X

Evaru Meelo Koteeswarulu: తెలంగాణ వ్యక్తికి కోటి.. ఎన్టీఆర్ షోలో దుమ్ము రేపిన పోలీస్ 

సామాన్యుల కోసం ఏర్పాటు చేసిన 'ఎవరు మీలో కోటీశ్వరులు' షోలో ఇప్పటివరకు ఎవరూ కోటి రూపాయల ప్రశ్న వరకు రీచ్ అవ్వలేదు. కానీ తొలిసారి ఓ వ్యక్తి కోటి రూపాయల ప్రశ్నకు సమాధానం చెప్పినట్లు తెలుస్తోంది.

FOLLOW US: 

వెండితెరపై నెంబర్ వన్ హీరోగా దూసుకుపోతున్న యంగ్ టైగర్ ఎన్టీఆర్.. బుల్లితెరపై కూడా తన సత్తా చాటారు. ఆయన హోస్ట్ చేసిన బిగ్ బాస్ సీజన్ 1 టీఆర్పీతో అప్పట్లో సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఆ తరువాత మళ్లీ బుల్లితెరపై కనిపించలేదు. ఇంతకాలానికి 'ఎవరు మీలో కోటీశ్వరులు' షోతో మళ్లీ ఎంట్రీ ఇచ్చారు. తన భుజాలపై ఈ షోని నడిపిస్తున్నారు. తనదైన మాటల తూటాలతో హాట్ సీట్ లో కూర్చున్న వారిపై ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. 

Also Read: 'ఒక్క గేమ్ అయినా.. నిజాయితీగా ఆడావా..?' కాజల్ పై యానీ మాస్టర్ ఫైర్..

సామాన్యుల కోసం ఏర్పాటు చేసిన ఈ షోలో ఇప్పటివరకు ఎవరూ కోటి రూపాయల ప్రశ్న వరకు రీచ్ అవ్వలేదు. కానీ తొలిసారి ఓ వ్యక్తి కోటి రూపాయల ప్రశ్నకు సమాధానం చెప్పినట్లు తెలుస్తోంది. తెలంగాణకు చెందిన ఓ పోలీస్‌ కోటి రూపాయలు గెలుచుకున్నట్లు సమాచారం. దీనికి సంబంధించిన ప్రోమో వచ్చినప్పటికీ.. సదరు వ్యక్తి వివరాలను బయటపెట్టలేదు. కొన్ని రోజుల్లో ఈ ఎపిసోడ్ ను టెలికాస్ట్ చేయబోతున్నారు. 

ఇక ఈ షోలో సామాన్యులతో పాటు అప్పుడప్పుడు సెలబ్రిటీలు కూడా కనిపిస్తుంటారు. ఇప్పటికే రామ్ చరణ్, సమంత, కొరటాల శివ, రాజమౌళి ఇలా చాలా మంది అగ్ర తారలను గెస్ట్ లుగా తీసుకొచ్చి.. తన ప్రశ్నలతో ఓ ఆట ఆడేసుకున్నారు ఎన్టీఆర్. బ్రిటన్ కి చెందిన ఈ షోని ఇండియాలో అన్ని భాషల్లో అడాప్ట్ చేసుకొని టెలికాస్ట్ చేస్తున్నారు. తెలుగులో కొత్త సీజన్ ఆగస్టు 2021 నుంచి ప్రసారమవుతోంది. Also Read: యంగ్ హీరోలు.. ఒకరి సినిమాను మరొకరు ప్రమోట్ చేసుకుంటూ.. 

Also Read: 'దృశ్యం 2' రిలీజ్ డేట్ వచ్చేసింది..

Tags: ntr Evaru Meelo Koteeswarulu Evaru Meelo Koteeswarulu show ntr emk show

సంబంధిత కథనాలు

Allu Arjun: ఢీ13 ఫైనల్స్ విన్నర్ ఎవరో తెలిసిపోయింది.. ఇదిగో వీడియో.. 

Allu Arjun: ఢీ13 ఫైనల్స్ విన్నర్ ఎవరో తెలిసిపోయింది.. ఇదిగో వీడియో.. 

Bigg Boss 5 Promo: ‘ఐ లవ్ యూ డాడీ’.. రవిని చూసి ఏడ్చేసిన కూతురు.. గుండె బరువెక్కడం ఖాయం!

Bigg Boss 5 Promo: ‘ఐ లవ్ యూ డాడీ’.. రవిని చూసి ఏడ్చేసిన కూతురు.. గుండె బరువెక్కడం ఖాయం!

Allu Arjun: అల్లు అర్జున్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. ‘ఢీ’ కొట్టేందుకు వచ్చేస్తున్న బన్నీ

Allu Arjun: అల్లు అర్జున్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. ‘ఢీ’ కొట్టేందుకు వచ్చేస్తున్న బన్నీ

Evaru Meelo Koteeswarulu 2021: మహేష్ ను ఆడేసుకున్న ఎన్టీఆర్.. ప్రోమో వచ్చేసింది..

Evaru Meelo Koteeswarulu 2021: మహేష్ ను ఆడేసుకున్న ఎన్టీఆర్.. ప్రోమో వచ్చేసింది..

Actress Snigdha: ఇందిరా పార్క్‌లో ఆడుకోవడానికి వెళుతుంటే ఒకడు పక్కకి లాక్కుని...

Actress Snigdha: ఇందిరా పార్క్‌లో ఆడుకోవడానికి వెళుతుంటే ఒకడు పక్కకి లాక్కుని...
SHOPPING
Kitchen Appliances
LAPTOP AND ACCESORIES
Mobiles Deal
Diwali Gift
Kitchen
Make Up
Top Mobiles
Immunity Booster

టాప్ స్టోరీస్

Balakrishna Speech: సినిమాకు ప్రభుత్వాలు సహకరించాలి.. అఖండ వేదికపై బాలయ్య స్పీచ్.. మరో సినిమాపై హింట్.. దర్శకుడు ఎవరంటే?

Balakrishna Speech: సినిమాకు ప్రభుత్వాలు సహకరించాలి.. అఖండ వేదికపై బాలయ్య స్పీచ్.. మరో సినిమాపై హింట్.. దర్శకుడు ఎవరంటే?

Sirivennela: సిరివెన్నెలకి అస్వస్థత.. కిమ్స్ లో ట్రీట్మెంట్.. స్పందించిన కుటుంబసభ్యులు

Sirivennela: సిరివెన్నెలకి అస్వస్థత.. కిమ్స్ లో ట్రీట్మెంట్.. స్పందించిన కుటుంబసభ్యులు

Nothing Ear 1: ఈ సూపర్ ఇయర్‌బడ్స్ ధర భారీ తగ్గింపు.. ఏకంగా రూ.వేయికి పైగా.. ఇప్పుడు ఎంతంటే?

Nothing Ear 1: ఈ సూపర్ ఇయర్‌బడ్స్ ధర భారీ తగ్గింపు.. ఏకంగా రూ.వేయికి పైగా.. ఇప్పుడు ఎంతంటే?

Akhanda Trailer 2: థియేటర్లలో మాస్ జాతర ఖాయం.. తల తెంచుకుని వెళ్లిపోవడమే.. రెండో ట్రైలర్ వచ్చేసింది!

Akhanda Trailer 2: థియేటర్లలో మాస్ జాతర ఖాయం.. తల తెంచుకుని వెళ్లిపోవడమే.. రెండో ట్రైలర్ వచ్చేసింది!