అన్వేషించండి

Nagabandham Collections Day 1: నాగబంధం కలెక్షన్లు... ఫ్లాప్‌ టాక్‌తో ఫస్ట్ డే ఎన్ని కోట్లు కలెక్ట్ చేసిందంటే?

Nagabandham Box Office Collection Day 1: బాక్సాఫీస్ దగ్గర మొదటి రోజు 'నాగబంధం' సినిమాకు సెన్సేషనల్ కలెక్షన్స్ వచ్చాయి. ఫ్లాప్ టాక్ వచ్చినా సరే ఎన్ని కోట్లు రాబట్టిందంటే?

Nagabandham Opening Day Box Office Collections: యువ కథానాయకుడు విరాట్ కర్ణ, దర్శకుడిగా మారిన అభిషేక్ నామా కలయికలో రూపొందిన మైథలాజికల్ యాక్షన్ అడ్వెంచర్ ఫిల్మ్ 'నాగబంధం: ద సీక్రెట్ ట్రెజర్'. మొదటి రోజు క్రిటిక్స్, కామన్ ఆడియన్స్ నుంచి ఫ్లాప్ టాక్ వచ్చింది. అయినా సరే... బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ ఇవెనింగ్ సాధించింది. ఫస్ట్ డే సినిమా ఎన్ని కోట్లు కలెక్ట్ చేసిందంటే?

నాగబంధం ఫస్ట్ డే @ 3.75 కోట్లు!
'నాగబంధం' సినిమా జూలై 3న విడుదల అయ్యింది. మైథలాజికల్ ఫిల్మ్ కావడం వల్ల ముందు నుంచి అడ్వాన్స్ బుకింగ్స్‌లో మంచి రోజు కనిపించింది. దాంతో ఫస్ట్ డే కలెక్షన్స్ బాగా వచ్చాయి.

  • 'నాగబంధం' సినిమాను పాన్ ఇండియా రిలీజ్ చేశారు. దేశవ్యాప్తంగా 3,202 షోలు ప్రదర్శించారు.
  • ఇండియాలో మొదటి రోజు రూ. 3.75 కోట్ల గ్రాస్ రాబట్టింది.
  • తెలుగులో మొదటి రోజు రూ. 2.90 కోట్ల నెట్ కలెక్షన్స్ వచ్చాయి. హిందీలో రూ. 20 లక్షలు, తమిళంలో రూ. 10 లక్షలు, మలయాళంలో రూ. 3 లక్షలు, కన్నడలో రూ. 2 లక్షల నెట్ కలెక్షన్స్ వచ్చాయి.
  • ఇండియాలో ఫస్ట్ డే టోటల్ నెట్ కలెక్షన్స్ రూ. 3.25 కోట్లు. 

Also Read: Rao Bahadur Review And Rating - రావు బహదూర్ రివ్యూ: కమల్ హాసన్ రేంజ్‌లో సత్యదేవ్ చేశాడా? వెంకటేష్ మహా సినిమా ఎలా ఉందంటే?

థియేటర్లలో ఆక్యుపెన్సీ ఎలా ఉంది?
'నాగబంధం' థియేటర్లలో ఆక్యుపెన్సీ విషయానికి వస్తే... తెలుగు వెర్షన్ 24.87 శాతం ఆక్యుపెన్సీతో మిగతా భాషల కంటే ముందు వరుసలో నిలిచింది. నైట్ షోలకు ఎక్కువ మంది ప్రేక్షకులు వచ్చారు. దాంతో సెకండ్ షోస్ 31.92 శాతం ఆక్యుపెన్సీ నమోదు చేశాయి. హైదరాబాద్, వరంగల్, గుంటూరు వంటి ప్రాంతాల్లో కలెక్షన్స్ బావున్నాయి.

Also Read: Super Subbu Series Review And Rating - సూపర్ సుబ్బు రివ్యూ: Netflixలో సెక్స్ ఎడ్యుకేషన్ సిరీస్ - సందీప్ కిషన్ & టీమ్ ఎలా చేశారంటే?

'నాగబంధం' సినిమాలో నభా నటేష్, ఐశ్వర్య మీనన్, మురళీ శర్మ, జగపతి బాబు, అనుసూయ భరద్వాజ్, సోనియా సింగ్, రిషబ్ సాహ్ని తదితరులు కీలక పాత్రల్లో నటించారు. పురాతన రహస్యాలు, బ్రహ్మ కమలం అన్వేషణ నేపథ్యంలో తీసిన చిత్రమిది. ఇందులో రుద్ర, శివ... రెండు పాత్రల్లో విరాట్ కర్ణ మెప్పించారు. 'నాగబంధం' రివ్యూలలో విజువల్ ఎఫెక్ట్స్, రన్ టైమ్, సన్నివేశాలపై విమర్శలు వచ్చినప్పటికీ... గ్రాండియర్, ప్రొడక్షన్ డిజైన్ ప్రశంసలు అందుకుంటున్నాయి.

Also Read: Gurthukosthunnayi Web Series Review - 'గుర్తుకొస్తున్నాయి' రివ్యూ: పెళ్ళికి ముందు కుర్రాడు గజనీ అయితే? ETV Winలో కొత్త వెబ్ సిరీస్ ఎలా ఉందంటే?

