News
News
X

Shyam Singha Roy Trailer: 'తప్పని తెలిసాక దేవుడినైనా ఎదిరించడంలో తప్పే లేదు'.. 'శ్యామ్ సింగరాయ్' ట్రైలర్.. 

నాని నటిస్తోన్న 'శ్యామ్ సింగరాయ్' సినిమా ట్రైలర్ ను విడుదల చేశారు. 

FOLLOW US: 

నాని హీరోగా రాహుల్ సంకృత్యాన్ దర్శకత్వంలో నిహారిక ఎంటర్టైన్మెంట్ పతాకంపై వెంకట్ బోయనపల్లి నిర్మిస్తున్న సినిమా 'శ్యామ్ సింగ రాయ్'. డిసెంబర్ 24న ఈ సినిమాను విడుదల చేయనున్నారు. విడుదల తేదీ దగ్గర పడుతుండటంతో చిత్రబృందం ప్రమోషనల్ కార్యక్రమాలు ముమ్మరం చేసింది. ఇప్పటికే సినిమా టీజర్ ను, కొన్ని పాటలను విడుదల చేసింది టీమ్. తాజాగా సినిమా ట్రైలర్ ను విడుదల చేశారు. 

ముందుగా ట్రైలర్ లో వాసు అనే క్యారెక్టర్ పోషిస్తున్న నానిని చూపించారు. ఫిలిం డైరెక్టర్ అవ్వడం కోసం సాఫ్ట్ వేర్ జాబ్ కూడా వదులుకొని తన గోల్ ని అచీవ్ అవ్వాలనుకునే పాత్రలో నాని చాలా ఈజ్ తో నటించాడు. హీరోయిన్ కృతితో రొమాంటిక్ కిస్ సీన్ ను కూడా ట్రైలర్ లో చూపించారు. ఆ తరువాత శ్యామ్ సింగరాయ్ క్యారెక్టర్ ని పరిచయం చేశారు. ప్రజల కోసం పోరాడుతూ.. దేవదాసితో ప్రేమలో పడే క్యారెక్టర్ అది. 'తప్పని తెలిసాక దేవుడిని అయినా ఎదిరించడంలో తప్పే లేదు' అనే డైలాగ్ ట్రైలర్ కి హైలైట్ గా నిలిచింది. ట్రైలర్ లో కనిపించిన సన్నివేశాలు, డైలాగ్స్ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. ముఖ్యంగా బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ట్రైలర్ ని బాగా ఎలివేట్ చేసింది. 

సాయి పల్లవి, కృతి శెట్టి, మడోన్నా సెబాస్టియన్ హీరోయిన్లుగా నటించిన ఈ సినిమాలో రాహుల్ రవీంద్రన్, మురళీ శర్మ, అభినవ్ గోమటం, జిషు సేన్ గుప్తా తదితరులు కీలక పాత్రల్లో నటించారు. సత్యదేవ్ జంగా కథ అందించిన ఈ చిత్రానికి మిక్కీ జే. మేయర్ సంగీతం అందించారు. తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో సినిమా విడుదల కానుంది.

Also Read:'పుష్ప' ఐటెం సాంగ్.. సమంత ఎంత తీసుకుందంటే..

Also Read: గ్రాండ్ ఫినాలేలో బాలీవుడ్ స్టార్స్.. ఎవరెవరంటే..?

Also Read: హీరో ఉన్నాడు 'బిగ్ బాస్'లో... అతడి సినిమా డబ్బింగ్ అవుతోంది హిందీ, తమిళ్, కన్నడ, మలయాళంలో

Also Read: కొత్త నేలపై 'సంచారి'... 'రాధే శ్యామ్' సినిమాలో కొత్త సాంగ్ టీజర్ వచ్చింది

Also Read: ఇమ్మూ-వర్ష జోడీ వచ్చాక... సుధీర్-రష్మీ జోడీకి క్రేజ్ తగ్గిందా?

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి  

Published at : 14 Dec 2021 07:54 PM (IST) Tags: nani Shyam Singha Roy Shyam Singha Roy movie Shyam Singha Roy trailer

సంబంధిత కథనాలు

Tejaswi Madivada Shocking Comments : అడల్ట్ కంటెంట్ చేయడంలో తప్పేముంది? - తేజస్వి షాకింగ్ కామెంట్స్

Tejaswi Madivada Shocking Comments : అడల్ట్ కంటెంట్ చేయడంలో తప్పేముంది? - తేజస్వి షాకింగ్ కామెంట్స్

Boycott Vikram Vedha : ఆమిర్‌పై కోపం హృతిక్ రోషన్ మీదకు - ఒక్క ట్వీట్ ఎంత పని చేసిందో చూశారా?

Boycott Vikram Vedha : ఆమిర్‌పై కోపం హృతిక్ రోషన్ మీదకు - ఒక్క ట్వీట్ ఎంత పని చేసిందో చూశారా?

Balakrishna Appreciates Bimbisara : బాబాయ్‌గా బాలకృష్ణ కోరిక అదే - దర్శకుడికి ఓపెన్ ఆఫర్

Balakrishna Appreciates Bimbisara : బాబాయ్‌గా బాలకృష్ణ కోరిక అదే - దర్శకుడికి ఓపెన్ ఆఫర్

Karthikeya 2 Box Office Collection Day 1 : స్క్రీన్లు తక్కువ, కలెక్షన్లు ఎక్కువ - తొలి రోజే 25 శాతం రికవరీ చేసిన 'కార్తికేయ 2'.

Karthikeya 2 Box Office Collection Day 1 : స్క్రీన్లు తక్కువ, కలెక్షన్లు ఎక్కువ - తొలి రోజే 25 శాతం రికవరీ చేసిన 'కార్తికేయ 2'.

Nandamuri Balakrishna : సంక్రాంతి బరిలో నందమూరి బాలకృష్ణ?

Nandamuri Balakrishna : సంక్రాంతి బరిలో నందమూరి బాలకృష్ణ?

టాప్ స్టోరీస్

Independence Day 2022: ప్రధాని మోదీ ఏ ప్రకటనలు చేస్తారో? స్వాతంత్య్ర దినోత్సవ ప్రసంగంపై అంచనాలు

Independence Day 2022: ప్రధాని మోదీ ఏ ప్రకటనలు చేస్తారో? స్వాతంత్య్ర దినోత్సవ ప్రసంగంపై అంచనాలు

మొట్టమొదటిసారి అలాంటి ఫోన్ లాంచ్ చేయనున్న వన్‌ప్లస్ - ఇక శాంసంగ్‌కు కష్టమే!

మొట్టమొదటిసారి అలాంటి ఫోన్ లాంచ్ చేయనున్న వన్‌ప్లస్ - ఇక శాంసంగ్‌కు కష్టమే!

Tirumala Rush: తిరుమలలో కొనసాగుతున్న రద్దీ, దర్శనానికి 40 గంటలు పైనే!

Tirumala Rush: తిరుమలలో కొనసాగుతున్న రద్దీ, దర్శనానికి 40 గంటలు పైనే!

pTron Tangent Duo: రూ.500లోపే వైర్‌లెస్ ఇయర్‌ఫోన్స్ - రీసౌండ్ పక్కా!

pTron Tangent Duo: రూ.500లోపే వైర్‌లెస్ ఇయర్‌ఫోన్స్ - రీసౌండ్ పక్కా!