అన్వేషించండి

Mohanlal: 'లూసిఫర్' సీక్వెల్ - మోహన్ లాల్ ఇంటెన్స్ లుక్

ఈరోజు దర్శకుడు పృథ్వీరాజ్ సుకుమారన్ 'ఎంపురాన్' సినిమా నుంచి మోహన్ లాల్ లుక్ ఒకటి రివీల్ చేశారు.

ప్రముఖ మలయాళ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ 'లూసిఫర్' సినిమాతో దర్శకుడిగా మారారు. 2019లో విడుదలైన ఈ సినిమా భారీ విజయాన్ని అందుకుంది. ఈ సినిమాలో మంజు వారియర్, వివేక్ ఒబెరాయ్, టోవినో థామస్ లాంటి నటీనటులు కీలకపాత్రలు పోషించారు. ఈ సినిమా విడుదలైన సమయంలోనే సినిమాకి సెకండ్ పార్ట్ ఉంటుందని అనౌన్స్ చేశారు దర్శకనిర్మాతలు. అయితే పాండమిక్ కారణంగా షూటింగ్ ఆలస్యమైంది. ఈ సినిమాకి L2: ఎంపురాన్ అనే టైటిల్ కూడా ఫిక్స్ చేశారు. 

ఇదిలా ఉండగా.. ఈరోజు దర్శకుడు పృథ్వీరాజ్ సుకుమారన్ 'ఎంపురాన్' సినిమా నుంచి మోహన్ లాల్ లుక్ ఒకటి రివీల్ చేశారు. ఇంటెన్స్ లుక్ తో మెప్పించారు మోహన్ లాల్. ఈసారి కథలో మోహన్ లాల్ బ్యాగ్రౌండ్, అతడు డాన్ గా ఎలా ఎదిగాడనే విషయాలను చూపించబోతున్నారు. ఇదిలా ఉండగా.. పృథ్వీరాజ్ సుకుమారన్ తన రెండో సినిమా 'బ్రో డాడీ'లో కూడా మోహన్ లాల్ ను ముఖ్యపాత్ర కోసం తీసుకున్నారు. 

హాట్ స్టార్ లో రిలీజైన ఈ సినిమాలో పృథ్వీరాజ్ సుకుమారన్, మోహన్ లాల్ తండ్రి కొడుకులుగా కనిపించారు. ఈ సినిమా కూడా మంచి సక్సెస్ అందుకుంది. ప్రస్తుతం తెలుగులో పృథ్వీరాజ్ సుకుమారన్ డైరెక్ట్ చేసిన 'లూసిఫర్', 'బ్రో డాడీ' రెండు సినిమాలను కూడా రీమేక్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటికే 'లూసిఫర్' రీమేక్ గా తెరకెక్కుతోన్న 'గాడ్ ఫాదర్' షూటింగ్ దాదాపు పూర్తికావొచ్చింది. ఇందులో మెగాస్టార్ చిరంజీవి ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. దర్శకుడు మోహన్ రాజా రూపొందిస్తోన్న ఈ సినిమాలో నయనతార ముఖ్య పాత్రలో కనిపించనుంది. 

Also Read: ఆస్కార్స్ లైవ్‌లో గొడవ, కమెడియన్‌ని కొట్టిన విల్ స్మిత్

View this post on Instagram
 
A post shared by Prithviraj Sukumaran (@therealprithvi)

ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Kavitha Comments On Polavaram Project: పోలవరంపై కవిత సంచలన వ్యాఖ్యలు- న్యాయపోరాటం చేస్తామని వెల్లడి 
పోలవరంపై కవిత సంచలన వ్యాఖ్యలు- న్యాయపోరాటం చేస్తామని వెల్లడి 
Jammalamadugu Latest News: జమ్మల­మడుగు ఆర్డీవో సంచలన నిర్ణయం- తల్లిదండ్రులను పట్టించుకోని కుమార్తెలకు షాక్‌
జమ్మల­మడుగు ఆర్డీవో సంచలన నిర్ణయం- తల్లిదండ్రులను పట్టించుకోని కుమార్తెలకు షాక్‌
India vs England : SENA గడ్డపై అరంగ్రేట పరీక్షలో పాసైన కెప్టెన్స్‌ ఎవరు?
SENA గడ్డపై అరంగ్రేట పరీక్షలో పాసైన కెప్టెన్స్‌ ఎవరు?
Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్‌లో టెంపుల్ రన్ ఫ్లైఓవర్‌- సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న విచిత్రమైన డిజైన్‌ 
ఆంధ్రప్రదేశ్‌లో టెంపుల్ రన్ ఫ్లైఓవర్‌- సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న విచిత్రమైన డిజైన్‌ 
Advertisement

