Anasuya Bharadwaj: ‘అనసూయా, పొట్టి బట్టలేసుకుని ఆడపడుచుల పరువు తీస్తున్నావ్’, రంగమత్త స్పందన ఇది!
అనసూయకు మళ్లీ కోపం వచ్చింది. అయితే, ఈ సారి ప్రశాంతంగా సమాధానమిచ్చే ప్రయత్నం చేసింది. మీ పని మీరు చేసుకోండి, మగజాతి పరువు తీయొద్దని హితవు పలికింది.
Anasuya Bharadwaj | యాంకర్, నటి అనసూయకు మళ్లీ కోపం వచ్చింది. అయితే, సారి తన కోపాన్ని ఆగ్రహంలా కాకుండా శాతంగా చెప్పి చూసేందుకు ప్రయత్నించింది. మగజాతి పరువు తీయోద్దంటూ నెటిజనుకు క్లాస్ పీకింది.
ఇటీవల అనసూయకు సినిమా అవకాశాలు బాగా పెరిగాయి. ఆమె ప్రధాన పాత్రలో ‘దర్జా’ సినిమా కూడా సిద్ధమవుతోంది. ‘రంగస్థలం’ సినిమా నుంచి అనసూయ క్రేజ్ అనూహ్యంగా పెరిగిన సంగతి తెలిసిందే. ‘కిలాడీ’ సినిమాలో అనసూయ అందాల డోసు చూసి అభిమానులు ఆశ్చర్యపోయారు. ఈ నేపథ్యంలో అనసూయపై విమర్శకులు కూడా వస్తున్నాయి. అలాంటి పాత్రలు అవసరమా అనే కామెంట్లు చేస్తున్నారు.
Also Read: అఖిల్ ‘ఆడ’ పంచాయతీ, మైకు విసిరేసిన బిందు - చేయని తప్పుకు శిక్ష, ఇదిగో ఆధారం!
తాజాగా ఓ నెటిజన్ ఈ విధానంగా స్పందించాడు. సందీప్ కొరాటీ అనే వ్యక్తి ‘‘అనసూయ గారు మీరు ఇద్దరు పిల్లల తల్లి. ఇంకా పొట్టి పొట్టి బట్టలు వేసుకుంటావా? తెలుగు ఆడపడుచుల పరువు తీస్తున్నావు’’ అని కామెంట్ చేశాడు. ఇందుకు సమాధానంగా అనసూయ్ అతడి ట్వీట్‌ను రీట్వీట్ చేస్తూ.. ‘‘దయచేసి మీరు మీ పని చూసుకోండి నన్ను నా పనిని చేసుకోవనివ్వండి. మీరు ఇలా ఆలోచించి మగజాతి పరువు తీస్తున్నారు’’ అని తెలిపింది. అయితే, ఎప్పటిలా కోపంగా కాకుండా.. దన్నం పెట్టి, స్మైలీలో సమాధానమిచ్చింది అనసూయ.
దయచేసి మీరు మీ పనిని చూసుకోండి నన్ను నా పనిని చేసుకోనివ్వండి.. మీరు ఇలా ఆలోచించి మగజాతి పరువు తీస్తున్నారు 🙏🏻🙂 https://t.co/Uy4P00bmAE
— Anasuya Bharadwaj (@anusuyakhasba) April 4, 2022
It needed a response.. because few men should be educated on how to treat women in their families.. at their work place.. women in general.. few men need to be educated that women have their own interests and life to lead and that is should be respected.. #LiveAndLetLive https://t.co/oLhlQpwC4c
— Anasuya Bharadwaj (@anusuyakhasba) April 4, 2022
ఈ విషయంలో అనసూయ అభిమానులు ఆమెకు మద్దతుగా మాట్లాడుతున్నారు. ఎవరెవరు ఏమంటున్నారో ఈ కింది ట్వీట్లలో చూడండి.
Hi అనసూయ.....అలాంటి వాళ్ళ మాటలు పట్టించు కోకండి....కొంత మంది అలా ఉంటారు మంచోల్లు....మీరు ఎంత చూపించినా మేము చూస్తాము....మీ పని..మీరు బాగా చూపిస్తున్నారు...మేము మా పని బాగా చూస్తున్నాము....నయనానందకరంగా
— krishna (@krishna63490797) April 4, 2022
మేడం నేను నీకు పెద్ద అభిమానిని రంగస్థలం మూవీ అంటే చాలా ఇష్టం. మన తెలుగు సంప్రదాయం ఉన్న పల్లెటూరు రంగమ్మత్త పాత్రలో బాగా నటించారు. ఈ చెత్త వెధవ లకి అలాంటివి కనపడవులే... మేము ఉంటాం నీకు అండగా మీరు దిగులు పడకండి. 👍😊😊❣️❣️💝💝💖💖💞🙌🤝 ❤️యూ మేడం.
— Vabanagiri Ashok (@Itsashoknanda) April 4, 2022
Yevari field ki thaggattu vallu untaru..adhi valla istam...trend ki thaggattu maradam lo thappu ledu..vala personal life veru professional life veru...dhayachesi comments cheyakandi.. bro... respect her profession
— Prashanth..prashi (@prashi54) April 4, 2022
నువ్వు ఇంక ఏకాలంలో వున్నవురా అయ్యా.అందాన్ని ఆస్వాదించు లేదా మూసుకుని పోరా అయ్యా..అనసూయ గారు ఎలాంటి డ్రెస్ వేసుకోవాలో నువ్వు నిర్ణయిస్తావా
— Ram Devarakonda (@RamDevarakond10) April 4, 2022
Meeru choopinchandi జనాలు choodadaniki ready ga unnaru
— Srinu (@Srinu78161098) April 4, 2022
Why did you even have to respond? It's just waste of your time and energy..
— Ram Mohan Sreepada (@ram_sreepada) April 4, 2022
అరె నికు ఇష్టం లేకపోతే చూడకు
— Naush (@RafiNaush) April 4, 2022
అను నికు ఇష్టం వచ్చినట్టు నువ్వు ఉండు
Madam not all gents...some immatured , filling with religious hateness called Andh bhakts...
— rehmat (@alwaysRehmat) April 4, 2022
These types of stupids will come to comment not when u suffered financial or mental stress..so ignore and live ur life happily