అన్వేషించండి

Ennenno Janmalabandham April 14th: చావు బతుకుల్లో యష్- వేద, విన్నీకి అక్రమసంబంధం అంటగట్టిన మిస్టర్ యారగెంట్

వేద యష్ మధ్యలోకి విన్నీ రావడంతో సీరియల్ ఇంట్రెస్టింగ్ గా సాగుతోంది. ఈరోజు ఎపిసోడ్లో ఏం జరిగిందంటే..

వేద క్యారెక్టర్ గురించి యష్ నీచంగా మాట్లాడతాడు. ఏం మాట్లాడుతున్నారో మీకు అర్థం అవుతుందా అని వేద బాధగా అడుగుతుంది. తనని బలవంతం చేయబోతుంటే మీతో మాట్లాడాలంటేనే అసహ్యంగా ఉందని అంటుంది.

యష్: వదిలితే ఎక్కడికైనా వస్తానని ఎవరికైనా చెప్పావా అనేసరికి వేద లాగి పెట్టి చెంప పగలగొడుతుంది.

వేద: ఏదో బాధలో ఉన్నారు కదా అని ఓదారుద్దామని వచ్చాను కానీ అనేసి బాధగా వెళ్ళిపోతుంది. వెళ్లిపో నువ్వు ఎందుకు ఇక్కడ ఉంటావ్ నీకు ఇంకెవరో కావాలని యష్ నీచంగా మాట్లాడతాడు. వేద ఏడుస్తూ కూర్చుంటే చిత్ర ఫోన్ చేస్తుంది. పార్టీ నుంచి వస్తుంటే కొంతమంది తాగుబోతులు వసంత్ మీద ఎవరో  అటాక్ చేశారని భయంగా ఉందని చెప్తుంది. దీంతో వేద కంగారుగా యష్ దగ్గరకి వచ్చి నిద్రలేపుతుంది. కానీ యష్ లేవకుండా తనని పక్కకి నెట్టేస్తాడు. వెంటనే విన్నీకి ఫోన్ చేసి విషయం చెప్తుంది. చాలా సేపటి తర్వాత యష్ కి మెలుకువ వచ్చి చూసేసరికి గదిలో వేద ఉండదు. ఇల్లంతా వెతికినా కనిపించకపోయే సరికి బయటకి వస్తాడు. అప్పుడే విన్నీ వేదని తీసుకుని కారులో ఇంటికి వస్తాడు.

Also Read: జానకికి ఫోన్ చేసి బెదిరించిన మధు- డీల్ కి ఒప్పేసుకోమన్న ఎస్సై

వసంత్ సేఫ్ కదా ఇంక టెన్షన్ పడకని విన్నీ అంటుంటే యష్ వస్తాడు. మీరిద్దరూ ఏదో మంచిగా మాట్లాడుకుంటున్నట్టు ఉన్నారు. ఇంత రాత్రి పూట నా భార్య కోసం వెయిట్ చేస్తున్నా. కానీ నా భార్యకి భర్త కాదు పాత స్నేహాలు ఉన్నాయని అంటాడు. అప్పుడే వసంత్ దెబ్బలతో వస్తాడు. ఏమైందని అడుగుతాడు. దారిలో వస్తుంటే తాగుబోతులు అటాక్ చేశారు టైమ్ కి వేద అక్క విన్నీ రావడం వల్ల సేఫ్ అయ్యామని చిత్ర చెప్తుంది.

అర్థరాత్రి ఎమర్జెన్సీ నీకు నీ భర్త గుర్తుకు రాలేదు కానీ విన్నీ గుర్తుకు వచ్చాడు. అయినా నా భార్యకి ఇంట్లో వాళ్ళకంటే బయట వాళ్ళ మీద నమ్మకం ఎక్కువ అనేసరికి విన్నీ ఇప్పుడు మాట్లాడటం కరెక్ట్ కాదని అంటాడు. విన్నీ వెళ్లబోతుంటే వేద తన చెయ్యి పట్టుకుని ఆపుతుంది. ఏం తప్పు చేశావాని వెళ్లిపోతున్నావ్ నేను కాల్ చేయగానే వచ్చి వసంత్ ని సేవ్ చేశావ్ నీకు మా ఫ్యామిలీ అంతా రుణపడి ఉంటామని చెప్తుంది. పైకి వెళ్ళి కాఫీ తాగి రిలాక్స్ అవుదుగానీ పద అని అంటుంది. కానీ యష్ మాత్రం తప్పుగా మాట్లాడుతూనే ఉంటాడు. ఆ చేతిని ముందే ఎందుకు పట్టుకోలేదు వేద నేను ఏం ద్రోహం చేశానని యష్ బాధపడతాడు.

