By: ABP Desam | Updated at : 14 Dec 2021 09:26 AM (IST)
'అఖండ'లో బాలకృష్ణ
నట సింహ నందమూరి బాలకృష్ణ కథానాయకుడిగా నటించిన తాజా సినిమా 'అఖండ'. ఈ నెల 2న విడుదల అయ్యింది. తొలి రోజు నుంచి సూపర్ హిట్ టాక్‌తో దూసుకు వెళుతోంది. ప్రేక్షకులు ఈ సినిమాకు బ్రహ్మరథం పడుతున్నారు. కొవిడ్ సెకండ్ వేవ్ తర్వాత విడుదల అయిన సినిమాల్లో భారీ కలెక్షన్స్ సాధించిన సినిమాగా ఆల్రెడీ 'అఖండ' రికార్డు క్రియేట్ చేసింది. వంద కోట్ల రూపాయలు కలెక్ట్ చేసి బాలకృష్ణ స్టామినా ఏంటో చాటింది. లేటెస్టుగా మరో రికార్డు క్రియేట్ చేసింది. అమెరికాలో ఈ సినిమా మిలియన్ మార్క్ చేరుకుంది.
అమెరికాలో 'అఖండ' వన్ మిలియన్ డాలర్స్ కలెక్ట్ చేసిందని డిస్ట్రిబ్యూషన్ సంస్థ రాధాకృష్ణ ఎంటర్టైన్మెంట్స్ ట్వీట్ చేసింది. ఆ సంస్థకు డిస్ట్రిబ్యూషన్ పరంగా అమెరికాలో ఇదే తొలి సినిమా. ఈ సందర్భంగా అందరికీ థాంక్స్ చెప్పింది.
$1 Million for AKHANDA ROAR in USA…A Big Thanks to all who are part of this and making our first film a million dollar baby.overseas by @Radhakrishnaen9 #NandamuriBalakrishna #BoyapatiSreenu @MusicThaman @ItsMePragya @dwarakacreation @Nandamurifans @MoviesTolly @Canadamovies pic.twitter.com/qt5cwQN39j
— Radhakrishnaentertainments (@Radhakrishnaen9) December 14, 2021
బాలకృష్ణ కెరీర్‌లో హయ్యెస్ట్ గ్రాస్ సాధించిన సినిమాగా మొన్నటివరకూ 'గౌతమీ పుత్ర శాతకర్ణి'. కానీ, ఇప్పుడు ఆ రికార్డును 'అఖండ' విడుదల అయిన పది రోజుల్లో క్రాస్ చేసింది. బాలకృష్ణకు తొలి రూ. 100 కోట్ల సినిమాగా నిలిచింది. 'అఖండ'తో నట సింహ వంద కోట్ల క్లబ్‌లో చేరడంతో నందమూరి అభిమానులు ఫుల్ ఖుషిగా ఉన్నారు.
Also Read: మళ్లీ ఇటువంటివి జరగనివ్వను... అభిమానులకు అల్లు అర్జున్ హామీ!
Also Read: కార్తీక్ ఆచూకీ కోసం ఫస్ట్ స్టెప్ వేసిన మోనిత.. డాక్టర్ బాబుకి క్లాస్ పీకిన దీప.. ‘కార్తీకదీపం’ డిసెంబర్ 13 ఎపిసోడ్
Also Read: అర్థరాత్రి వరకూ చాటింగ్, పొద్దున్నే గులాబీలతో స్వాగతం.. పట్టాలెక్కిన రిషి-వసుధార లవ్ ట్రాక్..
Also Read: డాక్టర్ బాబుని అవమానించిన పిల్లలు… రుద్రాణి వలలో దీప చిక్కుకుంటుందా, కార్తీక దీపం ఈ రోజు ఎపిసోడ్
Also Read: బిగ్ బాస్‌లో మెరిసిన టీఆర్ఎస్ ఎంపీ.. వెయ్యి ఎకరాల అడవి దత్తత తీసుకుంటానని నాగార్జున హామీ
Also Read: బన్నీతో సమంత 'నాటు' స్టెప్.. ఊరమాస్ ఉందే..
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి
Thank You Teaser: నాగ చైతన్య ‘థాంక్యూ’ టీజర్, లైఫ్లో ఇక కాంప్రమైజ్ అయ్యేదే లేదంటున్న చైతు!
Escaype Live Review: ‘ఎస్కేప్ లైవ్’ రివ్యూ - వాస్తవాలను కళ్లకు కట్టేలా సిద్ధార్థ్ వెబ్ సీరిస్, ఇదో ‘వైరల్’ ఆట!
Karan Johar New Movie: రూట్ మార్చిన బాలీవుడ్ స్టార్ ఫిల్మ్ మేకర్ కరణ్ జోహార్ - 'ఆర్ఆర్ఆర్', 'కెజియఫ్ 2' విజయాలే కారణమా?
Prashanth Neel Met Kamal Haasan: కమల్ హాసన్కు NTR 31 కథ చెప్పిన ప్రశాంత్ నీల్ - లోక నాయకుడు ఏం చెబుతాడో?
1947 August 16 Movie First Look: స్వాతంత్య్రం వచ్చిన మర్నాడు ఏం జరిగింది? - ఏఆర్ మురుగదాస్ నిర్మిస్తున్న చిత్రమిది
LSG vs RCB, Eliminator: బ్యాడ్ న్యూస్! వర్షంతో ఎలిమినేటర్ మ్యాచ్ టాస్ ఆలస్యం
MLC Suspend YSRCP : ఎమ్మెల్సీ అనంతబాబు సస్పెండ్ - కీలక నిర్ణయం తీసుకున్న వైఎస్ఆర్సీపీ !
Karimnagar: ముగిసిన కరీంనగర్ ఇరిగేషన్ బిల్డింగ్ అధ్యాయం - బ్రిటీష్ హయాం నుంచి ఎన్నో ప్రాజెక్టులకు ఇక్కడే బీజం
KTR Davos Tour: తెలంగాణకు మరో సక్సెస్, సుమారు 500 కోట్లతో కార్యకలాపాలను విస్తరిస్తున్న ఫెర్రింగ్ ఫార్మా