News
News
abp shortsABP షార్ట్స్వీడియోలు ఆటలు
X

Prabhas: వందల కోట్ల ఆఫర్.. రిజెక్ట్ చేసిన ప్రభాస్..

'బాహుబలి' సినిమా తరువాత ప్రభాస్ రెమ్యునరేషన్ విషయంలో ఊహించనంత మార్పు వచ్చింది.

FOLLOW US: 
Share:

'బాహుబలి' సినిమాతో ప్రభాస్ రేంజ్ పెరిగిపోయింది. ఇండియాలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్నారు. ఇప్పుడు ఆయన సినిమాల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు ప్రేక్షకులు. నిజానికి ఈ సంక్రాంతికి ప్రభాస్ నటించిన 'రాధేశ్యామ్' సినిమా విడుదల కావాల్సింది కానీ కరోనా కారణంగా వాయిదా పడింది. ఇంకా కొత్త రిలీజ్ డేట్ ని ప్రకటించలేదు. 'రాధేశ్యామ్' సినిమాకి నార్త్ లో ఉన్న బజ్ తెలుగులో లేదనే చెప్పాలి. నార్త్ ఆడియన్స్ ఈ సినిమాను థియేటర్లో ఎప్పుడు చూద్దామా..? అని వెయిట్ చేస్తున్నారు. 

ఇదిలా ఉండగా.. 'బాహుబలి' సినిమా తరువాత ప్రభాస్ రెమ్యునరేషన్ విషయంలో ఊహించనంత మార్పు వచ్చింది. ఆయన బ్రాండ్ విలువ పెరిగింది. అయితే మిగిలిన హీరోల మాదిరి తన బ్రాండ్ వాల్యూని క్యాష్ చేసుకోవడం లేదు. ఇటీవల తనకు చాలా కమర్షియల్ ఆఫర్లు వచ్చాయి. కొన్ని కార్పొరేట్ కంపెనీలు ప్రభాస్ ని బ్రాండ్ అంబాసిడర్ గా తీసుకోవాలని భారీ ప్రయత్నాలు చేశాయి.

వందల కోట్లు ఆఫర్లు ఇస్తామని చెప్పాయి. కానీ ప్రభాస్ మాత్రం ఒప్పుకోవడం లేదు. ఈ నెల రోజుల వ్యవధిలోనే ఏకంగా వందల కోట్ల రూపాయల ఆఫర్లను కాదన్నాడని సమాచారం. నిజానికి కమర్షియల్ యాడ్స్ లో భారీగా సంపాదించే అవకాశం వస్తే ఎవరూ వదులుకోరు. యాడ్స్ లో నటించడానికి నెలలు, సంవత్సరాలు కష్టపడాల్సిన అవసరం లేదు. తక్కువ సమయంలో ఎక్కువ రెమ్యునరేషన్ వస్తుంది. 

అందుకే హీరోలు తమ క్రేజ్ ని యాడ్స్ రూపంలో క్యాష్ చేసుకుంటూ ఉంటారు. తమ చేతిలో ఎన్ని బ్రాండ్స్ ఉంటే అంత వాల్యూ అని అనుకుంటారు. కానీ ప్రభాస్ మాత్రం వాటి గురించి పట్టించుకోవడం లేదు. ప్రస్తుతం ఆయన ఫోకస్ మొత్తం సినిమాలపైనే ఉంది. ఒకేసారి నాలుగైదు సినిమాలను లైన్ లో పెట్టాడు ఈ హీరో. ఓం రౌత్ దర్శకత్వంలో 'ఆదిపురుష్', ప్రశాంత్ నీల్ రూపొందిస్తోన్న 'సలార్', నాగ్ అశ్విన్ దర్శకత్వంలో 'ప్రాజెక్ట్ K' సినిమాలు చేస్తున్నారు. వీటితో పాటు మైత్రి మూవీ మేకర్స్ లో మరో సినిమా చేయబోతున్నారు. 

Also Read: రమేష్ బాబు Vs బాలకృష్ణ.. ఆ టైటిల్ కోసం వివాదం..

Also Read: రామ్.. మంచి కాఫీ లాంటి అబ్బాయ్.. భర్తపై ప్రేమ కురిపించిన సునీత..

