అన్వేషించండి

Meghasandesam Serial Today march 16th: ‘మేఘసందేశం’ సీరియల్‌: నక్షత్రను నిజం చెప్పిన అపూర్వ – భూమి గురించి ఆలోచించిన శివ  

Meghasandesam serial today episode march 16th: భూమికి తెలియకుండా బిందును పెళ్లి చేసుకుంటే ఎలా అని ఆలోచిస్తుంటాడు శివ. దీంతో ఇవాళ్టీ ఏపిసోడ్‌ చాలా ఆసక్తిగా జరిగింది 

Meghasandesam Serial Today Episode: గుడిలో ఉన్న నక్షత్ర కంగారుగా అపూర్వను పక్కకు తీసుకెళ్తుంది. అపూర్వ షాకింగ్‌గా ఏమైంది నక్షత్ర వీళ్లిద్దరూ ప్రేమించుకుంటున్నారు అంటే పక్కకు లాకొచ్చావు అని అడుగుతుంది. 
నక్షత్ర: ఆ శివ, భూమి తమ్ముడు అది నీకు అర్థం అవుతుందా..? 
అపూర్వ: శివ ఒక్కడే ప్రేమించలేదు.. మన బిందు కూడా ప్రేమించింది. అందుకే వీళ్ల పెళ్లి చేస్తాను అంటున్నాను. చూడు శివ.. శివరాత్రి అంటే ఆ శివపార్వతుల కళ్యాణం అని అర్థం.. ఆ కళ్యాణం జరిగే ఈ రాత్రికే బిందుకు నీకు కళ్యాణం నేను జరిపిస్తాను. అమ్మవారికి తాళిబొట్టు తెచ్చాము కదా..? ఆ తాళిబొట్టునే నువ్వు బిందు మెడలో కట్టబోయే తాళి. ఆ తాళిని నేను ఎలాగూ చేజిక్కించుకుంటాను.. ఆ మీ పెళ్లి ఏ ప్లేస్‌లో చేయాలనేది నేను చూసుకుంటాను. సరేనా..? నేను చెప్పిన చోటికి రావడమే  మీ చేతుల్లో ఉన్న పని 
శివ: సరే ఆంటీ మేము వస్తాము.. 
అపూర్వ: సరే ఈ రాత్రికి మీ పెళ్లి అయిపోయేవరకు ఎవ్వరికీ అనుమానం రాకుండా జాగ్రత్తగా ఉండండి.. వెళ్లు.. 
శివ: సరే ఆంటీ.. బై బిందు.. 
అంటూ శివ వెళ్లిపోతాడు.. 
అపూర్వ: బిందు నువ్వు కూడా ఎవ్వరికీ అనుమానం రాకుండా జాగ్రత్తగా ఉండు.. వెళ్లు.. 
అంటూ బిందును కూడా అపూర్వ పంపిచేస్తుంది. నక్షత్ర కోపంగా చూస్తుంది. 
నక్షత్ర: అసలు వీళ్లకు పెళ్లి చేయడంలో నీ ప్లాన్‌ ఏంటి మమ్మీ..? 
అపూర్వ: నేను నీకు ఏం చెప్పాను.. ఈ శివరాత్రి పూట ఒక జంట కలుస్తుంది. ఒక జంట విడిపోతుంది అని చెప్పానా..? 
నక్షత్ర: అవును…
అపూర్వ: మరి ఇప్పుడు బిందు శివల పెళ్లి చేస్తే.. పూరి పెళ్లి అర్ధాంతరంగా ఆగిపోతుంది. మరి వాళ్లిద్దరి పెళ్లి పెద్ద అయిన భూమిని ఆ గగన్‌ గాడు అసహ్యించుకుంటాడు కదా..? భూమిని వదిలేస్తాడు కదా..? అదే నా ప్లాన్‌.. 
నక్షత్ర: ఒ మై గాడ్‌..  వావ్‌ సూపర్‌ ప్లాన్‌.. మమ్మీ.. త్వరగా గగన్‌ బావ ఆ భూమిని వదిలేస్తే.. నేను చెర్రి గాడిని వదిలేసుకుని గగన్‌ బావకు దగ్గరైపోతాను.. 
అపూర్వ: సరేలే మనం ఎక్కువ సేపు ఇక్కడే ఉంటే ఎవరికైనా అనుమానం వస్తుంది. పద వెళ్దాం.. 
అంటూ నక్షత్రను తీసుకుని వెళ్లిపోతుంది అపూర్వ.. అంతా దూరం నుంచి గమనిస్తున్న చెర్రి షాక్‌ అవుతాడు. అసలు నిజం ఏంటో తెలుసుకుంటాను అంటూ వెళ్తాడు.. మరోవైపు శివ దగ్గరకు వెళ్లిన బిందు హ్యపీగా ఉంటుంది. 
బిందు: శివ ఈరోజు నాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే అత్తయ్యే మన ప్రేమను అర్థం చేసుకుంది. ఏంటి శివ.. ఈరోజు మన పెళ్లి అన్న ఆనందం నీ ముఖంలో కనిపించడం లేదు.. ఏంటి శివ ఏమైంది..? ఎందుక అలా ఉన్నావు…? 
శివ: నేను తీసుకున్న నిర్ణయం సరైందో కాదో నాకే అర్థం కావడం లేదు.. 
బిందు: అదేంటి శివ అలా అంటున్నావు.. 
శివ: మనం ఒకరినొకరం ప్రాణంగా ప్రేమించుకుంటున్నాం.. మనిద్దరికి పెళ్లి అయిపోతే హ్యాపీగా ఉంటాం.. కానీ మా అక్క నన్ను ఎలా అర్థం చేసుకుంటుంది. 
బిందు: అసలేం మాట్లాడుతున్నావు శివ. అసలు అర్థం కావడం లేదు.. 
శివ: మా అమ్మా నాన్న చనిపోయాక మా అక్కే నన్ను చూసుకుంది. అప్పుడు అక్క లెక్క కాదు.. తల్లిలా ప్రేమను పంచింది 
అంటూ శివ ఎమోషనల్‌ అవుతుంటే.. దూరం నుంచి అపూర్వ అంతా వింటుంది.. ఎలాగైనా శివను మార్చాలని అనుకుంటూ దగ్గరకు వెళ్తుంది. ఇంతలో ఇవాళ్టీ ఎపిసోడ్‌ అయిపోతుంది.    
ALSO READ:  మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట! 


