 02 పోస్టులు
అర్హత: డిగ్రీ (కామర్స్). సంబంధిత విభాగంలో రెండేళ్ల అనుభవం ఉండాలి.  ఎంబీఏ/పీజీ డిప్లొమా (ఫైనాన్షియల్ మేనేజ్‌మెంట్) ఉండాలి.

➥ పీపీఎం కో-ఆర్డినేటర్: 01 పోస్టు
అర్హత: పీజీ డిగ్రీ అర్హత ఉండాలి. కమ్యూనికేషన్/పబ్లిక్ ప్రైవేట్ పార్ట్‌నర్‌షిప్/హెల్త్ ప్రాజెక్ట్/ప్రోగ్రామ్ విభాగాల్లో ఏడాది అనుభవం ఉండాలి. శాశ్వత డ్రైవింగ్ లైసెన్స్ (టూవీలర్) కలిగి ఉండాలి. జాతీయ క్షయ నియంత్రణ ప్రోగ్రామ్‌లో పనిచేసినవారికి ప్రాధాన్యం ఉంటుంది. సంబంధిత విభాగంలో సర్టిఫికేట్/డిప్లొమా/డిగ్రీ/మాస్టర్ డిగ్రీ(సోషల్ సైన్సెస్)/ మాస్ మీడియా/కమ్యూనికేషన్స్/ రూరల్ డెవలప్‌‌మెంట్ అడ్వొకసీ/పార్టనర్‌షిప్స్ ఉండాలి. కంప్యూటర్ నాలెడ్జ్ ఉండాలి.

➥ జిల్లా ప్రోగ్రామ్‌ కో-ఆర్డినేటర్: 01 పోస్టు
అర్హత: ఎంబీఏ/పీజీ డిప్లొమా (మేనేజ్‌మెంట్/హెల్త్ అడ్మినిస్ట్రేషన్) అర్హత ఉండాలి. కనీసం ఏడాది అనుభవం ఉండాలి. జిల్లాస్థాయి/రాష్ట్రస్థాయిలో డెవలప్‌‌మెంట్ విభాగంలో పనిచేసినవారికి ప్రాధాన్యం. కంప్యూటర్ నాలెడ్జ్ ఉండాలి.

➥ టీబీహెచ్‌వీ- ఎన్‌జీవో/పీజీ (మెడికల్ కాలేజ్): 06 పోస్టులు
అర్హత: సైన్స్ డిగ్రీ/ఇంటర్ (సైన్స్) అర్హత ఉండాలి. ఎంపీడబ్ల్యూ/ఎల్‌హెచ్‌వీ/ఏఎన్‌ఎం/హెల్త్ వర్కర్/హెల్త్ ఎడ్యుకేషన్ లేదా కౌన్సెలింగ్‌లో సర్టిపికేట్ లేదా హయ్యర్ కోర్సు చేసి ఉండాలి. టీబీ కోర్సుతోపాటు కంప్యూటర్ ఆపరేషన్స్‌లో సర్టిఫికేట్ కోర్సు చేసి ఉండాలి.

➥ ల్యాబ్ టెక్నీషియన్: 06 పోస్టులు
అర్హత: ఇంటర్‌తోపాటు డిప్లొమా లేదా మెడికల్ ల్యాబొరేటరీ టెక్నాలజీ లేదా తత్సమాన కోర్సు చేసి ఉండాలి. జాతీయ క్షయ నియంత్రణ ప్రోగ్రామ్(NTEP)లో కనీసం ఏడాది అనుభవం ఉండాలి.

