అన్వేషించండి

BCCL: భారత్‌ కోకింగ్‌ కోల్‌ లిమిటెడ్‌‌లో 37 మెడికల్‌ స్పెషలిస్ట్‌ పోస్టులు - పూర్తి వివరాలు ఇవే!

కోల్‌ ఇండియా ఆధ్వర్యంలోని భారత్‌ కోకింగ్‌ కోల్‌ లిమిటెడ్‌ మెడికల్ ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా మొత్తం 37 మెడికల్ ఎగ్జిక్యూటివ్ పోస్టులను భర్తీచేయనున్నారు.

BCCL Recruitment Notification: కోల్‌ ఇండియా ఆధ్వర్యంలోని భారత్‌ కోకింగ్‌ కోల్‌ లిమిటెడ్‌(BCCL)-జార్ఖండ్‌, మెడికల్ ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా మొత్తం 37 సీనియర్‌ మెడికల్‌ స్పెషలిస్ట్‌, మెడికల్‌ స్పెషలిస్ట్‌, సీనియర్‌ మెడికల్‌ ఆఫీసర్‌ ఖాళీలను భర్తీచేయనున్నారు. పోస్టులవారీగా విద్యార్హతలు నిర్ణయించారు. సరైన అర్హతలున్నవారు ఆఫ్‌లైన్ విధానంలో ఏప్రిల్ 11 వరకు దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. అర్హతలు, అనుభవం ఆధారంగా ఉద్యోగఎంపికలు చేపడతారు.

వివరాలు.. 

* మెడికల్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు

మొత్తం ఖాళీల సంఖ్య: 37.

పోస్టుల కేటాయింపు: యూఆర్-10, ఈడబ్ల్యూఎస్-03, ఎస్సీ-07, ఎస్టీ-05, ఓబీసీ-12.

➥ సీనియర్‌ మెడికల్‌ స్పెషలిస్ట్‌ (ఈ4)/ మెడికల్‌ స్పెషలిస్ట్‌ (ఈ3): 26 పోస్టులు

➥ సీనియర్‌ మెడికల్‌ ఆఫీసర్‌ (ఈ3): 11 పోస్టులు

విభాగాలు: సర్జన్, జనరల్ ఫిజీషియన్, గైనకాలజిస్ట్‌ అండ్‌ అబ్‌స్ట్రెటీషియన్‌, ఆర్థోపెడిషియన్‌, పీడియాట్రిషియన్, సైకియాట్రిస్ట్, పాథాలజిస్ట్, డెర్మటాలజిస్ట్, పల్మాలజిస్ట్/ చెస్ట్‌ స్పెషలిస్ట్‌, ఆప్తాల్మాలజిస్ట్, ఎమర్జెన్సి మెడిసిన్‌, రేడియాలజిస్ట్. 

అర్హత: సంబంధిత విభాగాల్లో ఎంబీబీఎస్‌ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.

వయోపరిమితి: సీనియర్‌ మెడికల్‌ స్పెషలిస్ట్‌ పోస్టుకు 42 సంవత్సరాలు, మెడికల్‌ స్పెషలిస్ట్‌/ సీనియర్‌ మెడికల్‌ ఆఫీసర్‌ పోస్టులకు 35 సంవత్సరాలకు మించకూడదు. నిబంధనల ప్రకారం వయోపరిమితిలో సడలింపులు వర్తిస్తాయి. ఓబీసీలకు 3 సంవత్సరాలు, ఎస్సీ-ఎస్టీలకు 5 సంవత్సరాలు, దివ్యాంగులకు 10 సంవత్సరాల వరకు వయోసడలింపు వర్తిస్తుంది.

దరఖాస్తు ఫీజు: అభ్యర్థులు ఎలాంటి దరఖాస్తు ఫీజు చెల్లించాల్సిన అవసరంలేదు. 

దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌ ద్వారా.

ఎంపిక విధానం: అర్హతలు, అనుభవం ఆధారంగా.

జీతం: సీనియర్‌ మెడికల్‌ స్పెషలిస్ట్‌ పోస్టుకు రూ. 70,000 - 2,00,000. మెడికల్‌ స్పెషలిస్ట్‌/ సీనియర్‌ మెడికల్‌ ఆఫీసర్‌ పోస్టుకు రూ. 60,000 - 1,80,000.

