అన్వేషించండి

Puneeth Rajkumar: పునీత్ రాజ్ కుమార్ చివరి సినిమా విడుదలయ్యేది ఆ రోజే

పునీత్ రాజ్ కుమార్ చివరి సినిమా విడుదలకు సిద్ధమైంది.

కన్నడ ప్రజల సూపర్ స్టార్ పునీత్ రాజకుమార్. ఆయన గతేడాది అక్టోబర్ 29న మరణించిన సంగతి తెలిసిందే.జిమ్ చేసి వచ్చిన కొద్ది నిమిషాలకే ఆయన కార్డియాక్ అరెస్టుతో ప్రాణాలు కోల్పోయారు. ఆయన నటించిన చివరి సినిమా ఇప్పుడు విడుదలకు సిద్ధమైంది. ఈ విషయాన్ని ఆయన భార్య అశ్విని ప్రకటించారు. ఆయన చివరగా నటించిన సినిమా ‘గంధన గుడి’. ఆ సినిమాకు నిర్మాతగా ఆయన భార్య అశ్విని వ్యవహరించారు. ఆ సినిమాను అక్టోబర్ 28న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నారు. అక్టోబర్ 29న పునీత్ రాజ్ కుమార్ మొదటి వర్ధంతి. కేవలం ఒక్కరోజు ముందే సినిమాను విడుదల చేయబోతున్నారు. పునీత్ చనిపోయాక విడుదలయ్యే రెండో సినిమా ఇది. ఇంతకుముందు జేమ్స్ సినిమా విడుదలైంది. అది భారీగా వసూళ్లను రాబట్టింది. 

పునీత్ భార్య అశ్విని సోషల్ మీడియాలో ఆ సినిమా పోస్టర్ ను పోస్టు చేశారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది. ‘అప్పు చివరి చిత్రం ఇది. ఈ మూవీలో పునీత్ తన మీద ప్రేమ చూపించిన ఈ భూమి కోసం కర్ణాటకలోని అడవుల్లో అన్వేషణ చేస్తారు. ఈ మూవీ అక్టోబర్ 28న విడుదల కానుంది’ అని రాసుకొచ్చారామె. ఈ సినిమా టీజర్ గతేడాదే విడుదలైంది. ఇదే పునీత్ చివరి సినిమా. 

పునీత్ కేవలం 46  ఏళ్ల వయసులోనే కార్డియాక్ అరెస్టుతో మరణించారు. అప్పటికే సెట్స్ మీద చాలా చిత్రాలు ఉన్నాయి. కొన్ని షూటింగ్ పూర్తి చేసుకున్నాయి. షూటింగ్ పూర్తి చేసుకున్న సినిమాలు ఒక్కొక్కటిగా విడుదలవుతున్నాయి. పునీత్ ను కన్నడలో అప్పు, యువరత్న, పవర్ స్టార్ అని పిలుచుకుంటారు. 

Appu’s last film where he explores Karnataka’s forests as himself as a tribute to the land that showered immense love on him.

In theaters on 28th October 2022.#GandhadaGudi @amoghavarsha @AJANEESHB @PRK_Productions @PRKAudio #PratheekShetty #Mudskipper #GGMovie #PowerInU pic.twitter.com/WB5SVyCsbO

— Ashwini Puneeth Rajkumar (@Ashwini_PRK) July 15, 2022

">

Also Read :పవర్ స్టార్, లేడీ పవర్ స్టార్‌పై 'ప్రస్థానం' డైరెక్టర్ వరుస ట్వీట్లు - అసలు ఏమైందంటే?

