అన్వేషించండి

Manas Nagulapalli: హీరో ఉన్నాడు 'బిగ్ బాస్'లో... అతడి సినిమా డబ్బింగ్ అవుతోంది హిందీ, తమిళ్, కన్నడ, మలయాళంలో

'బిగ్ బాస్' సీజన్ 5లో టాప్ 5లో ఉన్న ఓ కంటెస్టెంట్ హీరోగా నటించిన సినిమాను ఇప్పుడు హిందీ, తమిళ్, కన్నడ, మలయాళ భాషల్లో డబ్బింగ్ చేస్తున్నారు.

'బిగ్ బాస్' సీజన్ 5 తెలుగు టైటిల్ మానస్ నాగులపల్లి నెగ్గుతాడా? లేదా? అనేది ప్రస్తుతానికి చెప్పలేం! కానీ, అతడికి అంటూ కొంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. 'బిగ్ బాస్' హౌస్‌లోకి వెళ్లడానికి ముందు అతడు హీరోగా సినిమాలు చేశాడు. అందులో 'క్షీర సాగర మథనం' ఒకటి. తెలుగునాట థియేటర్లలో విడుదల అయ్యింది. ఆ తర్వాత అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీలో కూడా విడుదల అయ్యింది. ఇప్పుడు ఈ సినిమాను కన్నడ, తమిళ, మలయాళ, హిందీ భాషల్లో డబ్బింగ్ చేస్తున్నారు.

మానస్ నాగులపల్లి 'బిగ్ బాస్ 5'కు వెళ్లడం వలన అదే సమయంలో ఓటీటీ విడుదల అయిన 'క్షీర సాగర మథనం' సినిమాకు కలిసొచ్చింది. ఓటీటీలో ఈ సినిమాను ఎక్కువ మంది చూశారు. ఈ సినిమాలో మానస్ నాగులపల్లితో పాటు ప్రముఖ నటుడు బ్రహ్మాజీ తనయుడు సంజయ్ కుమార్ రావ్ కూడా హీరో. అక్షతా సోనావని, చరిష్మా శ్రీకర్, ప్రదీప్ రుద్ర ఇతర ముఖ్య తారాగణం. అనిల్ పంగులూరి దర్శకత్వంలో శ్రీ వెంకటేశ్వర పిక్చర్స్ సంస్థతో కలిసి ఆర్ట్ అండ్ హార్ట్ క్రియేషన్స్ సంస్థ నిర్మించింది. త్వరలో హిందీ, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో సినిమా డబ్బింగ్ చేసి, విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నామని దర్శక, నిర్మాతలు తెలిపారు. మానస్ నాగులపల్లి 'బిగ్ బాస్ 5' విన్నర్వి కావాలని తమ చిత్రబృందం కోరుకుంటోందని అనిల్ పంగులూరి చెప్పారు. మరోవైపు మానస్ విజేత కావాలని, అతడికి ఓట్లు వేయమని ప్రముఖ దర్శకుడు మారుతి ఓ వీడియో విడుదల చేశారు.

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Maanas Nagulapalli (@maanasnagulapalli)

Also Read: కొత్త నేలపై 'సంచారి'... 'రాధే శ్యామ్' సినిమాలో కొత్త సాంగ్ టీజర్ వచ్చింది
Also Read: ఇమ్మూ-వర్ష జోడీ వచ్చాక... సుధీర్-రష్మీ జోడీకి క్రేజ్ తగ్గిందా?
Also Read: నువ్వు పెళ్లి చేసుకుని వెళ్లిపోతే బంగార్రాజు... మాకు ఇంకెవ్వడు కొనిపెడతాడు కోకా బ్లౌజు?
Also Read: తూరుపు కొండలు వెలిగిద్దాం... విప్లవ గీతం వినిపిద్దాం! - రవన్న పాత్రలో రానా విప్లవ గళం విన్నారా?
Also Read: అమెరికాలో బాలకృష్ణ క్రేజ్ అన్‌స్టాప‌బుల్‌... మరో రికార్డ్ క్రియేట్ చేసిన 'అఖండ'
Also Read: తొలిచూపులోనే వసుధారకి పడిపోయిన గౌతమ్, రిషిని హెల్ప్ చేయమంటూ షాకింగ్ ట్విస్ట్..
Also Read: మళ్లీ ఇటువంటివి జరగనివ్వను... అభిమానులకు అల్లు అర్జున్ హామీ!
ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి  