దరఖాస్తులు పంపాల్సిన చిరునామా: 
Dy.GM/HOD (EE), 
Bharat Coking Coal Limited, 
at Executive Establishment, 
Koyla Bhawan, Koylanagar, 
Dhanbad, Jharkhand- 826005.

దరఖాస్తు చివరితేది: 11.04.2024.

Notification & Application

Website

ALSO READ:

నార్తర్న్ కోల్‌ఫీల్డ్స్ లిమిటెడ్‌లో మెడికల్‌ స్పెషలిస్ట్‌ పోస్టులు - ఈ అర్హతలు తప్పనిసరి!
కోల్ ఇండియా ఆధ్వర్యంలోని నార్తర్న్ కోల్ ఫీల్డ్స్ లిమిటెడ్ మెడికల్ ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా 34 సీనియర్‌ మెడికల్‌ స్పెషలిస్ట్‌, మెడికల్‌ స్పెషలిస్ట్‌, సీనియర్‌ మెడికల్‌ ఆఫీసర్ ఖాళీలను భర్తీ చేయనున్నారు. పోస్టులవారీగా విద్యార్హతలు, అనుభవం నిర్ణయించారు. సరైన అర్హతలున్న అభ్యర్థులు ఏప్రిల్ 11లోగా ఆఫ్‌లైన్ విధానంలో దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. అభ్యర్థులు ఎలాంటి దరఖాస్తు ఫీజు చెల్లించాల్సిన అవసరంలేదు. అర్హతలు, అనుభవం ఆధారంగా ఉద్యోగ ఎంపికలు చేపడతారు. సీనియర్‌ మెడికల్‌ స్పెషలిస్ట్‌ పోస్టులకు నెలకు రూ.70,000-2,00,000, మెడికల్‌ స్పెషలిస్ట్‌, సీనియర్‌ మెడికల్‌ ఆఫీసర్‌ పోస్టులకు రూ. 60,000 - 1,80,000 జీతంగా చెల్లిస్తారు.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..

సౌత్‌ ఈస్ట్‌ సెంట్రల్‌ రైల్వేలో 733 యాక్ట్ అప్రెంటిస్‌ పోస్టులు - పూర్తి వివరాలు ఇవే!
బిలాస్‌పూర్ డివిజన్‌లోని సౌత్ ఈస్ట్ సెంట్రల్ రైల్వేలో ఒప్పంద ప్రాతిపదికన అప్రెంటిస్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా మొత్తం 733 పోస్టులను భర్తీ చేయనున్నారు. పదో తరగతి లేదా తత్సమాన విద్యార్హత, సంబంధిత ట్రెడుల్లో ఐటీఐ ఉత్తీర్ణత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలున్నవారు ఏప్రిల్ 12 వరకు దరఖాస్తులు సమర్పించవచ్చు. టెన్త్‌, ఇంటర్‌ మార్కుల మెరిట్‌లిస్ట్‌ ఆధారంగా ఎంపిక ఉంటుంది.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..

మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి...

టాప్ హెడ్ లైన్స్

Telangana Police Recruitment 2026: తెలంగాణలో నిరుద్యోగులకు ఊరట! యూనిఫామ్ కొలువుల వయోపరిమితి రెండేళ్లు పెంపు!
తెలంగాణలో నిరుద్యోగులకు ఊరట! యూనిఫామ్ కొలువుల వయోపరిమితి రెండేళ్లు పెంపు!
How To Become Guest Faculty: కేంద్రీయ విశ్వవిద్యాలయంలో అతిథి అధ్యాపకులుగా ఎలా చేరాలి? ఎలా అప్లై చేసుకోవాలి?
కేంద్రీయ విశ్వవిద్యాలయంలో అతిథి అధ్యాపకులుగా ఎలా చేరాలి? ఎలా అప్లై చేసుకోవాలి?
AP DSC Notification 2026: అక్టోబర్‌లో వచ్చే డీఎస్సీ  సిలబస్ ఇదేనా? మార్పులు ఉంటాయా?
అక్టోబర్‌లో వచ్చే డీఎస్సీ  సిలబస్ ఇదేనా? మార్పులు ఉంటాయా?
SBI Clerk Notification 2026:ఎస్సీ, ఎస్టీ, బీసీల కోసమే SBI క్లర్క్ నోటిఫికేషన్! అర్హతలు, దరఖాస్తు విధానం పూర్తి వివరాలు ఇవే!
ఎస్సీ, ఎస్టీ, బీసీల కోసమే SBI క్లర్క్ నోటిఫికేషన్! అర్హతలు, దరఖాస్తు విధానం పూర్తి వివరాలు ఇవే!

