అన్వేషించండి

KGF 2 Release Date: కేజీఎఫ్ ఛాప్టర్ - 2 రిలీజ్ డేట్ వచ్చేసింది... కానీ, ట్విస్టు ఏంటంటే...

కేజీఎఫ్ చాప్టర్ 2 చిత్రం విడుదల తేదీని ప్రకటించింది చిత్ర యూనిట్.

క‌న్న‌డ హీరో య‌ష్ ప్ర‌ధాన పాత్ర‌లో ప్ర‌శాంత్ నీల్ తెర‌కెక్కించిన KGF. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఎన్నో రికార్డులు తిర‌గరాసింది. ఈ చిత్రానికి సీక్వెల్‌గా కేజీఎఫ్ చాప్టర్ 2 చిత్రాన్ని తెర‌కెక్కించారు. తాజాగా ఈ చిత్రం విడుదల తేదీని ప్రకటించింది చిత్ర యూనిట్. ఏప్రిల్ 14,2022న కేజీఎఫ్ 2 చిత్రం విడుద‌ల కానుంద‌ని పోస్ట‌ర్ ద్వారా ప్ర‌క‌టించారు.

జూలై 16న ప్రపంచ వ్యాప్తంగా కేజీఎఫ్ చాప్టర్-2 రిలీజ్ కానుందని క‌రోనా ముందు ప్ర‌క‌టించారు మేక‌ర్స్. కానీ, కరోనా కారణంగా అంతా మారిపోయింది. సినిమా విడుదల వాయిదా పడింది. దీంతో ఈ సినిమా ఎప్పుడు థియేటర్లలో సందడి చేస్తుందా అని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో ఈ రోజు చిత్ర యూనిట్ విడుదల డేట్ ప్రకటించేసింది. ఇంకేముంది, అభిమానులు తెగ సంబరపడిపోతున్నారు. 

కానీ, ఇక్కడో ట్విస్టు ఉంది. అదేంటంటే... ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తోన్న ‘సలార్’ కూడా 2022 ఏప్రిల్ 14న విడుదల చేయనున్నట్లు ఇప్పటికే చిత్ర యూనిట్ ప్రకటించింది. మరి, ఈ రెండు సినిమాలు ఒకే రోజు రిలీజ్ అవుతాయా? లేదంటే సలార్ విడుదల తేదీ మారుస్తారా అన్నది ప్రస్తుతం అభిమానులకు అంతుచిక్కని ప్రశ్న.  

ఎటువంటి అంచనాలు లేకుండా థియేటర్లలోకి వచ్చి ప్రపంచవ్యాప్తంగా సంచలనంగా నిలిచింది కేజీఎఫ్‌ సినిమా. ప్రేక్షకులతో పాటు సిని వర్గాలు సైతం కేజీఎఫ్‌2పై భారీ అంచనాలు పెట్టుకున్నాయి. ఈ చిత్రంలో య‌శ్ స‌ర‌స‌న శ్రీనిధి శెట్టి న‌టిస్తోంది. ర‌వీనా టాండ‌న్‌, సంజ‌య్ ద‌త్‌, రావు ర‌మేశ్ కీ రోల్స్ పోషిస్తున్నారు. ర‌వి బ‌ర్సూర్ మ్యూజిక్ అందిస్తున్నారు. ఏప్రిల్ 13న కన్నడ సంవత్సరాది. ఈ సందర్భంగా ఆ మర్నాడే గురువారం ‘కేజీఎఫ్ 2’ను ప్రపంచవ్యాప్తంగా విడుదల చేస్తున్నారు. 

టాప్ హెడ్ లైన్స్

Fauzi First Review : ఫౌజీ ఫుటేజ్ చూశా - అది వేరే స్పాన్... ప్రభాస్ మూవీపై నాగవంశీ రివ్యూ
ఫౌజీ ఫుటేజ్ చూశా - అది వేరే స్పాన్... ప్రభాస్ మూవీపై నాగవంశీ రివ్యూ
Kalyan Ram : స్టైలిష్ లుక్‌లో కల్యాణ్ రామ్ - హ్యాపీ బర్త్ డే నందమూరి హీరో
స్టైలిష్ లుక్‌లో కల్యాణ్ రామ్ - హ్యాపీ బర్త్ డే నందమూరి హీరో
Maa Inti Bangaram Collections : మా ఇంటి బంగారం మరో రికార్డు - ఓవర్సీస్‌లో గోల్డెన్ నెంబర్
మా ఇంటి బంగారం మరో రికార్డు - ఓవర్సీస్‌లో గోల్డెన్ నెంబర్
Chennai Love Story Songs : చెన్నై లవ్ స్టోరీ హోయిలా హోయిలా సాంగ్ - లవ్‌లో హాయి హాయిగా క్యూట్ లిరిక్స్
చెన్నై లవ్ స్టోరీ హోయిలా హోయిలా సాంగ్ - లవ్‌లో హాయి హాయిగా క్యూట్ లిరిక్స్