వీడియోలు

Simple Yoga for Body Fat | చెడు కొవ్వును సింపుల్ యోగాసనాలతో దూరం చేయండి
10 Minutes Yoga Asanas | 10 నిమిషాల్లో బెస్ట్ యోగాసనాలు ఇవే
India vs England Test Preview | భారత్‌- ఇంగ్లాండ్ టెస్టు సిరీస్ ప్రివ్యూ
Konda Murali warning to Congress leaders | నా కాళ్లు పట్టుకుంటే వాళ్లు ఎమ్మెల్యే అయ్యారు
YS Sharmila on Phone Tapping Issue | ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలపై స్పందించిన  షర్మిల
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Kavitha Comments On Polavaram Project: పోలవరంపై కవిత సంచలన వ్యాఖ్యలు- న్యాయపోరాటం చేస్తామని వెల్లడి 
పోలవరంపై కవిత సంచలన వ్యాఖ్యలు- న్యాయపోరాటం చేస్తామని వెల్లడి 
Jammalamadugu Latest News: జమ్మల­మడుగు ఆర్డీవో సంచలన నిర్ణయం- తల్లిదండ్రులను పట్టించుకోని కుమార్తెలకు షాక్‌
జమ్మల­మడుగు ఆర్డీవో సంచలన నిర్ణయం- తల్లిదండ్రులను పట్టించుకోని కుమార్తెలకు షాక్‌
India vs England : SENA గడ్డపై అరంగ్రేట పరీక్షలో పాసైన కెప్టెన్స్‌ ఎవరు?
SENA గడ్డపై అరంగ్రేట పరీక్షలో పాసైన కెప్టెన్స్‌ ఎవరు?
Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్‌లో టెంపుల్ రన్ ఫ్లైఓవర్‌- సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న విచిత్రమైన డిజైన్‌ 
ఆంధ్రప్రదేశ్‌లో టెంపుల్ రన్ ఫ్లైఓవర్‌- సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న విచిత్రమైన డిజైన్‌ 
ChatGPT: చాట్ జీపీటీ వాడితే మెదడుకు డేంజర్ - సంచలనం సృష్టిస్తున్న ఎంఐటీ పరిశోధన
చాట్ జీపీటీ వాడితే మెదడుకు డేంజర్ - సంచలనం సృష్టిస్తున్న ఎంఐటీ పరిశోధన
Kuberaa Movie Review - 'కుబేర' రివ్యూ: నాగార్జున vs ధనుష్... ఇద్దరిలో ఎవరిది పైచేయి? శేఖర్ కమ్ముల సినిమా ఎలా ఉందంటే?
'కుబేర' రివ్యూ: నాగార్జున vs ధనుష్... ఇద్దరిలో ఎవరిది పైచేయి? శేఖర్ కమ్ముల సినిమా ఎలా ఉందంటే?
Upasana: ఆడపులి పేరు 'క్లీంకార' - జూ పార్కుకు ఉపాసన థాంక్స్.. మెగా గారాల పట్టి బర్త్ డే స్పెషల్..
ఆడపులి పేరు 'క్లీంకార' - జూ పార్కుకు ఉపాసన థాంక్స్.. మెగా గారాల పట్టి బర్త్ డే స్పెషల్..
Suriya: కమెడియన్ డైరెక్టర్‌గా సూర్య కొత్త మూవీ - టైటిల్ ఏంటో తెలుసా?
కమెడియన్ డైరెక్టర్‌గా సూర్య కొత్త మూవీ - టైటిల్ ఏంటో తెలుసా?
Embed widget