AP Inter 2nd Year Results 2022 Live | Andhra Pradesh Intermediate Results

AP Inter 2nd Year Results 2022 Live | Andhra Pradesh Intermediate Results

AP 2nd Year Inter Results 2022: ఏపీ ఇంటర్ సెకండియర్ ఫలితాలను విద్యాశాఖ మంత్రి బొత్స విడుదల చేశారు. విద్యార్థులు ఇంటర్ ఫలితాలు telugu.abplive.com లో చెక్ చేసుకోవచ్చు.


AP Inter 2nd Year Results: సెకండ్‌ ఇయర్‌ ఇంటర్‌ రిజల్ట్స్‌విద్యార్థులు ఎంతో ఉత్కంఠతో ఎదురుచూసిన ఏపీ ఇంటర్ సెకండియర్ ఫలితాలు విడుదలయ్యాయి. కరోనా తర్వాత ఈ సంవత్సరమే పూర్తి స్థాయిలో క్లాస్‌లు జరిగాయి. అంతకు ముందు క్లాస్‌ జరగకపోవడంతో పరీక్ష ఫీ చెల్లించిన వారందర్నీ పాస్ చేసేశారు. ఈ సారి మాత్రం పక్కా ఎగ్జామ్స్ నిర్వహించారు. రెండో సంవత్సరంలో 61 శాతం విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. మే 6 నుంచి 25 వరకు జరిగిన ఇంటర్ పరీక్షలు నిర్వహించగా.. సెకండియర్లో 4,23,455 మంది పరీక్షకు హాజరుకాగా, 2,58,446 మంది విద్యార్థులు పాసయ్యారు.