వీడియోలు

IND W vs AUS W World Cup | టీ20 వరల్డ్ కప్ లో ముగిసిన భారత్ పోరాటం
IND vs IRE 2nd T20 Highlights | ఐర్లాండ్ చేతిలో భారత్ క్లీన్ స్వీప్
Vaibhav Debut in England Series | ఇంగ్లాండ్ సిరీస్ లో వైభవ్ సూర్యవంశీ ఎంట్రీ ?
Ricky Ponting To Replace Gautam Gambhir ? | త్వరలోనే టీమిండియాకు కొత్త హెడ్ కోచ్ ?
IND vs AUS Women's T20 World Cup 2026 | ఆస్ట్రేలియాను ఓడించి సెమీస్ వెళ్తామా?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Fishermen Missing: విశాఖ తీరంలో చేపల వేటకు వెళ్లికు ఏడుగురు మత్స్యకారులు గల్లంతు.. రంగంలోకి నేవీ, కోస్ట్‌గార్డ్!
విశాఖ తీరంలో చేపల వేటకు వెళ్లికు ఏడుగురు మత్స్యకారులు గల్లంతు.. రంగంలోకి నేవీ, కోస్ట్‌గార్డ్!
YouTuber Prashna Ravan: ఏపీ హైకోర్టును ఆశ్రయించిన ప్రశ్న రావణ్: ఒకే కేసుగా విచారించాలని, సీబీఐ దర్యాప్తు కోరుతూ పిటిషన్!
ఏపీ హైకోర్టును ఆశ్రయించిన ప్రశ్న రావణ్: ఒకే కేసుగా విచారించాలని, సీబీఐ దర్యాప్తు కోరుతూ పిటిషన్!
Prashna Ravan Arrest: నేనంటే అంత భయమెందుకు? సాయికృష్ణ లాగే పీఎస్‌లోనే చంపేయండి: 5వ అరెస్టుపై ప్రశ్న రావణ్
నేనంటే అంత భయమెందుకు? సాయికృష్ణ లాగే పీఎస్‌లోనే చంపేయండి: 5వ అరెస్టుపై ప్రశ్న రావణ్
Parliament Monsoon Session 2026: జూలై 20 నుండి పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు.. చట్టసభల ముందుకు రాజ్యాంగ సవరణ బిల్లులు!
జూలై 20 నుండి పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు.. చట్టసభల ముందుకు రాజ్యాంగ సవరణ బిల్లులు!
Sai Krishna Case: ఆ భూములు నాకొద్దు.. నా కొడుకు బూడిద ఇవ్వకపోతే ఆత్మహత్య చేసుకుంటా: సాయికృష్ణ తల్లి ఆవేదన
ఆ భూములు నాకొద్దు.. నా కొడుకు బూడిద ఇవ్వకపోతే ఆత్మహత్య చేసుకుంటా: సాయికృష్ణ తల్లి ఆవేదన
CM Revanth Reddy Midjil Speech: మళ్లీ దోపిడీ రాజ్యం రాకుండా కాంగ్రెస్ ప్రభుత్వానికి అండగా నిలవాలి - మిడ్జిల్ సభలో రేవంత్ పిలుపు
మళ్లీ దోపిడీ రాజ్యం రాకుండా కాంగ్రెస్ ప్రభుత్వానికి అండగా నిలవాలి - మిడ్జిల్ సభలో రేవంత్ పిలుపు
Rao Bahadur : నా కెరీర్‌లో రావు బహదూర్ బెస్ట్ ఫిల్మ్ - స్టేజ్‌పైనే ఏడ్చేసిన హీరోయిన్
నా కెరీర్‌లో రావు బహదూర్ బెస్ట్ ఫిల్మ్ - స్టేజ్‌పైనే ఏడ్చేసిన హీరోయిన్
TRS Chief Kavitha: టీఆర్‌ఎస్‌ చీఫ్‌ కవితకు షాక్‌! 15 రోజు సమయం ఇచ్చిన ఈసీ!
టీఆర్‌ఎస్‌ చీఫ్‌ కవితకు షాక్‌! 15 రోజు సమయం ఇచ్చిన ఈసీ!
Embed widget