అన్వేషించండి

Tanushree Dutta: బాలీవుడ్ మాఫియా వేధిస్తోంది, అయినా చావను - నటి ఎమోషనల్ పోస్ట్!

తనను టార్గెట్ చేశారని.. వేధిస్తున్నారని.. మొదట ఇండస్ట్రీలో పని లేకుండా చేశారని.. ఆ తరువాత చంపాలని చూశారని అంటోంది నటి తనుశ్రీ దత్తా.   

బాలీవుడ్ లో ఒకప్పుడు హీరోయిన్ గా సినిమాలు చేసింది తనుశ్రీదత్తా. ఆ తరువాత కొంతకాలం పాటు విదేశాలకు వెళ్లిపోయింది. తిరిగి ఇండియా వచ్చిన తరువాత మీటూ ఆరోపణలతో వార్తల్లో నిలిచింది. బాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన చాలా మంది సెలబ్రిటీలు లైంగికంగా వేధించారంటూ ఆరోపణలు చేసింది. నానా పటేకర్ లాంటి లెజండరీ ఆర్టిస్ట్ లపై ఆమె చేసిన ఆరోపణలు హాట్ టాపిక్ అయ్యాయి. తాజాగా మరోసారి వార్తల్లో నిలిచింది తనుశ్రీ. 

రీసెంట్ గా తన ఇన్స్టాగ్రామ్ లో ఓ పోస్ట్ పెట్టింది ఈ బ్యూటీ. తనను టార్గెట్ చేశారని.. వేధిస్తున్నారని.. మొదట ఇండస్ట్రీలో పని లేకుండా చేశారని.. ఆ తరువాత చంపాలని చూశారని రాసుకొచ్చింది. పని మనిషి సాయంతో డేంజర్ మెడిసిన్స్, స్టెరాయిడ్స్ ను తన ఆహారంలో కలిపి ఇవ్వడానికి ప్రయత్నించారని.. ఆ తరువాత కారు బ్రేకులు ఫెయిల్ అయ్యేలా చేసి.. యాక్సిడెంట్ కి గురి చేశారని చెప్పుకొచ్చింది. 

అన్నీ దాటుకొని ముంబైకి వస్తే.. తన అపార్ట్మెంట్ ముందు కొందరు కావాలనే గొడవ చేస్తున్నారని తెలిపింది. ఈ వేధింపులకు భయపడి చావను.. పోరాడుతూనే ఉంటానని ఎమోషనల్ గా రాసుకొచ్చింది. బాలీవుడ్ మాఫియాను వదిలే ప్రసక్తే లేదని హెచ్చరించింది. మళ్లీ నటిగా కొత్త జీవితం మొదలుపెడతానని చెప్పింది. ఇక్కడి పరిస్థితులు ఎంతమాత్రం బాలేవని.. కేంద్రప్రభుత్వం ఇక్కడ కూడా పరిపాలన చేపట్టాలని చెప్పుకొచ్చింది. 

Also Read :అంచనాలు ఆకాశాన్ని అందుకునేలా చేసిన పూరి - విజయ్ దేవరకొండ 'లైగర్' ట్రైలర్ వచ్చేసింది

Also Read : 'పరంపర 2' రివ్యూ: ఫస్ట్ సీజన్ కంటే లెంగ్త్ తక్కువ - జగపతి బాబు, నవీన్ చంద్ర, శరత్ కుమార్ నటించిన ఈ వెబ్ సిరీస్ ఎలా ఉందంటే?

View this post on Instagram
 
A post shared by Tanushree Dutta (@iamtanushreeduttaofficial)

View this post on Instagram
 
A post shared by Tanushree Dutta (@iamtanushreeduttaofficial)

