SECR: సౌత్ ఈస్ట్ సెంట్రల్ రైల్వేలో 733 యాక్ట్ అప్రెంటిస్ పోస్టులు - పూర్తి వివరాలు ఇవే!
SECR Act Apprenticeship: బిలాస్‌పూర్ డివిజన్‌లోని సౌత్ ఈస్ట్ సెంట్రల్ రైల్వేలో ఒప్పంద ప్రాతిపదికన అప్రెంటిస్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.
SECR Act Apprenticeship: బిలాస్‌పూర్ డివిజన్‌లోని సౌత్ ఈస్ట్ సెంట్రల్ రైల్వేలో ఒప్పంద ప్రాతిపదికన అప్రెంటిస్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా మొత్తం 733 పోస్టులను భర్తీ చేయనున్నారు. పదో తరగతి లేదా తత్సమాన విద్యార్హత, సంబంధిత ట్రెడుల్లో ఐటీఐ ఉత్తీర్ణత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలున్నవారు ఏప్రిల్ 12 వరకు దరఖాస్తులు సమర్పించవచ్చు. టెన్త్, ఇంటర్ మార్కుల మెరిట్‌లిస్ట్ ఆధారంగా ఎంపిక ఉంటుంది.
వివరాలు..
ఖాళీల సంఖ్య: 733
* యాక్ట్ అప్రెంటిస్ పోస్టులు
ట్రెడ్‌ల వారీగా ఖాళీలు..
➥ కార్పెంటర్- 38
అర్హత: పదో తరగతి లేదా తత్సమాన విద్యార్హతతో పాటు సంబంధిత ట్రెడుల్లో ఐటీఐ ఉత్తీర్ణులై ఉండాలి.
వయోపరిమితి: 12.04.2024 నాటికి 15 - 24 సంవత్సరాల మధ్య ఉండాలి.
➥ సీఓపీఏ- 100

➥ డ్రాఫ్ట్స్‌మెన్ (సివిల్)- 10
అర్హత: పదో తరగతి లేదా తత్సమాన విద్యార్హతతో పాటు సంబంధిత ట్రెడుల్లో ఐటీఐ ఉత్తీర్ణులై ఉండాలి.
వయోపరిమితి: 12.04.2024 నాటికి 15 - 24 సంవత్సరాల మధ్య ఉండాలి.
➥ ఎలక్ట్రిషియన్- 137
అర్హత: పదో తరగతి లేదా తత్సమాన విద్యార్హతతో పాటు సంబంధిత ట్రెడుల్లో ఐటీఐ ఉత్తీర్ణులై ఉండాలి.
వయోపరిమితి: 12.04.2024 నాటికి 15 - 24 సంవత్సరాల మధ్య ఉండాలి.
➥ ఎలక్ట్రికల్(మెకానికల్)- 05
అర్హత: పదో తరగతి లేదా తత్సమాన విద్యార్హతతో పాటు సంబంధిత ట్రెడుల్లో ఐటీఐ ఉత్తీర్ణులై ఉండాలి.
వయోపరిమితి: 12.04.2024 నాటికి 15 - 24 సంవత్సరాల మధ్య ఉండాలి.
➥ ఫిట్టర్- 187

➥ మెషినిస్ట్- 04
అర్హత: పదో తరగతి లేదా తత్సమాన విద్యార్హతతో పాటు సంబంధిత ట్రెడుల్లో ఐటీఐ ఉత్తీర్ణులై ఉండాలి.
వయోపరిమితి: 12.04.2024 నాటికి 15 - 24 సంవత్సరాల మధ్య ఉండాలి.
➥ పెయింటర్- 42

➥ ప్లంబర్- 25

➥ మెకానికల్(ఆర్‌ఏసీ)- 15
అర్హత: పదో తరగతి లేదా తత్సమాన విద్యార్హతతో పాటు సంబంధిత ట్రెడుల్లో ఐటీఐ ఉత్తీర్ణులై ఉండాలి.
వయోపరిమితి: 12.04.2024 నాటికి 15 - 24 సంవత్సరాల మధ్య ఉండాలి.
➥ ఎస్‌ఎండబ్ల్యూ- 04
అర్హత: పదో తరగతి లేదా తత్సమాన విద్యార్హతతో పాటు సంబంధిత ట్రెడుల్లో ఐటీఐ ఉత్తీర్ణులై ఉండాలి.
వయోపరిమితి: 12.04.2024 నాటికి 15 - 24 సంవత్సరాల మధ్య ఉండాలి.
➥ స్టెనో(ఇంగ్లిష్)- 27
అర్హత: పదో తరగతి లేదా తత్సమాన విద్యార్హతతో పాటు సంబంధిత ట్రెడుల్లో ఐటీఐ ఉత్తీర్ణులై ఉండాలి.
వయోపరిమితి: 12.04.2024 నాటికి 15 - 24 సంవత్సరాల మధ్య ఉండాలి.
➥ స్టెనో(హిందీ)- 19
అర్హత: పదో తరగతి లేదా తత్సమాన విద్యార్హతతో పాటు సంబంధిత ట్రెడుల్లో ఐటీఐ ఉత్తీర్ణులై ఉండాలి.
వయోపరిమితి: 12.04.2024 నాటికి 15 - 24 సంవత్సరాల మధ్య ఉండాలి.
➥ డిజిల్ మెకానిక్- 12
అర్హత: పదో తరగతి లేదా తత్సమాన విద్యార్హతతో పాటు సంబంధిత ట్రెడుల్లో ఐటీఐ ఉత్తీర్ణులై ఉండాలి.
వయోపరిమితి: 12.04.2024 నాటికి 15 - 24 సంవత్సరాల మధ్య ఉండాలి.
➥ టర్నర్- 04

➥ వెల్డర్- 18

➥ వైర్‌మెన్- 80

➥ కెమికల్ ల్యాబొరేటరీ అసిస్టెంట్- 04
అర్హత: పదో తరగతి లేదా తత్సమాన విద్యార్హతతో పాటు సంబంధిత ట్రెడుల్లో ఐటీఐ ఉత్తీర్ణులై ఉండాలి.
వయోపరిమితి: 12.04.2024 నాటికి 15 - 24 సంవత్సరాల మధ్య ఉండాలి.
➥ డిజిటల్ ఫోటోగ్రాఫర్- 02
అర్హత: పదో తరగతి లేదా తత్సమాన విద్యార్హతతో పాటు సంబంధిత ట్రెడుల్లో ఐటీఐ ఉత్తీర్ణులై ఉండాలి.
వయోపరిమితి: 12.04.2024 నాటికి 15 - 24 సంవత్సరాల మధ్య ఉండాలి.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.
ఎంపిక విధానం: టెన్త్, ఇంటర్ మార్కుల మెరిట్‌లిస్ట్ ఆధారంగా ఎంపిక ఉంటుంది.
ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 12.04.2024.