Also Read: 2022.. చప్పగా స్టార్ట్ అయిందే..

Published at : 09 Jan 2022 01:43 PM (IST) Tags: Prabhas Radheshyam prabhas commercial adds prabhas hundred crores

ఇవి కూడా చూడండి

Shilpa shetty: శిల్పా శెట్టి హిట్ మూవీకి సీక్వెల్, స్క్రిప్ట్‌ పనులు షురూ

Shilpa shetty: శిల్పా శెట్టి హిట్ మూవీకి సీక్వెల్, స్క్రిప్ట్‌ పనులు షురూ

Salaar - Ugramm: 'సలార్' ట్రైలర్ విడుదల తర్వాత కొత్త డౌట్స్ - ప్రశాంత్ నీల్ మోసం చేస్తున్నారా? 

Salaar - Ugramm: 'సలార్' ట్రైలర్ విడుదల తర్వాత కొత్త డౌట్స్ - ప్రశాంత్ నీల్ మోసం చేస్తున్నారా? 

Trinayani Serial December 2nd Episode - 'త్రినయని' సీరియల్: విశాలాక్షిని తన వశం చేసుకోవాలనే తిలోత్తమ ప్రయత్నం ఫలిస్తుందా!

Trinayani Serial December 2nd Episode - 'త్రినయని' సీరియల్: విశాలాక్షిని తన వశం చేసుకోవాలనే తిలోత్తమ ప్రయత్నం ఫలిస్తుందా!

Gruhalakshmi December 2nd Episode: ‘గృహలక్ష్మీ’ సీరియల్‌: పాయిజన్‌ తాగిన నంద - కళ్లు తిరిగి కింద పడిపోయిన దివ్య

Gruhalakshmi December 2nd Episode: ‘గృహలక్ష్మీ’ సీరియల్‌: పాయిజన్‌ తాగిన నంద - కళ్లు తిరిగి కింద పడిపోయిన దివ్య

Prema Entha Madhuram December 2nd Episode: 'ప్రేమ ఎంత మధురం' సీరియల్: ఆర్య, అనుల హత్యకి సుపారి ఇచ్చిన  ఛాయాదేవి - ఆర్య నిరీక్షణ ఫలిస్తుందా!

Prema Entha Madhuram December 2nd Episode: 'ప్రేమ ఎంత మధురం' సీరియల్: ఆర్య, అనుల హత్యకి సుపారి ఇచ్చిన  ఛాయాదేవి - ఆర్య నిరీక్షణ ఫలిస్తుందా!

టాప్ స్టోరీస్

Andhra Telangana Dispute : కేంద్రం అధీనంలోకి సాగర్, శ్రీశైలం డ్యాములు - ఏపీ ప్రభుత్వ దూకుడుతో సాధించిందేంటి ?

Andhra Telangana Dispute : కేంద్రం అధీనంలోకి సాగర్, శ్రీశైలం డ్యాములు -  ఏపీ ప్రభుత్వ దూకుడుతో సాధించిందేంటి ?

Upcoming SUVs in 2024: 2024లో కారు కొనాలనుకుంటున్నారా? - ఈ నాలుగు ఎస్‌యూవీలు ఎంట్రీ ఇస్తున్నాయి - ఒక్కసారి చూడండి!

Upcoming SUVs in 2024: 2024లో కారు కొనాలనుకుంటున్నారా? - ఈ నాలుగు ఎస్‌యూవీలు ఎంట్రీ ఇస్తున్నాయి - ఒక్కసారి చూడండి!

KCR On Results: హైరానా వద్దు, 3న సంబరాలు చేసుకుందాం- పార్టీ నేతలకు సీఎం కేసీఆర్‌ భరోసా

KCR On Results: హైరానా వద్దు, 3న సంబరాలు చేసుకుందాం- పార్టీ నేతలకు సీఎం కేసీఆర్‌ భరోసా

Chandra Babu Meeting : చంద్రబాబు రాజకీయ సమావేశాలు షురూ- తొలి భేటీలో ఏం చర్చించారంటే!

Chandra Babu Meeting : చంద్రబాబు రాజకీయ సమావేశాలు షురూ- తొలి భేటీలో ఏం చర్చించారంటే!