అన్వేషించండి

Acharya: 'ఆచార్య' సినిమా రన్ టైమ్ ఎంతంటే?

మెగాస్టార్ చిరంజీవి నటించిన 'ఆచార్య' సినిమా రన్ టైమ్ ఎంతంటే..?

ఒకప్పుడు సినిమాలు రెండున్నర గంటలకు మించి ఉండేవి కావు. వీలైనంత క్రిస్పీగా సినిమాలను ఎడిట్ చేసేవారు. కానీ ఈ మధ్యకాలంలో విడుదలవుతోన్న చాలా సినిమాలు మూడు గంటలకు పైగానే ఉంటున్నాయి. 'అర్జున్ రెడ్డి', 'రంగస్థలం' లాంటి సినిమాలు దాదాపు మూడు గంటల నిడివితో చాలా బాగా ఆడాయి. తాజాగా 'ఆర్ఆర్ఆర్', 'కేజీఎఫ్2' సినిమాలు కూడా ఎక్కువ నిడివితోనే ప్రేక్షకులను మెప్పించాయి. 

సినిమాలో విషయం ఉంటే నిడివి పెద్ద మేటర్ కాదని నిరూపించాయి ఈ సినిమాలు. ఈ క్రమంలో ఏప్రిల్ 29న విడుదల కానున్న 'ఆచార్య' సినిమాను కూడా ఎక్కువ రన్ టైంతోనే విడుదల చేయబోతున్నట్లు తెలుస్తోంది. అమెరికా రిలీజ్ కోసం కేడీఎంలను ముందుగానే పంపించారు. దీంతో డిస్ట్రిబ్యూటర్లకు రన్ టైమ్ తెలిసిపోయింది. అక్కడివారు సమాచారం ప్రకారం.. 'ఆచార్య' సినిమా రన్ టైమ్ 2 గంటల 46 నిమిషాలు. 

తెలుగు రాష్ట్రాల్లో కూడా అదే నిడివితో సినిమా రిలీజయ్యే ఛాన్స్ ఉంది. కొరటాల తన కెరీర్ లోనే చాలా ఎక్కువ సమయంలో తీసుకొని చేసిన సినిమా ఇది. పోస్ట్ ప్రొడక్షన్ కోసం కూడా చాలా సమయం తీసుకున్నారు. మెగాస్టార్ చిరంజీవి, రామ్ చరణ్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమాలో కాజల్, పూజాహెగ్డే హీరోయిన్లుగా నటిస్తున్నారు. 

కొణిదెల ప్రొడ‌క్ష‌న్ కంపెనీ సమర్పణలో, మ్యాట్నీ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ ప‌తాకాల‌పై స్టార్ డైరెక్ట‌ర్ కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వంలో నిరంజ‌న్ రెడ్డి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. మ‌ణిశ‌ర్మ సంగీత దర్శకుడు. ఈ సినిమాకు తిరుణ్ణావుక్క‌రుసు సినిమాటోగ్రాఫ‌ర్‌. దేవాదాయ భూములు అన్యాక్రాంతం కావ‌డం అనే అంశంపై ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. మెసేజ్‌తో పాటు క‌మ‌ర్షియ‌ల్ అంశాల‌ను మిక్స్ చేసి సినిమాల‌ను తీయ‌డంలో కొరటాలకు మంచి పేరుంది. మరి ఈ సినిమాతో ఆయన ఎలాంటి హిట్ అందుకుంటారో చూడాలి!

Also Read: ఆ గాయం మానడానికి ఆరు నెలలు పట్టింది! - సమంత

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Konidela Production Company (@konidelapro)

టాప్ హెడ్ లైన్స్

Podarillu Serial Today Sep 16th: జయంతి మొదటి భర్తను రెచ్చగొట్టి పంపించిన చక్రి..ఆగిపోయిన మాధవ్‌తో నిశ్చితార్థం
పొదరిల్లు: జయంతి మొదటి భర్తను రెచ్చగొట్టి పంపించిన చక్రి..ఆగిపోయిన మాధవ్‌తో నిశ్చితార్థం
Srirasthu Movie: ప్రణమ్ దేవరాజ్ హీరోగా 'శ్రీరస్తు'... కన్నడతో పాటు తెలుగులోనూ
ప్రణమ్ దేవరాజ్ హీరోగా 'శ్రీరస్తు'... కన్నడతో పాటు తెలుగులోనూ
Nindu Noorella Saavasam Serial Today September 16th: ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: భూమ్మీదకు వచ్చిన ఆరు ఆత్మ – భయంతో వణికిపోయిన మనోహరి
‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: భూమ్మీదకు వచ్చిన ఆరు ఆత్మ – భయంతో వణికిపోయిన మనోహరి
Brahmamudi Serial Today September 16th: ‘బ్రహ్మముడి’ సీరియల్: మదన్‌, స్వాతి అరెస్ట్‌ - ఇందు, రాజులను తిట్టిన భ్రమరాంబ
‘బ్రహ్మముడి’ సీరియల్: మదన్‌, స్వాతి అరెస్ట్‌ - ఇందు, రాజులను తిట్టిన భ్రమరాంబ

