అన్వేషించండి

Tasty Teja: డ్రైవింగ్ చేస్తూ మ్యాచ్ చూసిన టేస్టీ తేజ.. తిట్టిపోస్తున్న నెటిజన్స్!

టీ-20 వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ వేళ టేస్టీ తేజ చేసిన పనికి నెటిజన్లు దుమ్మెత్తి పోస్తున్నారు. సెలబ్రిటీలుగా ఉన్న వాళ్లు బాధ్యతాయుతంగా ఉండాలని హితవుపలుకుతున్నారు.

Netizens Fire On Tasty Teja: టీ-20 ఫైనల్లో టీమిండియా జయకేతనం ఎగురవేసింది. ఉత్కంఠ భరిత పోరులో సౌతాఫ్రికా మీద 7 వికెట్ల తేడాతో సంచనల విజయాన్ని నమోదు చేసింది. ఈ మెగా టోర్నమెంట్ లో ఓటమి అనేదే లేకుండా సత్తా చాటిన భారత జట్టు ఫైనల్ లోనూ చెలరేగిపోయింది. రోహిత్ శర్మ సేన విశ్వవిజేతగా నిలిచింది.  టీ-20 వరల్డ్ కప్ ను రెండోసారి ముద్దాడింది.

టేస్టీ తేజపై నెటిజన్ల ఆగ్రహం

ఫైనల్ మ్యాచ్ సందర్భంగా కోట్లాది మంది భారతీయులు టీవీలకు అతుక్కుపోయారు. ఓ వైపు ‘కల్కి’ సినిమా ఉన్నా, చాలా మంది క్రికెట్ చూస్తూ ఎంజాయ్ చేశారు.  అంతేకాదు, ‘కల్కి’ సినిమా సెకెండ్ షో ఇంటర్వెల్ సమయంలోనే సౌతాఫ్రికా బ్యాటింగ్ చివరి దశకు చేరడంతో అందరూ థియేటర్లలోనే సెల్ ఫోన్లలో మ్యాచ్ చూస్తూ ఎంజాయ్ చేశారు.  టీమిండియా విజయం సాధించగానే భారత్ మాతాకీ జై  అనే నినాదాలు చేస్తూ.. తమ సంతోషాన్ని వ్యక్తం చేశారు. అటు ఈ మ్యాచ్ సందర్భంగా బిగ్ బాస్ సెలబ్రిటీ టేస్టీ తేజా చేసిన పనిపై నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ఇంతకీ టేస్టీ తేజ ఏం చేశాడంటే?

అందరిలాగే టేస్టీ తేజా కూడా టీ-20 వరల్డ్ కప్ మ్యాచ్ ను చాలా ఇంట్రెస్ట్ గా చూశారు. కానీ, కారు డ్రైవింగ్ చేస్తూ మ్యాచ్ చూడటం విమర్శలకు దారి తీసింది. తేజ తన కారు స్టీరింగ్ మధ్యలో ఫోన్ పెట్టుకుని మ్యాచ్ చూస్తున్న వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ వీడియోను చూసి నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అంతగా మ్యాచ్ చూడాలని ఉంటే, ఇంటి దగ్గరే ఉంచి చూసుకోవచ్చు కదా? అంటూ కామెంట్స్ పెడుతున్నారు. అదీ కాదంటే, కారు పక్కన ఆపుకొని చూస్తే బాగుటుంది. అంతేకాని, ఇలా డ్రైవింగ్ చేస్తూ మ్యాచ్ చూడటం సరికాదంటున్నారు. సెలబ్రిటీగా ఉన్న తేజ.. ఇలా చేయడం పద్దతి కాదంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తన పోస్ట్ పై తీవ్ర వ్యతిరేకత వస్తుండటంతో తేజ తన పోస్ట్ ని డిలీట్ చేశారు.  

బిగ్ బాస్ షోతో మంచి గుర్తింపు తెచ్చుకున్న తేజ

సోషల్ మీడియా ద్వారా పాపులర్ అయిన టేస్టీ తేజా, ఆ తర్వాత బిగ్ బాస్ హౌస్ లోకి కంటెస్టెంట్ గా అగుడు పెట్టారు. చక్కటి ఆట తీరుతో ప్రేక్షకులను బాగా అలరించారు. షో నుంచి బయటకు వచ్చాక తోటి కంటెస్టెంట్స్ తో కలిసి వీడియోలు చేస్తున్నారు. పలువురు స్టార్స్ ను ఇంటర్వ్యూలు కూడా చేస్తున్నారు. ఆయన వీడియోలు నెట్టింట బాగా వైరల్ అవుతున్నాయి. రీసెంట్ గా తేజ కొత్త వ్యాపారం మొదలు పెట్టారు. ‘ఇరానీ నవాబ్స్’ పేరుతో రెస్టారెంట్ ప్రారంబించారు.  

