అన్వేషించండి

Pooja Hegde New Car: లగ్జరీ కారు కొన్న బుట్టబొమ్మ, ధర ఎంతో తెలుసా?

అందాల తార పూజా హెగ్డే అదిరిపోయే కారు కొన్నది. రేంజ్ రోవర్ లగ్జరీ కారును తాజాగా తన గ్యారేజీకి తెచ్చుకుంది. దీని ధర భారీగా ఉన్నట్లు తెలుస్తోంది.

సౌత్ లో టాప్ హీరోయిన్ గా కొనసాగిన పూజా హెగ్డే ప్రస్తుతం బాలీవుడ్ బాట పట్టింది. అక్కడ కూడా కొన్ని సినిమాలు చేసినా, అనుకున్న స్థాయిలో గుర్తింపు తెచ్చుకోలేదు. సల్మాన్ ఖాన్ తో కలిసి చివరి సారిగా నటించి ‘కిసీ కా భాయ్ కిసీ కి జాన్’  చిత్రం కూడా పెద్దగా సక్సెస్ కాలేదు. అమ్మడుకి ప్రస్తుతం పెద్దగా ఆఫర్లు కూడా రావడం లేదు. కాసేపు ఆమె సినిమాల విషయాన్ని పక్కన పెడితే, తాజాగా ఆమె కొనుగోలు చేసిన కారుతో వార్తల్లోకి ఎక్కింది.  

అదిరిపోయే లగ్జరీ కారు కొనుగోలు చేసిన పూజ

ఇటీవల పూజా హెగ్డే సిల్వర్ రేంజ్ రోవర్ SUVని కొనుగోలు చేసింది. దీని విలువ సుమారు రూ.3 నుంచి 4 కోట్లు ఉంటుంద‌ని స‌మాచారం. ఈ హై ఎండ్ కారు చక్కటి లుక్ తో అదుర్స్ అనిపించేలా ఉంది. ఈ కారు గరిష్ట వేగ పరిమితి గంటకు 234 కి.మీగా ఉంటుందట. 5 సెకెన్లలో 100 కి. మీ వేగాన్ని అందుకుంటుందట. 3.0-లీటర్ 6-సిలిండర్ ఇంజెనియం పెట్రోల్ ఇంజన్‌ను కలిగి ఉంటుంది. 294 KW మోటార్‌తో కలిపి 404.5 KW శక్తిని అందిస్తుంది. ఇందులో 13.1-అంగుళాల ఫ్లోటింగ్ ఇన్ఫోటైన్‌మెంట్ స్క్రీన్, కంప్లీట్ డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, చక్కటి  హెడ్ అప్ డిస్‌ ప్లే, మల్టీ జోన్ క్లైమేట్ కంట్రోల్, ఫోర్ స్పోక్ స్టీరింగ్ వీల్ ఉంటుంది. ఇక ఎంట‌ర్ టైనింగ్ కోసం బ్యాక్ సీటు స్క్రీన్ ను కలిగి ఉంటుంది. ఈ రేంజ్ రోవర్ ఇప్పుడు లాంగ్ వీల్‌ బేస్ వెర్షన్‌ తో ఆకట్టుకుంటుంది. ప్రస్తుతం ఈ కారు పలు రంగుల్లో లభిస్తోంది. అయితే, పూజ కొనుగోలు చేసిన కారు డీజిల్ వెర్షనా? లేదంటే పెట్రోల్ వెర్షనా? అనేది తెలియాల్సి ఉంది.   

