Meera Jasmine: ఇన్స్టాగ్రామ్ లో హీరోయిన్ ఎంట్రీ.. వెల్కమ్ చెప్పిన రవితేజ..

తాజాగా ఇన్స్టాగ్రామ్ లోకి ఎంట్రీ ఇచ్చింది మీరాజాస్మిన్. దీంతో చాలా మంది సెలబ్రిటీలు ఆమెకి వెల్కమ్ మెసేజ్ లు పెడుతున్నారు.

FOLLOW US: 

చేసినవి కొన్ని సినిమాలే అయినప్పటికీ.. తన నటనతో తెలుగు వారికి దగ్గరైంది మీరా జాస్మిన్. తన అందం.. క్యూట్ ఎక్స్‌ప్రెషన్స్‌తో లక్షలమంది అభిమానులను సంపాదించుకుంది. హోమ్లీగా కనిపిస్తూ.. ఫ్యామిలీ ఆడియన్స్ లో క్రేజ్ తెచ్చుకుంది. తెలుగుతో పాటు తమిళ, మలయాళ భాషల్లో నటించి జాతీయ ఉత్తమ నటిగా గుర్తింపు పొందింది. 

తెలుగులో పవన్ కళ్యాణ్ తో 'గుడుంబా శంకర్', రవితేజతో 'భద్ర' వంటి సినిమాల్లో నటించింది. విశాల్ తో నటించిన 'పందెం కోడి' సినిమా ఆమెకి మంచి పేరు తీసుకొచ్చింది. ఒకానొక దశలో సౌత్ లో స్టార్ హీరోయిన్ గా చెలామణి అయిన ఈ బ్యూటీ 2014 లో దుబాయ్‌లో ఇంజినీర్‌గా పనిచేస్తున్న అనిల్‌ జాన్‌ టైటాన్‌ని వివాహం చేసుకొని సినిమాలకు దూరమైంది. 

అయితే పెళ్లైన కొన్నాళ్లకే భర్తతో మనస్పర్థలు రావడంతో విడిపోయింది. అయినప్పటికీ సినిమాలవైపు తిరిగి చూడలేదు. అయితే ఇప్పుడు మళ్లీ రీఎంట్రీ ఇవ్వడానికి రెడీ అవుతున్నట్లు ఉంది. అందుకే సోషల్ మీడియాలో అకౌంట్స్ ఓపెన్ చేస్తుంది. తాజాగా ఇన్స్టాగ్రామ్ లోకి ఎంట్రీ ఇచ్చింది మీరాజాస్మిన్. దీంతో చాలా మంది సెలబ్రిటీలు ఆమెకి వెల్కమ్ మెసేజ్ లు పెడుతున్నారు. మాస్ మహారాజా రవితేజ కూడా మీరా జాస్మిన్ కి వెల్కమ్ చెబుతూ తన ఇన్స్టాగ్రామ్ స్టోరీస్ లో పోస్ట్ పెట్టాడు. 

ఇదిలా ఉండగా.. కొంతకాలం క్రితం ఓ మలయాళ సినిమాలో గెస్ట్ రోల్ లో కనిపించింది మీరా. ఇప్పుడు పూర్తిగా సినిమాల్లోకి రావాలని నిర్ణయించుకుందట. రీఎంట్రీ కోసం జిమ్ కు వెళ్తూ వర్కవుట్ చేస్తూ.. పెర్ఫెక్ట్ షేప్ లోకి రావడానికి ప్రయత్నిస్తోందని తెలుస్తోంది. మరి ఈ బ్యూటీకి తెలుగులో ఎవరైనా అవకాశాలు ఇస్తారేమో చూడాలి!

View this post on Instagram
 
A post shared by Meera Jasmine (@meerajasmine)

Also Read: 'అన్ స్టాపబుల్' రివైండ్.. అల్లరి బాలయ్య..

Also Read: సిరి బాయ్ ఫ్రెండ్ కి క్రేజీ ఆఫర్.. ఛాన్స్ నిలబెట్టుకుంటాడా..?

