అన్వేషించండి

BEML: బీఈఎంఎల్ లిమిటెడ్‌లో 101 ఎగ్జిక్యూటివ్ పోస్టులు- దరఖాస్తు, ఎంపిక వివరాలు ఇలా

BEML Jobs 2023: బెంగుళూరులోని భారత్ ఎర్త్ మూవర్స్ లిమిటెడ్ (బీఈఎంఎల్‌) సంస్థ పలు విభాగాల్లో ఎగ్జిక్యూటివ్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. పోస్టులవారీగా విద్యార్హతలు నిర్ణయించారు.

బెంగుళూరులోని భారత్ ఎర్త్ మూవర్స్ లిమిటెడ్ (బీఈఎంఎల్‌) సంస్థ పలు విభాగాల్లో ఎగ్జిక్యూటివ్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. పోస్టులవారీగా విద్యార్హతలు, వయోపరిమితులు నిర్ణయించారు. సరైన అర్హతలున్నవారు ఆన్‌లైన్ ద్వారా నవంబరు 6 నుంచి 20 వరకు దరఖాస్తులు సమర్పించవచ్చు. దరఖాస్తు హార్డ్‌కాపీలను నవంబరు 25లోగా సంబంధిత చిరునామాకు చేరేలా పంపాలి. రాత పరీక్ష, పర్సనల్ ఇంటర్వ్యూ ఆధారంగా ఉద్యోగ ఎంపికలు చేపడతారు.

ఖాళీల వివరాలు..

మొత్తం పోస్టుల సంఖ్య: 101.

➥ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్: 03 పోస్టులు

➥ డిప్యూటీ జనరల్ మేనేజర్: 08 పోస్టులు

➥ అసిస్టెంట్ మేనేజర్: 35 పోస్టులు

➥ అసిస్టెంట్ జనరల్ మేనేజర్: 08 పోస్టులు

➥ సీనియర్ మేనేజర్: 03 పోస్టులు

➥ ఆఫీసర్: 11 పోస్టులు

➥ చీఫ్ జనరల్ మేనేజర్: 02 పోస్టులు

➥ జనరల్ మేనేజర్: 01 పోస్టు

➥ మేనేజర్: 07 పోస్టులు

➥ అసిస్టెంట్ ఆఫీసర్: 02 పోస్టులు

➥ మేనేజ్‌మెంట్ ట్రైనీ: 21 పోస్టులు

విభాగాలవారీగా ఖాళీలు..

విభాగం  ఖాళీలు
సీనియర్ ఎగ్జిక్యూటివ్స్ 02
ఇంజిన్ ప్రాజెక్ట్ 34
డిఫెన్స్-ఏరోస్పేస్ 02
డిఫెన్స్-ఏఆర్వీ ప్రాజెక్ట్ 15
డిఫెన్స్-బిజినెస్ 06
ఇంటర్నేషనల్ బిజినెస్ 01
ఫైనాన్స్, లీగల్, హెచ్ఆర్, సెక్యూరిటీ, కార్పొరేట్ కమ్యూనికేషన్స్, కంపెనీ సెక్రెటరీ 19
ఇన్‌ఫర్మేషన్ టెక్నాలజీ 02
మేనేజ్‌మెంట్ ట్రైనీ 21

అర్హత: సంబంధిత విభాగంలో డిగ్రీ, పీజీ, పీజీ డిప్లొమా ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. 

వయోపరిమితి: 20.11.2023 నాటికి పోస్టుల ఆధారంగా

దరఖాస్తు ఫీజు: రూ.500. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ అభ్యర్థులకు ఫీజు చెల్లింపు నుంచి మినహాయింపు ఉంటుంది. 

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.

ఎంపిక విధానం: రాత పరీక్ష, పర్సనల్ ఇంటర్వ్యూ ఆధారంగా.

జీతభత్యాలు..

