X

Allu Arjun: ఢీ13 ఫైనల్స్ విన్నర్ ఎవరో తెలిసిపోయింది.. ఇదిగో వీడియో.. 

అల్లు అర్జున్ చేతుల మీదుగా ఢీ13 టైటిల్ ఓ వ్యక్తి అందుకోబోతున్నారు. ఆ పర్సన్ ఎవరనే విషయం ముందే లీకైపోయింది.

FOLLOW US: 

ప్రముఖ ఛానెల్ ఈటీవీలో ప్రసారమయ్యే డాన్స్ షో 'ఢీ' సిరీస్ ఎంత పాపులర్ అయిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇప్పటికే పన్నెండు సీజన్లను పూర్తి చేసుకున్న ఈ షో ఇప్పుడు పదమూడవ సీజన్ లో ఉంది. 'కింగ్స్ వర్సెస్ క్వీన్స్' అంటూ అబ్బాయిలు, అమ్మాయిలు తమ స్టెప్పులతో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు. ప్రస్తుతం ఈ షోలో సెమీఫైనల్ పోరు నడుస్తోంది. త్వరలోనే గ్రాండ్ ఫినాలే జరగబోతుంది. అయితే ఈ గ్రాండ్ ఫినాలేకు అతిథిగా స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ని తీసుకొస్తున్నారు. 

'ఢీ' సీజన్ 12 గ్రాండ్ ఫినాలేకు యంగ్ టైగర్ ఎన్టీఆర్ ను ముఖ్య అతిథిగా తీసుకొచ్చారు. ఇప్పుడేమో స్టైలిష్ స్టార్ ను రంగంలోకి దింపుతున్నారు. సెమీ ఫైనల్ పోరులో కింగ్స్ వర్సెస్ క్వీన్స్ నుంచి నలుగురు సభ్యులు ఎంపిక అవుతారు. వీరిలో అల్లు అర్జున్ చేతుల మీదుగా ఢీ13 టైటిల్ ఓ వ్యక్తి అందుకోబోతున్నారు. ఆ పర్సన్ ఎవరనే విషయం ముందే లీకైపోయింది.

సోషల్ మీడియాలో ఇదిగో 'ఢీ' విన్నర్ అంటూ ఓ వీడియో వైరల్ అవుతోంది. విజేతను ప్రకటించే విషయాన్ని స్పష్టంగా తెలియజేసే విషయాన్ని కొంతమంది తమ సెల్ ఫోన్ లో చిత్రీకరించారు. ఆ వీడియో బయటకు వచ్చింది. ఇద్దరు ఫైనలిస్ట్ ల చేయిని అల్లు అర్జున్ పట్టుకొని ఉండగా.. కౌంట్ డౌన్ మొదలైంది. అప్పటివరకు ఉన్న సస్పెన్స్ కి తెరదించుతూ.. ఓ అమ్మాయి చేయిని పైకి లేపుతూ.. విన్నర్ అని ప్రకటించాడు అల్లు అర్జున్. ఆమె విన్నర్ ని తెలియగానే.. ఆమె టీమ్ మొత్తం స్టేజ్ పై గంతులు వేసింది. ఇంతకీ ఆ విన్నర్ పేరేంటంటే.. 'కావ్య'. పూర్తి వివరాలు తెలియాలంటే.. ఎపిసోడ్ టెలికాస్ట్ అయ్యేవరకు ఆగాల్సిందే!

Tags: Allu Arjun Dhee 13 Finals Dhee 13 dance show Dhee 13 Finals winner

సంబంధిత కథనాలు

Mouni Roy-Suraj Nambiar Wedding: ఓ ఇంటి కోడలైన 'నాగిని' ఫేమ్ మౌనీ రాయ్... పెళ్లి ఎలా జరిగిందో చూడండి

Mouni Roy-Suraj Nambiar Wedding: ఓ ఇంటి కోడలైన 'నాగిని' ఫేమ్ మౌనీ రాయ్... పెళ్లి ఎలా జరిగిందో చూడండి

