అన్వేషించండి

Beware of Mosquitoes : ఇంట్లో దోమలు ఎక్కువగా ఉంటున్నాయా అయితే జర భద్రం సుమీ!

వర్షాకాలం అంటే దోమల రాజ్యమనే చెప్పాలి. వాతావరణం చల్లగా ఉండటం వల్ల విపరీతంగా దోమల వ్యాప్తి జరుగుతుంది.

వర్షాకాలం అంటే దోమల రాజ్యమనే చెప్పాలి. వాతావరణం చల్లగా ఉండటం వల్ల విపరీతంగా దోమల వ్యాప్తి జరుగుతుంది. మనం సరైన జాగ్రత్తలు పాటించకపోతే జ్వరాల బారిన పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మాన్  సూన్ సీజన్లో రోగాల వ్యాప్తి, ఇన్ఫెక్షన్స్ మనల్ని తీవ్ర ఇబ్బందులకి గురిచేస్తాయి. వర్షాకాలంలో వైరస్, బ్యాక్టీరియా వ్యాప్తి అధికంగా ఉంటుంది. దోమ కాటు వల్ల మలేరియా, డెంగీ, చికెన్ గున్యా, జికా వైరస్, వెస్ట్ వైరస్ తో పాటు అనేక అంటు వ్యాధులు వస్తాయి. మన ఇంటి పరిసర ప్రాంతాల్లో నీరు చేరి ఉండటం వల్ల దోమల వ్యాప్తి అధికంగా ఉంటుంది.

దోమల వల్ల వచ్చే వ్యాధులు

*మలేరియా: జనాభాలో సగం మంది మాన్ సూన్ సీజన్లో మలేరియా బారిన పడతారు. అధిక జ్వరం, చలి, తల  తిరగడం, ఒళ్ళు నొప్పులు, వాంతులు వంటివి మలేరియా సూచనలు.

* డెంగీ: కడుపులో నొప్పి, చిగుళ్ళలో రక్తం రావడం, శరీరం మీద దద్దుర్లు, జ్వరం, తల నొప్పి వంటివి డెంగీ లక్షణాలు. సరైన సమయానికి కనుక ట్రీట్మెంట్ తీసుకోకపోతే అది ప్రాణాలకే ప్రమాదంగా మారే అవకాశం ఉంది. .

* జికా వైరస్: చాలా మందిలో జికా వైరస్ లక్షణాలు తక్కువగానే ఉంటాయి. కొద్దిగా జ్వరం, జాయింట్ పెయిన్స్, కళ్ళు ఎర్రబడటం వంటివి ఈ వ్యాది లక్షణాలు. కానీ గర్బిణిలు, చిన్నపిల్లల్లో ఈ లక్షణాలు ఉంటే చాలా ప్రమాదం.

* ఎల్లో ఫీవర్: కామెర్లు, శరీరం పాలిపోవడం, కళ్ళు పసుపు రంగులోకి మారితే అది ఎల్లో ఫీవర్ లక్షణాలుగా మనం గుర్తించాలి. ఎల్లో ఫీవర్ ని తగ్గించేందుకు ఇప్పుడు వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చింది.

Also Read: పిల్లులను పెంచితే ‘బెడ్ రూమ్‌’లో రెచ్చిపోతారట, కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!

దోమల వ్యాప్తి ఎలా అరికట్టాలి?

ఈ ప్రాణాంతక వ్యాధుల నుంచి మిమ్మల్ని మీరు రక్షించుకోవాలంటే దోమల వ్యాప్తిని అరికట్టడం ఇక్కటే మార్గం. ఇంటా  బయట దోమలు నశించే విధంగా క్రిమి సంహారక మందులు పిచికారి చేయాలి. శరీరం మొత్తం కప్పి ఉంచే విధంగా దుస్తులు ధరించాలి. సాయంత్రం వేళ బయటకి వెళ్ళకుండా ఉండటం మంచిది. ఇంట్లోకి దోమలు రాకుండా తలుపులు కిటికీలు వేసుకుని ఉండాలి. మీ ఇంటి పరిసరాలని శుభ్రంగా ఉంచుకోవాలి. ఇంటి పక్కన మురుగు నీరు ఉండకుండా ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకోవాలి. జ్వరం, జలుబు వంటి లక్షణాలు ఉంటే వెంటనే డాక్టర్ ని సంప్రదించాలి.

Also Read: ఇలా కిస్ చేస్తే గనేరియా వస్తుందా? ముద్దు ఆరోగ్యానికి మంచిదేనా?

