అన్వేషించండి

Shruti Haasan: శృంగారం లేకుండా ఉండగలవా? అభిమాని ప్రశ్నకు.. దిమ్మతిరిగే జవాబిచ్చిన శృతి హాసన్‌

శృంగారం గురించి ఓ అభిమాని అడిగిన ప్రశ్నకు శృతి హాసన్ దిమ్మతిరిగే జవాబు ఇచ్చింది.

‘ఆల్‌రౌండర్’ శృతి హాసన్‌ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ప్రముఖ నటుడు కమల్ హాసన్‌కు కూతురిగా సినీ రంగంలో అడుగుపెట్టినా.. తన సొంత టాలెంట్‌తో అభిమానులను సంపాదించుకుంది. నటనలో మాత్రమే కాకుండా డ్యాన్సర్‌గా, గాయనిగానూ మంచి పేరు సంపాదించింది. కొన్నాళ్ల విరామం తర్వాత ‘క్రాక్’, ‘వకీల్ సాబ్’ సినిమాలతో హిట్ కొట్టిన ఆమె త్వరలో ప్రభాస్ నటిస్తున్న ‘సలార్’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానుంది. మరోవైపు వెబ్‌సీరిస్‌, తమిళ చిత్రాల్లో కూడా శృతి హాసన్ బిజీగా ఉంది. మరో వైపు సోషల్ మీడియాలో సైతం అభిమానులతో టచ్‌లో ఉంటోంది. 

శృతి హాసన్ కొన్నేళ్ల కిందట యూకేకు చెందిన గాయకుడు మైఖెల్ కోరస్‌లే‌తో ప్రేమలో పడింది. కొన్నాళ్లు ఇద్దరు చెట్టాపట్టాలు వేసుకుని తిరిగారు. ఆ తర్వాత అతడికి బ్రేకప్ చెప్పి.. శాంతను హజారికా అనే పెయింటింగ్ ఆర్టిస్టుతో ప్రేమలో పడింది. ప్రస్తుతం వీరు ముంబయిలో ఒకే ఫ్లాట్‌లో కలిసి ఉంటున్నట్లు టాలీవుడ్ టాక్. అయితే, ఇటీవల తన ఇన్‌స్టాగ్రామ్ ఫాలోవర్లతో చిట్‌చాట్ చేసిన శృతి.. వారు అడిగే ప్రశ్నలకు ఎంతో ఓపికగా సమాధానం ఇచ్చింది. ఈ సందర్భంగా ఓ అభిమాని పెళ్లి గురించి అడగడంతో మండిపడింది. ప్రపంచంలో ఇంకా చాలా సమస్యలు ఉన్నాయని తెలిపింది. ఆ తర్వాత మరో అభిమాని సెక్స్ గురించి అడిగిన ప్రశ్న చూసి ఆమెకు చిర్రెత్తుకొచ్చింది.

Also Read: ‘నాని.. నిజజీవితంలో హీరో కాదు, పిరికోడు’.. లైఫ్‌టైమ్ బ్యాన్ తప్పదు, ఎగ్జిబిటర్స్ షాకింగ్ నిర్ణయం!

ఆహారం, సెక్స్.. ఈ రెండిట్లో ఏది లేకుండా మీ రోజు గడవదు? అని అడిగిన ప్రశ్నకు శృతి సమాధానమిస్తూ.. ‘‘మీరు అడిగిన ప్రశ్నలో చెప్పడానికి ఏముంది? ఆహారం లేకుండా మీరు బతకగలరా? మీరు తిండి లేకుండా ఉంటే చూడాలని ఉంది. తిండి లేకపోతే చనిపోతామనే విషయం మీకు తెలీదా?’’ అంటూ శృతి హాసన్ మండిపడింది. అలాగే రెండేళ్లపాటు సినిమాలకు దూరంగా ఉండగానికి గల కారణాన్ని కూడా శృతి చెప్పింది. తాను కావాలనే ఆ నిర్ణయం తీసుకున్నానని, సినిమాలపై ఆసక్తి లేకపోవడం వల్ల కాదని తెలిపింది. తన ప్రతిభను మరింత మెరుగుపరుచుకోడానికి సమయం కేటాయించానని తెలిపింది. సినిమాలు చేస్తున్నప్పుడు సంగీతం మీద దృష్టి పెట్టడం కష్టంగా ఉండేదని, ఇప్పుడు రెండిటి మీద సమాన బాధ్యతలు వహిస్తున్నానని చెప్పింది. 