Guppedantha Manasu జనవరి 27 ఎపిసోడ్: ఇకపై దేవయాని Vs జగతి-వసు… ఇప్పటి వరకూ ఓ లెక్క ఇకపై మరో లెక్క .. గుప్పెడంతమనసు గురువారం ఎపిసోడ్

Guppedantha Manasu జనవరి 27 ఎపిసోడ్:  ఇకపై దేవయాని Vs జగతి-వసు… ఇప్పటి వరకూ ఓ లెక్క ఇకపై మరో లెక్క .. గుప్పెడంతమనసు గురువారం ఎపిసోడ్

Karthika Deepam జనవరి 27 ఎపిసోడ్: శౌర్య అనారోగ్యం కార్తీక్ ని తల్లిదండ్రులకు దగ్గరయ్యేలా చేస్తుందా.. కార్తీకదీపం గురువారం ఎపిసోడ్

Karthika Deepam జనవరి 27 ఎపిసోడ్: శౌర్య అనారోగ్యం కార్తీక్ ని తల్లిదండ్రులకు దగ్గరయ్యేలా చేస్తుందా.. కార్తీకదీపం గురువారం ఎపిసోడ్

Guppedantha Manasu జనవరి 26 ఎపిసోడ్: దేవయానికి భారీ షాకిచ్చిన రిషి, జగతిని చూసి ఉప్పొంగిన మహేంద్ర మనసు.. గుప్పెడంత మనసు బుధవారం ఎపిసోడ్

Guppedantha Manasu జనవరి 26 ఎపిసోడ్:  దేవయానికి భారీ షాకిచ్చిన రిషి, జగతిని చూసి ఉప్పొంగిన మహేంద్ర మనసు.. గుప్పెడంత మనసు బుధవారం ఎపిసోడ్

Karthika Deepam జనవరి 26 ఎపిసోడ్: కార్తీక్ పై మోనిత కుట్రని డాక్టర్ భారతి కనిపెట్టిందా, డాక్టర్ బాబుపై అలిగిన వంటలక్క … కార్తీకదీపం బుధవారం ఎపిసోడ్

Karthika Deepam జనవరి 26 ఎపిసోడ్: కార్తీక్ పై మోనిత కుట్రని డాక్టర్ భారతి కనిపెట్టిందా, డాక్టర్ బాబుపై అలిగిన వంటలక్క … కార్తీకదీపం బుధవారం ఎపిసోడ్
SHOPPING
Kitchen Appliances
LAPTOP AND ACCESORIES
Mobiles Deal
Diwali Gift
Kitchen
Make Up
Top Mobiles
Immunity Booster

టాప్ స్టోరీస్

Plastic Surgery Tragedy : 75 ఏళ్ల వయసులో ప్లాస్టిక్ సర్జరీ.. బ్రాట్ పిట్ అవుతాడనుకుంటే "ఐ"లో విక్రమ్ అయ్యాడు ! ఇప్పుడు దారేంటి ?

Plastic Surgery Tragedy :  75 ఏళ్ల వయసులో ప్లాస్టిక్ సర్జరీ..  బ్రాట్ పిట్ అవుతాడనుకుంటే

Hyderabad: విడాకులిచ్చినా వదలని మాజీ భర్త.. దగ్గరి బంధువుతో అఫైర్.. కొడుకును తీసుకెళ్లడంతో..

Hyderabad: విడాకులిచ్చినా వదలని మాజీ భర్త.. దగ్గరి బంధువుతో అఫైర్.. కొడుకును తీసుకెళ్లడంతో..

Shraddha Kapoor: సాహో బ్యూటీ మేకప్ లేకుండా ఎలా ఉంటుందంటే... ఇదిగో ఇలా ఉంటుంది

Shraddha Kapoor: సాహో బ్యూటీ మేకప్ లేకుండా ఎలా ఉంటుందంటే... ఇదిగో ఇలా ఉంటుంది

Radhe Shyam New Release date: 'రాధే శ్యామ్' రిలీజ్ ఎప్పుడు? 'ఆర్ఆర్ఆర్' కంటే ముందేనా?

Radhe Shyam New Release date: 'రాధే శ్యామ్' రిలీజ్ ఎప్పుడు? 'ఆర్ఆర్ఆర్' కంటే ముందేనా?