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

IPL 2025 SRH VS DC Toss Update:   స‌న్ రైజ‌ర్స్ బ్యాటింగ్, విజ‌యంపై క‌న్నేసిన ఆరెంజ్ ఆర్మీ, సూప‌ర్ ట‌చ్ లో ఢిల్లీ
స‌న్ రైజ‌ర్స్ బ్యాటింగ్, విజ‌యంపై క‌న్నేసిన ఆరెంజ్ ఆర్మీ, సూప‌ర్ ట‌చ్ లో ఢిల్లీ
CM Revanth Reddy: పెట్టుబడుల నగరంగా ఫ్యూచర్ సిటీ అభివృద్ధి: ఉగాది వేడుకల్లో సీఎం రేవంత్ రెడ్డి
పెట్టుబడుల నగరంగా ఫ్యూచర్ సిటీ అభివృద్ధి: ఉగాది వేడుకల్లో సీఎం రేవంత్ రెడ్డి
CM Chandrababu: ఉగాది నాడు పేదలకు గుడ్‌న్యూస్, కీలక ఫైలుపై సీఎం చంద్రబాబు సంతకం
ఉగాది నాడు పేదలకు గుడ్‌న్యూస్, కీలక ఫైలుపై సీఎం చంద్రబాబు సంతకం
Sikandar Review - సల్మాన్ భాయ్ సినిమా హిట్టా? ఫట్టా? రంజాన్‌ సెంటిమెంట్ వర్కవుట్ అయ్యేనా?
సల్మాన్ భాయ్ సినిమా హిట్టా? ఫట్టా? రంజాన్‌ సెంటిమెంట్ వర్కవుట్ అయ్యేనా?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

RR vs CSK Match Preview IPL 2025 | నేడు గువహాటిలో చెన్నసూపర్ కింగ్స్ తో రాజస్థాన్ రాయల్స్ మ్యాచ్ | ABP DesamDC vs SRH Match Preview IPL 2025 | ఏ టీమ్ తెలుగు వాళ్లది..ఆటతో తేల్చేస్తారా | ABP DesamHardik Pandya captaincy IPL 2025 | టీమ్ సెలక్షన్ లోనూ పాండ్యా తప్పిదాలు | ABP DesamGT vs MI 197 Target Match Highlights IPL 2025 | మొన్న చెన్నై, నిన్న ముంబై సరిగ్గా అలాగే ఓడిపోయాయి | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
IPL 2025 SRH VS DC Toss Update:   స‌న్ రైజ‌ర్స్ బ్యాటింగ్, విజ‌యంపై క‌న్నేసిన ఆరెంజ్ ఆర్మీ, సూప‌ర్ ట‌చ్ లో ఢిల్లీ
స‌న్ రైజ‌ర్స్ బ్యాటింగ్, విజ‌యంపై క‌న్నేసిన ఆరెంజ్ ఆర్మీ, సూప‌ర్ ట‌చ్ లో ఢిల్లీ
CM Revanth Reddy: పెట్టుబడుల నగరంగా ఫ్యూచర్ సిటీ అభివృద్ధి: ఉగాది వేడుకల్లో సీఎం రేవంత్ రెడ్డి
పెట్టుబడుల నగరంగా ఫ్యూచర్ సిటీ అభివృద్ధి: ఉగాది వేడుకల్లో సీఎం రేవంత్ రెడ్డి
CM Chandrababu: ఉగాది నాడు పేదలకు గుడ్‌న్యూస్, కీలక ఫైలుపై సీఎం చంద్రబాబు సంతకం
ఉగాది నాడు పేదలకు గుడ్‌న్యూస్, కీలక ఫైలుపై సీఎం చంద్రబాబు సంతకం
Sikandar Review - సల్మాన్ భాయ్ సినిమా హిట్టా? ఫట్టా? రంజాన్‌ సెంటిమెంట్ వర్కవుట్ అయ్యేనా?
సల్మాన్ భాయ్ సినిమా హిట్టా? ఫట్టా? రంజాన్‌ సెంటిమెంట్ వర్కవుట్ అయ్యేనా?
SRH vs DC Head to Head Records: ఢిల్లీపై సన్‌రైజర్స్‌దే ఆధిపత్యం, విశాఖ పిచ్ పరిస్థితి ఏంటి? ఎవరికి అనుకూలం
ఢిల్లీపై సన్‌రైజర్స్‌దే ఆధిపత్యం, విశాఖ పిచ్ పరిస్థితి ఏంటి? ఎవరికి అనుకూలం
Spirit Movie: ప్రభాస్ 'స్పిరిట్' మూవీపై అదిరిపోయే అప్ డేట్ - షూటింగ్ అక్కడే ప్రారంభిస్తామన్న డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా
ప్రభాస్ 'స్పిరిట్' మూవీపై అదిరిపోయే అప్ డేట్ - షూటింగ్ అక్కడే ప్రారంభిస్తామన్న డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా
PM Modi: దీక్షభూమిలో మోదీ పూజలు.. ఆర్‌ఎస్‌ఎస్ వ్యవస్థాపకులకు నివాళులు
దీక్షభూమిలో మోదీ పూజలు.. ఆర్‌ఎస్‌ఎస్ వ్యవస్థాపకులకు నివాళులు
LRS In Telangana: సెలవు దినాలైనా.. నేడు, రేపు ఎల్‌ఆర్‌ఎస్‌ ఫీజు, ఆస్తి పన్ను చెల్లింపులకు అవకాశం
సెలవు దినాలైనా.. నేడు, రేపు ఎల్‌ఆర్‌ఎస్‌ ఫీజు, ఆస్తి పన్ను చెల్లింపులకు అవకాశం
Embed widget