అన్వేషించండి

Kartikeya Fiance: అలా మొదలైంది.. ఇదీ హీరో కార్తికేయ రియల్ లవ్ స్టోరీ

కార్తికేయ త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కనున్నాడనే సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా కార్తికేయ.. ఆమెను ఎప్పుడు ఎక్కడ చూశాడో తెలిపాడు.

‘ఆర్‌ఎక్స్ 100’తోనే తన విశ్వరూపం చూపించిన నటుడు హీరో కార్తికేయ గుమ్మకొండ. మొదటి చిత్రం ప్రేక్షకుల్లోకి వెళ్లకపోయినా.. రెండో చిత్రమైన ‘ఆర్ఎక్స్ 100’తో యువ అభిమానులను సంపాదించుకున్న కార్తికేయ.. ఇప్పుడు తమిళ సినీ పరిశ్రమలో కూడా అడుగుపెట్టాడు. ప్రముఖ హీరో అజిత్ కుమార్ నటిస్తున్న ‘వాలిమై’ సినిమాలో కనిపించనున్నాడు. ప్రస్తుతం తెలుగులో ‘రాజ విక్రమార్క’ సినిమాలో కార్తికేయ నటిస్తున్నాడు. 

తాజాగా కార్తీకేయ ఎంగేజ్మెంట్ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా చక్కర్లు కొట్టాయి.  ‘‘అరే.. ఒక్క మాటైనా చెప్పలేదేంటి బ్రో..’’ అని అతని అభిమానులు చాలా ఫీలైపోయారు. దీంతో ట్విట్టర్ ద్వారా తనకు కాబోయే భార్య గురించి, ఆమెను ఎప్పుడు ఎక్కడ చూశాడో తెలిపాడు. 2010లో నిట్ వరంగల్‌లో లోహితా రెడ్డిని తొలిసారి చూశానని కార్తికేయ తెలిపాడు. దాదాపు దశాబ్ద కాలం నాకు బెస్ట్ ఫ్రెండ్‌గా ఉన్న లోహితాతో నాకు ఎంగేజ్మెంట్ జరిగిందని, త్వరలోనే ఆమె తనతో జీవితంలో భాగం కానుందని వెల్లడించాడు. ఈ సందర్భంగా లోహితతో పదేళ్ల కిందట తీసుకున్న ఫొటోను కూడా పోస్ట్ చేశాడు. అయితే, లోహిత కార్తికేయ కుటుంబానికి దగ్గర బంధువని కూడా తెలిసింది. కార్తికేయ తన పెళ్లి ఎప్పుడనేది మాత్రం చెప్పలేదు. 

‘ఆర్ఎక్స్ 100’ తర్వాత కార్తికేయ ‘హిప్పీ’, ‘గుణ 369’, ‘90 ఎంఎల్‌’, ‘చావు కబురు చల్లగా’ సినిమాల్లో నటించాడు. నానీ హీరోగా నటించిన ‘గ్యాంగ్‌లీడర్‌’ సినిమాలో విలన్‌గానూ మెప్పించాడు. కార్తికేయ కథానాయకుడిగా ప్రస్తుతం శ్రీ సరిపల్లి దర్శకత్వంలో ‘రాజా విక్రమార్క’ సినిమా షూటింగ్ జరుగుతోంది. కార్తికేయ సరసన తాన్య రవిచంద్రన్ నటిస్తోంది. లవ్, యాక్షన్ చిత్రంగా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని రామారెడ్డి నిర్మిస్తున్నారు.  

కార్తికేయ హైదరాబాద్‌లోనే పుట్టి పెరిగాడు. తల్లిదండ్రులకు వనస్థలిపురంలో ఒక స్కూల్ ఉంది. వరంగల్‌లోని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో గ్రాడ్యూయేషన్ పూర్తిచేసిన తర్వాత కార్తికేయ నటన వైపు మొగ్గు చూపాడు. కార్తికేయ 2017లో ‘ప్రేమతో మీ కార్తిక్’ సినిమాతో పరిచమయ్యాడు. అయితే, 2018లో విడుదలైన ‘ఆర్‌ఎక్స్ 100’ సినిమాతోనే గుర్తింపు పొందాడు. దీంతో అంతా అదే అతడి మొదటి సినిమా అని చాలామంది భావిస్తారు. ‘చావు కబురు చల్లగా’ సినిమాలో మాస్ క్యారెక్టర్‌తో కార్తికేయ మంచి మార్కులే కొట్టేశాడు. 

Also Read: ‘నాని.. నిజజీవితంలో హీరో కాదు, పిరికోడు’.. లైఫ్‌టైమ్ బ్యాన్ తప్పదు, ఎగ్జిబిటర్స్ షాకింగ్ నిర్ణయం!

Also Read: ఆర్జీవీ అదేం పని.. నటితో రొమాంటిక్ డ్యాన్స్, వైరల్ వీడియోలో ఉన్న ఆమె ఎవరు?

