సోషల్ మీడియాను షేక్ చేస్తున్న మెగా న్యూస్, ట్రెండింగ్ లోకి ‘కంగ్రాట్స్ అన్నా‘
రాంచరణ్ దంపతులు పేరెంట్స్ కాబోతున్నట్లు చిరంజీవి ప్రకటించడంతో సోషల్ మీడియాలో ఇదే అంశం ట్రెంట్ అవుతోంది. ‘కంగ్రాట్స్ అన్నా‘ అంటూ నెటిజన్స్ పోస్టులతో హోరెత్తిస్తున్నారు.
మెగా పవర్ స్టార్ రాంచరణ్, ఉపాసన పదేండ్ల వివాహ జీవితం అనంతరం, మెగా ఫ్యామిలీ నుంచి బ్రహ్మాండమైన వార్త బయటకు వచ్చింది. త్వరలో వీరిద్దరు పేరెంట్స్ కాబోతున్నట్లు. మెగా స్టార్ చిరంజీవి వెల్లడించారు. ఈమెరకు ఆయన సోషల్ మీడియాలో పోస్టు పెట్టారు. తాను నమ్మే హనుమాన్ ఆశీర్వాదంతో ఉపాసన, రాంచరణ్ తొలి బిడ్డకు జన్మను ఇవ్వబోతున్నట్లు చెప్పారు.
సోషల్ మీడియాలో ట్రెండింగ్
ఆయన ఈ వార్త బయటకు చెప్పగానే సోషల్ మీడియాలో రాంచరణ్-ఉపాసన దంపతుల అంశమే హాట్ టాపిక్ అయ్యింది. ఈ జంటకు శుభాకాంక్షలు చెప్తూ నెటిజన్లు పోస్టులు పెడుతున్నారు. ‘కంగ్రాట్స్ అన్నా’ అంటూ ట్వీట్లు చేస్తున్నారు. ప్రస్తుతం ట్విట్టర్ లో #CongratulationsAnna ట్రెండింగ్ లో కొనసాగుతోంది. చాలా మంది నెటిజన్లు క్రియేటివ్ గా రాంచరణ్ దంపతులకు శుభాకాంక్షలు చెప్తున్నారు. రకరకాల సినిమాల్లోని వీడియోలను కట్ చేసి, సందర్భానికి సరిపోయేలా పోస్టు చేస్తున్నారు.
Thanks for memorable year anna 😀💐❣️#MrCMrsCNewBeginnings#RamCharanpic.twitter.com/aQzYtyeAVR
— P'RRR'em_RC15ᵐᵃˢˢᵐᵃᴿᶜʰ💥ROLEX Sir❣️🔥🔥🔥 (@RC_Premkumar) December 12, 2022
12-12-2022 unforgettable day❤️❤️❤️❤️
— ᴠᴇɴᴋᴀᴛᴋᴜᴍᴀʀ #𝚁𝙲𝟷𝟻ᵀᴹ (@venkysayzzz) December 12, 2022
Congratulations anna @AlwaysRamCharan 🙏❤️#RamCharan #MrCMrsCNewBeginnings pic.twitter.com/WPJCicBjuT
Congratulations Anna 💕 @AlwaysRamCharan @upasanakonidela#Ramcharan #Congratulations #WaltairVeerayya #upasanakonidela#Chiranjeevi #FIFAWorldCup pic.twitter.com/Tkpj3NXoko
— gajala (@itsmeadhi) December 12, 2022
Was waiting for my uncle & aunt to share this news with you all. So so so happy for my brother @AlwaysRamCharan and @upasanakonidela 🧿😍🥳 pic.twitter.com/6wQFjwXgLx
— Allu Sirish (@AlluSirish) December 12, 2022
Congratulations annaya anna#RamCharan𓃵 #Upasana #RamCharanUpasana#Congratulations https://t.co/aVC3QZoan2
— Madhavarapu Sivaram 🇮🇳 (@SivaramNaidu47) December 12, 2022
Congratulations Anna And Vadhinamma ❤️🥳
— Vatsav RCF (@VatsavRCF) December 12, 2022
Happy Tears 🥹#RamCharan #Congratulations #Upasana @AlwaysRamCharan @upasanakonidela pic.twitter.com/oEYDBYui9N
@AlwaysRamCharan Anna #Congratulations https://t.co/hvDtr4F4eH
— Team Varun Tej Nagarkarnool (@VarunTej_Ngkl) December 8, 2022
Congratulations anna vadina #CongratulationsRamcharan #RamCharan𓃵 #Upasana @AlwaysRamCharan @upasanakonidela#MrCMrsCNewBeginningspic.twitter.com/ix2kPYb7Qz
— Decision Teller (@naaistamra195) December 12, 2022
Congratulations anna & Vadhina ❤❤❤❤❤❤❤❤❤❤💐💐💐💐💐💐. You made my day & all the fans days.. Congrats Anna
— 𒆜🅿🆁🅰🅱🅷🅰🆂𒆜 (@nobuddy77210) December 12, 2022
And finally u both gonna become parents ❤❤❤❤💐💐#RamCharan #Upasana 💫 pic.twitter.com/2k9UQGDnRW
Most happiest Fans now 😍
— Kothimeer.katta (@Kothimeertweets) December 12, 2022
Congratulations Anna#Ramcharan #Upasana#MrCMrsCNewBeginnings pic.twitter.com/OTh4HyVluR
Congratulations to @AlwaysRamCharan Anna & @upasanakonidela Vadina ❤️👨👩👦😍#RamCharan #Upasana #MrCMrsCNewBeginnings pic.twitter.com/TMicN6OZ49
— Bharath RC Kajuu™ (@BharathRCKajal) December 12, 2022
Congratulations @AlwaysRamCharan & @upasanakonidela for the good news expecting their first child
— 👑Fan oF Tarak👑 (@fan_of_tarak_9) December 12, 2022
"MEGA VARASUDU"
Vasthunnadu....#ramcharan #upasana pic.twitter.com/aoyebDsQml
Read Also: తాతను కాబోతున్నా - ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్ చెప్పిన మెగాస్టార్!