 

టాప్ హెడ్ లైన్స్

Cigarette Cravings : సిగరెట్ మానేయాలనుకుంటున్నారా? అయితే ఈ ఫుడ్స్ తినండి, స్మోకింగ్ తగ్గించుకోగలుగుతారు
సిగరెట్ మానేయాలనుకుంటున్నారా? అయితే ఈ ఫుడ్స్ తినండి, స్మోకింగ్ తగ్గించుకోగలుగుతారు
High Cholesterol : భారత్‌లో 87.3 శాతం మందికి అధిక కొలెస్ట్రాల్.. ఫ్యామిలీ హిస్టరీ కంటే ఆహారమే కీలకమట
భారత్‌లో 87.3 శాతం మందికి అధిక కొలెస్ట్రాల్.. ఫ్యామిలీ హిస్టరీ కంటే ఆహారమే కీలకమట
Cough and Cold in Kids : చలికాలంలో పిల్లలకు దగ్గు, జలుబు వచ్చాయా? ఉపశమనం కోసం ఈ చిట్కాలు ఫాలో అవ్వండి
చలికాలంలో పిల్లలకు దగ్గు, జలుబు వచ్చాయా? ఉపశమనం కోసం ఈ చిట్కాలు ఫాలో అవ్వండి
Late Dinner Side Effects : రాత్రి భోజనం ఆలస్యంగా చేస్తున్నారా? బ్లడ్ షుగర్ నుంచి నిద్ర వరకు.. ఎలాంటి ప్రభావం పడుతుందంటే
రాత్రి భోజనం ఆలస్యంగా చేస్తున్నారా? బ్లడ్ షుగర్ నుంచి నిద్ర వరకు.. ఎలాంటి ప్రభావం పడుతుందంటే

వీడియోలు

Tilak And Nitish Kumar Telugu Conversation | మైక్ స్టంప్‌లో రికార్డైన తెలుగు మాటలు
Two Day Marwar Festival 2026 In Jodhpur Heritage Camel Contingent | రాజస్థాన్‌లో రాజపుత్రుల వారసత్వ వేడుకలు - మీసాల పోటీలు కూడా స్పెషల్
Gambhir's Secret Words to Tilak Varma | న్యూజిలాండ్‌పై భారత్ సంచలన గెలుపు
IND vs NZ 2nd T20 Match Preview | స్టార్ బ్యాటర్‌కు గాయం, తుది జట్టులో కీలక మార్పులు!
Amit Mishra about Virat | కోహ్లీ నన్ను మోసం చేశారు.. అమిత్ మిశ్రా సంచలన వ్యాఖ్యలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Dasara Holidays: బాసర ట్రిపుల్ ఐటీకి దసరా సెలవులు పొడిగింపు, విద్యార్థులు ఇంటిదారి.. కారణం ఏంటంటే
బాసర ట్రిపుల్ ఐటీకి దసరా సెలవులు పొడిగింపు, విద్యార్థులు ఇంటిదారి.. కారణం ఏంటంటే
Punganur Municipal Chairman: పెద్దిరెడ్డి కోటలో వైసీపీకి బిగ్ షాక్.. పుంగునూరు మున్సిపల్ పీఠం దక్కించుకున్న కూటమి
పెద్దిరెడ్డి కోటలో వైసీపీకి బిగ్ షాక్.. పుంగునూరు మున్సిపల్ పీఠం దక్కించుకున్న కూటమి
Hyderabad RTC Pass: హైదరాబాద్ ప్రజలకు ఆర్టీసీ శుభవార్త.. సరికొత్తగా వీక్లీ పాస్- ధర, పూర్తి వివరాలు
హైదరాబాద్ ప్రజలకు ఆర్టీసీ శుభవార్త.. సరికొత్తగా వీక్లీ పాస్- ధర, పూర్తి వివరాలు
Bigg Boss Season 10 Today October 25th: బిగ్‌బాస్ సీజన్ 10 టుడే ఎపిసోడ్: షాలిని, దక్షి ఎలిమినేట్! ఒంటరైన రోహిత్! త్రిగుణ్‌కి జైలు శిక్ష!
బిగ్‌బాస్ సీజన్ 10 టుడే ఎపిసోడ్: షాలిని, దక్షి ఎలిమినేట్! ఒంటరైన రోహిత్! త్రిగుణ్‌కి జైలు శిక్ష!
‌‌UPI Wrong Transfer: యూపీఐ యాప్‌లో పొరపాటున వేరే వాళ్లకు డబ్బులు పంపిస్తే?.. ఈ సింపుల్ చిట్కాలతో మీ డబ్బు వెనక్కి!
యూపీఐ యాప్‌లో పొరపాటున వేరే వాళ్లకు డబ్బులు పంపిస్తే?.. ఈ సింపుల్ చిట్కాలతో మీ డబ్బు వెనక్కి!
Jailer 2: ఇదీ రజనీకాంత్ రేంజ్... 'జైలర్ 2'లో హుకుమ్ పాటకు సింగపూర్ కస్టమ్స్ ఆఫీసర్ రీల్
ఇదీ రజనీకాంత్ రేంజ్... 'జైలర్ 2'లో హుకుమ్ పాటకు సింగపూర్ కస్టమ్స్ ఆఫీసర్ రీల్
JEE Main 2027 Registration: జేఈఈ మెయిన్ జనవరి సెషన్ రిజిస్ట్రేషన్లు ప్రారంభం.. ముఖ్య తేదీలు, దరఖాస్తు విధానం ఇలా!
జేఈఈ మెయిన్ జనవరి సెషన్ రిజిస్ట్రేషన్లు ప్రారంభం.. ముఖ్య తేదీలు, దరఖాస్తు విధానం ఇలా!
CBFC Leaks: ఓడియమ్మా... ఐదొందల సినిమా స్క్రిప్ట్స్ లీక్ - రిలీజ్ కాని సినిమాలు కూడా!
ఓడియమ్మా... ఐదొందల సినిమా స్క్రిప్ట్స్ లీక్ - రిలీజ్ కాని సినిమాలు కూడా!
Embed widget