అన్వేషించండి

ఎన్నికల ఫలితాలు 2024

(Source: ECI/ABP News/ABP Majha)

Brahmamudi April 14th: కాలు జారిన రాజ్, కడుపుబ్బా నవ్వించేసిన మీనాక్షి- కనకం ఇంటికి అపర్ణ

రాజ్, కావ్య పెళ్లి జరగడంతో సీరియల్ ఇంట్రెస్టింగ్ గా సాగుతోంది. ఈరోజు ఎపిసోడ్లో ఏం జరిగిందంటే..

కనకం ఇంటికి చంపక్ లాల్ తమ్ముడు వస్తాడు. అతడిని చూసి బిత్తరపోతుంది. వామ్మో ఇప్పుడు ఆయన్ని అల్లుడు గారు చూస్తే పరువు పోతుందని మెల్లగా ఎవరికి కనిపించకుండా పక్కకి తీసుకుని వెళ్తుంది. మీరు ఎందుకు వచ్చారని అడుగుతుంది. మీ అల్లుడు వచ్చాడని అందరూ చెప్తున్నారు, మీరు వడ్డీ ఇస్తే తీసుకుని వెళ్దామని వచ్చానని చెప్తాడు. అప్పుడే కృష్ణమూర్తి ఇంటి మీద నుంచి వాస్తు కనకం వాళ్ళని చూడకుండానే లోపలికి వెళ్ళిపోతాడు. రాజ్ బయటకి వెళ్తుంటే ఏమైనా కావాలా అని అడుగుతాడు. అది గది కాదు ఓవెన్ లా ఉంది అందుకు బయటకి వెళ్తున్నానని చెప్పేసరికి కావ్యని పిలిచి స్నానానికి ఏర్పాటు చేయమని చెప్తాడు. వడ్డీ కట్టకపోతే ఇల్లు స్వాధీనం చేసుకుంటానని చెప్పి వెళ్ళిపోతాడు. ఆయన వెళ్ళిపోవడం కృష్ణమూర్తి చూసి అప్పు వసూలు చేసే చంపక్ లాల్ తమ్ముడు ఎందుకు వచ్చాడని నిలదీస్తాడు.

అల్లుడు వచ్చాడని మళ్ళీ అప్పు చేయాలని అనుకుంటున్నావా అని అడుగుతాడు. కానీ కనకం కవర్ చేస్తుంది. స్వప్న దగ్గరకి రాహుల్ వస్తాడు.

స్వప్న: పెళ్లి పీటల మీద మా చెల్లి కావ్య కూర్చుంటే రాజ్ తాళి కట్టి ఇంట్లోకి తీసుకుని రాలేదా నన్ను కూడా క్షమిస్తారులే పద ఎర్ర నీళ్ళతో దిష్టి తీయమని చెప్పు

రాహుల్: ఏంటి ఆటలుగా ఉందా

Also Read: చావు బతుకుల్లో యష్- వేద, విన్నీకి అక్రమసంబంధం అంటగట్టిన మిస్టర్ యారగెంట్

స్వప్న: ఆడుకుంటుంది నువ్వు నీకోసం లేచిపోయి వచ్చాను నేను ఎండలో తిరుగుతుంటే నువ్వు కనీసం పట్టించుకోవడం లేదు

రాహుల్: ఇదంతా నీ చెల్లి వల్లే

స్వప్న: స్టాపిడ్ ప్రతిదానికి మా చెల్లి మీదకు తోసేయకు. నేను ఈ పరిస్థితిలో ఫ్రెండ్ ఇంటికి వెళ్తే నన్ను బజారు దాన్ని చూసినట్టు చూశారు. లేచిపోయిన ఆడదాన్ని ఈ సొసైటీ ఎలా చూస్తుందో ఫస్ట్ టైమ్ తెలిసింది చచ్చిపోవాలని అనిపించింది

రాహుల్: మీ చెల్లి నీ మీద పోలీస్ కంప్లైంట్ ఇచ్చింది రాజ్ తో పోలీసులని తీసుకెళ్ళి వెతికించింది. ఇప్పుడు ఈ విషయం ఇంట్లో తెలిస్తే నీతో పాటు నన్ను గెంటేస్తారు

