అన్వేషించండి

Samantha: 'పుష్ప' ఐటెం సాంగ్.. సమంత ఎంత తీసుకుందంటే..

'ఊ అంటావా.. మావా.. ఊఊ అంటావా' అంటూ సాగే ఈ పాట మాస్ ఆడియన్స్ కు బాగా కనెక్ట్ అయిపోయింది. ఈ సాంగ్ లో నటించడానికి సమంత ఎంత తీసుకుందంటే..? 

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత విడాకుల తరువాత వరుస ప్రాజెక్ట్ లు ఒప్పుకుంటుంది. సినిమాలతో పాటు 'పుష్ప' సినిమాలో ఐటెం సాంగ్ లో కూడా నటించింది. నిజానికి కొన్నాళ్లుగా సమంత ఎక్కువగా హోమ్లీ రోల్స్ లోనే కనిపించింది. 'జాను' సినిమాలో కూడా ఎంతో పద్దతిగా కనిపించింది. కానీ ఇప్పుడు మళ్లీ గ్లామర్ డోస్ పెంచేసింది. 'పుష్ప' స్పెషల్ సాంగ్ లో సమంత అందాల ఆరబోత మాములుగా చేయలేదు.

 
'ఊ అంటావా.. మావా.. ఊఊ అంటావా' అంటూ సాగే ఈ పాట మాస్ ఆడియన్స్ కు బాగా కనెక్ట్ అయిపోయింది. ముఖ్యంగా సమంత గెటప్ చూసిన ఫ్యాన్స్.. ఫుల్ సాంగ్ ఎప్పుడు వస్తుందా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ సాంగ్ లో నటించడానికి సమంత ఎంత తీసుకుందనే విషయంలో క్లారిటీ వచ్చేసింది. ఒక్క పాట కోసం సమంతకు రూ.1.2 కోట్లు రెమ్యునరేషన్ గా ఇచ్చారట. నిజానికి సమంత ఒక్కో సినిమాకి రూ.3 కోట్లు రెమ్యునరేషన్ గా తీసుకుంటుంది. 

కానీ ఒక్క ఐటెం సాంగ్ కోసం ఆమెకి దాదాపు సినిమాకిచ్చే రెమ్యునరేషన్ లో సగం ఇచ్చేశారు. అది కూడా నాలుగు రోజుల షూటింగ్ మాత్రమే. అంటే.. సమంతకు బాగా గిట్టుబాటైంది. ఇక ఈ పాట చిత్రీకరణకు కూడా బాగా ఖర్చు చేసినట్లు తెలుస్తోంది. దీనికోసం రామోజీ ఫిలిం సిటీలో లావిష్ సెట్ ను ఏర్పాటు చేశారు. 'పుష్ప' సినిమాలో ఈ పాట ఒక హైలైట్ గా నిలుస్తుందని ఆశిస్తున్నారు. 

ఇప్పటికే విడుదలైన ఈ సినిమాలో పాటలు, ట్రైలర్ రికార్డులను తిరగరాశాయి. ఈ సినిమాను డిసెంబర్ 17న విడుదల చేయబోతున్నారు. రష్మిక హీరోయిన్ గా నటిస్తోన్న ఈ సినిమాలో ఫహద్ ఫాజిల్ విలన్ గా కనిపించనున్నాడు. అలానే సునీల్, అనసూయ కీలకపాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమాను తెలుగుతో పాటు తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో విడుదల చేయనున్నారు. తొలిసారి ఈ సినిమాతో బాలీవుడ్ లోకి ఎంటర్ అవుతున్నాడు బన్నీ. 

Also Read: గ్రాండ్ ఫినాలేలో బాలీవుడ్ స్టార్స్.. ఎవరెవరంటే..?

Also Read: హీరో ఉన్నాడు 'బిగ్ బాస్'లో... అతడి సినిమా డబ్బింగ్ అవుతోంది హిందీ, తమిళ్, కన్నడ, మలయాళంలో

Also Read: కొత్త నేలపై 'సంచారి'... 'రాధే శ్యామ్' సినిమాలో కొత్త సాంగ్ టీజర్ వచ్చింది

Also Read: ఇమ్మూ-వర్ష జోడీ వచ్చాక... సుధీర్-రష్మీ జోడీకి క్రేజ్ తగ్గిందా?

Also Read: నువ్వు పెళ్లి చేసుకుని వెళ్లిపోతే బంగార్రాజు... మాకు ఇంకెవ్వడు కొనిపెడతాడు కోకా బ్లౌజు?

Also Read: తూరుపు కొండలు వెలిగిద్దాం... విప్లవ గీతం వినిపిద్దాం! - రవన్న పాత్రలో రానా విప్లవ గళం విన్నారా?