Also Read: శృంగారం లేకుండా ఉండగలవా? అభిమాని ప్రశ్నకు.. దిమ్మతిరిగే జవాబిచ్చిన శృతి హాసన్‌

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Drugs And Drive Test: ఇకపై డ్రగ్స్ అండ్ డ్రైవ్ పరీక్షలు - గంజాయి తాగే వారిని ఈజీగా గుర్తించేలా!
ఇకపై డ్రగ్స్ అండ్ డ్రైవ్ పరీక్షలు - గంజాయి తాగే వారిని ఈజీగా గుర్తించేలా!
Hyderabad News: ఆర్టీసీ ప్రయాణికులకు సమ్మర్‌ ఎఫెక్ట్‌... మధ్యాహ్నం వేళ సిటీ బస్సులకు విశ్రాంతి
ఆర్టీసీ ప్రయాణికులకు సమ్మర్‌ ఎఫెక్ట్‌... మధ్యాహ్నం వేళ సిటీ బస్సులకు విశ్రాంతి
TTD News: జూలై నెల శ్రీవారి ఆర్జిత సేవా టికెట్ల కోటా విడుదల
జూలై నెల శ్రీవారి ఆర్జిత సేవా టికెట్ల కోటా విడుదల
Gaami OTT Records: ఓటీటీలో రికార్డులు క్రియేట్ చేస్తున్న 'గామి' - ZEE5లో విడుదలైన 72 గంటల్లోనే...
ఓటీటీలో రికార్డులు క్రియేట్ చేస్తున్న 'గామి' - ZEE5లో విడుదలైన 72 గంటల్లోనే...
Advertisement
Advertisement
Advertisement
for smartphones
and tablets

వీడియోలు

Vijayawada CP On CM Jagan Stone Attack:ప్రాథమిక సమాచారం ప్రకారం సీఎంపై దాడి వివరాలు వెల్లడించిన సీపీRCB IPL 2024: చేతిలో ఉన్న రికార్డ్ పోయే.. చెత్త రికార్డ్ వచ్చి కొత్తగా చేరే..!Dinesh Karthik Hitting vs SRH IPL 2024: ప్రపంచకప్ రేసులోకి ఉసేన్ బోల్ట్ లా వచ్చిన దినేష్ కార్తీక్RCB vs SRH IPL 2024: మీరేంటో మీ విధానాలేంటో.. ఆర్సీబీ స్ట్రాటజీలపై మరోసారి విపరీతంగా ట్రోల్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Drugs And Drive Test: ఇకపై డ్రగ్స్ అండ్ డ్రైవ్ పరీక్షలు - గంజాయి తాగే వారిని ఈజీగా గుర్తించేలా!
ఇకపై డ్రగ్స్ అండ్ డ్రైవ్ పరీక్షలు - గంజాయి తాగే వారిని ఈజీగా గుర్తించేలా!
Hyderabad News: ఆర్టీసీ ప్రయాణికులకు సమ్మర్‌ ఎఫెక్ట్‌... మధ్యాహ్నం వేళ సిటీ బస్సులకు విశ్రాంతి
ఆర్టీసీ ప్రయాణికులకు సమ్మర్‌ ఎఫెక్ట్‌... మధ్యాహ్నం వేళ సిటీ బస్సులకు విశ్రాంతి
TTD News: జూలై నెల శ్రీవారి ఆర్జిత సేవా టికెట్ల కోటా విడుదల
జూలై నెల శ్రీవారి ఆర్జిత సేవా టికెట్ల కోటా విడుదల
Gaami OTT Records: ఓటీటీలో రికార్డులు క్రియేట్ చేస్తున్న 'గామి' - ZEE5లో విడుదలైన 72 గంటల్లోనే...
ఓటీటీలో రికార్డులు క్రియేట్ చేస్తున్న 'గామి' - ZEE5లో విడుదలైన 72 గంటల్లోనే...
Rs 150 Flight Ticket: నిజమండీ బాబూ, 150 రూపాయలకే ఫ్లైట్‌ టిక్కెట్‌, బైక్‌ జర్నీ కన్నా చౌక
నిజమండీ బాబూ, 150 రూపాయలకే ఫ్లైట్‌ టిక్కెట్‌, బైక్‌ జర్నీ కన్నా చౌక
Paris Olympics: నేటి నుంచే విశ్వ క్రీడల కౌంట్‌డౌన్‌ , ఒలింపియాలో కీలక ఘట్టం
నేటి నుంచే విశ్వ క్రీడల కౌంట్‌డౌన్‌ , ఒలింపియాలో కీలక ఘట్టం
Revanth Reddy: మోదీ వద్ద కేసీఆర్ సుపారీ, కవిత కోసం లొంగిపోయారు - రేవంత్ సంచలన వ్యాఖ్యలు
మోదీ వద్ద కేసీఆర్ సుపారీ, కవిత కోసం లొంగిపోయారు - రేవంత్ సంచలన వ్యాఖ్యలు
RCB vs SRH Highlights : మీరేంటో మీ విధానాలేంటో.. ఆర్సీబీ స్ట్రాటజీలపై మరోసారి విపరీతంగా ట్రోల్స్
మీరేంటో మీ విధానాలేంటో.. ఆర్సీబీ స్ట్రాటజీలపై మరోసారి విపరీతంగా ట్రోల్స్
Embed widget