➥ సీనియర్ ట్రీట్‌మెంట్ ల్యాబ్ సూపర్‌వైజర్: 06 పోస్టులు
అర్హత: డిగ్రీ/డిప్లొమా (మెడికల్ ల్యాబొరేటరీ టెక్నాలజీ) తత్సమాన కోర్సు చేసి ఉండాలి. శాశ్వత డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండాలి. జాతీయ క్షయ నియంత్రణ ప్రోగ్రామ్(NTEP)లో కనీసం ఏడాది అనుభవం ఉండాలి.
వయోపరిమితి:  01.07.2023 నాటికి ఓసీ అభ్యర్థులు 42 సంవత్సరాలు; ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులకు 47 సంవత్సరాలు, ఎక్స్-సర్వీస్‌మెన్ అభ్యర్థులకు 50 సంవత్సరాలకు మించకూడదు.

దరఖాస్తు ఫీజు: ఓసీ అభ్యర్థులకు రూ.500. ఎస్సీ, ఎస్టీ, బీసీ, దివ్యాంగులు, మహిళలు, ఎక్స్-సర్వీస్‌మెన్‌ అభ్యర్థులకు రూ.300.

దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌ దరఖాస్తును, అవసరమైన అవసరమైన పత్రాలతో గుంటూరులోని డీటీబీసీవో కార్యాలయానికి రిజిస్టర్డ్ పోస్టు ద్వారా పంపాలి.

ఎంపిక విధానం: అకడమిక్ మెరిట్ ఆధారంగా ఎంపిక ఉంటుంది. ఒక పోస్టు కంటే ఎక్కువ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు వేర్వేరుగా దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. జిల్లా ఎంపిక కమిటీ ద్వారా నియామక ప్రక్రియ కొనసాగనుంది.   

దరఖాస్తుకు చివరితేది: 10.11.2023.

Paper Notification

Notification

Application Form

ALSO READ:

బీఈఎంఎల్ లిమిటెడ్‌లో 101 ఎగ్జిక్యూటివ్ పోస్టులు- దరఖాస్తు, ఎంపిక వివరాలు ఇలా

కృష్ణా జిల్లాలో 164 పారామెడికల్ పోస్టులు - అర్హతలు, ఎంపిక విధానం ఇలా

మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి...

టాప్ హెడ్ లైన్స్

Hyderabad Drugs Case: అబిడ్స్‌లో డ్రగ్స్ కలకలం.. పోలీసులపైకి కారు ఎక్కించిన నిందితుడు- ఇద్దరు పోలీసులకు గాయాలు
అబిడ్స్‌లో డ్రగ్స్ కలకలం.. పోలీసులపైకి కారు ఎక్కించిన నిందితుడు- ఇద్దరు పోలీసులకు గాయాలు
Tenth Class Student Death: సీఎం చంద్రబాబుతో కలిసి భోజనం చేసిన విద్యార్థిని ఆత్మహత్య.. అంతలోనే ఏం జరిగింది?
Tenth Class Student Death: సీఎం చంద్రబాబుతో కలిసి భోజనం చేసిన విద్యార్థిని ఆత్మహత్య.. అంతలోనే ఏం జరిగింది?
KTR Legal Notice Strategy on Revanth Reddy: కేటీఆర్ లీగల్ నోటీసుల వ్యూహం తప్పా? రేవంత్ ఆరోపణలపై ఫీల్డ్‌లో కాకుండా కోర్టుల్లో యుద్ధమా?
కేటీఆర్ లీగల్ నోటీసుల వ్యూహం తప్పా? రేవంత్ ఆరోపణలపై ఫీల్డ్‌లో కాకుండా కోర్టుల్లో యుద్ధమా?
Polimera 3 : పొలిమేర 3లో యాక్షన్ కింగ్ ఎంట్రీ - హారర్ థ్రిల్లర్‌లో ఆయన రోల్ ఏంటి?
పొలిమేర 3లో యాక్షన్ కింగ్ ఎంట్రీ - హారర్ థ్రిల్లర్‌లో ఆయన రోల్ ఏంటి?