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Allu Arjun Bail Petition: అల్లు అర్జున్ బెయిల్ పిటిషన్ విచారణ వాయిదా, తొక్కిసలాటపై జనవరి 10న విచారణ
అల్లు అర్జున్ బెయిల్ పిటిషన్ విచారణ వాయిదా వేసిన నాంపల్లి కోర్టు, తొక్కిసలాటపై జనవరి 10న విచారణ
JC Prabhakar Reddy News: డబ్బులు కాదు మర్యాద కావాలి, ఎవరికీ తల వంచేదేలే, ఎన్నటికీ తగ్గేదేలే: జేసీ ప్రభాకర్ రెడ్డి
డబ్బులు కాదు మర్యాద కావాలి, ఎవరికీ తల వంచేదేలే, ఎన్నటికీ తగ్గేదేలే: జేసీ ప్రభాకర్ రెడ్డి
Vadde Naveen: వడ్డే నవీన్ ఎలా మారిపోయాడో... పెళ్లి హీరో నయా లుక్ చూశారా?
వడ్డే నవీన్ ఎలా మారిపోయాడో... పెళ్లి హీరో నయా లుక్ చూశారా?
Boxing Day Test Live Updates: పట్టు బిగించిన ఆసీస్.. తొలి ఇన్నింగ్స్ లో ఎదురీదుతున్న భారత్.. అర్ధసెంచరీతో ఆకట్టుకున్న జైస్వాల్
పట్టు బిగించిన ఆసీస్.. తొలి ఇన్నింగ్స్ లో ఎదురీదుతున్న భారత్.. అర్ధసెంచరీతో ఆకట్టుకున్న జైస్వాల్
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Manmohan Singh Death | చూసేందుకు మౌనముని..కానీ మేథస్సులో అపర చాణక్యుడు | ABP DesamPuliputti Village Name History | పేరుతోనే ఫేమస్ అవుతున్న ఊరు ఇదే | ABP DesamManmohan Singh Death | మాజీ ప్రధాని, ఆర్థికవేత్త మన్మోహన్ సింగ్ కన్నుమూత | ABP Desamసీఎం రేవంత్ రెడ్డితో భేటీ అయిన టాలీవుడ్ ప్రముఖులు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Allu Arjun Bail Petition: అల్లు అర్జున్ బెయిల్ పిటిషన్ విచారణ వాయిదా, తొక్కిసలాటపై జనవరి 10న విచారణ
అల్లు అర్జున్ బెయిల్ పిటిషన్ విచారణ వాయిదా వేసిన నాంపల్లి కోర్టు, తొక్కిసలాటపై జనవరి 10న విచారణ
JC Prabhakar Reddy News: డబ్బులు కాదు మర్యాద కావాలి, ఎవరికీ తల వంచేదేలే, ఎన్నటికీ తగ్గేదేలే: జేసీ ప్రభాకర్ రెడ్డి
డబ్బులు కాదు మర్యాద కావాలి, ఎవరికీ తల వంచేదేలే, ఎన్నటికీ తగ్గేదేలే: జేసీ ప్రభాకర్ రెడ్డి
Vadde Naveen: వడ్డే నవీన్ ఎలా మారిపోయాడో... పెళ్లి హీరో నయా లుక్ చూశారా?
వడ్డే నవీన్ ఎలా మారిపోయాడో... పెళ్లి హీరో నయా లుక్ చూశారా?
Boxing Day Test Live Updates: పట్టు బిగించిన ఆసీస్.. తొలి ఇన్నింగ్స్ లో ఎదురీదుతున్న భారత్.. అర్ధసెంచరీతో ఆకట్టుకున్న జైస్వాల్
పట్టు బిగించిన ఆసీస్.. తొలి ఇన్నింగ్స్ లో ఎదురీదుతున్న భారత్.. అర్ధసెంచరీతో ఆకట్టుకున్న జైస్వాల్
Gas Cylinder Price Cut: కొత్త సంవత్సరంలో గ్యాస్‌ రేట్ల నుంచి ఉపశమనం! సగానికి సగం తగ్గిన ధరలు
కొత్త సంవత్సరంలో గ్యాస్‌ రేట్ల నుంచి ఉపశమనం! సగానికి సగం తగ్గిన ధరలు
Samantha: సింపుల్ లైఫ్... వింటర్‌లో సమంతలా దుప్పటి కప్పుకొని నిద్రపోతే ఎంత బావుంటుందో కదూ
సింపుల్ లైఫ్... వింటర్‌లో సమంతలా దుప్పటి కప్పుకొని నిద్రపోతే ఎంత బావుంటుందో కదూ
Year Ender 2024: ఈ ఏడాది అతి పెద్ద మల్టీబ్యాగర్ స్టాక్స్ - రూ.35 వేలు 6 నెలల్లో రూ.3,300 కోట్లయ్యాయ్‌
ఈ ఏడాది అతి పెద్ద మల్టీబ్యాగర్ స్టాక్స్ - రూ.35 వేలు 6 నెలల్లో రూ.3,300 కోట్లయ్యాయ్‌
Clown Kohli: కింగ్ కాదు క్లౌన్.. కోహ్లీని అవమానించిన ఆసీస్ మీడియా- సోషల్ మీడియాలో ఫ్యాన్స్ ఆగ్రహం
కింగ్ కాదు క్లౌన్.. కోహ్లీని అవమానించిన ఆసీస్ మీడియా- సోషల్ మీడియాలో ఫ్యాన్స్ ఆగ్రహం
Embed widget