Also Read: పెళ్ళికూతురిగా ముస్తాబైన దివ్య, మురిసిన విక్రమ్- పెళ్ళికి రాకుండా ప్రియని బంధించిన రాజ్యలక్ష్మి

మీరు నాతో ఎలా ప్రవర్తించారో తెలుసా? అయినా వసంత్ కి అలా జరగానే మీదగ్గరకి వచ్చి లేపితే మెలుకువ లేకుండా తాగిన మైకంలో ఉన్నారని వేద చెప్తుంది. కానీ యష్ మాత్రం ఆగకుండా వేద, విన్నీ గురించి తప్పుగా మాట్లాడతాడు. లైఫ్ లో ఎవరినైతే నేను నమ్మానో ప్రేమించానో అందరూ నన్ను వదిలేశారు ఇప్పుడే అన్నీ అర్థం చేసుకున్నానని యష్ అంటాడు. విన్నీ సంజాయిషీ ఇవ్వబోతుంటే తప్పు చేయనప్పుడు సంజాయిషీ ఇవ్వాల్సిన అవసరం లేదని వేద తనని ఆపుతుంది. నీకు ఎప్పుడు ఏం అవసరం మొచ్చినా నేను ఉన్నాను అండగా ఉంటానని చెప్పేసి విన్నీ వెళ్ళిపోతాడు. యష్ కోపంగా కారు డ్రైవ్ చేసుకుంటూ యాక్సిడెంట్ చేస్తాడు.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Dhurandhar 2 : ఆరేళ్ల పిల్లాడు RGV శివ చూసి ఇన్‌స్పైర్ అయ్యాడు - కట్ చేస్తే నేషనల్ అవార్డ్ డైరెక్టర్
ఆరేళ్ల పిల్లాడు RGV శివ చూసి ఇన్‌స్పైర్ అయ్యాడు - కట్ చేస్తే నేషనల్ అవార్డ్ డైరెక్టర్
Kiran Abbavaram : న్యూ టాలెంట్... ప్రొడ్యూసర్ హీరో కిరణ్ అబ్బవరం - తిమ్మరాజుపల్లి టీవీ రిలీజ్ ఎప్పుడంటే?
న్యూ టాలెంట్... ప్రొడ్యూసర్ హీరో కిరణ్ అబ్బవరం - తిమ్మరాజుపల్లి టీవీ రిలీజ్ ఎప్పుడంటే?
Dhurandhar 2 Collections Day 3 : ధురంధర్ 2 రికార్డు కలెక్షన్స్ - మూడు రోజుల్లోనే 300 కోట్లు దాటి... పుష్ప 2 రికార్డుకు జస్ట్ అడుగు దూరంలో...
ధురంధర్ 2 రికార్డు కలెక్షన్స్ - మూడు రోజుల్లోనే 300 కోట్లు దాటి... పుష్ప 2 రికార్డుకు జస్ట్ అడుగు దూరంలో...
Ustaad Bhagat Singh Collections: సౌత్‌లో పవన్ అప్పర్ హ్యాండ్... 'ధురంధర్ 2' కంటే ఎక్కువ - మూడు రోజుల్లో 'ఉస్తాద్ భగత్ సింగ్' కలెక్షన్స్ ఎంతంటే?
సౌత్‌లో పవన్ అప్పర్ హ్యాండ్... 'ధురంధర్ 2' కంటే ఎక్కువ - మూడు రోజుల్లో 'ఉస్తాద్ భగత్ సింగ్' కలెక్షన్స్ ఎంతంటే?