స్వప్న: నాకు నువ్వు కావాలి ఈ ఆస్తి కావాలి

రాహుల్: నాకు అన్నీ తెలుసు ఈ ఆస్తి చూసి నువ్వు ఆశపడుతున్నావ్. నీకు ఇలా జరగడానికి కారణం నేను కాదు మీ చెల్లి

స్వప్న: అర్థం అయ్యింది ఇప్పుడు నేను మా ఇంటికి వెళ్తాను కావ్య సుఖంగా ఎలా కాపురం చేసుకుంటారో నేను చూస్తాను

రాహుల్: వద్దు ఇప్పుడు మీ ఇంట్లో రాజ్, కావ్య ఉన్నారు

Also Read: జానకికి ఫోన్ చేసి బెదిరించిన మధు- డీల్ కి ఒప్పేసుకోమన్న ఎస్సై

రాహుల్ అమ్మాయితో మాట్లాడటం చూసి ఎవరని రుద్రాణి అడుగుతుంది. ఎవరో నాకు తెలియదు అడ్రస్ అడుగుతుంటే చెప్పానని అబద్ధం చెప్తాడు. మీ ఇంటికి వెళ్లకు ఎక్కడికైనా వెళ్ళమని చెప్పి తనని పంపించేస్తాడు. నేను ఇంటికే వెళ్తాను తనకి నేనంటే చాలా ఇష్టమని అనుకుంటుంది. రాజ్ ని స్నానం చేయమని బాత్ రూమ్ చూపిస్తుంది. అది చూసి పరుగున బయటకి వచ్చేస్తాడు. బాత్ రూమ్ డోర్ గడి లేదని గొడవ చేస్తాడు. కావ్య ఫోన్ తెచ్చి సాంగ్స్ పెట్టి ఇప్పుడు వెళ్ళి స్నానం చేయమని చెప్తుంది. రాజ్ స్నానం చేయడానికి వెళ్ళి సోప్ మీద కాలేసి జర్రున జారి కిందపడిపోతాడు. నడుము విరిగిపోతుంది.

అందరూ పరిగెత్తుకుంటూ వచ్చి ఏమైందని అంటారు. కాలు జారి పడ్డానని చెప్పేసరికి మీనాక్షీ మామూలుగా అల్లరి చేయదు. మా అల్లుడు గారు కాలు జారారు అని గట్టిగా అరుస్తుంది. కావ్య, అప్పు వెళ్ళి రాజ్ ని చేతుల మీద పెట్టుకుని బయటకి తీసుకొచ్చి గదిలో పడుకోబెడతారు. మీనాక్షీ ఏడుస్తుంటే ఆవిడని ఆపమంటావా లేదంటే మా ఇంటికి దేకుతూ వెళ్లిపొమ్మంటావా అని అంటాడు. కనకం, మీనాక్షీ కాసేపు కడుపుబ్బా నవ్వించేస్తారు. కళ్యాణ్ అప్పుకి ఫోన్ చేస్తాడు.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Yashasvi Jaiswal Century: సిక్సర్‌తో సెంచరీ సాధించిన భారత ఓపెనర్ యశస్వీ జైస్వాల్
Yashasvi Jaiswal Century: సిక్సర్‌తో సెంచరీ సాధించిన భారత ఓపెనర్ యశస్వీ జైస్వాల్
NDA Telugu Star Campaigners : బీజేపీ స్టార్ క్యాంపెయినర్ల జాబితాలో పవన్, చంద్రబాబు ఖాయం - ఢిల్లీ ఎన్నికల్లోనూ తురుపుముక్కలే !
బీజేపీ స్టార్ క్యాంపెయినర్ల జాబితాలో పవన్, చంద్రబాబు ఖాయం - ఢిల్లీ ఎన్నికల్లోనూ తురుపుముక్కలే !
IPL Auction 2025 Live Streaming: నేడే ఐపీఎల్ 2025 మెగా వేలం ప్రారంభం- వారి కోసం హోరాహోరీ తప్పదు, లైవ్ స్ట్రీమింగ్ ఎక్కడంటే!
నేడే ఐపీఎల్ 2025 మెగా వేలం ప్రారంభం- వారి కోసం హోరాహోరీ తప్పదు, లైవ్ స్ట్రీమింగ్ ఎక్కడంటే!
PM Modi Comments: రాజ్యాంగంలో వక్ఫ్ చట్టానికి చోటు లేదు, ఓ వర్గం కోసం కాంగ్రెస్ తీసుకొచ్చింది: ప్రధాని మోదీ
రాజ్యాంగంలో వక్ఫ్ చట్టానికి చోటు లేదు, ఓ వర్గం కోసం కాంగ్రెస్ తీసుకొచ్చింది: ప్రధాని మోదీ
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