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Repo Rate Cut: బ్రేకింగ్‌ న్యూస్‌ - ప్రజలకు 'రెండో' లడ్డూ, రెపో రేట్‌ తగ్గించినట్లు ఆర్బీఐ ప్రకటన
బ్రేకింగ్‌ న్యూస్‌ - ప్రజలకు 'రెండో' లడ్డూ, రెపో రేట్‌ తగ్గించినట్లు ఆర్బీఐ ప్రకటన
Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం, ప్రభాకర్ రావు పాస్ పోర్ట్ రద్దు
ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం, ప్రభాకర్ రావు పాస్ పోర్ట్ రద్దు
CM Chandrababu: అమరావతిలో సీఎం చంద్రబాబు ఇంటికి శంకుస్థాపన, పాల్గొన్న కుటుంబసభ్యులు- నిర్మాణ బాధ్యతలు ఎవరికంటే
అమరావతిలో ఏపీ సీఎం చంద్రబాబు ఇంటికి శంకుస్థాపన, పాల్గొన్న కుటుంబసభ్యులు- నిర్మాణ బాధ్యతలు ఎవరికంటే
టీడీపీ, బీఆర్‌ఎస్‌కు మాత్రమే ఆ ఘనత ఉంది- కేటీఆర్ కీలక వ్యాఖ్యలు
టీడీపీ, బీఆర్‌ఎస్‌కు మాత్రమే ఆ ఘనత ఉంది- కేటీఆర్ కీలక వ్యాఖ్యలు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Devon Conway Retired Out Controversy | కాన్వే రిటైర్డ్ అవుట్ అవ్వటం సీఎస్కే కొంప ముంచిందాVirat Kohli Batting vs MI IPL 2025 | ఫుల్ అగ్రెసివ్ మోడ్ లో దుమ్మురేపిన కింగ్ కొహ్లీMI vs RCB Match Records IPL 2025 | పదేళ్ల తర్వాత ముంబై గడ్డపై ఆర్సీబీ ఘన విజయంTilak Varma Batting vs RCB IPL 2025 | తనను అవమానించిన హార్దిక్ తో కలిసే దడదడలాడించిన తిలక్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Repo Rate Cut: బ్రేకింగ్‌ న్యూస్‌ - ప్రజలకు 'రెండో' లడ్డూ, రెపో రేట్‌ తగ్గించినట్లు ఆర్బీఐ ప్రకటన
బ్రేకింగ్‌ న్యూస్‌ - ప్రజలకు 'రెండో' లడ్డూ, రెపో రేట్‌ తగ్గించినట్లు ఆర్బీఐ ప్రకటన
Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం, ప్రభాకర్ రావు పాస్ పోర్ట్ రద్దు
ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం, ప్రభాకర్ రావు పాస్ పోర్ట్ రద్దు
CM Chandrababu: అమరావతిలో సీఎం చంద్రబాబు ఇంటికి శంకుస్థాపన, పాల్గొన్న కుటుంబసభ్యులు- నిర్మాణ బాధ్యతలు ఎవరికంటే
అమరావతిలో ఏపీ సీఎం చంద్రబాబు ఇంటికి శంకుస్థాపన, పాల్గొన్న కుటుంబసభ్యులు- నిర్మాణ బాధ్యతలు ఎవరికంటే
టీడీపీ, బీఆర్‌ఎస్‌కు మాత్రమే ఆ ఘనత ఉంది- కేటీఆర్ కీలక వ్యాఖ్యలు
టీడీపీ, బీఆర్‌ఎస్‌కు మాత్రమే ఆ ఘనత ఉంది- కేటీఆర్ కీలక వ్యాఖ్యలు
IPL 2025 Glenn Maxwell Reprimanded:   మ్యాక్స్ వెల్ కు జ‌రిమానా.. మ్యాచ్ ఫీజులో కోత‌.. అత‌ను చేసిన త‌ప్పేమిటంటే..?
మ్యాక్స్ వెల్ కు జ‌రిమానా.. మ్యాచ్ ఫీజులో కోత‌.. అత‌ను చేసిన త‌ప్పేమిటంటే..?
Sapthagiri: టాలీవుడ్‌లో విషాదం... అనారోగ్యంతో కన్ను మూసిన తల్లి... సప్తగిరి ఎమోషనల్ పోస్ట్
టాలీవుడ్‌లో విషాదం... అనారోగ్యంతో కన్ను మూసిన తల్లి... సప్తగిరి ఎమోషనల్ పోస్ట్
Karumuri controversial Comments: గుంటూరు ఇవతల వారిని ఇళ్లలోంచి లాగి కొడతాం -  అవతల వారిని అడ్డంగా నరుకుతాం - వైసీపీ నేత కారుమూరి హెచ్చరిక
గుంటూరు ఇవతల వారిని ఇళ్లలోంచి లాగి కొడతాం - అవతల వారిని అడ్డంగా నరుకుతాం - వైసీపీ నేత కారుమూరి హెచ్చరిక
Stock Market Opening: యూఎస్‌-చైనా ప్రతీకారాలతో మార్కెట్లు మళ్ళీ పతనం - ఆసియా, యూఎస్‌లోనూ రెడ్‌ కలర్‌
యూఎస్‌-చైనా ప్రతీకారాలతో మార్కెట్లు మళ్ళీ పతనం - ఆసియా, యూఎస్‌లోనూ రెడ్‌ కలర్‌
Embed widget