వీడియోలు

Late Marriage Effect on Women | 40ఏళ్లు దాటినా పెళ్లంటే ఇష్టపడని మహిళలు, ఆరోగ్యంపై ఊహించని ప్రభావం
Harshit Rana Ruled Out IPL 2026 | హర్షిత్ దూరం, పతిరణ రాక ఆలస్యం. కష్టాల్లో కేకేఆర్ | ABP Desam
Laxman Sivaramakrishnan Commentary BCCI | కామెంటరీకి శివరామకృష్ణన్ గుడ్ బై | ABP Desam
SRH Players Injury IPL 2026 Jack Edwards | గాయంతో సన్‌రైజర్స్‌కు స్టార్ ఆల్‌రౌండర్ దూరం | ABP Desam
MS Dhoni Injured in CSK Practice Camp IPL 2026 | ధోనీ మోకాలి గాయం ? | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
PM Modi Telangana Tour: ఏప్రిల్‌లో తెలంగాణకు రానున్న ప్రధాని మోదీ.. పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు
ఏప్రిల్‌లో తెలంగాణకు రానున్న ప్రధాని మోదీ.. పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు
Moinabad Farmhouse Case: మొయినాబాద్ ఫాంహౌస్ కేసులో కీలక పరిణామం.. వీకెండ్ పార్టీలకు 20 సార్లు డ్రగ్స్ సరఫరా!
మొయినాబాద్ ఫాంహౌస్ కేసులో కీలక పరిణామం.. వీకెండ్ పార్టీలకు 20 సార్లు డ్రగ్స్ సరఫరా!
AP Nandi Awards: నంది అవార్డులపై చిరు ఆవేదన.. సినీ రంగానికి గుడ్ న్యూస్ చెప్పిన మంత్రి కందుల దుర్గేష్
నంది అవార్డులపై చిరు ఆవేదన.. సినీ రంగానికి గుడ్ న్యూస్ చెప్పిన మంత్రి కందుల దుర్గేష్
Rythu Bharosa Funds: నేడు రైతు భరోసా నిధుల విడుదల.. సిద్దిపేటలో ప్రారంభించనున్న సీఎం రేవంత్ రెడ్డి
నేడు రైతు భరోసా నిధుల విడుదల.. సిద్దిపేటలో ప్రారంభించనున్న సీఎం రేవంత్ రెడ్డి
IPL orange cap winners: ఐపీఎల్‌లో అత్యధిక సార్లు ఆరెంజ్ క్యాప్ సాధించిన బ్యాటర్ ఎవరు? విరాట్ కోహ్లీ కాదండోయ్
IPLలో అత్యధిక సార్లు ఆరెంజ్ క్యాప్ సాధించిన బ్యాటర్ ఎవరు? విరాట్ కోహ్లీ కాదండోయ్
LPG VS PNG: హైదరాబాద్‌లో పైప్‌డ్ గ్యాస్ (PNG) కనెక్షన్ ఎలా పొందాలి? మధ్య తరగతికి LPG లేదా PNGలలో ఏది బెస్ట్..?
హైదరాబాద్‌లో పైప్‌డ్ గ్యాస్ (PNG) కనెక్షన్ ఎలా పొందాలి? మధ్య తరగతికి LPG లేదా PNGలలో ఏది బెస్ట్..?
US Iran War: 48 గంటల్లోగా హర్మూజ్ తెరుచుకోకపోతే ఊహించని విధ్వంసం... ఇరాన్‌కు ట్రంప్ వార్నింగ్
48 గంటల్లోగా హర్మూజ్ తెరుచుకోకపోతే ఊహించని విధ్వంసం... ఇరాన్‌కు ట్రంప్ వార్నింగ్
Water Tank Cleaning Tips : ఇంట్లో వాటర్ ట్యాంక్ ఇలా క్లీన్ చేయండి.. స్టెప్ బై స్టెప్ గైడ్
ఇంట్లో వాటర్ ట్యాంక్ ఇలా క్లీన్ చేయండి.. స్టెప్ బై స్టెప్ గైడ్
Embed widget