Also Readఅందుకే అలా చేస్తాం.. కొందరికి ప్యాంట్, షర్ట్ కూడా ఇబ్బందే - ‘జాకెట్’ ట్రోల్స్‌‌కు అనసూయ కౌంటర్

Also Readకిరాక్ బాయ్స్ ఖిలాడీ గాళ్స్... షో కాన్సెప్ట్, టైమింగ్స్ నుంచి కంటెస్టెంట్స్ వరకు - మీకు ఈ విషయాలు తెల్సా?

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Pawan Kalyan: 'రూ.500 కోట్ల ప్యాలెస్ కట్టారు కానీ రోడ్లు వేయలేదు' - రోడ్ల అభివృద్ధిపై డిప్యూటీ సీఎం పవన్ కీలక ప్రకటన
'రూ.500 కోట్ల ప్యాలెస్ కట్టారు కానీ రోడ్లు వేయలేదు' - రోడ్ల అభివృద్ధిపై డిప్యూటీ సీఎం పవన్ కీలక ప్రకటన
Adani Group: అదానీపై అమెరికా కేసులో సంచలనం - అటార్నీ రాజీనామా  !
అదానీపై అమెరికా కేసులో సంచలనం - అటార్నీ రాజీనామా !
CM Revanth Reddy: 'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
Variety Thief: ప.గో జిల్లాలో వెరైటీ దొంగ - మహిళల జాకెట్లు కనిపిస్తే వదిలిపెట్టడు, ఎలా దొరికాడంటే?
ప.గో జిల్లాలో వెరైటీ దొంగ - మహిళల జాకెట్లు కనిపిస్తే వదిలిపెట్టడు, ఎలా దొరికాడంటే?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

కాలింగ్ బెల్ కొట్టి మెడలో గొలుసు లాక్కెళ్లిన దొంగబీఆర్ఎస్ నేత శ్రీనివాస్ గౌడ్‌పై టీటీడీ ఛైర్మన్ ఆగ్రహంచిత్తూరు జిల్లాలో ఒంటరి ఏనుగు బీభత్సంఏసీబీ కేసు కొట్టేయాలని కోరుతూ హైకోర్టులో కేటీఆర్ పిటిషన్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Pawan Kalyan: 'రూ.500 కోట్ల ప్యాలెస్ కట్టారు కానీ రోడ్లు వేయలేదు' - రోడ్ల అభివృద్ధిపై డిప్యూటీ సీఎం పవన్ కీలక ప్రకటన
'రూ.500 కోట్ల ప్యాలెస్ కట్టారు కానీ రోడ్లు వేయలేదు' - రోడ్ల అభివృద్ధిపై డిప్యూటీ సీఎం పవన్ కీలక ప్రకటన
Adani Group: అదానీపై అమెరికా కేసులో సంచలనం - అటార్నీ రాజీనామా  !
అదానీపై అమెరికా కేసులో సంచలనం - అటార్నీ రాజీనామా !
CM Revanth Reddy: 'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
Variety Thief: ప.గో జిల్లాలో వెరైటీ దొంగ - మహిళల జాకెట్లు కనిపిస్తే వదిలిపెట్టడు, ఎలా దొరికాడంటే?
ప.గో జిల్లాలో వెరైటీ దొంగ - మహిళల జాకెట్లు కనిపిస్తే వదిలిపెట్టడు, ఎలా దొరికాడంటే?
UGC NET Exam Schedule: యూజీసీ నెట్ డిసెంబరు - 2024 పరీక్ష తేదీలు ఖరారు, ఎప్పటి నుంచి ఎప్పటివరకంటే?
యూజీసీ నెట్ డిసెంబరు - 2024 పరీక్ష తేదీలు ఖరారు, ఎప్పటి నుంచి ఎప్పటివరకంటే?
Yogi Adityanath: ఔరంగజేబు వారసులు ఇప్పుడు రిక్షా పుల్లర్స్-  అది దేవుడు రాసిన స్క్రిప్ట్ - యూపీ సీఎం వ్యాఖ్యలు వైరల్
ఔరంగజేబు వారసులు ఇప్పుడు రిక్షా పుల్లర్స్- అది దేవుడు రాసిన స్క్రిప్ట్ - యూపీ సీఎం వ్యాఖ్యలు వైరల్
Daaku Maharaaj: డాకు మహారాజ్ రెండో పాట రెడీ... చైల్డ్ సెంటిమెంట్ సాంగ్‌తో వస్తున్న బాలకృష్ణ
డాకు మహారాజ్ రెండో పాట రెడీ... చైల్డ్ సెంటిమెంట్ సాంగ్‌తో వస్తున్న బాలకృష్ణ
Maruti Swift: మారుతి సుజుకి స్విఫ్ట్‌ను ఈఎంఐలో ఎలా కొనుగోలు చేయాలి - డౌన్‌పేమెంట్ ఎంత కట్టాలి?
మారుతి సుజుకి స్విఫ్ట్‌ను ఈఎంఐలో ఎలా కొనుగోలు చేయాలి - డౌన్‌పేమెంట్ ఎంత కట్టాలి?
Embed widget