By: ABP Desam | Updated at : 10 Jan 2022 06:19 PM (IST)
ఎమ్మెల్యే వ్యాఖ్యలపై నిర్మాతల మండలి సీరియస్..
టాలీవుడ్ ను ఉద్దేశించి వైసీపీ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను తెలుగు సినిమా నిర్మాతల మండలి తీవ్రంగా ఖండించింది. ఆయన చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలంటూ ఓ ప్రెస్‌నోట్‌ను విడుదల చేసింది.
''కోవూరు శాసన సభ్యులు శ్రీ ప్రసన్న కుమార్ రెడ్డి గారు సినిమా నిర్మాతలనుద్దేశించి మాట్లాడుతూ 'మన సినిమా నిర్మాతలను బలిసినవాల్లు, అని' అనడం జరిగింది. ఇది చాలా బాధాకరం, నిజ నిజాలు తెలియకుండా ఒక గౌరవ శాసన సభ్యులు ఈ విధంగా మాట్లాడటం, మొత్తం తెలుగు సినిమా పరిశ్రమను అవమానించినట్టు గా భావిస్తున్నాము.
మన తెలుగు సినిమా సక్సెస్ రేటు సుమారుగా 2 నుండి 5% మాత్రమే మిగిలిన సినిమాలు నష్టపోవడం జరుగుతుంది. చిత్రసీమలో ఉన్న 24 కాప్స్ కు పని కల్పిస్తూ, అనేక ఇబ్బందులు పడి, కోట్ల రూపాయలు ఖర్చు చేసి సినిమాలు తీసిన నిర్మాతలు, చివరకు ఆస్తులు అమ్ముకోవడం జరుగుతుంది. ఈ కష్ట, నష్టాల బారిన పడి కొంతమంది నిర్మాతలు చలన చిత్ర నిర్మాతల మండలి నుండి నెలకు 3000/- రూపాయలు పెన్షన్ తీసుకోవడం. జరుగుతుంది.
దీనిని బట్టి చలన చిత్ర నిర్మాతలు ఎటువంటి దారుణ పరిస్థితులలో ఉన్నారన్న సంగతి తేట తెల్లమవుతుంది. గౌరవ సభ్యులు ప్రసన్న కుమార్ రెడ్డి గారు నిర్మాతలను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలను తెలుగు చలన చిత్ర నిర్మాతల మండలి తీవ్రంగా ఖండిస్తుందని తెలియజేస్తూ వారి వ్యాఖలను ఉపసంహరించుకోవాలని కోరుచున్నాము'' అంటూ నిర్మాతల మండలి ఓ లేఖను విడుదల చేసింది.
Also Read: మహేష్ మేనల్లుడి 'హీరో' సినిమా ట్రైలర్ చూశారా..?
Also Read: శ్రీకాకుళం కథతో మెగాస్టార్ సినిమా.. ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్..
Also Read: 'నేనే ఫస్ట్ ప్రపోజ్ చేశా..' శాంతనుతో ఎఫైర్ పై శృతి కామెంట్స్..
Ram Pothineni: ‘నే హైస్కూల్‌కు వెళ్లలే’ - పెళ్లిపై రామ్ పోతినేని క్రేజీ కామెంట్స్!
Virata Pravam OTT Release Date: నెట్ ఫ్లిక్స్ లో 'విరాటపర్వం' - రిలీజ్ ఎప్పుడంటే?
Anasuya: 'జబర్దస్త్' షోకి గుడ్ బై చెప్పిన అనసూయ - ఇదిగో క్లారిటీ
Sapthagiri: బ్లాక్‌లో టికెట్స్ అమ్ముతోన్న స్టార్ కమెడియన్ - వీడియో వైరల్
Sammathame Telugu Movie OTT Release: ఆహాలో 'సమ్మతమే' - కిరణ్ అబ్బవరం, చాందిని చౌదరి సినిమా ఓటీటీ రిలీజ్ ఎప్పుడంటే?
Sravana Bhargavi Reacts On Divorce: విడాకుల వార్తలపై స్పందించిన సింగర్స్ శ్రావణ భార్గవి, హేమచంద్ర
Searching For Tiger: కాకినాడజిల్లాలో తిరిగే పులి రూటు మార్చిందా? అనకాపల్లి జిల్లాలో పశువులపై దాడి ఎవరి పని?
Viral Video: ఏం దూకినవ్, హార్ట్ బీట్ పెంచేసినవ్ లే- 70 ఏళ్ల బామ్మ జంప్!
Xiaomi A2 TV Series: సూపర్ ఫీచర్లతో షియోమీ కొత్త టీవీలు - డిస్‌ప్లేలే పెద్ద ప్లస్ పాయింట్!