Shruti Haasan: 'నేనే ఫస్ట్ ప్రపోజ్ చేశా..' శాంతనుతో ఎఫైర్ పై శృతి కామెంట్స్.. 

రీసెంట్ గా శాంతనుకి తనే ఫస్ట్ ప్రపోజ్ చేసినట్లు చెప్పింది శృతిహాసన్.

FOLLOW US: 

స్టార్ హీరో కమల్ హాసన్ కూతురిగా ఇండస్ట్రీకి పరిచయమైన శృతిహాసన్.. తన నటనతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఈ బ్యూటీ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది. పలు విషయాలపై ఓపెన్ అవుతూ ఉంటుంది. ముఖ్యంగా తన లవ్ లైఫ్ విషయాలను అస్సలు దాచుకోదు. ఒకప్పుడు మైఖేల్‌ కోర్సలేతో రిలేషన్ లో ఉన్నపుడు తెగ హంగామా చేసింది. ఆ తరువాత అతడికి బ్రేకప్ చెప్పేసి డూడుల్ ఆర్టిస్ట్ శాంతను హజారికాతో రిలేషన్ మెయింటైన్ చేస్తుంది. 

అతడితో ఎక్కువ సమయం గడుపుతూ.. ఇద్దరూ కలిసి తీసుకున్న ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తుంటుంది. మొన్నామధ్య అభిమానులు ఇదే విషయంపై ఆమెను ప్రశ్నించగా.. శాంతను బెస్ట్ ఫ్రెండ్ మాత్రమేనని.. అతడంటే గౌరవం ఉందని చెప్పింది. ఇద్దరి అభిరుచులు కలవడంతో అతడితో ఎక్కువ సమయం గడపడానికి ఇష్టపడతానని చెప్పింది. 

కానీ రీసెంట్ గా మాత్రం శాంతనుకి తనే ఫస్ట్ ప్రపోజ్ చేసినట్లు చెప్పింది శృతిహాసన్. ఇన్స్టాగ్రామ్ లో కపుల్ ఛాలెంజ్ లో పాల్గొన్న ఈ బ్యూటీ.. శాంతను తనపై ముందుగా ఇంట్రెస్ట్ చూపించినప్పటికీ.. ప్రపోజ్ మాత్రం ఫస్ట్ నేనే చేశానంటూ ఒప్పుకుంది. ఈ వీడియోను తన ఇన్స్టాగ్రామ్  లో పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతోంది. ఇదివరకు శృతి.. హీరో సిద్ధార్థ్, నాగచైతన్య లాంటి వాళ్లతో కూడా డేటింగ్ చేసిందని టాక్. 

ఇక సినిమాల విషయానికొస్తే.. 'క్రాక్'తో హిట్ కొట్టిన ఈ భామ ప్రస్తుతం ప్రభాస్ తో కలిసి 'సలార్' సినిమాలో నటిస్తోంది. అలానే బాలకృష్ణ-గోపీచంద్ మలినేని కాంబినేషన్ లో తెరకెక్కనున్న సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. 

View this post on Instagram
 
A post shared by Shruti Haasan (@shrutzhaasan)

Also Read: వేద పాత్రలో హృతిక్ ఇంటెన్స్ లుక్.. ఫ్యాన్స్ కు బర్త్ ట్రీట్..

Also Read: 'మీరెప్పటికీ మాతోనే ఉంటారు..' నమ్రత ఎమోషనల్ పోస్ట్..

Published at : 10 Jan 2022 01:06 PM (IST) Tags: Salaar Shruti Haasan Santhanu Shruti Haasan love proposal

సంబంధిత కథనాలు

Alluri Movie Teaser: శ్రీవిష్ణును ఇంత పవర్‌ఫుల్‌గా ఏ సినిమాలో చూసుండరు, అల్లూరి టీజర్ అదిరిపోయిందిగా

Alluri Movie Teaser: శ్రీవిష్ణును ఇంత పవర్‌ఫుల్‌గా ఏ సినిమాలో చూసుండరు, అల్లూరి టీజర్ అదిరిపోయిందిగా

Janaki Kalaganaledu July 4 Episode: ‘జానకి కలగనలేదు’ - చెత్త కాగితాల్లోకి జానకి ఎస్సైనమెంట్ పేపర్స్, జ్ఞానంబ ప్రశ్నకు జానకి మౌనంగా

Janaki Kalaganaledu July 4 Episode: ‘జానకి కలగనలేదు’ - చెత్త కాగితాల్లోకి జానకి ఎస్సైనమెంట్ పేపర్స్, జ్ఞానంబ ప్రశ్నకు జానకి మౌనంగా

Gruhalakshmi July 4 Episode: ‘గృహలక్ష్మి’ జులై 4 ఎపిసోడ్ - లాస్యకి చెక్ పెట్టిన తులసి, నందు ఆగ్రహం

Gruhalakshmi July 4 Episode: ‘గృహలక్ష్మి’ జులై 4 ఎపిసోడ్ - లాస్యకి చెక్ పెట్టిన తులసి, నందు ఆగ్రహం

Devatha july 4 episode: పచ్చబొట్టు వేయించుకోబోయిన దేవి, ఫోన్ విషయంలో జానకి దంపతులకి దొరికిపోయిన రాధ

Devatha july 4 episode: పచ్చబొట్టు వేయించుకోబోయిన దేవి, ఫోన్ విషయంలో జానకి దంపతులకి దొరికిపోయిన రాధ

Karthika Deepam జులై 4 ఎపిసోడ్: జ్వాలకి మరో ఇద్దరు శత్రువులు, నిరుపమ్-శౌర్యని ఒక్కటి చేసేందుకు హిమ ఏం చేయబోతోంది!

Karthika Deepam జులై 4 ఎపిసోడ్:  జ్వాలకి మరో ఇద్దరు శత్రువులు,  నిరుపమ్-శౌర్యని ఒక్కటి చేసేందుకు హిమ ఏం చేయబోతోంది!

టాప్ స్టోరీస్

Alluri Jayanthi: తెలుగు జాతికి గర్వకారణం అల్లూరి, జాతీయ స్థాయిలో అంతగా గుర్తింపు రాలేదు: చంద్రబాబు

Alluri Jayanthi: తెలుగు జాతికి గర్వకారణం అల్లూరి, జాతీయ స్థాయిలో అంతగా గుర్తింపు రాలేదు: చంద్రబాబు

Breaking News Live Telugu Updates: అల్లూరి విగ్రహావిష్కరణ వేదికపై మోదీ - విల్లు, బాణం ధరించిన ప్రధాని

Breaking News Live Telugu Updates: అల్లూరి విగ్రహావిష్కరణ వేదికపై మోదీ - విల్లు, బాణం ధరించిన ప్రధాని

PM Modi Message: హిందూయేతర వర్గాలపైనా దృష్టి సారించండి, నేతలకు ప్రధాని మోదీ సూచనలు

PM Modi Message: హిందూయేతర వర్గాలపైనా దృష్టి సారించండి, నేతలకు ప్రధాని మోదీ సూచనలు

Miss India 2022: మిస్ ఇండియా 2022గా సినీ శెట్టి, నాట్యమే ప్రాణమంటున్న అందాల రాణి

Miss India 2022: మిస్ ఇండియా 2022గా సినీ శెట్టి, నాట్యమే ప్రాణమంటున్న అందాల రాణి