Also Read: బాలయ్యకు వర్మ రిక్వెస్ట్.. 'అన్ స్టాపబుల్' షోలో ఛాన్స్ దొరుకుతుందా..?

Also Read: వరుణ్ తేజ్ బర్త్ డే స్పెషల్.. 'గని' పవర్ ప్యాక్డ్ పంచ్..

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి
 
Published at : 19 Jan 2022 04:36 PM (IST) Tags: raviteja Meera Jasmine Meera Jasmine instagram Meera Jasmine re entry

సంబంధిత కథనాలు

Prabhas: యాక్షన్ డోస్ పెంచమంటున్న ప్రభాస్ - ఫ్యాన్స్ కోసం నొప్పి కూడా లెక్క చేయకుండా!

Prabhas: యాక్షన్ డోస్ పెంచమంటున్న ప్రభాస్ - ఫ్యాన్స్ కోసం నొప్పి కూడా లెక్క చేయకుండా!

Sriya Lenka: ‘K-పాప్’ ఆర్టిస్ట్‌గా ఇండియన్ అమ్మాయి, కొరియా మొత్తం ఫిదా!

Sriya Lenka: ‘K-పాప్’ ఆర్టిస్ట్‌గా ఇండియన్ అమ్మాయి, కొరియా మొత్తం ఫిదా!

Singeetham Srinivasarao: సింగీతం శ్రీనివాసరావు ఇంట విషాదం!

Singeetham Srinivasarao: సింగీతం శ్రీనివాసరావు ఇంట విషాదం!

NTR: ‘ఈ గుండెని ఒక్కసారి తాకిపో తాతా’ - జూనియర్ ఎన్టీఆర్‌ ఎమోషనల్‌ ట్వీట్‌

NTR: ‘ఈ గుండెని ఒక్కసారి తాకిపో తాతా’ - జూనియర్ ఎన్టీఆర్‌ ఎమోషనల్‌ ట్వీట్‌

Dhaakad box office collection: కంగనా సినిమాకి దారుణమైన కలెక్షన్స్ - 20 టికెట్లు మాత్రమే అమ్ముడుపోయాయి!

Dhaakad box office collection: కంగనా సినిమాకి దారుణమైన కలెక్షన్స్ - 20 టికెట్లు మాత్రమే అమ్ముడుపోయాయి!

టాప్ స్టోరీస్

IPL 2022, GT vs RR Final: బట్లర్‌ మరో సెంచరీకి అడ్డుగా టైటాన్స్‌ 'మాంత్రికుడు'! మిల్లర్‌కూ ఓ కిల్లర్‌ ఉన్నాడోచ్‌!

IPL 2022, GT vs RR Final: బట్లర్‌ మరో సెంచరీకి అడ్డుగా టైటాన్స్‌ 'మాంత్రికుడు'! మిల్లర్‌కూ ఓ కిల్లర్‌ ఉన్నాడోచ్‌!

TDPకి సరికొత్త నిర్వచనం చెప్పిన ఎంపీ విజయసాయిరెడ్డి, నారా లోకేష్, మహానాడుపై సెటైర్లు

TDPకి సరికొత్త నిర్వచనం చెప్పిన ఎంపీ విజయసాయిరెడ్డి, నారా లోకేష్, మహానాడుపై సెటైర్లు

Heavy Rush at Tirumala: తిరుమలకు వెళ్తున్న భక్తులకు టీటీడీ కీలక సూచనలు, కిలోమీటర్లు మేర క్యూలైన్లలో గోవిందా గోవిందా !

Heavy Rush at Tirumala: తిరుమలకు వెళ్తున్న భక్తులకు టీటీడీ కీలక సూచనలు, కిలోమీటర్లు మేర క్యూలైన్లలో గోవిందా గోవిందా !

IPL 2022, GT vs RR Final: లక్షా పదివేల మంది ఎదుట ట్రోఫీ ఎత్తేది ఎవరు? RRపై 2-0తో GTదే పైచేయి!

IPL 2022, GT vs RR Final: లక్షా పదివేల మంది ఎదుట ట్రోఫీ ఎత్తేది ఎవరు? RRపై 2-0తో GTదే పైచేయి!