అన్వేషించండి
AP DSC 2025: ఏపీలో డీఎస్సీ అభ్యర్థులకు గుడ్ న్యూస్- ఏజ్ లిమిట్ పెంచుతూ ఉత్తర్వులు
AP DSC 2025: ఐదారు రోజుల్లో ఏపీ డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల కానుంది. దీనికి సంబందించిన ప్రక్రియలో భాగంగా అప్పర్ ఏజ్ లిమిట్‌ను ప్రభుత్వం రెండేళ్లు పెంచింది.

ఏపీలో మెగా డీఎస్సీ అభ్యర్థులకు గుడ్ న్యూస్- ఏజ్ లిమిట్ పెంచుతూ ఉత్తర్వులు
Source : AI
AP DSC 2025: ఆంధ్రప్రదేశ్‌లో మెగా డీఎస్సీ కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఇప్పటి వరకు అప్పర్ ఏజ్‌లిమిట్ 42 ఏళ్ల వరకు ఉండేది. దీన్ని ప్రభుత్వం మరో రెండేళ్లు పెంచింది. అంటే ఓసీ అభ్యర్థులు 44 ఏళ్ల వరకు డీఎస్సీలో ఉద్యోగాల కోసం పోటీ పడవచ్చు. మిగతా కేటగిరీకి చెందిన అభ్యర్థులకు ఈ సడలింపు వర్తిస్తుంది.
ఇంకా చదవండి
టాప్ హెడ్ లైన్స్
తెలంగాణ
ఇండియా
న్యూస్
ఆంధ్రప్రదేశ్





