వీడియోలు

Gundenininda Gudigantalu Serial September 11
India vs Afghanistan T20I Series 2026 | అఫ్గానిస్తాన్‌ సిరీస్‌కు ముందు టీమ్ ఇండియాకు బిగ్ రిలీఫ్
India Vs Afghanistan T20 | టీ20 మ్యాచ్‌ నిర్వహణకు ఢిల్లీ పోలీస్ గ్రీన్ సిగ్నల్
Women's Asia Cup 2026 IND vs BAN Semifinal | ఆసియా కప్‌ ఫైనల్లో టీమిండియా
Ashish Nehra India Head Coach Rumors | టీమిండియా కోచ్ పోస్ట్ పై నెహ్రా ఫన్నీ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Srikakulam Politics: శ్రీకాకుళం జిల్లాలో వైసీపీకి ఒక్క సీటు కూడా రాదు.. పార్టీ నేత తీవ్ర వ్యాఖ్యలకు కారణాలివే
శ్రీకాకుళం జిల్లాలో వైసీపీకి ఒక్క సీటు కూడా రాదు.. పార్టీ నేత తీవ్ర వ్యాఖ్యలకు కారణాలివే
NTR Bharosa Pensions: గుడ్‌న్యూస్.. ఎన్టీఆర్ భరోసా పింఛన్ల దరఖాస్తు గడువు పొడిగించిన ఏపీ ప్రభుత్వం
గుడ్‌న్యూస్.. ఎన్టీఆర్ భరోసా పింఛన్ల దరఖాస్తు గడువు పొడిగించిన ఏపీ ప్రభుత్వం
మోదీ-షి భేటీ తర్వాత చైనా సరిహద్దు వ్యూహం: అక్టోబర్ 2 తర్వాత ఏం జరగబోతోంది?
మోదీ-షి భేటీ తర్వాత చైనా సరిహద్దు వ్యూహం: అక్టోబర్ 2 తర్వాత ఏం జరగబోతోంది?
AP Municipal Election: ఏపీ మున్సిపల్ ఎన్నికలకు మరో ముందడుగు.. ఈ నెల 22న ఓటర్ల జాబితాలు
ఏపీ మున్సిపల్ ఎన్నికలకు మరో ముందడుగు.. ఈ నెల 22న ఓటర్ల జాబితాలు
PM Awas Yojana Scheme: తెలుగు రాష్ట్రాలకు కేంద్రం గుడ్‌న్యూస్.. పీఎం ఆవాస్ యోజన కింద 5 లక్షల ఇళ్ల కేటాయింపు
తెలుగు రాష్ట్రాలకు కేంద్రం గుడ్‌న్యూస్.. పీఎం ఆవాస్ యోజన కింద 5 లక్షల ఇళ్ల కేటాయింపు
Polavaram MLA Chirri Balaraju: సామాన్యుడి అవతారంలో ఎమ్మార్వో ఆఫీసుకు జనసేన ఎమ్మెల్యే.. విషయం తెలిసి అధికారులు షాక్
సామాన్యుడి అవతారంలో ఎమ్మార్వో ఆఫీసుకు జనసేన ఎమ్మెల్యే.. విషయం తెలిసి అధికారులు షాక్
Rishabh Pant News: పంత్‌కు వైట్‌బాల్ లైఫ్‌లైన్ దొరికేనా..? హార్దిక్ రీఎంట్రీపై ఉత్కంఠ‌, వెస్టిండీస్ సిరీస్ ఎంపికపై బీసీసీఐ కసరత్తు
పంత్‌కు వైట్‌బాల్ లైఫ్‌లైన్ దొరికేనా..? హార్దిక్ రీఎంట్రీపై ఉత్కంఠ‌, వెస్టిండీస్ సిరీస్ ఎంపికపై బీసీసీఐ కసరత్తు
Adilabad Crime News: ఫేక్ కరెన్సీ కోసం వెళ్లి మోసపోయి! రియల్ ఎస్టేట్ వ్యాపారిని కిడ్నాప్ చేసి అడ్డంగా బుక్కై
ఫేక్ కరెన్సీ కోసం వెళ్లి మోసపోయి! రియల్ ఎస్టేట్ వ్యాపారిని కిడ్నాప్ చేసి అడ్డంగా బుక్కై
Embed widget