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి  

టాప్ హెడ్ లైన్స్

Korivi: ఫ్యామిలీ ఫిల్మ్ తర్వాత హారర్... 'కొరివి'తో వస్తున్న 'ఎస్ఆర్ కళ్యాణ మండపం' దర్శకుడు - టైటిల్ గ్లింప్స్ చూశారా?
ఫ్యామిలీ ఫిల్మ్ తర్వాత హారర్... 'కొరివి'తో వస్తున్న 'ఎస్ఆర్ కళ్యాణ మండపం' దర్శకుడు - టైటిల్ గ్లింప్స్ చూశారా?
RC17 Pooja Ceremony : రామ్ చరణ్ సుకుమార్ కొత్త మూవీ షురూ - 'RC17'కు ఫస్ట్ క్లాప్ కొట్టిన మెగాస్టార్
రామ్ చరణ్ సుకుమార్ కొత్త మూవీ షురూ - 'RC17'కు ఫస్ట్ క్లాప్ కొట్టిన మెగాస్టార్
Manchu Manoj : 'మన పిల్లలు చూస్తున్నారు' - రాప్తాడు ఘటనపై మంచు మనోజ్ ఎమోషనల్
'మన పిల్లలు చూస్తున్నారు' - రాప్తాడు ఘటనపై మంచు మనోజ్ ఎమోషనల్
Emotional Drama OTT : సేవ్ చేసిన డబ్బులతో చిన్నారి ఆశ నెరవేరిందా? - ఓటీటీలోకి వచ్చేసిన ఫ్యామిలీ ఎమోషనల్ డ్రామా
సేవ్ చేసిన డబ్బులతో చిన్నారి ఆశ నెరవేరిందా? - ఓటీటీలోకి వచ్చేసిన ఫ్యామిలీ ఎమోషనల్ డ్రామా

వీడియోలు

India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్
PV Sindhu's Declining Form & Finals Choke | పీవీ సింధు కెరీర్‌లో అసలు ఏం జరుగుతోంది? ఫైనల్స్‌లో చేతులెత్తేయడానికి అసలు కారణం ఏంటి?
Tilak And Nitish Kumar Telugu Conversation | మైక్ స్టంప్‌లో రికార్డైన తెలుగు మాటలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Rice Prices: బియ్యం అక్రమ నిల్వలు, ధరల పెంపుపై ప్రభుత్వం ఉక్కుపాదం.. సన్నబియ్యంపై గరిష్ఠ ధరలు ఖరారు
బియ్యం అక్రమ నిల్వలు, ధరల పెంపుపై ప్రభుత్వం ఉక్కుపాదం.. సన్నబియ్యంపై గరిష్ఠ ధరలు ఖరారు
YS Jagan Protest: పులివెందుల ఆర్వో ఆఫీసుకు తాళం! వైసీపీ అభ్యర్థులతో జగన్ బైఠాయింపు
YS Jagan Protest: పులివెందుల ఆర్వో ఆఫీసుకు తాళం! వైసీపీ అభ్యర్థులతో జగన్ బైఠాయింపు
రాప్తాడు ఘటన: విద్యార్థులకు కౌన్సెలింగ్.. మానసిక ధైర్యం నింపేందుకు నారా లోకేష్ చర్యలు
రాప్తాడు ఘటన: విద్యార్థులకు కౌన్సెలింగ్.. మానసిక ధైర్యం నింపేందుకు నారా లోకేష్ చర్యలు
High Tension in Pulivendula: పులివెందులలో రాళ్లు రువ్వుకున్న వైసీపీ, టీడీపీ వర్గీయులు.. వాహనాలు తగులబెట్టేశారు!
పులివెందులలో రాళ్లు రువ్వుకున్న వైసీపీ, టీడీపీ వర్గీయులు.. వాహనాలు తగులబెట్టేశారు!
Mallanna Sagar Reservoir: మల్లన్నసాగర్ వద్ద బ్లాస్టింగ్స్, నీటి లీకేజీ అవాస్తవం.. హరీశ్ రావు ఆరోపణలపై HMWS డైరెక్టర్ మహేష్ క్లారిటీ
మల్లన్నసాగర్ వద్ద బ్లాస్టింగ్స్, నీటి లీకేజీ అవాస్తవం.. హరీశ్ రావు ఆరోపణలపై HMWS డైరెక్టర్
Telangana MLC Elections: గవర్నర్ కోటా ఎమ్మెల్సీలపై కాంగ్రెస్ కసరత్తు.. రేసులో ఉన్నది వీరే!
గవర్నర్ కోటా ఎమ్మెల్సీలపై కాంగ్రెస్ కసరత్తు.. రేసులో ఉన్నది వీరే!
Andhra Pradesh Rains: ఏపీలో 3 రోజులు వర్షాలు.. బంగాళాఖాతంలో బలపడిన వాయుగుండం- ఆదివారం తుపానుగా మారే అవకాశం
ఏపీలో 3 రోజులు వర్షాలు.. బంగాళాఖాతంలో బలపడిన వాయుగుండం- ఆదివారం తుపానుగా మారే అవకాశం
Samson -Sooryavanshi Swap: ఐదో టీ20కి టీమిండియాలో మార్పులు..!! సంజు శాంసన్ ఔట్.. వైభవ్ సూర్యవంశీ రీఎంట్రీ..!
ఐదో టీ20కి టీమిండియాలో మార్పులు..!! సంజు శాంసన్ ఔట్.. వైభవ్ సూర్యవంశీ రీఎంట్రీ..!
Embed widget