వీడియోలు

IND Spin Attack Strategy vs SL Revealed | గాలే టెస్టులో ముగ్గురు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్లు
Gundenininda Gudigantalu Serial August 14 | రోహిణి మైండ్ గేమ్‌కు మనోజ్ పడిపోతాడా?
Sreesanth Open Challenge To Harbhajan Singh | భజ్జీకి శ్రీశాంత్ ఓపెన్ ఛాలెంజ్
Vindhya Vishaka in Bigg Boss 10 Telugu | బిగ్ బాస్ 10లో ఐపీఎల్ యాంకర్ వింధ్యా విశాఖ?
VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Tirumala Viral Video: తిరుమల అలిపిరి మెట్ల మార్గంలో దర్జాగా స్మోకింగ్ చేసిన వ్యక్తి.. భక్తులు ఆగ్రహం
తిరుమల అలిపిరి మెట్ల మార్గంలో దర్జాగా స్మోకింగ్ చేసిన వ్యక్తి.. భక్తులు ఆగ్రహం
భారత్‌లో చిన్న కార్ల టైమ్‌ వచ్చిందా? మిడ్‌సైజ్‌ SUVల జోరు తగ్గుతుందా?
SUVల హవాకు చెక్.. ఇక చిన్న కార్లదే జోరు, ట్రెండ్‌ మారుతోందా?
Deputy CM Pawan Kalyan: పవన్ కళ్యాణ్‌కు అస్వస్థత.. డాక్టర్ల సూచన మేరకు హైదరాబాద్‌కు ఏపీ డిప్యూటీ సీఎం
పవన్ కళ్యాణ్‌కు అస్వస్థత.. డాక్టర్ల సూచన మేరకు హైదరాబాద్‌కు ఏపీ డిప్యూటీ సీఎం
జాబ్ సెక్యూరిటీ, EMI కంటే వైద్య ఖర్చులతోనే ఉద్యోగుల్లో టెన్షన్: తాజా అధ్యయనంలో వెల్లడి
జాబ్ సెక్యూరిటీ, EMI కంటే వైద్య ఖర్చులతోనే ఉద్యోగుల్లో టెన్షన్: తాజా అధ్యయనంలో వెల్లడి
Devdutt Padikkal Historic Ton: కోహ్లీ సరసన నిలిచి, ఎలైట్ లిస్ట్‌లోకి పడిక్కల్.. మెయిడిన్ టెస్టు సెంచరీతో సత్తా చాటిన దేవదత్
కోహ్లీ సరసన నిలిచి, ఎలైట్ లిస్ట్‌లోకి పడిక్కల్.. మెయిడిన్ టెస్టు సెంచరీతో సత్తా చాటిన దేవదత్
CM Revanth Reddy: రేషన్ కార్డు అంటే కేవలం బియ్యం ఇచ్చే సాధనం కాదు.. ప్రజల ఆత్మగౌరవం: సీఎం రేవంత్ రెడ్డి
రేషన్ కార్డు అంటే కేవలం బియ్యం ఇచ్చే సాధనం కాదు.. ప్రజల ఆత్మగౌరవం: సీఎం రేవంత్ రెడ్డి
TTD Online Booking: తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్.. నవంబర్ నెల దర్శన కోటా విడుదల షెడ్యూల్
తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్.. నవంబర్ నెల దర్శన కోటా విడుదల షెడ్యూల్
Sambarala Yetigattu Release Date : సంక్రాంతి బరిలో సంబరాల ఏటిగట్టు - సుప్రీమ్ హీరో భారీ యాక్షన్ ఎంటర్టైనర్ రిలీజ్ డేట్ ఫిక్స్
సంక్రాంతి బరిలో సంబరాల ఏటిగట్టు - సుప్రీమ్ హీరో భారీ యాక్షన్ ఎంటర్టైనర్ రిలీజ్ డేట్ ఫిక్స్
Embed widget