ఫ్లైట్ లేట్ అయితే ఎయిర్ లైన్ సంస్థ ఇవి ఇవ్వాల్సిందేపెర్త్ టెస్ట్‌లో రెండో రోజు దుమ్ము లేపిన టీమిండియావయనాడ్‌లో భారీ మెజార్టీతో గెలిచిన ప్రియాంక గాంధీమహారాష్ట్రలో బీజేపీ సత్తా! ఏ మ్యాజిక్ పని చేసింది?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Yashasvi Jaiswal Century: సిక్సర్‌తో సెంచరీ సాధించిన భారత ఓపెనర్ యశస్వీ జైస్వాల్
Yashasvi Jaiswal Century: సిక్సర్‌తో సెంచరీ సాధించిన భారత ఓపెనర్ యశస్వీ జైస్వాల్
NDA Telugu Star Campaigners : బీజేపీ స్టార్ క్యాంపెయినర్ల జాబితాలో పవన్, చంద్రబాబు ఖాయం - ఢిల్లీ ఎన్నికల్లోనూ తురుపుముక్కలే !
బీజేపీ స్టార్ క్యాంపెయినర్ల జాబితాలో పవన్, చంద్రబాబు ఖాయం - ఢిల్లీ ఎన్నికల్లోనూ తురుపుముక్కలే !
IPL Auction 2025 Live Streaming: నేడే ఐపీఎల్ 2025 మెగా వేలం ప్రారంభం- వారి కోసం హోరాహోరీ తప్పదు, లైవ్ స్ట్రీమింగ్ ఎక్కడంటే!
నేడే ఐపీఎల్ 2025 మెగా వేలం ప్రారంభం- వారి కోసం హోరాహోరీ తప్పదు, లైవ్ స్ట్రీమింగ్ ఎక్కడంటే!
PM Modi Comments: రాజ్యాంగంలో వక్ఫ్ చట్టానికి చోటు లేదు, ఓ వర్గం కోసం కాంగ్రెస్ తీసుకొచ్చింది: ప్రధాని మోదీ
రాజ్యాంగంలో వక్ఫ్ చట్టానికి చోటు లేదు, ఓ వర్గం కోసం కాంగ్రెస్ తీసుకొచ్చింది: ప్రధాని మోదీ
AUS vs IND: ఆస్ట్రేలియన్లూ ! మీరు మారరా ? బుమ్రా బౌలింగ్‌పై చెకింగ్ ఆరోపణలు- భగ్గుమంటున్న అభిమానులు
ఆస్ట్రేలియన్లూ ! మీరు మారరా ? బుమ్రా బౌలింగ్‌పై చెకింగ్ ఆరోపణలు- భగ్గుమంటున్న అభిమానులు
Telangana: పండుగ వాతావరణం కనిపించేలా ప్రజా పాలన విజయోత్సవాలు - డిసెంబర్ 1 నుంచి 9 వరకు పూర్తి షెడ్యూల్
పండుగ వాతావరణం కనిపించేలా ప్రజా పాలన విజయోత్సవాలు - డిసెంబర్ 1 నుంచి 9 వరకు పూర్తి షెడ్యూల్
Priyanka Gandhi: ప్రచారకర్త నుంచి ఎంపీ వరకూ - ప్రియాంక గాంధీ ప్రస్థానం సాగిందిలా!
ప్రచారకర్త నుంచి ఎంపీ వరకూ - ప్రియాంక గాంధీ ప్రస్థానం సాగిందిలా!
Sonia Akula Engagement: ఎంగేజ్‌మెంట్ చేసుకున్న సోనియా ఆకుల... అఫీషియల్‌గా అనౌన్స్ చేసిన బిగ్ బాస్ బ్యూటీ
ఎంగేజ్‌మెంట్ చేసుకున్న సోనియా ఆకుల... అఫీషియల్‌గా అనౌన్స్ చేసిన బిగ్ బాస్ బ్యూటీ
Embed widget