News
News
X

ICMR-NIE: చెన్నై- ఎన్‌ఐఈలో 23 ప్రాజెక్ట్ పోస్టులు, వివరాలు ఇలా!

చెన్నైలోని ఐసీఎంఆర్ ఆధ్వర్యంలో ఉన్న నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఎపిడెమియాలజీ(ఎన్ఐఈ) పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలచేసింది.  దీని ద్వారా మొత్తం 23 ప్రాజెక్ట్ పోస్టులను భర్తీ చేయనున్నారు.

FOLLOW US: 
Share:

చెన్నైలోని ఐసీఎంఆర్ ఆధ్వర్యంలో ఉన్న నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఎపిడెమియాలజీ(ఎన్ఐఈ) పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలచేసింది.  దీని ద్వారా మొత్తం 23 ప్రాజెక్ట్ పోస్టులను భర్తీ చేయనున్నారు. పోస్టును అనుసరించి హైస్కూల్/ ఐటీఐ/ 12వ తరగతి/ డీఎంఎల్‌టీ/ గ్రాడ్యుయేషన్‌/ ఎంబీబీఎస్/ మాస్టర్స్ డిగ్రీ/ ఎండీ/ డీఎన్‌బీ/ పీజీ డిగ్రీ/ పీహెచ్‌డీ ఉత్తీర్ణత కలిగిన అభ్యర్థులు దరఖాస్తుచేసుకోవడానికి అర్హులు. రాతపరీక్ష/ ఇంటర్వ్యూ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది. సరైన అర్హతలు గల అభ్యర్థులు మార్చి 17 వరకు ఆన్‌లైన్ ద్వార దరఖాస్తుచేసుకోవచ్చు.

వివరాలు..

మొత్తం ఖాళీలు: 23

పోస్టుల వారీగా ఖాళీలు..

1. ప్రాజెక్ట్ టెక్నికల్ ఆఫీసర్ (స్టాటిస్టిక్స్): 01 

2. ప్రాజెక్ట్ టెక్నికల్ ఆఫీసర్: 01 

3. ప్రాజెక్ట్‌ సెమీ స్కిల్డ్‌ వర్కర్: 01 

4. జూనియర్ మెడికల్ ఆఫీసర్‌/కన్సల్టెంట్(నాన్-మెడికల్): 01

5.  ప్రాజెక్ట్‌ రిసెర్చ్‌ అసిస్టెంట్: 01

6. ప్రాజెక్ట్ టెక్నీషియన్ III (ల్యాబ్): 04

7. ప్రాజెక్ట్ టెక్నీషియన్ II: 03

8. ప్రాజెక్ట్‌ రిసెర్చ్‌ అసిస్టెంట్: 04

9. ప్రాజెక్ట్ కన్సల్టెంట్ (మెడికల్/నాన్-మెడికల్): 01

10. ప్రాజెక్ట్ సైంటిస్ట్ - సి (మెడికల్): 01

11. ప్రాజెక్ట్ సైంటిస్ట్ – B (నాన్-మెడికల్)(స్టాటిస్టిక్స్): 01

12. ప్రాజెక్ట్ టెక్నికల్ ఆఫీసర్ (స్టాటిస్టిక్స్): 01

13. ప్రాజెక్ట్ సైంటిస్ట్ - B (నాన్-మెడికల్): 01

14. ప్రాజెక్ట్ కన్సల్టెంట్ I: 02

అర్హత: పోస్టును అనుసరించి హైస్కూల్/ ఐటీఐ/ 12వ తరగతి/ డీఎంఎల్‌టీ/ గ్రాడ్యుయేషన్‌/ ఎంబీబీఎస్/ మాస్టర్స్ డిగ్రీ/ ఎండీ/ డీఎన్‌బీ/ పీజీ డిగ్రీ/ పీహెచ్‌డీ ఉత్తీర్ణత.

వయోపరిమితి: 28-70 ఏళ్లు ఉండాలి.