పూజ గ్యారేజిలో ఎన్నో లగ్జరీ కార్లు

హాట్ బ్యూటీ పూజా హెగ్డే గ్యారేజ్ లో ఇప్ప‌టికే చాలా లగ్జరీ కార్లు ఉన్నాయి. ఆడి Q7, జాగ్వార్ సెడాన్, పోర్స్చే కయెన్ , BMW 5-సిరీస్ సెడాన్ తో పాటు పలు హై ఎండ్ కార్లు ఉన్నాయి. తను వెళ్లే ఈవెంట్ ను బట్టి ఆయా కారులో ప్రయాణం చేస్తుంది. పూజా కొనుగోలు చేసిన తాజా రేంజ్ రోవర్ SUV  గ్యారేజికి మరింత శోభను తెచ్చే అవకాశం ఉంది.

ఇక పూజా హెగ్డే కెరీర్ లో గత కొద్ది రోజులుగా పెద్దగా సక్సెస్ లు లేవు. ‘అల వైకుంఠపురంలో..’ సినిమా తర్వాత ఆమె చేసిన సినిమాలు విజయాన్ని అందుకోలేకపోయాయి. ‘బీస్ట్’, ‘రాధేశ్యామ్’ కూడా ప్రేక్షకులను అంతగా ఆకట్టుకోలేకపోయాయి. బాలీవుడ్ లోకి వెళ్లినా అక్కడా అనుకున్న స్థాయిలో సక్సెస్ కాలేదు. ఆమె చివరి సారిగా సల్మాన్ తో కలిసి నటించిన ‘కిసీ కా భాయ్ కిసీ కి జాన్’ మూవీ కూడా పెద్దగా హిట్ కాలేదు. ఇక రీసెంట్ గా మహేష్ బాబు ‘గుంటూరు కారం’ సినిమా నుంచి కూడా తప్పుకుంది. ప్రస్తుతం  హిందీలో ‘దేవా’ అనే సినిమాలో నటిస్తుంది. ఇందులో షాహిద్ కపూర్ హీరోగా నటిస్తున్నారు.  

Read Also: దీపిక-రణ్‌వీర్ వెడ్డింగ్ వీడియో చూశారా? పెళ్లైన 5 ఏళ్లకు బయటకు వచ్చింది!

ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Allu Arjun: 'సినిమా చూశాకే వెళ్తానని బన్నీ అన్నారు' - ఆధారాలతో సహా బయటపెట్టిన తెలంగాణ పోలీసులు
'సినిమా చూశాకే వెళ్తానని బన్నీ అన్నారు' - ఆధారాలతో సహా బయటపెట్టిన తెలంగాణ పోలీసులు
Devansh: చెస్‌లో దేవాన్ష్ ప్రపంచ రికార్డు - వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లండన్ నుంచి సర్టిఫికెట్, నారా కుటుంబం హర్షం
చెస్‌లో దేవాన్ష్ ప్రపంచ రికార్డు - వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లండన్ నుంచి సర్టిఫికెట్, నారా కుటుంబం హర్షం
Royal Enfield Bullet 350 Vs Hunter 350: రాయల్ ఎన్‌ఫీల్డ్ బుల్లెట్, హంటర్ 350ల్లో ఏది ఎక్కువ మైలేజీని ఇస్తుంది? - రెండిట్లో ఏది బెస్ట్ బైక్?
రాయల్ ఎన్‌ఫీల్డ్ బుల్లెట్, హంటర్ 350ల్లో ఏది ఎక్కువ మైలేజీని ఇస్తుంది? - రెండిట్లో ఏది బెస్ట్ బైక్?
Allu Arjun: అల్లు అర్జున్ ఇంటిపై రాళ్ల దాడి - ఇంటి గోడలు ఎక్కి నినాదాలు, రేవంతి కుటుంబానికి న్యాయం చేయాలని ఓయూ జేఏసీ డిమాండ్
అల్లు అర్జున్ ఇంటిపై రాళ్ల దాడి - ఇంటి గోడలు ఎక్కి నినాదాలు, రేవంతి కుటుంబానికి న్యాయం చేయాలని ఓయూ జేఏసీ డిమాండ్
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