అసిస్టెంట్ ఆఫీసర్  రూ.30,000 – రూ.1,20,000.
మేనేజ్‌మెంట్ ట్రైనీ/ఆఫీసర్  రూ.40,000 – రూ.1,40,000.
అసిస్టెంట్ మేనేజర్   రూ.50,000 – రూ.1,60,000
మేనేజర్  రూ.60,000 – రూ.1,80,000.
సీనియర్ మేనేజర్  రూ.70,000 – రూ.2,00,000.
అసిస్టెంట్ జనరల్ మేనేజర్ రూ.80,000 – రూ.2,20,000.
డిప్యూటీ జనరల్ మేనేజర్   రూ.90,000 – రూ.2,40,000.
జనరల్ మేనేజర్   రూ.1,00,000 – రూ.2,60,000.
చీఫ్ జనరల్ మేనేజర్ రూ.1,20,000 – రూ.2,80,000.
ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్  రూ.1,50,000 – రూ.3,00,000.

దరఖాస్తు హార్డ్ కాపీలు పంపాల్సిన చిరునామా:
Manager (HR)
Recruitment Cell
BEML Soudha
 No 23/1, 4th Main, S R Nagar
 Bangalore - 560027.

దరఖాస్తు సమయంలో అప్‌లోడ్ చేయాల్సిన డాక్యుమెంట్లు..

➥ పదోతరగతి మార్కుల మెమో

➥ ఇంటర్ మార్కుల మెమో

➥ క్వాలిఫైయింగ్ డిగ్రీ/సీఏ/సీఎంఏ/సీఎస్ మార్కుల సర్టిఫికేట్

➥ పీజీ మార్కుల సర్టిఫికేట్

➥ ఆధార్ కార్డు/పాస్‌పోర్ట్/డ్రైవింగ్ లైసెన్స్/పాన్‌కార్డు etc.

➥ అభ్యర్థుల పూర్తి రెజ్యూమ్

➥ ఎస్సీ, ఎస్టీ క్యాస్ట్ సర్టిఫికేట్

➥  దివ్యాంగులకు సర్టిఫికేట్

➥ పని అనుభవానికి సంబంధించిన డాక్యుమెంట్లు

➥ ఆర్గనైజేషన్ టర్నోవర్ డాక్యుమెంట్, రిపోర్ట్ స్ట్రక్చర్ (ఎంటీఎస్ పోస్టులకు అవసరం లేదు)

ముఖ్యమైన తేదీలు...

ఆన్‌లైన్ దరఖాస్తులు ప్రారంభం: 06.11.2023.

ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 20.11.2023.

దరఖాస్తు హార్డ్‌కాపీలు పంపడానికి చివరితేది: 25.11.2023.

Notification

Website

ALSO READ:

➥ పీజీసీఐఎల్‌లో ఆఫీసర్ ట్రైనీ(ఫైనాన్స్) పోస్టులు, ఎంపికైతే రూ.1.6 లక్షల వరకు జీతం

➥ పీజీసీఐఎల్‌లో ఆఫీసర్ ట్రైనీ (లా) పోస్టులు, వివరాలు ఇలా

➥ ఏపీలోని యూనివర్సిటీల్లో 3,220 టీచింగ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్లు 

మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి...

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

TTD Key Decisions: శ్రీవాణి ట్రస్ట్ రద్దు సహా తొలి భేటీలో టీటీడీ పాలక మండలి కీలక నిర్ణయాలు
శ్రీవాణి ట్రస్ట్ రద్దు సహా తొలి భేటీలో టీటీడీ పాలక మండలి కీలక నిర్ణయాలు
Amazon India: ఏపీ సరిహద్దుకు బెంగళూరు అమెజాన్ క్యాంపస్ -  రెంట్ మిగుల్చుకోవడానికి కంపెనీ అవస్థలు !
ఏపీ సరిహద్దుకు బెంగళూరు అమెజాన్ క్యాంపస్ - రెంట్ మిగుల్చుకోవడానికి కంపెనీ అవస్థలు !
Nayanthara Vs Dhanush: ఎన్ఓసీ లేకుండా వాడేసిన నయన్ - ఇప్పుడు ధనుష్ ఏం చేస్తాడో?
ఎన్ఓసీ లేకుండా వాడేసిన నయన్ - ఇప్పుడు ధనుష్ ఏం చేస్తాడో?
RGV News: ఆర్టీవీ అభ్యర్థన తిరస్కరించిన హైకోర్టు- మంగళవారం విచారణకు వస్తారా?
ఆర్టీవీ అభ్యర్థన తిరస్కరించిన హైకోర్టు- మంగళవారం విచారణకు వస్తారా?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