మేఘసందేశం సీరియల్ టుడే ఎపిసోడ్ 
Meghasandesam serial today episode   
Image Credit: ZEE5.com

టాప్ హెడ్ లైన్స్

Jagadhatri Serial Today August 3rd:వైజయంతి చావుకొచ్చిన శ్రీవల్లి పుట్టుక....ఆమె తండ్రిని తీసుకురమ్మన్న సుధాకర్‌
జగద్ధాత్రి సీరియల్: వైజయంతి చావుకొచ్చిన శ్రీవల్లి పుట్టుక....ఆమె తండ్రిని తీసుకురమ్మన్న సుధాకర్‌
Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today August 3rd: కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: కీలక మలుపు తిరిగిన సిరి కేసు! లక్ష్మీ బతికే ఉంది.. త్వరలో విహారి ఇంట్లోకి ఎంట్రీ!
కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: కీలక మలుపు తిరిగిన సిరి కేసు! లక్ష్మీ బతికే ఉంది.. త్వరలో విహారి ఇంట్లోకి ఎంట్రీ!
Godavari Serial Today August 3rd: 'గోదావరి' సీరియల్: రాత్రి గ్రాండ్‌గా ప్రపోజల్.. తెల్లారితే బ్రేకప్‌! సూర్యని ఇంటి నుంచి గెంటేసిన జాను ఫ్యామిలీ!
'గోదావరి' సీరియల్: రాత్రి గ్రాండ్‌గా ప్రపోజల్.. తెల్లారితే బ్రేకప్‌! సూర్యని ఇంటి నుంచి గెంటేసిన జాను ఫ్యామిలీ!
Nindu Manasulu Serial Today August 3rd: నిండు మనసులు: ప్రేరణ, సిద్ధూలకు సాహితి ప్రాక్టీస్ ఇంటర్వ్యూలో ఊహించన ప్రశ్న! ఎమ్మెల్యేని రెచ్చగొట్టేసిన గణ!
నిండు మనసులు: ప్రేరణ, సిద్ధూలకు సాహితి ప్రాక్టీస్ ఇంటర్వ్యూలో ఊహించన ప్రశ్న! ఎమ్మెల్యేని రెచ్చగొట్టేసిన గణ!