8 పల్టీలతో కారుకు ఘోరమైన యాక్సిడెంట్ ఆఖర్లో తమాషా!హైటెన్షన్! మైనర్‌‌ను ఇంట్లో బంధించి అత్యాచారంకరెంట్ పోల్ ఎక్కిన యువకుడు, సీరియస్ క్లాస్ పీకిన జగ్గారెడ్డిసినిమా వాళ్లకి మానవత్వం లేదా, సీఎం రేవంత్ ఆగ్రహం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Allu Arjun: 'సినిమా చూశాకే వెళ్తానని బన్నీ అన్నారు' - ఆధారాలతో సహా బయటపెట్టిన తెలంగాణ పోలీసులు
'సినిమా చూశాకే వెళ్తానని బన్నీ అన్నారు' - ఆధారాలతో సహా బయటపెట్టిన తెలంగాణ పోలీసులు
Devansh: చెస్‌లో దేవాన్ష్ ప్రపంచ రికార్డు - వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లండన్ నుంచి సర్టిఫికెట్, నారా కుటుంబం హర్షం
చెస్‌లో దేవాన్ష్ ప్రపంచ రికార్డు - వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లండన్ నుంచి సర్టిఫికెట్, నారా కుటుంబం హర్షం
Royal Enfield Bullet 350 Vs Hunter 350: రాయల్ ఎన్‌ఫీల్డ్ బుల్లెట్, హంటర్ 350ల్లో ఏది ఎక్కువ మైలేజీని ఇస్తుంది? - రెండిట్లో ఏది బెస్ట్ బైక్?
రాయల్ ఎన్‌ఫీల్డ్ బుల్లెట్, హంటర్ 350ల్లో ఏది ఎక్కువ మైలేజీని ఇస్తుంది? - రెండిట్లో ఏది బెస్ట్ బైక్?
Allu Arjun: అల్లు అర్జున్ ఇంటిపై రాళ్ల దాడి - ఇంటి గోడలు ఎక్కి నినాదాలు, రేవంతి కుటుంబానికి న్యాయం చేయాలని ఓయూ జేఏసీ డిమాండ్
అల్లు అర్జున్ ఇంటిపై రాళ్ల దాడి - ఇంటి గోడలు ఎక్కి నినాదాలు, రేవంతి కుటుంబానికి న్యాయం చేయాలని ఓయూ జేఏసీ డిమాండ్
Government Banned OTT Apps: 18 ఓటీటీ యాప్స్ బ్యాన్ చేసిన ప్రభుత్వం - ఎందుకో తెలుసా?
18 ఓటీటీ యాప్స్ బ్యాన్ చేసిన ప్రభుత్వం - ఎందుకో తెలుసా?
Game Changer : ఏపీ కాదు, తెలంగాణ కాదు.. అయ్యబాబోయ్ ఏంటా క్రౌడ్? ఇంకో వెయ్యి కోట్లు ఫిక్స్! 
ఏపీ కాదు, తెలంగాణ కాదు.. అయ్యబాబోయ్ ఏంటా క్రౌడ్? ఇంకో వెయ్యి కోట్లు ఫిక్స్! 
Allu Arjun: బాధ్యతగా ఉండండి - ఫ్యాన్స్‌కు బన్నీ ఇంపార్టెంట్ మెసేజ్!
బాధ్యతగా ఉండండి - ఫ్యాన్స్‌కు బన్నీ ఇంపార్టెంట్ మెసేజ్!
Anger On Allu Arjun: 'అల్లు అర్జున్ ఏమన్నా తీస్‌మార్‌ఖానా?' - ఒళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడకుంటే తోలు తీస్తామంటూ ఏసీపీ విష్ణుమూర్తి వార్నింగ్
'అల్లు అర్జున్ ఏమన్నా తీస్‌మార్‌ఖానా?' - ఒళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడకుంటే తోలు తీస్తామంటూ ఏసీపీ విష్ణుమూర్తి వార్నింగ్
Embed widget