Also Read: ఉత్తమ నటిగా సమంత.. ప్రతిష్టాత్మక అవార్డు గెలుచుకున్న అక్కినేని కోడలు

Also Read: వైష్ణవ్ తేజ్-క్రిష్ మూవీ టైటిల్ ఖరారు.. ఫస్ట్ లుక్ వీడియో అదుర్స్

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Salim Khan Discharged: ఆసుపత్రి నుంచి సల్మాన్ తండ్రి డిశ్చార్జ్... నెల తర్వాత ఇంటికి సలీం ఖాన్
ఆసుపత్రి నుంచి సల్మాన్ తండ్రి డిశ్చార్జ్... నెల తర్వాత ఇంటికి సలీం ఖాన్
Ustaad Bhagat Singh: 'ఉస్తాద్...' కోసం 'తొలిప్రేమ' సాంగ్ రీమిక్స్... ట్రైలర్‌లో హింట్
'ఉస్తాద్...' కోసం 'తొలిప్రేమ' సాంగ్ రీమిక్స్... ట్రైలర్‌లో హింట్
Jaripey Song: లిరిక్స్‌లో డబుల్ మీనింగ్స్... ఆ వల్గర్ స్టెప్పులేంటి? - యూట్యూబ్‌లో సాంగ్ డిలీట్
లిరిక్స్‌లో డబుల్ మీనింగ్స్... ఆ వల్గర్ స్టెప్పులేంటి? - యూట్యూబ్‌లో సాంగ్ డిలీట్
Dhurandhar 3: 'ధురంధర్ 3' ఉంటుందా? రణవీర్ సింగ్‌తో ఆదిత్య ధర్ మరో సీక్వెల్ ప్లాన్ చేస్తున్నారా?
'ధురంధర్ 3' ఉంటుందా? రణవీర్ సింగ్‌తో ఆదిత్య ధర్ మరో సీక్వెల్ ప్లాన్ చేస్తున్నారా?

వీడియోలు

Vaibhav Suryavanshi Gayle IPL Record | వైభవ్ సూర్యవంశీ సంచలన ఛాలెంజ్ | ABP Desam
AIMIM MLAs Walkout Vandematarm | తెలంగాణ అసెంబ్లీలో జరిగిన ఘటనపై కేంద్ర మంత్రుల ఫైర్ | ABP Desam
Jay Shah Smashes T20W C 2026 Controversies | పాకిస్థాన్, బంగ్లాదేశ్‌లకు జై షా వార్నింగ్ | ABP Desam
Abhishek Sharma T20WC 2026 Secret Revealed | అభిషేక్ కు గంభీర్ సలహా | ABP Desam
Rishabh Pant Transformation IPL 2026 | యువరాజ్ సింగ్ శిక్షణలో రిషబ్ పంత్ | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Ramzan 2026: ఇమామ్‌లు, మౌజన్లకు చంద్రబాబు సర్కార్ రంజాన్ కానుక.. 10 వేల ఖాతాల్లోకి నగదు జమ
ఇమామ్‌లు, మౌజన్లకు చంద్రబాబు సర్కార్ రంజాన్ కానుక.. 10 వేల ఖాతాల్లోకి నగదు జమ
BRS On Rohit Reddy: మొయినాబాద్ డ్రగ్స్ కేసు- రోహిత్ రెడ్డికి బీఆర్‌ఎస్ షోకాజ్ నోటీసులు.. పార్టీకి దూరంగా ఉండాలని ఆదేశాలు
మొయినాబాద్ డ్రగ్స్ కేసు- రోహిత్ రెడ్డికి బీఆర్‌ఎస్ షోకాజ్ నోటీసులు.. పార్టీకి దూరంగా ఉండాలని ఆదేశాలు
Pakistan Airstrike: కాబూల్‌లో పాక్ వైమానిక దాడులు.. 400 మందికి పైగా మృతి- హాస్పిటల్స్, నివాస ప్రాంతాలే టార్గెట్
కాబూల్‌లో పాక్ వైమానిక దాడులు.. 400 మందికి పైగా మృతి- హాస్పిటల్స్, నివాస ప్రాంతాలే టార్గెట్
Akshay Kumar: నవ్వించడం కష్టమే కానీ... అవార్డులు ఇవ్వరుగా - అక్షయ్ కుమార్ కామెంట్స్‌
నవ్వించడం కష్టమే కానీ... అవార్డులు ఇవ్వరుగా - అక్షయ్ కుమార్ కామెంట్స్‌
Telangana Assembly Budget Session: ప్రశ్నోత్తరాలు లేకుండా తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు.. బీఆర్ఎస్ విమర్శలు! బీజేపీ వినూత్న నిరసన
ప్రశ్నోత్తరాలు లేకుండా తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు.. బీఆర్ఎస్ విమర్శలు! బీజేపీ వినూత్న నిరసన
Kerala Assembly Elections 2026: కేరళంలో కాంగ్రెస్‌కు డూ ఆర్ డై ఎన్నికలు - మూడోసారీ ఓడిపోతే బీజేపీదే ఆ స్థానం !
కేరళంలో కాంగ్రెస్‌కు డూ ఆర్ డై ఎన్నికలు - మూడోసారీ ఓడిపోతే బీజేపీదే ఆ స్థానం !
YSRCP local polls plan: లోకల్‌పోల్స్‌లో అసలు టార్గెట్ కూటమి మధ్య చిచ్చే - వైసీపీ పక్కా ప్లాన్‌తో రెడీ అవుతోందా?
లోకల్‌పోల్స్‌లో అసలు టార్గెట్ కూటమి మధ్య చిచ్చే - వైసీపీ పక్కా ప్లాన్‌తో రెడీ అవుతోందా?
Weight Loss Journey : మూడు సంవత్సరాల్లో 72 కిలోలు తగ్గిన మహిళ.. ఈ 7 సింపుల్ హ్యాబిట్స్ మిమ్మల్నీ కూడా మార్చేస్తాయి
మూడు సంవత్సరాల్లో 72 కిలోలు తగ్గిన మహిళ.. ఈ 7 సింపుల్ హ్యాబిట్స్ మిమ్మల్నీ కూడా మార్చేస్తాయి
Embed widget