పుష్ప 2 సినిమాకి మ్యూజిక్ డీఎస్‌పీ మాత్రమేనా?వైసీపీ నేతపై వాసంశెట్టి అనుచరుల దాడిబోర్డర్ గవాస్కర్ ట్రోఫీ ఫస్ట్ టెస్ట్‌కి దూరంగా రోహిత్ శర్మపుష్ప 2 ట్రైలర్‌లో హైలైట్ షాట్ ఇదే

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
TTD Key Decisions: శ్రీవాణి ట్రస్ట్ రద్దు సహా తొలి భేటీలో టీటీడీ పాలక మండలి కీలక నిర్ణయాలు
శ్రీవాణి ట్రస్ట్ రద్దు సహా తొలి భేటీలో టీటీడీ పాలక మండలి కీలక నిర్ణయాలు
Amazon India: ఏపీ సరిహద్దుకు బెంగళూరు అమెజాన్ క్యాంపస్ -  రెంట్ మిగుల్చుకోవడానికి కంపెనీ అవస్థలు !
ఏపీ సరిహద్దుకు బెంగళూరు అమెజాన్ క్యాంపస్ - రెంట్ మిగుల్చుకోవడానికి కంపెనీ అవస్థలు !
Nayanthara Vs Dhanush: ఎన్ఓసీ లేకుండా వాడేసిన నయన్ - ఇప్పుడు ధనుష్ ఏం చేస్తాడో?
ఎన్ఓసీ లేకుండా వాడేసిన నయన్ - ఇప్పుడు ధనుష్ ఏం చేస్తాడో?
RGV News: ఆర్టీవీ అభ్యర్థన తిరస్కరించిన హైకోర్టు- మంగళవారం విచారణకు వస్తారా?
ఆర్టీవీ అభ్యర్థన తిరస్కరించిన హైకోర్టు- మంగళవారం విచారణకు వస్తారా?
TGTET: 'టెట్‌' అభ్యర్థులకు అలర్ట్, వివరాల్లో తప్పుల సవరణకు నవంబరు 22 వరకు అవకాశం
'టెట్‌' అభ్యర్థులకు అలర్ట్, వివరాల్లో తప్పుల సవరణకు నవంబరు 22 వరకు అవకాశం
Pakistan: అడుక్కునేవాళ్లింట్లో ఫంక్షన్‌కు 20వేల మంది గెస్టులు-కోటిన్నర ఖర్చు- పాకిస్తాన్‌లో అంతే !
అడుక్కునేవాళ్లింట్లో ఫంక్షన్‌కు 20వేల మంది గెస్టులు-కోటిన్నర ఖర్చు- పాకిస్తాన్‌లో అంతే !
KUDA: ఉమ్మడి వరంగల్ జిల్లాకు గుడ్ న్యూస్ - 'కుడా' బృహత్ ప్రణాళికకు ఆమోదం, మామునూరు విమానాశ్రయంపై ముందడుగు
ఉమ్మడి వరంగల్ జిల్లాకు గుడ్ న్యూస్ - 'కుడా' బృహత్ ప్రణాళికకు ఆమోదం, మామునూరు విమానాశ్రయంపై ముందడుగు
Andhra News: ఎంత మంది పిల్లలున్నా ఎన్నికల్లో పోటీ చేయొచ్చు - ఏపీ పంచాయతీ సవరణ బిల్లుకు ఆమోదం
ఎంత మంది పిల్లలున్నా ఎన్నికల్లో పోటీ చేయొచ్చు - ఏపీ పంచాయతీ సవరణ బిల్లుకు ఆమోదం
Embed widget