వీడియోలు

Ashes Test Match To Be Hosted In India? | ఇండియాలో 'యాషెస్' టెస్ట్ మ్యాచ్?
Serial Actress Preethi Srinivas Real Life Facts | సీరియల్ నటి ప్రీతి శ్రీనివాస్ రియల్ లైఫ్ సీక్రెట్స్
Vaibhav Suryavanshi Creates World Record | 15 ఏళ్ల వయసులో వైభవ్ సూర్యవంశీ వరల్డ్ రికార్డ్
PM Modi Gains 10 Lakh Followers In 12 Hours | పీఎం మోదీ సోషల్ మీడియాలో రికార్డ్
PM Modi Midnight Statement on Paper Leak | పేపర్ లీకేజీలపై మోదీ అర్ధరాత్రి ప్రకటన

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Hyderabad Drugs Case: అబిడ్స్‌లో డ్రగ్స్ కలకలం.. పోలీసులపైకి కారు ఎక్కించిన నిందితుడు- ఇద్దరు పోలీసులకు గాయాలు
అబిడ్స్‌లో డ్రగ్స్ కలకలం.. పోలీసులపైకి కారు ఎక్కించిన నిందితుడు- ఇద్దరు పోలీసులకు గాయాలు
Tenth Class Student Death: సీఎం చంద్రబాబుతో కలిసి భోజనం చేసిన విద్యార్థిని ఆత్మహత్య.. అంతలోనే ఏం జరిగింది?
Tenth Class Student Death: సీఎం చంద్రబాబుతో కలిసి భోజనం చేసిన విద్యార్థిని ఆత్మహత్య.. అంతలోనే ఏం జరిగింది?
KTR Legal Notice Strategy on Revanth Reddy: కేటీఆర్ లీగల్ నోటీసుల వ్యూహం తప్పా? రేవంత్ ఆరోపణలపై ఫీల్డ్‌లో కాకుండా కోర్టుల్లో యుద్ధమా?
కేటీఆర్ లీగల్ నోటీసుల వ్యూహం తప్పా? రేవంత్ ఆరోపణలపై ఫీల్డ్‌లో కాకుండా కోర్టుల్లో యుద్ధమా?
Polimera 3 : పొలిమేర 3లో యాక్షన్ కింగ్ ఎంట్రీ - హారర్ థ్రిల్లర్‌లో ఆయన రోల్ ఏంటి?
పొలిమేర 3లో యాక్షన్ కింగ్ ఎంట్రీ - హారర్ థ్రిల్లర్‌లో ఆయన రోల్ ఏంటి?
Gen Z Protest: భారత్‌ కనుక లాఠీఛార్జ్.. విదేశాల్లో అయితే కాల్చి పడేసేవాళ్లు: సీజేపీ ఆందోళనపై ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి
భారత్‌ కనుక లాఠీఛార్జ్.. విదేశాల్లో అయితే కాల్చి పడేసేవాళ్లు: సీజేపీ ఆందోళనపై ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి
Monsoon Laundry Hacks : వర్షాకాలంలో బట్టలు త్వరగా ఆరాలంటే ఈ చిట్కాలు పాటించండి.. దుర్వాసన కూడా రాదు
వర్షాకాలంలో బట్టలు త్వరగా ఆరాలంటే ఈ చిట్కాలు పాటించండి.. దుర్వాసన కూడా రాదు
హైవే మీద, నగరంలోనూ అదరహో! MG Windsor EV 15,000 15,000km లాంగ్ టర్మ్ రివ్యూ
లాంగ్‌టర్మ్‌లో MG Windsor EV ఎలా ఉంది? 15,000km సుదీర్ఘ ప్రయాణంలో బయటపడిన నిజాలు
Joint Stiffness : కీళ్ల నొప్పి, బిగుతు తగ్గాలంటే ఈ 10 సూపర్ ఫుడ్స్ తినేయండి.. నిపుణుల సూచనలు ఇవే
కీళ్ల నొప్పి, బిగుతు తగ్గాలంటే ఈ 10 సూపర్ ఫుడ్స్ తినేయండి.. నిపుణుల సూచనలు ఇవే
Embed widget