వీడియోలు

Bumrah Ruled Out Of Test Series | శ్రీలంక టెస్ట్ సిరీస్‌ నుంచి బుమ్రా అవుట్
Hardik Pandya Trade to CSK IPL 2027 | రూమర్స్ పై క్లారిటీ ఇచ్చిన ముంబై ఇండియన్స్
Zaheer Abbas About Rohit Sharma & Virat | రో, కోపై పాక్ లెజెండ్ సంచలన వ్యాఖ్యలు
Ujjaini Mahankali Bonalu 2026 | అమ్మవారికి తొలి బోనం సమర్పించిన పొన్నం
HYDRAA Restores Uppal Nalla Cheruvu Lake | ఉప్పల్ నల్లచెరువుకు కొత్త జలకళ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
MLC Teenmar Mallanna: తెలంగాణ ఏమైనా రెడ్ల అయ్య జాగీరా.. చివరి ఓసీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి: ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న
తెలంగాణ ఏమైనా రెడ్ల అయ్య జాగీరా.. చివరి ఓసీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి: ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న
498A IPC to Live In Relationships: సుప్రీంకోర్టు సంచలన తీర్పు - లైవ్-ఇన్ భాగస్వాములకూ సెక్షన్ 498A వర్తింపు!
సుప్రీంకోర్టు సంచలన తీర్పు - లైవ్-ఇన్ భాగస్వాములకూ సెక్షన్ 498A వర్తింపు!
Telangana Constable: రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన కానిస్టేబుల్‌ కుటుంబానికి కోటి బీమా చెక్కు అందజేసిన తెలంగాణ డీజీపీ
రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన కానిస్టేబుల్‌ కుటుంబానికి కోటి బీమా చెక్కు అందజేసిన తెలంగాణ డీజీపీ
Spider Man Collections : ఇండియాలో సూపర్ 'స్పైడర్' మ్యాన్ - ఫస్ట్ వీకెండ్ రికార్డ్ కలెక్షన్స్
ఇండియాలో సూపర్ 'స్పైడర్' మ్యాన్ - ఫస్ట్ వీకెండ్ రికార్డ్ కలెక్షన్స్
Rains In AP, Telangana: ఏపీ, తెలంగాణలో భారీ వర్షాలు.. ఆ జిల్లాలకు పిడుగుల వార్నింగ్- 50 కి.మీ వేగంతో గాలులు
ఏపీ, తెలంగాణలో భారీ వర్షాలు.. ఆ జిల్లాలకు పిడుగుల వార్నింగ్- 50 కి.మీ వేగంతో గాలులు
Netanna Sevalo Scheme: ఏపీలో నేతన్న సేవలో పథకం దరఖాస్తు గడువు పెంపు, ఈ 7 నుంచి ఖాతాల్లో 25 వేలు జమ
ఏపీలో నేతన్న సేవలో పథకం దరఖాస్తు గడువు పెంపు, ఈ 7 నుంచి ఖాతాల్లో 25 వేలు జమ
Rangam 2026: సికింద్రాబాద్‌ ఉజ్జయిని మహంకాళి బోనాల ముగింపు!..రంగం భవిష్యవాణిలో మాతంగి స్వర్ణలత సంచలన హెచ్చరిక!.. కుంభవర్షాలు ప్రకృతి విపత్తులు తప్పవా?
సికింద్రాబాద్‌ ఉజ్జయిని మహంకాళి బోనాల ముగింపు!..రంగం భవిష్యవాణిలో మాతంగి స్వర్ణలత సంచలన హెచ్చరిక!
Varanasi : వారణాసి To అంటార్కిటికా - కథ కోసం నాలుగన్నరేళ్లు... రాజమౌళి చెప్పిన గ్లోబ్ ట్రాటింగ్ జర్నీ విశేషాలివే!
వారణాసి To అంటార్కిటికా - కథ కోసం నాలుగన్నరేళ్లు... రాజమౌళి చెప్పిన గ్లోబ్ ట్రాటింగ్ జర్నీ విశేషాలివే!
Embed widget