జీతభత్యాలు: నెలకు రూ.15800-రూ.1.5లక్షలు చెల్లిస్తారు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

ఎంపిక విధానం: రాతపరీక్ష/ ఇంటర్వ్యూ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది.

దరఖాస్తు చివరి తేది: 17.03.2023.

Notification 

Website 

Also Read:

స్టాఫ్ సెలక్షన్ కమిషన్ - 5369 సెలక్షన్‌ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల, వివరాలు ఇలా!
స్టాఫ్ సెలక్షన్ కమిషన్(ఎస్‌ఎస్‌సీ) వివిధ కేంద్రం ప్రభుత్వ విభాగాల్లో సెలక్షన్‌ పోస్టుల భర్తీకి మార్చి 6న నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా 5369 సెలక్షన్‌ పోస్టులను భర్తీ చేయనున్నారు. పోస్టులవారీగా విద్యార్హతలు నిర్ణయించారు. ఈ పోస్టుల భర్తీకి సంబంధించిన దరఖాస్తు ప్రక్రియ మార్చి 6న ప్రారంభమైంది. సరైన అర్హతలున్న అభ్యర్థులు మార్చి 27లోపు ఆన్‌లైన్ ద్వారా తమ దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. రాతపరీక్ష, స్కిల్‌టెస్ట్, తదితర పరీక్షల ఆధారంగా ఉద్యోగ ఎంపికలు చేపడతారు.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..

TS EdCET: టీఎస్ ఎడ్‌సెట్-2023 షెడ్యూల్ విడుద‌ల‌, ప‌రీక్ష తేది ఇదే!
తెలంగాణలో బీఈడీ కళాశాలల్లో బీఎడ్ కోర్సులో ప్రవేశాల‌కు నిర్వహించే 'టీఎస్ ఎడ్‌సెట్ – 2023' షెడ్యూల్ విడుద‌లైంది. తెలంగాణ ఉన్నత విద్యామండ‌లి( TSCHE ) చైర్మన్ ప్రొఫెస‌ర్ ఆర్. లింబాద్రి, టీఎస్ ఎడ్‌సెట్ క‌న్వీన‌ర్, మ‌హాత్మాగాంధీ వ‌ర్సిటీ వీసీ సీహెచ్ గోపాల్ రెడ్డి క‌లిసి షెడ్యూల్‌ను విడుద‌ల చేశారు. మార్చి 4 నుంచి ఎడ్‌సెట్ నోటిఫికేష‌న్ అందుబాటులో ఉండనుంది. మార్చి 6 నుంచి ఎడ్‌సెట్ ఆన్‌లైన్‌ ద‌ర‌ఖాస్తు ప్రక్రియ ప్రారంభంకానుంది. ఎస్సీ, ఎస్టీ, పీహెచ్ అభ్యర్థులు రూ.500, ఇత‌ర కేట‌గిరీల అభ్యర్థులు రూ. 700 చెల్లించి ద‌ర‌ఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..

TSRJC CET - 2023: టీఎస్​ఆర్జేసీ సెట్​–2023 నోటిఫికేషన్ వెల్లడి, ప్రవేశపరీక్ష ఎప్పుడంటే?
తెలంగాణలోని 35 గురుకుల జూనియర్​ కళాశాలల్లో 2023–24 విద్యాసంవత్సరానికి ఇంటర్మీడియేట్​ మొదటి సంవత్సరం ఇంగ్లిష్​ మీడియం ప్రవేశాలకు తెలంగాణ రాష్ట్ర గురుకుల విద్యాలయ సంస్థ టీఎస్​ఆర్జేసీ సెట్​–2023 నోటిఫికేషన్​ విడుదల చేసింది. రాష్ట్రవ్యాప్తంగా బాలురకు 15, బాలికల కోసం 25 గురుకుల జూనియర్​ కాలేజీలు ఉన్నాయి. పదోతరగతి అర్హత ఉన్న విద్యార్థులతోపాటు, ప్రస్తుతం టెన్త్ చదువుతున్న విద్యార్థులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. 
నోటిఫికేషన్, పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.. 

మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి..

Published at : 08 Mar 2023 07:42 PM (IST) Tags: National Institute of Epidemiology NIE Notification NIE Recruitment ICMR-NIE Project Posts 

సంబంధిత కథనాలు

REC Recruitment: ఆర్‌ఈసీ లిమిటెడ్‌లో 125 ఉద్యోగాలు, అర్హతలివే!

REC Recruitment: ఆర్‌ఈసీ లిమిటెడ్‌లో 125 ఉద్యోగాలు, అర్హతలివే!

IITB Jobs: ఐఐటీ బాంబేలో జూనియర్ అడ్మినిస్ట్రేటివ్ అసిస్టెంట్, అడ్మినిస్ట్రేటివ్ సూపరింటెండెంట్ పోస్టులు

IITB Jobs: ఐఐటీ బాంబేలో జూనియర్ అడ్మినిస్ట్రేటివ్ అసిస్టెంట్, అడ్మినిస్ట్రేటివ్ సూపరింటెండెంట్ పోస్టులు

SSC CHSLE 2022 Key: ఎస్‌ఎస్‌సీ సీహెచ్‌ఎస్‌ఎల్‌ఈ - 2022 ఆన్సర్ 'కీ' విడుదల, అభ్యంతరాలకు అవకాశం!

SSC CHSLE 2022 Key: ఎస్‌ఎస్‌సీ సీహెచ్‌ఎస్‌ఎల్‌ఈ - 2022 ఆన్సర్ 'కీ' విడుదల, అభ్యంతరాలకు అవకాశం!

ISRO Jobs: ఇస్రో-నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్‌లో ఖాళీలు, అర్హతలివే!

ISRO Jobs: ఇస్రో-నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్‌లో ఖాళీలు, అర్హతలివే!

L&T Recruitment 2023: ఎల్‌ & టీలో ఇంజినీర్‌ ట్రెయినీ పోస్టులు, అర్హతలు ఇవే!

L&T Recruitment 2023: ఎల్‌ & టీలో ఇంజినీర్‌ ట్రెయినీ పోస్టులు, అర్హతలు ఇవే!

టాప్ స్టోరీస్

మంత్రివర్గ విస్తరణలో జగన్ టార్గెట్స్‌ ఇవేనా- మరి సీనియర్లు ఏమనుకుంటున్నారు?

మంత్రివర్గ విస్తరణలో జగన్ టార్గెట్స్‌ ఇవేనా- మరి సీనియర్లు ఏమనుకుంటున్నారు?

Pawan Kalyan Movie Title : అబ్బాయి అకీరా నందన్ బర్త్ డేకు పవన్ కళ్యాణ్ కొత్త సినిమా టైటిల్?

Pawan Kalyan Movie Title : అబ్బాయి అకీరా నందన్ బర్త్ డేకు పవన్ కళ్యాణ్ కొత్త సినిమా టైటిల్?

Pushpa 2 OTT Rights Price : 'పుష్ప 2' ఓటీటీ రైట్స్‌కు 200 కోట్లు - ఇదంతా 'ఆర్ఆర్ఆర్' సక్సెస్ మహిమేనా?

Pushpa 2 OTT Rights Price : 'పుష్ప 2' ఓటీటీ రైట్స్‌కు 200 కోట్లు - ఇదంతా 'ఆర్ఆర్ఆర్' సక్సెస్ మహిమేనా?

Bank Holidays list in April: ఏప్రిల్‌లో బ్యాంక్‌లు 15 రోజులు పని చేయవు, లిస్ట్‌ చూడండి

Bank Holidays list in April: ఏప్రిల్‌లో బ్యాంక్‌లు 15 రోజులు పని చేయవు, లిస్ట్‌ చూడండి