Sukumar: కలవడానికి వెళ్తే.. పొమ్మన్నారు.. మణిరత్నంతో సుకుమార్ చేదు అనుభవం..
తనకు స్ఫూర్తిగా నిలిచిన మణిరత్నంతో చేదు అనుభవం ఉన్నట్లు సుకుమార్ వెల్లడించారు.

యంగ్ ఏజ్ లో 'గీతాంజలి' సినిమా చూసి ఫిదా అయిపోయానని.. ఆ సినిమా చూసి బయటకు వస్తుంటే గర్ల్ ఫ్రెండ్ ను విడిచిపెట్టి వచ్చేస్తున్నట్లు అనిపించిందని.. ఒక దర్శకుడు సినిమా తీస్తే ఇంతగా జనాలను ప్రభావితం చేయవచ్చా అనిపించి అప్పుడే దర్శకుడు కావాలనే నిర్ణయానికి వచ్చినట్లు చెప్పుకొచ్చారు సుకుమార్. అలానే తనకు ఇష్టమైన నవలా రచయిత యండమూరి వీరేంద్రనాథ్ సైతం దర్శకుడిగా మారడంతో డైరెక్షన్ కి ఉన్న పవర్ ఏంటో బాగా అర్ధమై.. దర్శకుడిని కావాలని నిర్ణయించుకున్నట్లు తెలిపాడు.
Also Read:'బంగార్రాజు' కష్టాలు.. చెప్పిన టైంకి వస్తాడా..?
Also Read: షూటింగ్ క్యాన్సిల్.. ఇంట్లోనే చిల్ అవుతోన్న రౌడీ హీరో..
Also Read: కోవిడ్ పాజిటివ్ వైఫ్.. నితిన్ బర్త్ డే ఎలా సెలబ్రేట్ చేశాడో చూశారా..?
Before You Go
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు






















