అన్వేషించండి

Peddi OTT: పెద్ది ఓటీటీ రిలీజ్ డేట్... Netflixలో ఈవారమే స్ట్రీమింగ్ - కానీ ట్విస్ట్ ఏమిటంటే?

Peddi OTT Release Date: రామ్ చరణ్ పాన్ ఇండియా స్పోర్ట్స్ డ్రామా 'పెద్ది' ఓటీటీ రిలీజ్ డేట్ అనౌన్స్ చేసింది నెట్‌ఫ్లిక్స్‌. ఈ వారమే స్ట్రీమింగ్ కానుంది. కానీ, ట్విస్ట్ ఏమిటంటే?

Peddi Streaming Date Netflix: రామ్ చరణ్ కథానాయకుడిగా నటించిన స్పోర్ట్స్ అండ్ ఎమోషనల్ యాక్షన్ డ్రామా 'పెద్ది'. 'ఉప్పెన' ఫేమ్ బుచ్చిబాబు సానా దర్శకత్వం వహించారు. తెలుగు రాష్ట్రాల్లో భారీ వసూళ్ళు సాధించింది. ఇప్పుడీ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్‌కు రెడీ అవుతోంది. ఓటీటీ ప్లాట్‌ఫామ్ ద్వారా ఫ్యాన్స్ అండ్ ఆడియన్స్‌ను పలకరించడానికి రెడీ అవుతోంది. 'పెద్ది' ఓటీటీ రిలీజ్ డేట్ అనౌన్స్ చేసింది నెట్‌ఫ్లిక్స్. స్ట్రీమింగ్ డేట్ తెలుసుకోండి. 

జూలై 9 నుంచి 'పెద్ది' స్ట్రీమింగ్... ట్విస్ట్ ఏమిటంటే?
Peddi Netflix Release Date: 'పెద్ది' డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను పాపులర్ ఇంటర్నేషనల్ ఓటీటీ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్ సొంతం చేసుకుంది. ఇప్పుడు స్ట్రీమింగ్ డేట్ అనౌన్స్ చేసింది. ఆటకూలిగా క్రికెట్ ఆడే ఓ యువకుడు, తమ ఊరికి రైల్వే స్టేషన్ వచ్చేలా చేయడం కోసం ఏం చేశాడు? ఉత్తరాంధ్రలో మారుమూల పల్లె నుంచి ఒలింపిక్స్ వరకు ఎలా వెళ్ళాడు? అనేది కథ.

Also Read: Alpha Collections Day 1 - హిందీలో 'పెద్ది'ని బీట్ చేసిందా? అసలు ఫస్ట్ డే టోటల్ కలెక్షన్లలో రామ్ చరణ్‌తో కంపేరిజన్ ఏంటి?

జూలై 9 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో 'పెద్ది' స్ట్రీమింగ్ కానుంది. అయితే... ఇక్కడ ఓ ట్విస్ట్ ఉంది. 'పెద్ది'ని పాన్ ఇండియా రిలీజ్ చేశారు. తెలుగుతో పాటు మిగతా మూడు సౌత్ ఇండియన్ లాంగ్వేజీలు కన్నడ, మలయాళం, తమిళంలో మాత్రమే కాకుండా... హిందీలోనూ సినిమా విడుదలైంది. జూలై 9న హిందీ కాకుండా మిగతా భాషల్లో స్ట్రీమింగ్ అవుతుంది. థియేటర్లలో విడుదలైన ఎనిమిది వారాల తర్వాత హిందీ వెర్షన్ స్ట్రీమింగ్ కానుంది. ఆగస్టులో వీక్షకులకు అందుబాటులోకి రానుంది.

Also ReadRao Bahadur First Day Collections - ఓవర్సీస్‌లో దుమ్ము రేపిన సత్యదేవ్... 'రావు బహదూర్' ఫస్ట్ డే కలెక్షన్స్ ఎంతంటే?