టాప్ హెడ్ లైన్స్

SYG - Sambarala Yeti Gattu: మాచో లుక్‌లో సాయి దుర్గా తేజ్... సంబరాల ఏటి గట్టు నుంచి బర్త్ డే పోస్టర్ రిలీజ్
మాచో లుక్‌లో సాయి దుర్గా తేజ్... సంబరాల ఏటి గట్టు నుంచి బర్త్ డే పోస్టర్ రిలీజ్
MS Subbulakshmi Biopic : ఎంఎస్ సుబ్బులక్ష్మి బయోపిక్ మరో శంకరాభరణం - ప్రెస్టీజియస్ ప్రాజెక్టుపై తలైవా ప్రశంసలు
ఎంఎస్ సుబ్బులక్ష్మి బయోపిక్ మరో శంకరాభరణం - ప్రెస్టీజియస్ ప్రాజెక్టుపై తలైవా ప్రశంసలు
Actor Imran Khan Leave India Notice : అమెరికా సిటిజన్ అయి ఉండి కాక్రోచ్ నిరసనల్లో పాల్గొంటారా - అమీర్ ఖాన్ మేనల్లుడికి భారత్‌ను వీడాలని నోటీసులు!
అమెరికా సిటిజన్ అయి ఉండి కాక్రోచ్ నిరసనల్లో పాల్గొంటారా - అమీర్ ఖాన్ మేనల్లుడికి భారత్‌ను వీడాలని నోటీసులు!
Jailer 2 Dhanush : ఒకే థియేటర్‌కు ధనుష్, ఐశ్వర్య - రజనీకాంత్ జైలర్ 2 ఎంజాయ్ చేసిన స్టార్స్
ఒకే థియేటర్‌కు ధనుష్, ఐశ్వర్య - రజనీకాంత్ జైలర్ 2 ఎంజాయ్ చేసిన స్టార్స్

వీడియోలు

Why North India Worships Rama & South Devi on Dussehra | దసరా అసలు కథ ఇదే
Fresh Snowfall Blankets Gulmarg Apharwat Peak Tourists Thrilled As Winter Early Arrival Jammu Kashmir | జమ్మూకశ్మీర్‌లో మొదలైన మంచు పండగ.. గుల్‌మార్గ్ అఫర్వాత్ పీక్‌ను కప్పేసిన తెల్లటి హిమపాతం
Tilak Varma Breaks Silence on Run Out Confusion | రనౌట్ పై నోరు విప్పిన తిలక్
IND vs WI 4th T20 Shreyas Iyer | ఉప్పల్‌లో ఓటమిపై కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ కామెంట్స్
West Indies Beat India by 24 Runs | ఉప్పల్‌లో వెస్టిండీస్ విధ్వంసం.. నాలుగో టీ20లో భారత్ ఓటమి

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
National Saras Mela Droupadi Murmu: విజయవాడలో జాతీయ సరస్ మేళా 2026 - లఖ్‌పతి కాదు.. మహిళలను కరోడ్‌పతి దీదీలుగా మార్చాలి – రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము పిలుపు!
విజయవాడలో జాతీయ సరస్ మేళా 2026 - లఖ్‌పతి కాదు.. మహిళలను కరోడ్‌పతి దీదీలుగా మార్చాలి – రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము పిలుపు!
Vijay Deverakonda Rashmika : పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విరోష్ కపుల్ - సత్యసాయి సన్నిధిలో ప్రత్యేక పూజలు
పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విరోష్ కపుల్ - సత్యసాయి సన్నిధిలో ప్రత్యేక పూజలు
Actor Imran Khan Leave India Notice : అమెరికా సిటిజన్ అయి ఉండి కాక్రోచ్ నిరసనల్లో పాల్గొంటారా - అమీర్ ఖాన్ మేనల్లుడికి భారత్‌ను వీడాలని నోటీసులు!
అమెరికా సిటిజన్ అయి ఉండి కాక్రోచ్ నిరసనల్లో పాల్గొంటారా - అమీర్ ఖాన్ మేనల్లుడికి భారత్‌ను వీడాలని నోటీసులు!
Jailer 2 Review - 'జైలర్ 2' రివ్యూ: 600 కోట్లు సినిమాకు సీక్వెల్... రజనీ మళ్ళీ బ్లాక్ బస్టర్ కొట్టారా?
'జైలర్ 2' రివ్యూ: 600 కోట్లు సినిమాకు సీక్వెల్... రజనీ మళ్ళీ బ్లాక్ బస్టర్ కొట్టారా?
Today OTT Movies : గురువారం ఓటీటీ మూవీస్ - ఒక్క రోజే 11 సినిమాలు స్ట్రీమింగ్... ఇవి అస్సలు మిస్ కావొద్దు
గురువారం ఓటీటీ మూవీస్ - ఒక్క రోజే 11 సినిమాలు స్ట్రీమింగ్... ఇవి అస్సలు మిస్ కావొద్దు
IAS Vikrant Marmat Transfer: బెంగళూరు పబ్ ఘటనపై ఏపీ ప్రభుత్వం సీరియస్.. ఐఏఎస్ అధికారి విక్రాంత్ మర్మత్‌పై బదిలీ వేటు!
బెంగళూరు పబ్ ఘటనపై ఏపీ ప్రభుత్వం సీరియస్.. ఐఏఎస్ అధికారి విక్రాంత్ మర్మత్‌పై బదిలీ వేటు!
AP Local Body Elections : స్థానిక పోరులో బలమైన వ్యూహం - సీట్ల కేటాయింపుతో ఆగని టీడీపీ-జనసేన రగడ.. ఓటు బదిలీ సాధ్యమేనా?
స్థానిక పోరులో బలమైన వ్యూహం - సీట్ల కేటాయింపుతో ఆగని టీడీపీ-జనసేన రగడ.. ఓటు బదిలీ సాధ్యమేనా?
Chandrababu Vijay River Interlinking: చంద్రబాబు - విజయ్ భేటీలో అసలు మ్యాటర్ - గోదావరి-కావేరి అనుసంధానం సాధ్యమేనా?
చంద్రబాబు - విజయ్ భేటీలో అసలు మ్యాటర్ - గోదావరి-కావేరి అనుసంధానం సాధ్యమేనా?
Embed widget