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Netflix India (@netflix_in)

రామ్ చరణ్ జంటగా జాన్వీ... పాటలు సూపర్!
'పెద్ది'లో రామ్ చరణ్ సరసన నయా అతిలోక సుందరి జాన్వీ కపూర్ కథానాయికగా నటించింది. ప్రత్యేక గీతంలో శృతి హాసన్ సందడి చేశారు. కన్నడ స్టార్ హీరో శివ రాజ్‌ కుమార్, బాలీవుడ్ యాక్టర్లు బోమన్ ఇరానీ, దివ్యేందు, టాలీవుడ్ వెర్సటైల్ యాక్టర్ జగపతి బాబు, కన్నడ నటుడు తారక్ పొన్నప్ప తదితరులు ఇతర కీలక పాత్రలు చేశారు.

ఆస్కార్ పురస్కార గ్రహీత ఏఆర్ రెహమాన్ అందించిన సంగీతం సినిమాకు ప్లస్ అయ్యింది. ఆయన పాటలు సినిమా విడుదలకు ముందు చార్ట్ బూస్టర్లు అయ్యాయి. ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్, సుకుమార్ రేటింగ్స్ సమర్పణలో వృద్ధి సినిమాస్ పతాకంపై వెంకట సతీష్ కిలారు ప్రొడ్యూస్ చేశారు.

Also ReadNagabandham First Day Collections - నాగబంధం కలెక్షన్లు... ఫ్లాప్‌ టాక్‌తో ఫస్ట్ డే ఎన్ని కోట్లు కలెక్ట్ చేసిందంటే?

Advertisement

టాప్ హెడ్ లైన్స్

Spider Man OTT : ఆ ఓటీటీలోకి స్పైడర్ మ్యాన్ - 12 వేల కోట్ల మూవీ ఎప్పుడు స్ట్రీమింగ్ కావొచ్చంటే?
ఆ ఓటీటీలోకి స్పైడర్ మ్యాన్ - 12 వేల కోట్ల మూవీ ఎప్పుడు స్ట్రీమింగ్ కావొచ్చంటే?
Love Drama OTT : ఓటీటీలో లవ్ రొమాంటిక్ డ్రామా టాప్ ట్రెండింగ్ - ఫీల్ గుడ్ మూవీ డోంట్ మిస్
ఓటీటీలో లవ్ రొమాంటిక్ డ్రామా టాప్ ట్రెండింగ్ - ఫీల్ గుడ్ మూవీ డోంట్ మిస్
Chennai Love Story OTT : ఓటీటీలోకి చెన్నై లవ్ స్టోరీ - కిరణ్ అబ్బవరం కొత్త మూవీ ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
ఓటీటీలోకి చెన్నై లవ్ స్టోరీ - కిరణ్ అబ్బవరం కొత్త మూవీ ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
Gedela Raju OTT : టాప్ ట్రెండింగ్‌లో పొలిటికల్ క్రైమ్ థ్రిల్లర్ - రెండు ఓటీటీల్లో రఘు కుంచె మూవీ సూపర్ రెస్పాన్స్... డోంట్ మిస్
టాప్ ట్రెండింగ్‌లో పొలిటికల్ క్రైమ్ థ్రిల్లర్ - రెండు ఓటీటీల్లో రఘు కుంచె మూవీ సూపర్ రెస్పాన్స్... డోంట్ మిస్
Advertisement

వీడియోలు

Ajinkya Rahane Reveals MS Dhoni's Secret | ధోనీ రూమ్ సీక్రెట్ రూల్ బయటపెట్టిన రహానే
Women's Asia Cup 2026 Schedule | ఉమెన్స్ ఆసియా కప్ 2026 షెడ్యూల్ విడుదల
Dhoni Riding KTM in Chennai | చెన్నై రేసింగ్ ట్రాక్‌పై ధోనీ బైక్ స్టంట్
Kalyan in Bigg Boss 10 Agnipareeksha Probables List | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో కళ్యాణ్
Gundenininda Gudigantalu Serial August 7 | రోహిణి అని లేడీ కానిస్టేబుల్‌తో మనోజ్ గొడవ
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
PM Modi CWG: గ్లాస్గో కామన్వెల్త్ మెడలిస్ట్స్ తో ప్ర‌ధాని న‌రేంద్ర‌ మోడీ భేటీ.. క్రీడాకారులపై ప్రశంసల వర్షం
గ్లాస్గో కామన్వెల్త్ మెడలిస్ట్స్ తో ప్ర‌ధాని న‌రేంద్ర‌ మోడీ భేటీ.. క్రీడాకారులపై ప్రశంసల వర్షం
Mamata Banerjee Car Attack: మమతా బెనర్జీ కారుపై దాడి.. టీఎంసీ అధినేత్రి ఏ కారును ఉపయోగిస్తారు? అది ఎంత సురక్షితం
మమతా బెనర్జీ కారుపై దాడి.. టీఎంసీ అధినేత్రి ఏ కారును ఉపయోగిస్తారు? అది ఎంత సురక్షితం
BWF Title Win: కొరియా మాస్టర్స్ లో అశ్మిత చాలిహా హిస్టారిక్ విక్టరీ.. చైనా షట్లర్ పై మైండ్ బ్లాకింగ్ కంబ్యాక్, ఫస్ట్ వరల్డ్ టూర్ టైటిల్ సొంతం!
కొరియా మాస్టర్స్ లో అశ్మిత చాలిహా హిస్టారిక్ విక్టరీ.. చైనా షట్లర్ పై మైండ్ బ్లాకింగ్ కంబ్యాక్, ఫస్ట్ వరల్డ్ టూర్ టైటిల్ సొంతం!
KCR: దశదినకర్మకు హాజరై పెద్ది సుదర్శన్‌రెడ్డి కుటుంబాన్ని పరామర్శించిన కేసీఆర్, అండగా ఉంటామని భరోసా
దశదినకర్మకు హాజరై పెద్ది సుదర్శన్‌రెడ్డి కుటుంబాన్ని పరామర్శించిన కేసీఆర్, అండగా ఉంటామని భరోసా
Rajahmundry Medico Passes Away: రాజమండ్రి రోడ్డు ప్రమాదం విషాదాంతం.. మెడికో ప్రియాంక మృతి, వెల్లడించిన డాక్టర్లు
రాజమండ్రి రోడ్డు ప్రమాదం విషాదాంతం.. మెడికో ప్రియాంక మృతి, వెల్లడించిన డాక్టర్లు
AP CM Chandrababu: ప్రకాశం బ్యారేజ్ వద్ద గోదావరి జలాలను పరిశీలించిన సీఎం చంద్రబాబు, అధికారులకు కీలక సూచనలు
ప్రకాశం బ్యారేజ్ వద్ద గోదావరి జలాలను పరిశీలించిన సీఎం చంద్రబాబు, అధికారులకు కీలక సూచనలు
Spider Man OTT : ఆ ఓటీటీలోకి స్పైడర్ మ్యాన్ - 12 వేల కోట్ల మూవీ ఎప్పుడు స్ట్రీమింగ్ కావొచ్చంటే?
ఆ ఓటీటీలోకి స్పైడర్ మ్యాన్ - 12 వేల కోట్ల మూవీ ఎప్పుడు స్ట్రీమింగ్ కావొచ్చంటే?
Rajahmundry Medico Priyanka: మీకు ఆడపిల్లలు లేరా? సీఎం, డిప్యూటీ సీఎం పట్టించుకోకపోవడం దారుణం: ప్రియాంక తండ్రి వెంకటేష్
మీకు ఆడపిల్లలు లేరా? సీఎం, డిప్యూటీ సీఎం పట్టించుకోకపోవడం దారుణం: ప్రియాంక తండ్రి వెంకటేష్
Embed widget